గతంలో లింగమనేని & చంద్రబాబు కూడా అది ప్రభుత్వం నికి ఇచ్చేసారు అన్నారు మరి ఇంకెందుకు అనవసరమైన డిస్కషన్ అ భవనాని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అది ప్రభుత్వం భవనం అయితే ఎవరికీ rent కట్టాలి, ప్రభుత్వం చూపించిన ఇంట్లో ఉండాలి కానీ వాడికి నచ్చిన ఇంట్లో ఉంటూ అదే ప్రభుత్వం ఇల్లు అంటే ఎలా
అసలు సిసలు ఓనర్ లింగం ఈ మధ్యనే ఓ వీడియోలో చెప్పాడు.. (తెలుగు) దేశ" ప్రయోజనాల దృష్ట్యా నేను ఆ ఇంటిని ఫ్రీ గా (@మ్మ) జాతీ కి అంకితం చేశా.. అనీ.. 😂 మరీ ఆ 27 లక్షలు ఇంకేదో ఇంటిది అయి ఉండాలి..😂😂 లింగం మాట్లాడిన వీడియో కూడా చివరిలో వేసి ఉంటే జనం లో పిచ్చ క్లారిటీ వచ్చేది.. దొంగల ముఠా అంతా కలిసి పైన లోడ్ ఎత్తేవాడు ఉంటాడు వాడు చుస్కుంటాడు అనీ భారం వేసి.. ప్రజా ధనం లూటీ చేసి భాగాలుగా విచ్చల విడిగా ఎలా పంచుకున్నారో.. తెలిసేది.😂
urecbn before occupying lingamaneni guest house certain renevation work was carried out who had spent this expenditure either ap govt or lingamaneni please clarify
This information is sufficient to prove that something is fishy. This is definitely akrama karakatta nivasam . jivitam mottam akrama sampadana. Ntr trust bhavan kuda L and T vallu kattincharu. Lokesh chaduvu kuda ramalinga raju sponsor chesadu. Idemi janma ra babu?
ఆంధ్ర ప్రజల న్యాయం కోసం, దోచుకోబడిన కోట్ల ప్రజా ధనం కోసం, ఆ తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆశా జ్యోతి, పేద ప్రజల పాలిటి పెన్నిధి, శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగు దేశం పార్టీని, దొడ్డిదారిన లాక్కుని, ఆంధ్ర ప్రజలకు చెప్పలేనంత ద్రోహం చేసిన అవినీతి చక్రవర్తి బాబు గారికి కఠిన శిక్ష పడేలా వాదిస్తున్న శ్రీ ముకుల్ రోహత్గీ గారికి, శ్రీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి, C.I.D కి, E.D కి, పోలీసు వ్యవస్థకు, న్యాయ దేవత శ్రీమతి హిమబిందు గారికి, ఇంకా ఈ లోకంలో మంచి కోసం పోరాడుతున్న అధికారులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సంఘీభావం తెలపాల్సిన సమయమిది. - శైలేష్ వినోద్
Sir , Through RTI informations to be get , Is that house is belongs to Lingamaneni or Gifted to CBN or it’s handed over to Government. If it’s belongs to Government vacate them as per the procedure.
These guys go to any extent to make money... we heard a lot of stories when we were teenagers like the man does not go into his own house if he sees some other slippers ... got the point..
babu lokesh both are agree house belongs to lingamaneni ramesh babu stated its govt house i hand iver way of land acquisition means its ramesh Lokesh stated my mom paud rent 27lakhs means its hiuse ramesh if babu ok why rent paid to ramesh after babu stating year of 2019 if lokesh ok babu why stated its govts.both are contradiction coments its clearly quid Proco
Father and son should be arrested as they are making public fools and how long this will continue? In this politics BJP should not support these criminals and loose the confidence of its vote bank.
Buddi gnanam unnavadu evadu tandri oka mata koduku oka mata chepparu. Husband mla aite pellamu rent enduku pay chestundi. Idi quid pro quo kinda kottesina illu. No doubt. Dongalu dorikaru. Dini mida case file cheyyali.