Тёмный

Short Biography of #Kalaikuriprasad poet, writer, intellectual కలేకూరి ప్రసాద్ చరిత్ర 

Подписаться
Просмотров 108 тыс.
% 2 590

Dalit Camera is a RU-vid platform bringing the voices of those which are neglected and suppressed. Subscribe the channel .
Twitter: @dalitcamera x.com/DalitCamera
Instagram: Dalit Camera dalitcamera
Facebook: DalitCameraDC
Contact: +91 8220705729
Email: dalitcamera@gmail.com
Part 1: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-rIeCKsohmys.html
Part 2: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-c1Efawq8bU0.html
Poem: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8_hEE6_9aEk.html
The above video is a very short biography of Kalaikuri Prasad. Born 1962, October 25. Died: 17th May 2013
Short Biography of Kalaikuri Prasad, a poet, writer, intellectual కలేకూరి ప్రసాద్ చరిత్ర

Опубликовано:

 

12 авг 2012

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 209   
@tanachintalakoteswararao6413
@tanachintalakoteswararao6413 3 года назад
కనీసం ఈ వ్యక్తి అయినా ఇంటర్వ్యూ చేశాడు ఈ వ్యక్తి ఇంటర్వ్యూ చేయకపోతే కలేకూరి ప్రసాద్ గారిని చూసి ఉండే వాళ్ళమే కాదు ముందు ఈ వ్యక్తికి మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే కలేకూరి ప్రసాద్ ఇలాంటి గొప్ప దళిత కవి ఉన్నాడని ఈ తరం వారికి తెలియదు వీరిని మనం గొప్పగా అభినందించాలి
@balugulasrinivas
@balugulasrinivas 2 года назад
అవును అన్నా ధన్యవాదములు
@AugusteenVelpula
@AugusteenVelpula Год назад
Marchipoyataniki ayana ok vyakti kaadu, oka charitra, ah charitrani inka mem ma gundello vunchukunnam
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 8 месяцев назад
భూమికి పచ్చని పాట రాసిన దళిత కవి కలె కూరి ప్రసాద్ అన్న సూపర్
@bairojupavani9311
@bairojupavani9311 6 месяцев назад
Yes
@sundarbturaka4999
@sundarbturaka4999 6 месяцев назад
Thank you Dalit Camera.
@rajumba6510
@rajumba6510 Год назад
ఎందుకయ్యా నువ్వు మా దళితుడిగా పుట్టావ్...అగ్ర వర్ణలలో పుట్టాల్సింది...మరో సిరివెన్నల అయ్యే వాడివి
@balarajukolakaluri1023
@balarajukolakaluri1023 Год назад
S
@venkataudayakumargutta4496
@venkataudayakumargutta4496 8 месяцев назад
Eppudu cast gurinchena ?
@jayrajmartha7960
@jayrajmartha7960 7 месяцев назад
🙏
@telugufactsandmore2602
@telugufactsandmore2602 6 месяцев назад
Dhalithudiga puttina Ilayaraja garu Goppa music director kaledha..? Yeppudu caste medha yedavatam enduku
@kvcreationz5606
@kvcreationz5606 5 месяцев назад
Vallu nivasichina prantham,akkada unna paristitulu batti untundi bro ...
@ganadhamjanaiah9528
@ganadhamjanaiah9528 2 года назад
నీ అక్షరాలు దళిత జాతి కవుల గుండెల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి మనువాదుల గుండెల్లో పిడి బాకులై దిగుతూనే ఉంటాయి...అన్నా మీకు జోహార్ 💞💞🙏🏻🙏🏻😭😭😭
@maheshkanaparthi2748
@maheshkanaparthi2748 Год назад
ఈ ఇంటర్వ్యూ ద్వారా కలేకూరి ప్రసాద్ గారిని చూడగలిగాము... మంచి దళిత నాయకుడు ని కోల్పాయాము....
@samathacharvakar1482
@samathacharvakar1482 2 месяца назад
అప్పట్లో సాక్షి పేపర్లో కాలం చేసిన రోజు చదివినట్లు కొంచెం గుర్తు నాకు కానీ పూర్తిగా ధైర్యంగా చదివే పరిస్తితి కాదు.. నా దే office అయినా కూడా పక్కన కొందరు ఎర్రి వెటకారం గాళ్ళు ఉండేవారు ఇలాటివి చదివితే పిచ్చి వాళ్ళ గురించి కవులు గురించి చూస్తుంటే టైమ్ వేస్ట్ అనేవారు లేక అలా తప్పుగా చూసేవారు కాబట్టి నాకు పెద్ద అవసరం తీసుకునే వాడిని కాదు ఇలాటి వాళ్ళు ఎందరో చచ్చి పోతుంటారు మనకెందుకులే అనుకునే వాణ్ని చివరకు కంగారుగా పేపరు తిరగేసి .. కానీ అదే రోజు లలో నాకు కొంచెం చరిత్ర తెలిసినా కూడా తను తెలిస్తే గ్రేట్ కలేకూరిని అద్బుతం చూపించి ఎంత డాటాఅయినా రికార్డు చేసేవాడిని ఇపుడు బాద పడుతున్నా ఇలాటి గొప్ప వాళ్ళు ఎందరు ఎలాగో కను మరుగు అయ్యారు అసలు కనీసం ఏమి లేకుండా .. యువక ప్రసాద్ గారి data మనకు చూపినందుకు కోట్ల కృతజ్ఞతలు a s k మౌర్య india ఇలాటి వారు ఇపుడు ఎవరు అయినా ఉంటే చెప్పండి కలిసి మీకు అందిస్తాను మీ ఘన చరిత్ర
@medidisami10
@medidisami10 3 года назад
కలేకురి ప్రసాదన్న నీవు వ్రాసిన పాటలు ఈ భూమిమీద ఉన్నంత కాలం నీవు మాలో జీవించే ఉంటావు
@manikantamanikanta9101
@manikantamanikanta9101 2 года назад
మనిషిలోని మానవత్వాన్ని తట్టి లేపి తన కలంతో తన రచనలతో ఓ మనిషిలోని అంధకారాన్ని చీల్చి ప్రజా చైతన్యన్ని గుండెల్లో నింపిన ఓ మహా కవి, దళిత విప్లవ కారుడు, రచయిత ఎన్నో ఆంగ్ల పుస్తకాలను తెలుగులో అనువదించి ద గ్రేట్ చేగువేరా గురించి ప్రజలకు తెలుగులో తెలిసేలా చేసిన గొప్ప వ్యక్తి మేధావి, కేవలం దళితుడనే కారణం చేత ప్రజలు కానీ ఆనాటి పాత్రికేయులు కానీ మీడియా ఎలాంటి గుర్తింపును ఈయనకు తీసుకురాలేదు కాగా తాగుడుబోతు అనే ముద్ర వేసి ఎంతోమంది ప్రజలకు తెలియకుండా ఆ గొంతును నొక్కేసింది ఆనాటి సమాజం , భూమికి పచ్చని రంగేసినట్టు, చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కర్మభూమిలో పూసిన ఓ పువ్వా ఇలాంటి ఎన్నో తెలుగు పాటలు ఈయన రాసినవే అని ఎంతమందికి తెలుసు. ఇంత మహా గొప్ప మేధావి రచయిత కవి ప్రజా పోరాట దారుడు దళిత జాతిలో పుట్టినందుకు నిజంగా చింతిస్తున్నాను, ఏ అగ్రవర్ణాల్లో పుట్టి ఉండిన కనీసం ఆ గొప్ప వ్యక్తికి రావలసిన గొప్పతనం ఏదో విధంగా వచ్చి ఉండేదని నా అభిప్రాయం ,👏👏👏
@venupanthagada7782
@venupanthagada7782 4 года назад
ఇంత గొప్పవ్యక్తిని దేశం గుర్తించలేకపోయింది ఈ మహా కవిని సాహిత్యం చూడలేకపోయింది ఈ ముని మహిమను లక్ష్మి వరించలేకపోయింది ఈ మంచి మనిషి కోసం జనాలకు తెలియకుండా పోయింది కారణం .........
@nagendrababu6900
@nagendrababu6900 4 года назад
దళిత కవి కావడం, అగ్ర వర్ణాల అరాచకాలను ఎత్తి చూపడం వల్ల సమాజంలో ఈయనకు గుర్తింపు లేకుండా పోయింది
@purshothamnakka7917
@purshothamnakka7917 3 года назад
Kevalam dhalithudiga puttadame Thanu chesaina papam E society lo Na dheshaam lo Great personality Sir
@srinivask5976
@srinivask5976 2 года назад
🙏🙏🙏🙏
@Bathula_Pradeep_Socialworker
@Bathula_Pradeep_Socialworker 2 года назад
దళితుడు కావడము వల్ల తగిన గుర్తింపు లభించలేదు .... So Sad
@srinivask5976
@srinivask5976 2 года назад
@@nagendrababu6900 అవును brother 🙏🏻
@pullaiahmadhumala5329
@pullaiahmadhumala5329 5 лет назад
అన్నా మిస్స్ అయ్యము అన్న. చాలా భాధగా ఉంది. మరో జన్మ ఉంటే మళ్ళీ రావాలి అన్నా. జై భీమ్.
@jeevaratnam960
@jeevaratnam960 4 года назад
ఇంత మంచి కవి రచయిత అయిన కాలేకురి ప్రసాద్ గారు త్రాగుడు కు బానిస అవ్వడం చాలాబాధాకరం మంచి సామాజిక సృహ వున్న రచయిత వీరు రచించిన కర్మ భూమిలో ఓ వువ్వా పాట ఎప్పుడు నిలిచి ఉంటుంది ఇయన దళితుడు కావడం వల్ల సరైన గుర్తింపు రాలేదు
@6.9millionviews63
@6.9millionviews63 3 года назад
Adi agra kulaalu vesina mudra
@anands6532
@anands6532 2 года назад
100% నిజమే
@ismartkv9312
@ismartkv9312 2 года назад
దానికి కారణం కూడా అగ్రకులలే
@338kishore
@338kishore 2 года назад
ఇది నిజం
@vjr1134
@vjr1134 Год назад
నిజమే గొప్ప వక్త ఈ మద్యం వల్ల ఆరోగ్యం పాడు చేసుకున్నాడు.
@pittamanoj995
@pittamanoj995 2 года назад
మీ గుండెలోని గాయం నేడు మిమ్మల్ని మాయం చేసింది అని అనుకుంటున్నాను..మీ జీవితం అనేక మందికి ఒక గుణపాఠం. మీ జీవితాన్ని ఒక్కో కోణంలో ఒక్కో విధంగా ఎవరికి వారు అన్వయించుకుంటే చాలా పాఠాలు నేర్చుకోవాల్సిందే. జీవితంలో మీకు చేరువైన వ్యక్తిని శాశ్వత బందంగా భావించిన మీరు ఉహించినదానికి వ్యతిరేకంగా జరగటంతో తట్టుకోలేక అలా మారిపోయారని అర్థం అవుతోంది. ఏది ఏమైనా జీవితంలో ఏ బంధం శాశ్వతం కాదు అని గుర్తెరగాలి ఏ ఒక్క బంధమైనా దూరమైతే మన కర్తవ్యాన్ని మరిచిపోయేలా మాయలోకి జారిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అని మీ జీవితం ద్వారా నేర్చుకున్నాను.
@samathacharvakar1482
@samathacharvakar1482 2 месяца назад
బందం లేని కర్తవ్యం చివరకు భస్మ భోగ వ్యభిచార వ్యాపారమే
@PRA199SHANTH
@PRA199SHANTH 2 года назад
పేదవాడికి రోడ్లు పైన ఇంటర్వ్యూకనీసం చదువురాని వారికి మాత్రం స్టూడియోలో ని సాహిత్యం గొప్పది🚩✊
@kulaviews1197
@kulaviews1197 3 года назад
Thank you brother ఒక గొప్ప వ్యక్తి ని పరిచయం చేశారు🙏
@sampeethchataragada2863
@sampeethchataragada2863 2 года назад
కోటేసు మరణమెంతగా మీ మనసును గాయపరిచింది ఎంత సామాజిక స్ఫ్రుహ 🙏🙏🙏🙏
@samathacharvakar1482
@samathacharvakar1482 2 месяца назад
కొన్ని ఏళ్ల క్రితం నా పేరు కంచిక చెర్ల కోటేశు అని విన్న ప్రతీ సారి తెలిసినా తెలియని ఉద్విగణం మించిన గర్వం
@medidisami10
@medidisami10 3 года назад
ప్రసాద్ న్న నీవు వ్రాసిన ప్రతీ పాట ఒక ఆణిముత్యం
@korrapatiprasad2504
@korrapatiprasad2504 6 лет назад
ప్రేమ విఫలం తో తాగుడు మొదలై ఈ మహానుభావుడి పతనం...దేవుడా....
@NICU.RNRM.CHAITANYA
@NICU.RNRM.CHAITANYA 6 лет назад
Devuda ayana original Peru telusa neku edi paditey ADI matladatamena em thelusani ala Sri Reddy Laga matladutunnav first thelusuko
@prasannakishoreranga6897
@prasannakishoreranga6897 5 лет назад
@@NICU.RNRM.CHAITANYA PLZ CALL ME 7095098812
@ismartkv9312
@ismartkv9312 2 года назад
నీలాంటి అవగాహన లేని విష పురుగుకి ఎం తెలుసు మహానుభావుల గురించి ,
@vjr1134
@vjr1134 Год назад
​@@NICU.RNRM.CHAITANYA పేరు ఏమిటి
@janaiahpatteti8558
@janaiahpatteti8558 6 месяцев назад
Prasad is a great potato,writer, humanist.
@maheshreddy6609
@maheshreddy6609 6 месяцев назад
It must be said that he succeeded beyond his scope in asking deep questions because their language difference and being non-regional naturally made it a bit difficult to fully understand the gist of the conversation as he was a Tamilian with no knowledge of the regional contemporary situation. But it was great to interview Kalekuri Prasad together. I really appreciate his efforts. ప్రసాద్ గారి అభిమానులలో ఒకడు.
@RDM069
@RDM069 4 года назад
మీరు చేసిన ఇంటర్వ్యూ .... ఈ షార్ట్ బయోగ్రఫీ నవ తరం దళిత సంఘాలకు కనువిప్పు బ్రదర్.....
@k.yaswanthbabu2076
@k.yaswanthbabu2076 11 лет назад
ఇంటర్య్యూ చేస్తున్న వ్యక్తిలో క్లారిటీ లేదు.. అలాగే సబ్జెక్ట్ పై అవగాహన లేనట్టుగా అనిపిస్తోంది.. ఇతను కరెక్ట్ గా అడిగి ఉంటే ప్రసాద్ నుంచి మరింత సమాచారం రాబట్టి ఉండేవారు..ఏదేమైనా మంచి ప్రయత్నం.. హ్యాట్సాఫ్ .. బ్రదర్
@christopherjohn1560
@christopherjohn1560 4 года назад
Confusion.......
@nhussain475
@nhussain475 3 года назад
ఎదో le anna కలేకురిని chusadu/ Madladadu adhi chalu thanku jivithaniki
@maheshreddy6609
@maheshreddy6609 6 месяцев назад
It must be said that he succeeded beyond his scope in asking deep questions because their language difference and being non-regional naturally made it a bit difficult to fully understand the gist of the conversation as he was a Tamilian with no knowledge of the regional contemporary situation. But it was great to interview Kalekuri Prasad together. I really appreciate his efforts. ప్రసాద్ గారి అభిమానులలో ఒకడు _Mahesh Reddy
@samathacharvakar1482
@samathacharvakar1482 2 месяца назад
నిజమే గాని నిజాన్నే ఇచ్చాడు ఇంత అయినా
@telugufarmergopi
@telugufarmergopi 8 месяцев назад
ఈ మహాత్ముడి చేతిలో కలం ఈయన గళం ద్వారా మాట నేర్చి సమాజానికి ప్రతిధ్వని ల వినిపించి ఎంతో మందికి మేల్కొలుపుని ఇచ్చింది 🙏🙏🙏🙏
@Chintu___Chappidi999
@Chintu___Chappidi999 6 месяцев назад
Entire my life lo one of the best interview TQ u so much 🔥
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 3 года назад
గొప్ప కవి,మీ దళిత సమాజం ఆయనను కాపాడి ఉంటే,మరింత సాహిత్యం మనకు అంది ఉండేది.
@Gana7917
@Gana7917 Год назад
మీ దళిత సమాజం 😏😏 మీలాంటి వాళ్ళ వల్ల ఆయన మాకు కనుమరుగై పోయారు ,😭😭🥺🙏🙏
@jessyethakotajessyethakota9248
జోహార్ కాలేకురి ప్రసాద్✊
@mee_BATASARI_Travelling.
@mee_BATASARI_Travelling. 11 месяцев назад
ఎన్ని రోజులు విరసం మీద అభిమానం ఉంది. కానీ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వత విప్లవ రచయితల సంఘంలో ఇంత దారుణమైన క్యాస్ట్ ఫీలింగ్ ఉందా..? చాలా గొప్ప ఇంటర్వ్యూ చూసాను ఈరోజు. థాంక్యూ దళిత్ కెమెరా. ఆడదానివల్ల రాజ్యాలు కూలిపోయాయి అంటే ఏమో అనుకున్నాను, రాజులు పోయారు అంటే ఏమో అనుకున్నాను, ఈ ఒక్క ఇంటర్వ్యూ తో ఆ రెండు సూక్తులు నిజమే అని కనువిందు కలిగింది. 🙏🙏 ఈ కుల పిచ్చి ఎప్పుడు పోతుందో ఏమో ఒక్కసారైనా శ్రీ కాలేకూరి ప్రసాద్ గారి సమాధి చూడాలని బలంగా సంకల్పిస్తున్న🙏.... మీ బాటసారి యుగంధర్ కామ్రేడ్.
@samathacharvakar1482
@samathacharvakar1482 2 месяца назад
అక్కడ ఆమె లోపం , తప్పు ఆమెది కాదు
@natarajd7534
@natarajd7534 Год назад
ఎంత బాగా చెప్పాడు ఎంత నిజాయితీ గా చెప్పాడు? యువక మా కుటుంబానికి బాగా తెలుసు... మా మేడం ని అక్కా అని ప్రేమగా పిలిచే వాడు. We missed great poet...
@krishnaveni7105
@krishnaveni7105 Год назад
Caste enti bro prasad garidi
@muthyalasiva7836
@muthyalasiva7836 Год назад
@@krishnaveni7105 Madiga
@vjr1134
@vjr1134 Год назад
అతని కి బ్యార్య పిల్లలు ఉన్నారా
@samathacharvakar1482
@samathacharvakar1482 2 месяца назад
@@vjr1134 ఉన్నారు ప్రపంచమంతా
@Gana7917
@Gana7917 Год назад
జోహార్ అన్న , జోహార్లు 🙏🙏♥️💕💕😭😭💐💐🕊️🕊️ జోహార్ కలేకూరి ప్రసాద్ అన్న ...మీరు మళ్ళీ పుట్టాలి... మీకు పునర్జన్మ కలగాలని ఆ భగంతునన్ని కోరుకుంటున్నాను ..🙏😂♥️😭🕊️
@prasannakishoreranga6897
@prasannakishoreranga6897 6 лет назад
స్వర్గంలో మిమ్మల్ని కలుస్తాను సర్
@akhilrkzz6511
@akhilrkzz6511 6 лет назад
Prasanna Kishore Ranga స్వర్గమా... దేవుడా... అవే ఉండి ఉంటే.... దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతాయి...
@sdrchannel3544
@sdrchannel3544 5 лет назад
నేను మీతో జాయిన్ అవుతా
@christopherjohn1560
@christopherjohn1560 4 года назад
@@sdrchannel3544 👍
@Gana7917
@Gana7917 Год назад
నేను కూడా మీతో చేరుతా...అన్న 💕💕♥️
@samathacharvakar1482
@samathacharvakar1482 2 месяца назад
@@akhilrkzz6511 లేనేలేవు అంటారా
@PYDstudio-g2b
@PYDstudio-g2b 5 лет назад
జోహార్లు కలేకూరి ప్రసాదన్నా!.
@iriginagaraj7604
@iriginagaraj7604 4 года назад
జోహార్ కలేకూరి ప్రసాదన్న 🙏
@PALLENARENDERతెలంగాణMOVEMENT
జోహార్ అన్న..miss you 🙏🙏🙏🌹🌹🌹 ఎర్ర మందరానివై మళ్లీ పుడుతావు అన్న🙏🙏✊✊✊ జోహార్ కలేకూరి ప్రసాద్
@gurudaskandula7726
@gurudaskandula7726 3 года назад
విలాస వంతమ్మైన జీవితం అందుబాటులో వున్నా ఏది ఆయన్ని సొంతం చేసుకోలేక పోయాడు తాగుడికి బానిస కావడం దురదృష్టకరం దళిత సాహిత్యం ఇంకా ఎంతో రాసేవాడు
@ikonicfactstelugu
@ikonicfactstelugu Год назад
జై కలెకూరి అన్న ✊🏻✊🏻 జై భీమ్ 💙💙💙
@PranayVirat-18
@PranayVirat-18 10 месяцев назад
నిన్ను తెలుసుకొని చాలా టైం పట్టింది అన్న...నీలాంటి ఉద్యమ కరున్ని కోల్పోవడం చాలా బాధగా ఉంది 😢😢...
@PattabhiAtmakuri-wp6rs
@PattabhiAtmakuri-wp6rs 6 месяцев назад
లేదు రంగుల వేదిక అవసరం లేదు. ఎంత జాగ్రత్తగా వింటున్నాం. పక్షుల కూతలు సరిగమలు
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Год назад
ఈ intarew చేయక పోతే kalaikuri ప్రసాద్ గారిని ఈ దళిత కవిగా చూడక పొదుmu ఇలాంటి వారిని గూర్చి తెలుసు కోవడం మన అదృష్టం
@iriginagaraj7604
@iriginagaraj7604 4 года назад
జోహార్ కలేకూరి ప్రసాద్ 🙏🙏🙏🙏
@RaghavIndra_vlogs
@RaghavIndra_vlogs Год назад
Johar Kalekuri Prasadh gaariki mee gurinchi maaku theliyadhu sir, mee gurinchi theliya chesina ee anchor gariki chala thanks, mee lanti goppa kavini kolpovadam samajam chesukunna karma jai Bheem
@pjeevartanam5593
@pjeevartanam5593 Год назад
కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా మరచిపోలేని పాట
@janaiahpatteti8558
@janaiahpatteti8558 6 месяцев назад
Super
@royalprince826
@royalprince826 4 года назад
ఎలాంటి వాడివి ఇలా అయిపోయి చనిపోయావు అన్నా.. జోహార్
@kadirichittibabu8747
@kadirichittibabu8747 2 года назад
Tq brother about interview 🙏🙏
@bahujantnews
@bahujantnews 2 года назад
జోహార్ కలేకూరి ప్రసాద్ అన్న.....
@shekarvadluri6376
@shekarvadluri6376 3 года назад
జోహార్ కలేకురి ప్రసాద్ గారు🙏
@sundarbturaka4999
@sundarbturaka4999 6 месяцев назад
Thanaki haani kaliginchina kuda vaarini noppinchaleni sunnitha manaskulu annaaa meeru. Johar
@mshivakumargoudshiva8355
@mshivakumargoudshiva8355 8 месяцев назад
Sir intha subject unna mimalni ee situation lo chusi bayam vesthundhi ee samajam lo bathadaniki
@mohanraomohan-df5gq
@mohanraomohan-df5gq 11 месяцев назад
ప్యాపిల్స్ వార్ పార్టీలో కూడా కుల పోకడలు ఉండడం వలన...కాలేకూరి ప్రసాద్కి ఆ స్థితి.... మెయిన్... చాలాసాని ప్రసాద్.. ( అతని కూతురు మూలంగా ) అతను చనిపోవడం జరిగింది.... ఈ విషయాన్ని ఎవరైనా కాదనగలరా?
@రాజేష్వాయిస్ఆఫ్దళిత్
జోహార్లు కలేకూరి ప్రసాద్ అన్న
@khajakouser522
@khajakouser522 5 лет назад
Great person,.....
@rammohanrao4853
@rammohanrao4853 5 лет назад
Great Prasad Anna mana bratukulu eppudu maratayo EMo teliyadu but meeru chala Krishi chesau marpu kosam 🙏🙏🙏 e interview kuda dislike kottina vaadu manishe kaadu
@muralikrishnalingampally3617
@muralikrishnalingampally3617 3 года назад
Tqs to u anna of taking biovedio story of Great voice/ poetry.... Man..
@Bathula_Pradeep_Socialworker
@Bathula_Pradeep_Socialworker 2 года назад
జోహార్ కలేకూరి ప్రసాద్ గారు ... 😢
@jakraiahinturi8161
@jakraiahinturi8161 3 года назад
Manchi prayathnam chesaru bro
@KishoreKumar-qz2bq
@KishoreKumar-qz2bq 11 месяцев назад
జోహార్ అన్న కలేకూరి ప్రసాద్ ✊✊✊🙏🙏
@ravi755
@ravi755 2 года назад
జోహార్ కలేకూరి సార్🙏🏽🙏🏽✊🏽✊🏽
@ramulu3202
@ramulu3202 2 года назад
జోహార్లు జోహార్లు కలేకూరి ప్రసాద్🙏🙏🙏🙏🙏🙏
@santoshssantosh2073
@santoshssantosh2073 6 лет назад
Anna ninnu enduku Mana Telugu jati gurtinchaka poindi ....Anna anna ninnu okkka TV channel interview cheyaleka poindi Anna kani .....pedavadi raktamlo nuv vuttav Anna
@wnenu114
@wnenu114 6 месяцев назад
Kalekoori PRASAD Gariki Kalamathalli Muddu Bidda Ninnu Chusi Garva paduthundi Telugu Telangana Gadda... ❤❤❤❤
@maniphilips8315
@maniphilips8315 7 лет назад
kalekuri is the legend in india from dalith
@keshavmaurya8823
@keshavmaurya8823 3 года назад
Dalitha పులి kalekuri Prasad anna. Jai bheem
@RajuGogul
@RajuGogul 3 года назад
సర్, మీ వర్క్స్ లో ఇంకా ఆశయాలలో ఆలోచనలలో ముందు ముందు మిమ్మల్ని చూడబోతున్నాము
@Azeez.97
@Azeez.97 2 года назад
జోహార్ కాలేకూరి ప్రసాద్.
@raajaprasad8270
@raajaprasad8270 4 года назад
Johaar....... KALEKURI
@Chidvilasananda
@Chidvilasananda 4 месяца назад
ఈ వీడియో ను రిపబ్లిష్ చేయొచ్చా??
@sambasivakumarmallela3202
@sambasivakumarmallela3202 5 лет назад
విరసం లో కమ్బాపనేగా ఆద్పత్యం....వారెందుకు మద్దతు ఇస్తారు.
@endooribaburao3026
@endooribaburao3026 8 месяцев назад
Miss u Prasad Anna we lost great human being.writer.kavi lyrisist
@mee_BATASARI_Travelling.
@mee_BATASARI_Travelling. 11 месяцев назад
Thank you dalith camera 🙏🙏
@ChristTheLord1
@ChristTheLord1 4 года назад
Interview chese vaadiki intha manchi avakasam vasthe, mic, recording anni chukovali kadaa disturbance lekundaa. Inkevadidaina balisinodi interview aithe baga check chesukuntaru. Chhhi. Idiaina saadhinchaadu, upload chesi, Santhosham.
@penchalaiahg6002
@penchalaiahg6002 Год назад
నిన్ను పోగొట్టుకున్న మేము అభాగ్యులమూ మీ స్పీచ్ విన్నాను నేను మీకు దాసుడైన ను 😂🙏🙏🙏
@Naaz_9
@Naaz_9 10 месяцев назад
Great man
@prasannakishoreranga6897
@prasannakishoreranga6897 6 лет назад
SIR I LOVE UUUUUUUUUUUUUUU SIR , I MISS UUUU SIR
@rambabupasham0488
@rambabupasham0488 4 года назад
Legendary writer kalekuri prasad
@savarapusulemansuleman2573
@savarapusulemansuleman2573 Месяц назад
Johar kaleakure anna jaibeem
@medidisami10
@medidisami10 3 года назад
గ్రేట్ అన్న నీవు జోహార్ల అన్న నీకు విప్లవ వందనాలు
@trulyrahul6167
@trulyrahul6167 5 лет назад
Great.anna
@gandikotajagadeeshbabu3220
@gandikotajagadeeshbabu3220 2 года назад
జోహార్ ప్రసాద్ అన్న
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 Год назад
inta goppa manishi kale kuri prasad anna great
@lingampellirajesh
@lingampellirajesh 7 месяцев назад
Joharlu kalekuri prasad sir garu🎉🎉🎉🎉jai beem
@raghavareddy4607
@raghavareddy4607 6 лет назад
His entire life he lives with detachment and he never expect recognition
@nagudevaraa492
@nagudevaraa492 6 лет назад
U r great anna!
@RKR492
@RKR492 2 года назад
Joharlu Prasad Garu
@anjiaaanji9485
@anjiaaanji9485 2 года назад
Anna ne okka okka padam lava adi kaani gundelona ragilithee aapadam kastam
@harishkondukuri4275
@harishkondukuri4275 Год назад
Johar kalekuri💥🙏
@endooribaburao3026
@endooribaburao3026 Месяц назад
We miss u Prasad anna.jai bheem
@vincentpal6652
@vincentpal6652 11 лет назад
This is a praise-worthy attempt.I congratulate you.But the very term DALITH is a derogatory word which heckles our self-respect. Jai Bheem.Jai Moolnivasi.Jai Bharat
@thevoiceofarationalist8299
@thevoiceofarationalist8299 6 лет назад
This is a thought provoking interview.jaibheem
@sekharmytdp354
@sekharmytdp354 Год назад
10tvలో అక్షరం ప్రోగ్రామ్. కలేకూరి ఎపిసోడ్ లింక్
@kjangaiah6955
@kjangaiah6955 Год назад
Link vunte pettandi
@yadagirimandugula6107
@yadagirimandugula6107 3 года назад
Anna.imiss.you.joharlu.prasad.anna
@narendrapattipati9489
@narendrapattipati9489 2 года назад
Anna nuv chala manchi kavi kani konni karanalu valla ila ayyadu
@korrapatiprasad2504
@korrapatiprasad2504 6 лет назад
16.30 నుండి వినండి...😢
@dharmarajuyedida6355
@dharmarajuyedida6355 11 месяцев назад
జోహార్ కలేకూరి ప్రసాద్ అన్న
@KiranKumar-sy9ib
@KiranKumar-sy9ib 7 месяцев назад
మన కోసం పోరాడేవాల్లే తక్కువమంది ఉంటే వాళ్ళను కూడా కాపాడుకోలేకపోతే ఎలా స్వామీ.... ఈయన ఇలా నష్టపోతుంటే చూస్తూ ఉన్నారా??? 😭😭😭
@srinubathula6723
@srinubathula6723 Год назад
Johar PRASAD ANNA
@samathacharvakar1482
@samathacharvakar1482 2 месяца назад
ఎవరో ఇతనుఅని అప్పట్లో సాక్షి పేపర్లో కాలం చేసిన రోజు చదివినట్లు కొంచెం గుర్తు నాకు కానీ పూర్తిగా ధైర్యంగా మేటర్ చదివే పరిస్తితి కాదు.. నాదే office అయినా కూడా పక్కన కొందరు ఎర్రి వెటకారం గాళ్ళు ఉండేవారు ఇలాటివి చదివితే పిచ్చి వాళ్ళ గురించి కవులు గురించి చూస్తుంటే టైమ్ వేస్ట్ అనేవారు లేక అలా తప్పుగా చూసేవారు కాబట్టి నాకు పెద్ద అవసరం తీసుకునే వాడిని కాదు ఇలాటి వాళ్ళు ఎందరో చచ్చి పోతుంటారు మనకెందుకులే అనుకునే వాణ్ని చివరకు కంగారుగా పేపరు తిరగేసివాడిని .. కానీ అదే రోజు లలో నాకు కొంచెం చరిత్ర తెలిసినా కూడా తను తెలిస్తే గ్రేట్ కలేకూరిని అద్బుతం చూపించి ఎంత డాటాఅయినా రికార్డు చేసేవాడిని ఇపుడు బాద పడుతున్నా ఇలాటి గొప్ప వాళ్ళు ఎందరు ఎలాగో కను మరుగు అయ్యారు అసలు కనీసం ఏమి లేకుండా .. యువక ప్రసాద్ గారి data మనకు చూపినందుకు కోట్ల కృతజ్ఞతలు a s k మౌర్య india ఇలాటి వారు ఇపుడు ఎవరు అయినా ఉంటే చెప్పండి కలిసి మీకు అందిస్తాను మీ ఘన చరిత్ర
@ravib4764
@ravib4764 6 лет назад
Best writer
@Meluko.bahujana___
@Meluko.bahujana___ 2 года назад
great media
@muralikommalapati4196
@muralikommalapati4196 4 года назад
Johar anna
@nallaebenezer2256
@nallaebenezer2256 2 года назад
Legend
@PranayVirat-18
@PranayVirat-18 10 месяцев назад
జోహార్ కలేకూరి ❤❤❤
@kalyanpacino
@kalyanpacino 4 года назад
Laaal salaam comrade
@jacobisraelsalavadi6133
@jacobisraelsalavadi6133 5 месяцев назад
మహ కవి ప్రసాద్ అన్న🙏🙏🙏
@seedisai7631
@seedisai7631 8 месяцев назад
👍👍👍
@chareshaganya3543
@chareshaganya3543 5 лет назад
జోహార్ కాలేకూరి
@koppunarsimha1605
@koppunarsimha1605 6 лет назад
Oka Dalitha vegu chukka