Тёмный

#shorts 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 7 млн
50% 1

Развлечения

Опубликовано:

 

15 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 932   
@rameshcherryyadav4508
@rameshcherryyadav4508 8 месяцев назад
ఈ పాట రాసిన చంద్రబోస్ గారు కూడా ఆడవాళ్ళని ఎంతో గౌరవిస్తారు
@storyrider2727
@storyrider2727 8 месяцев назад
Aa pata lo chivari lines lo kuda aadavalla gurinchi baga chepparu.
@krishnaveni8161
@krishnaveni8161 8 месяцев назад
అవును తెలుస్తుంది
@bommidiarunkumarvarunkumar7089
@bommidiarunkumarvarunkumar7089 7 месяцев назад
​@@krishnaveni8161😊
@user-lk4so4bv8f
@user-lk4so4bv8f 6 месяцев назад
😬😬😬😬😬😬😬👌👌👌👌👌
@syedbasha3660
@syedbasha3660 3 месяца назад
Walla jevitalu. Antay e janmaki
@raaz4346
@raaz4346 Месяц назад
చంద్రబోస్ గారు మీరు చాలా మంచివాళ్ళు 😍😍😍❤️❤️
@jadalasrinu3429
@jadalasrinu3429 8 месяцев назад
సరదాగా పాడిన పాటకు బ్యాడ్ కామెంట్ అవసరం లేదు
@gouthamiavula1235
@gouthamiavula1235 8 месяцев назад
Correct
@srcreationssrcreations1060
@srcreationssrcreations1060 8 месяцев назад
మనసులో ఆలోచనలేనిదే ఆ మాటలురావుకదా
@pratedmovies1646
@pratedmovies1646 8 месяцев назад
❤️❤️❤️
@jinkavedavathi3113
@jinkavedavathi3113 8 месяцев назад
అది తాజ్ మహల్ కాదు డబ్బు కోసం కవి రాస్తారు అది తేజో మహల్ .పరమశివుని నిలయం .
@kellasatish8652
@kellasatish8652 8 месяцев назад
​@@srcreationssrcreations1060హా సాంగ్ చివరలో లేడీస్ గురించి బాగా రాసింది కూడా ఆయనే
@ramakrishnavatyam3955
@ramakrishnavatyam3955 5 месяцев назад
చంద్రబోస్ గారు పాడుతా తీయగా ప్రేక్షకులను బాగా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఆయన గొప్ప వ్యాఖ్యల కోసం నేను ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అతని వ్యాఖ్యలు వ్యక్తిగత అవగాహన స్థాయిని పెంచుతాయి. 👏👏👏💐🙏
@sri6709
@sri6709 8 месяцев назад
సరదాగా పడే పాటలు ఇవి. మన దేశం లో ఆడవాళ్లుని గౌరవించే మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్ని దేశాల్లో ఆడవాళ్లు అంటే చాలా చులకన గా చూస్తారు. జై శ్రీరామ్ 🙏🙏
@prakashprakash4810
@prakashprakash4810 8 месяцев назад
Yes bro
@devajan1589
@devajan1589 8 месяцев назад
Nenu mottam chadalvale Jai siram annavu kabatti like icchina
@pedapatishravani3135
@pedapatishravani3135 8 месяцев назад
Mee sriramudu kuda seetani chulakana chesi adavulaki pampinchadu
@paruchurilaxmi2977
@paruchurilaxmi2977 8 месяцев назад
ఎదిటి వారిని చూసి తప్పులు ఎంచకు ముందు మీరు ఎంతా వరకు ఆడవారికి గౌరవంగా భావిస్తారు అది అలోచించి చూడండి సార్
@sudhakarraobollarapu3848
@sudhakarraobollarapu3848 7 месяцев назад
Sthrilanu gowravinchani desalalo manadesam top 5 lo vundi.
@putthadipurnabukke8712
@putthadipurnabukke8712 8 месяцев назад
1.ఆడది ప్రాణంగా preminchi పిచ్చి పట్టి కూడా నార్మల్గా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే, పేరెంట్స్, సొసైటీ నీ దృష్టిలో పెట్టుకొని బతుకుతూ ప్రతి నిమిషం తనలో తానే నరకం చూస్తుంది. 2. ఎన్ని వేల రంగుల బట్టలు కట్టినా మనస్సులో నలుపు రంగు బట్టలతోనే వుంటుంది. 3. ఆడది తన గుండెలో గురిసే కాదు... పవిత్రమైన దేవాలయమే కట్టుకుంటుంది. ప్రాణం పోయే వరకు సొసైటీ లో చిరు నవ్వులు చిందిస్తూ, లలలో లో నలిగిపోతూ. ఆడదాని gundelotullo తొంగి చూస్తే తెలుస్తుంది. తన విరహ వేదన ఎంత వుంటుందో. ఆడది ఎదుటి వారి జీవితాలు మునిగిపోకుండా, ఆసరాగా తన జీవితాన్ని ఫణంగా పెడుతుంది. ఆడదానికి ఉండే మనో ధైర్యం మగాడికి వుండదు.
@moms_angel...5087
@moms_angel...5087 8 месяцев назад
Excellent sis baga chepparu present na sitiationni me matallo vinnanu....😢
@salmasulthanashaik9425
@salmasulthanashaik9425 8 месяцев назад
Handsoff andi
@mokshak7721
@mokshak7721 8 месяцев назад
​@@salmasulthanashaik9425avunu correct ga chepparu, naa husband Mosalaku pichi endhuku vastundho ardhamayyindhi naa koduku valla normal ayya narakam anthe
@ESTHERRANI-ny8ng
@ESTHERRANI-ny8ng 8 месяцев назад
Super 💯
@konathalaaparna7247
@konathalaaparna7247 8 месяцев назад
😢😢😢😢
@sanjeevaraosanju2886
@sanjeevaraosanju2886 8 месяцев назад
తాజ్ మహల్ కట్టేంతా గా ఆడవాళ్లు ప్రేమిస్తారు..... మగవాళ్ళు ఆలా ఎవరు లేరు 🤣
@kadulurivenkatasubbalakshm3572
@kadulurivenkatasubbalakshm3572 8 месяцев назад
ఆడది లేకుంటే కుటుంబ లు లేవు మగాడు జీవితం లేదు❤❤❤❤❤❤❤❤
@kotikalapudibhogesh8171
@kotikalapudibhogesh8171 8 месяцев назад
పెద్ద పెద్ద డైలాగ్స్ పెట్టాడం కాదు బాబు మొత్తం సాంగ్ విను వెళ్లి
@Sreenidhivlogs550
@Sreenidhivlogs550 8 месяцев назад
ఆడ పిల్ల ముంచే అమ్మాయి
@mohdsohail1373
@mohdsohail1373 8 месяцев назад
Mogadu lekapoina kutumbam undadhu adadi ki jivitam ledhu
@kotikalapudibhogesh8171
@kotikalapudibhogesh8171 8 месяцев назад
@@Sreenidhivlogs550 a song lo both are quel ani untadi
@bhuvanagiridattasharma976
@bhuvanagiridattasharma976 8 месяцев назад
మరి ఇంకో ఆడపిల్ల కావాలి అంటే మగాడు ఉండాలి.. సో ఆడ మగ అని భేదం ఎందుకు జస్ట్ ఎంజాయ్ ది సాంగ్
@yennichanti1179
@yennichanti1179 8 месяцев назад
సార్ ఈ పాట ఈ రోజుల్లో చాలా సూట్ అవుతుంది... కాని పాత రోజుల్లో ఒక భార్య తన పెనిమిటి ఎలా ఉన్నా తన కోసం సర్వం దారపోసేది... తన పెనిమిటి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చాలా వ్రతాలు చేసేది..... ఇప్పుడు టిక్ టాక్ లో చేస్తున్నారు దునియాకి చూపించడానికి..😂😂😂😂
@janapriya9866
@janapriya9866 5 месяцев назад
Ippudu kuda unnarandi na lanti vallu ma ayana kosam ma amma nanna vallanu vadili vacha ఆయన ఆనందమే నాఆనందం ❤
@naggoudregati
@naggoudregati 3 месяца назад
Great 👏​@@janapriya9866
@suryachandra23
@suryachandra23 3 месяца назад
సరదాగా పాడిన పాట చాలా బాగుంది, అమ్మ ప్రాణము తెగించి కంటుంది దీని ముందు తాజ్ మహల్ గొప్పది కాదు.
@sobha4214
@sobha4214 8 месяцев назад
ప్రతి ఇల్లు కట్టేది ఆడదే ఎన్ని తప్పులు చేసిన కడుపులో పెట్టుకొని అన్ని మర్చిపోయి ఇంట్లో సంతోషాన్ని ఇస్తుంది
@akashnadakuditi1407
@akashnadakuditi1407 8 месяцев назад
Joke
@remorajesh122
@remorajesh122 8 месяцев назад
Arey....Joke Bagundhi madam
@madhurimadhu5292
@madhurimadhu5292 8 месяцев назад
​@@remorajesh122navvandi anna ite inka vnnam ippatiki Anni choosukuntu hus ni kooda inko pilladu anukuni bharinchevaallu
@devulapalliprasad3260
@devulapalliprasad3260 8 месяцев назад
Nijame meeru cheppina vallu 100 lo 20 mandhi matrame unnaru meeghathavalla valle Ela tayaraindhi lokam
@syamkumarjavvadi8393
@syamkumarjavvadi8393 8 месяцев назад
Andhru mee laga undaru madam.
@vlakshmir7264
@vlakshmir7264 3 дня назад
అందరూ మంచి మనస్సు కలిగి వుంటే ఎంతో ఎంతో బాగుంటుంది కదండీ.... కుటుంబాలు సమాజము ఎంతో ఎంతో చక్కగా ఉంటది ప్రతి place లో... అది గ్రహించు కొని జీవించాలని ఆశతో అండీ .. 🙏🙏🙏🙏🙏
@shuqriyashalom5509
@shuqriyashalom5509 8 месяцев назад
ఆడవాల్లు ప్రేమిస్తె బిడ్దకి జన్మనిచ్చి ప్రాణం పొస్తారు....మగవాల్లు ప్రేమిస్తే ప్రాణం తీసి సామాదులు (తాజ్ మహల్) కడతారు
@karthik89anp
@karthik89anp 8 месяцев назад
100% 😢 కరెక్ట్ గా చెప్పారు సార్ కానీ అమ్మ ప్రేమ ఒకటే స్వచ్ఛమైన ది..❤
@user-hq1nk4kx9t
@user-hq1nk4kx9t 8 месяцев назад
Exactly, Nanna prema kuda swachamynadi Abbaila prema wrst asalu.
@bbpavanbangaram4904
@bbpavanbangaram4904 8 месяцев назад
ప్రతి ఆడది పుట్టుకతోనే అమ్మ సార్ అది ఎందుకు అర్ధం చేసుకోరు meeru,,, కొంతమంది ఉంటారు ఆలా అని అందర్నీ అనకూడదు సార్
@rk55435
@rk55435 8 месяцев назад
​@@user-hq1nk4kx9tabbai tharvatha nannane kadha
@bbpavanbangaram4904
@bbpavanbangaram4904 8 месяцев назад
కాదు అనలేదు గా భయ్యా ఎందుకు అంత ఫీల్ అవుతున్నావ్ 😁
@user-hq1nk4kx9t
@user-hq1nk4kx9t 8 месяцев назад
@@rk55435 Mari ammai puttinapude Amma gunam tho pudthadi. a logic nduk ardm katle?
@dharmalamohanreddy000
@dharmalamohanreddy000 8 месяцев назад
మీరు చెప్పింది కరెక్ట్ గా ఉన్నది ఆడదానికి మాత్రమే నమ్మకూడదు
@TheGsrkprasad
@TheGsrkprasad 8 месяцев назад
చాలా బాగా పాడారు బాగుంది
@saijagadeesh1171
@saijagadeesh1171 8 месяцев назад
సార్ ఆడాళ్ళు ఎంత కష్టం ఐనా భాద ఐనా అది ప్రేమ ఐనా కాపురం ఐనా రోడ్ ఎక్కరు మందు కొట్టరు సార్ అందుకే ఎన్ని ఇష్టం లేని కాపురాలు మనసు లేని సంసారాలు సాగుతున్నాయో తెలుసా సార్
@mohammadnizamuddin3969
@mohammadnizamuddin3969 8 месяцев назад
ఆ పాట కేవలం వినోదం కోసమే. దాన్ని నిజజీవితం తో పోల్చకండి🙏. ఎందుకంటే ఆడవాళ్లు నిజంగా దేవతలు. ఆడవారిని కించపరిస్తే మీ తల్లిని కించపరిచినట్టే. ఎందుకంటే మిమ్మల్ని కన్నదికూడా ఒక ఆడదే 🙏.
@JVS-wp9pg
@JVS-wp9pg 8 месяцев назад
సూపర్ సార్! నిజానికి మగవాళ్ళు ను ఇలా అర్థం చేసుకొనే పాట కూడా వ్రాయవచ్చు 👌👍 👌👌👌
@KBofficials1997
@KBofficials1997 3 месяца назад
ఆడవాళ్ళను గౌరవించడం అద్భుతం,,, అది మర్చిన రోజు ప్రపంచ వినాశననము 🙏🏻
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 8 месяцев назад
Charan jaiho super
@UdayKumar-1432
@UdayKumar-1432 7 месяцев назад
I am biggest fan of ChandraBose all songs lyrics 🎉
@pvdj100
@pvdj100 8 месяцев назад
charan garini chustunte balu garini chusinatte vundi,ayana leni lotu kontavarakaina teerustunnanduku meeku chala thanks charan garu
@chbhimaraju6011
@chbhimaraju6011 21 день назад
Chandrabose chala great
@rishinanna
@rishinanna 8 месяцев назад
ఆడదాన్ని ప్రేమించి పిచ్చివాడు అవడానికి కారణం అందులో అక్కడ ప్రేమ లేదు కోరిక మోహము తప్ప ప్రేమ ఎప్పుడూ పిచ్చి వాళ్లని చెయ్యదు. అలాగే పురుషుడిని ప్రేమించిన స్త్రీ స్థిరంగా ఉంటుంది ఆ ప్రేమకు కట్టుబడి ఉంటుంది. స్త్రీని ప్రేమించి తాజమహల్ కట్టించారు అన్నారు. కానీ అది అబద్దం అక్కడున్న ఓ దేవాలయాన్ని మరుగు పరచడానికి ప్రేమ చిహ్నం పేరిట మోసం చేసి కట్టిన కట్టడం అది. పురుషుడు సన్యాసం చేస్తే ఇంటిని బిడ్డలను స్త్రీ బాధ్యతాయుతంగా చూసుకోగలరు. ప్రతి స్త్రీ వివాహమ్ అయిన తరువాత అన్ని బంధాలను అన్ని ఇష్టాలను అన్ని ఆశలను ఆశయాలను కూడా వదిలేసి పురుషుడు దగ్గరికి వస్తుంది. అది కాదా నిజమైన "స "న్యాయసం, త్యాగం. సన్యాసం తీసుకున్నామని చెప్పి కూడా😂😂😂😂😂
@narendrarudrakshala710
@narendrarudrakshala710 8 месяцев назад
Totally reverse......seems you don't know any thing
@hanilucky605
@hanilucky605 8 месяцев назад
👌👌👌👌👌
@user-wn2cn8dr3z
@user-wn2cn8dr3z 8 месяцев назад
ఏ దేవాలయాన్ని మరుగుపరచడానికి తాజ్ మహల్ కట్టారు...?
@janapriya9866
@janapriya9866 5 месяцев назад
నిజం chepparu meeku కోటి దండాలు 🙏🙏😍👍
@Divyas__kitchen228
@Divyas__kitchen228 8 месяцев назад
Padadinikey baguntai elanti songs girls lekapothey boys leru puttikalu vundavu😊 plz respect girls😊
@Gopichand-jd1yx
@Gopichand-jd1yx 9 дней назад
Adavallaki antha fredom evvaledhu breakup aina, sanyasam thikovatanikaina, medalu kattadanikaina adavalla life lo vallaki nacche panicheyataniki valla intlo,society lo evvaru except cheyyaru boys ki laga anni cheyataniki
@mamathareddy529
@mamathareddy529 20 дней назад
నమస్తే చంద్రబోస్ gaaru🙏🙏 బాగా పాడారు దయహృదయం కలిగిన వాళ్ళు మగవాళ్ళు ఆడడానికి స్వార్థం కఠినం ఈర్ష అసూయా వాళ్ళ ఆస్తులు సంఘమిత్ర
@dileepkumar-dv3tb
@dileepkumar-dv3tb 8 месяцев назад
Charan recollecting old memories 😂😂
@chandraaripilli1328
@chandraaripilli1328 8 месяцев назад
Super bro 🙏
@sathyanarayanabarmala5001
@sathyanarayanabarmala5001 7 месяцев назад
జై సమసమాజం ! కులాలు కూలిపోవాలి ! మతాలు మాసిపోవాలి ! మానవత ఒక్కటే నిలిచిపోవాలి ! సత్యమేవ జయతే ! విశ్వ ప్రేమ-సేవ-క్షమ-ద్వేషరాహిత్యం వర్ధిల్లాలి ! సహనం దయ కరుణ అహింస శాంతి విజ్ఞానం వర్ధిల్లాలి !
@irukulapatiramesh2952
@irukulapatiramesh2952 2 месяца назад
ఈ పాట ఎ 90% కరెక్ట్
@manichillakuru986
@manichillakuru986 3 месяца назад
Ee paata 100% nijame sir Nenu anubhavamtho cheptunna
@SamsungSamsung-gy5kt
@SamsungSamsung-gy5kt 7 месяцев назад
మగవాళ్లు తాజ్మహల్ కట్టు ఉండొచ్చు సార్ కానీ ఆడవాళ్లు గుండెలోనే తాజ్ మహల్
@saikrishnasaimahesh9310
@saikrishnasaimahesh9310 3 месяца назад
Gud jock 😂
@user-fh7xn6zw7u
@user-fh7xn6zw7u Месяц назад
Thanks chandraboss garu
@ganeshyerrabelli6867
@ganeshyerrabelli6867 Месяц назад
Super swami superoooo super song
@user-iy8lh7zm1h
@user-iy8lh7zm1h 8 месяцев назад
వాస్తవాలను కొంతవరకు పాట రూపంలో చాలా బాగా చెప్పారు మరియు పాడారండి హృదయపూర్వక నమస్కారాలు మీకు, మీ పేరు తెలీదు మాకు క్షమించండి. బద్రీనాథ్ కే అనంతపురం
@bsnTeluguPodcast
@bsnTeluguPodcast 8 месяцев назад
సినీ పాటలు రచయిత చంద్రబోస్ గారు
@powerstarvenkat66
@powerstarvenkat66 8 месяцев назад
100%trueee sir🙏🙏🙏
@user-hk9ht7jh2d
@user-hk9ht7jh2d 7 месяцев назад
Meeku kanadhi magavada aadadha chepandi
@kraghupathiachary9930
@kraghupathiachary9930 21 день назад
సున్నితంగనైన బలే పాడారు sir......
@user-ek1xw1ds3x
@user-ek1xw1ds3x 3 месяца назад
Super ga paderu sir miru anty naku chala estam I love chandraboss
@damodarrao9007
@damodarrao9007 8 месяцев назад
10000000000000000000000000000000 times correct sir
@user-hk9ht7jh2d
@user-hk9ht7jh2d 7 месяцев назад
Meeru 100000000 % Mee amma nu premincharu
@enarendranaik
@enarendranaik 8 месяцев назад
Super... Guruji ❤
@raghavendramraghu9289
@raghavendramraghu9289 Месяц назад
Super singer songs sir
@subbareddy5921
@subbareddy5921 3 месяца назад
ఆడవాళ్ళు చాలా గ్రేట్.
@vijji9957
@vijji9957 8 месяцев назад
Nenunnanu magavadi valla kashyam kottinattu bratikedanni, Magadi kosam anni pogottukunnavallu chala mandi unnaru Sir..
@msml654
@msml654 8 месяцев назад
Naaku thelusu.
@manoharreddy3122
@manoharreddy3122 8 месяцев назад
That is correct sir.100 percent.
@user-hq1nk4kx9t
@user-hq1nk4kx9t 8 месяцев назад
me Amma ninnu munchindha penchinda bhayya?? me Amma aadadhe ga ninda munche untadi le e comment pettavante
@ashaashajyothi2129
@ashaashajyothi2129 8 месяцев назад
Hlo sir evaru ala undaru
@suryaexists1982
@suryaexists1982 8 месяцев назад
@@user-hq1nk4kx9tMaatladithe amma, amma antaare. Amma manasu, bharya manasu okate na? Ammalu kuda teliyakunda munchutharu possessiveness tho.
@user-hq1nk4kx9t
@user-hq1nk4kx9t 8 месяцев назад
@@suryaexists1982 Amma ni kuda tappu padthunav ne bathuku oka bathuke na ra Me Amma chala great ninnu baristhunanduku
@suryaexists1982
@suryaexists1982 8 месяцев назад
@@user-hq1nk4kx9t muyyi noru. Yedo telisinattu matladuthunnav. Maa wife valla amma vallane nenu ma wife vidipoyam Thana vallane thana kuthuri life nasanam ayyindi. Ilanti examples society lo chala unnai Neeku ajnanam valla ivi emi teliyatledu anthe.
@venkateswarasharma
@venkateswarasharma 2 месяца назад
Superrr
@bodapatidorathy6553
@bodapatidorathy6553 2 месяца назад
అయ్యో చంద్ర బోస్ sir మగాళ్ల వల్లనే పిచ్చివారు ఎక్కువ సార్ అందుకే కట్టలేకపోయారు 😂😂😂😂👍
@VelagapudiRavindranathVe-ni7sj
@VelagapudiRavindranathVe-ni7sj 8 месяцев назад
చంద్రబోస్ గారూ ప్రేమ లు ఫెయిల్ ఆడవాళ్ళు విలన్ లు గా మారిన వాళ్ళు నిజజీవితం లోనే కాక సినిమా లలో కూడా ఉన్నారు.
@charanganta7734
@charanganta7734 8 месяцев назад
@srisri1965
@srisri1965 8 месяцев назад
Née bonda ra.. Née bonda.. Veedu చాలా pedda sahityam telusu ani veedi chillar gaadi feeling.. Papam boothu raatalu. I pity him
@bindrasenareddy3407
@bindrasenareddy3407 8 месяцев назад
Ur really super I like you chala correct ga cheparu
@user-ky3qr2xl5c
@user-ky3qr2xl5c 8 месяцев назад
సార్ ఆడవాళ్లు అందరు ఆలా వుండరు సార్, కొందరే వుంటారు సార్, మీరు సూపర్ సార్, సూపర్ మెసేజ్ సార్ 💐🙏
@fidaadigitals66
@fidaadigitals66 4 месяца назад
.. మగవాడు.చిన్న అంగం సైజును చూసి కూడా హత్తుకుని జీవితం పంచే ఆడోళ్ళు మహ రాణులు ... ఆదేకదా అంతేకాదు... స్త్రీ మూర్తి శక్తి చైతన్య లో జీవితం భగవంతుడు లో కొలవాలి కోరుకునేది మగవాడు
@prasannayadavalli138
@prasannayadavalli138 8 месяцев назад
Meru kanipinche piche vallu andi. Memu kanipinchani pichevallu. Meku ma valla adina mistake vunte ventane suside , pichollu , sanyasulu ayepotharu. Ade memu anne kastalunna anne badhalunna pasthulunna sare thappadu .na vallega .nenu anina ayethe na pillalu anyayam ayepotharu ane annetike thalavanchukoni brathukutham. Mela memithe eka anne rojukosari chavali pichi akki parigethalali.
@anu-wb7yb
@anu-wb7yb 8 месяцев назад
Andhuku leru sir chala mandhe vunnaru kani bhayata padaledhu oka mogadu thana bharya ku pelie ina 1st day ni naku oka lover vundedhe kani eppudu ledhu ani chapethe memu namme kapuram chyalie kani adhe vishyam memu chapiethe jevethantham anumanam tho chapmutaru
@chandaramu3880
@chandaramu3880 8 месяцев назад
సూపర్ 🙏🙏👌👌👌పాట సార్
@rvijaya4387
@rvijaya4387 2 месяца назад
ఆడది గుడిసె కట్టకపోవచ్చు మోకాలు వల్ల మోసపోయిన ఆడవాళ్లు ఎందరో ఉన్నారు మగాడు గొప్పతనం మగాడు చెప్పుకోవడం కాదు సార్ మన్నించండి
@SubraManyam-rc9vz
@SubraManyam-rc9vz 8 месяцев назад
Hai
@paruchurilaxmi2977
@paruchurilaxmi2977 8 месяцев назад
ఆడది లేకపోతే మగవాడికి ఇల్లు ఎక్కడా ఉంది మగవారు వల్లా ఎంత మంది పిచ్చివాడు రానివారు ఉన్నారు మీకు తెలుసా ఎదో ఒకటి పాడిలిని పాడారు కానీ ఆ పాట 💯 తప్పు సార్
@sivayyasravanthi4369
@sivayyasravanthi4369 8 месяцев назад
Tappu sir Mee feeling sir Baga padaru
@prakashprakash4810
@prakashprakash4810 8 месяцев назад
Bongem kadhu aa patalo 100% nijamundhi enti adadhi lekapothe maga vadiki illu undadhu comedy 😂😂
@varalakshmichowdary4436
@varalakshmichowdary4436 2 месяца назад
ఇది బాగోలేదు, ఆడవాళ్ళు, దేవతలు ❤
@user-ww2yc3zh8r
@user-ww2yc3zh8r Месяц назад
సూపర్ సార్
@potulamounika2295
@potulamounika2295 8 месяцев назад
Enduku leru sir nene una kada na lover na vadilesi natho ok mata kuda chepakunda vere girl ni mrge chesukunadu adi nak 3months back telisindi na lover ki mrge ayi 3yrs indi kani nak 3months back varaku telidu thanu antha Baga maintain chesadu nak teliyakunda adi telisi nen suicide chesukuna 2months icu lo una ipudu nen pichidani la una thanu mrge chesukoni uk velipoyadu thana wife tho hpy ga unadu nen roju thana photo chustu edustu pichidani autuna 😭😭😭😭😭😭😭😭
@chfuns3741
@chfuns3741 8 месяцев назад
O my god
@jayasree913
@jayasree913 8 месяцев назад
start new life....vadiki chepputho kottinatlu ga life lead cheyyi..all the best
@Evamorn
@Evamorn 8 месяцев назад
అయ్యో soo saad 😢.. చూడండి వీళ్ళందరూ మొగాళ్ళు మంచోళ్ళు ఆడాళ్ళు మోసం చేసేవాళ్ళు అంటారు.. డబ్బులు బాగా earn చేయడానికి ఇలాంటి పాటలు రాసి ఆడవాళ్ళ అందరి మీద నెగిటివ్ ని spred చేస్తారు.... Sis plz ఉంటుంది భాద కానీ vaadu నీ plase లో ఇంకోదాన్ని tho సంసారం చేస్తున్నాడు vaadu అన్నీ మర్చిపోయి దానితో ఉంటే మీరెందుకు వాడి కోసం ఏడుస్తా ఉంటారు.. Vaadu ఇంకోదానితి enjoy చేస్తే మీరు ఆ మోసగాడిని కోసం ఏడుస్తా ఉంటారా... ఆ మోసగాడు neetho పెళ్లి కాకముందే వెళ్ళిపోయింది మంచిది అయింది లేకుంటే నిన్ను చేసుకొని పిల్లల్ని కని ఇంకోదానితో velthe నీ జీవితం మొత్తం నాశనం అయ్యేది.. దేవుడు neetho ఉన్నాడు అందుకే అలాంటి vaadu నీకు dooram అయ్యాడు దానికి మీరు happy గా ఉండాలి.. Plz మీరు అంత మర్చిపోయి mee perents చూసిన వాళ్ళని చేసుకోని హ్యాపీ గా ఉండండి.. నిజాయితీగా love చేస్తే మర్చిపోవడం కష్టమే కానీ vaadu ఏం సచ్చిపోలే కదా వానికోసం ఏడవడానికి నిన్ను మోసం చేసి ఇంకొ ametho సంసారం చేస్తున్నాడు అలాంటి వాన్ని మర్చిపోవడమే correct... Mee helth and mee life కుక్క కోసం waste చేసుకోకండి.. Plz.. Mimmalni పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయి మంచి పని చేసాడు... నాకు aythe అలా కూడా లేదు.. 😭ప్రేమించి నమ్మించి మోసం చేసి పిల్లని కని ఏం పట్టింకచుకోకుండా ఇంకోదానితో సంసారం చేస్తున్నాడు just cast పేరుతో నన్ను నా బాబు ని ఒంటరి చేసాడు... నేను 10 years ఏడ్చి ఏడ్చి ఇప్పుడిప్పుడే realize అయ్యి నా కొడుకు కోసం బతుకుతున్న.. ఇంకా ఒంటరిగా ఉంటే ఎన్నో భాదలు అవన్నీ ikkada రాయలేను 😢... Meku మంచి అవకాశం ఉంది.. అది పీడకల అని మర్చిపోయి happy గా మీ జీవితం ని కొత్తగా start చేయండి..
@pallampatiramarao4267
@pallampatiramarao4267 8 месяцев назад
💯 nejam cheparu ❤sir😢😢😢😢
@DurgaPrasad-cows
@DurgaPrasad-cows 3 месяца назад
Super super
@Sharanya631
@Sharanya631 3 месяца назад
Super songs
@user-jd3uo8it8x
@user-jd3uo8it8x 8 месяцев назад
Super Anna correct ga chepparu
@anainakorrapati3714
@anainakorrapati3714 8 месяцев назад
Super
@ShaikShabeer-pv5ns
@ShaikShabeer-pv5ns 14 дней назад
Right message
@user-ro6gh6pc3d
@user-ro6gh6pc3d 3 месяца назад
Super song
@arralasathish4906
@arralasathish4906 8 месяцев назад
ఇన్ని రోజులు JP గారు అంటే చాల గౌరవం ఉండేది......వాడితో కూర్చొని మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నారు....
@vishnun9739
@vishnun9739 8 месяцев назад
Only entertainment..
@lgicongamingyt5075
@lgicongamingyt5075 8 месяцев назад
velli
@priyarameshpeddagamalla4784
@priyarameshpeddagamalla4784 8 месяцев назад
Garbagudi kattina thalli oka adadhi adhi yevari vala kaadhu edharu great saradhaga padina paata
@maddursairasad
@maddursairasad 2 дня назад
Super sir song
@psb3643
@psb3643 3 месяца назад
Super corect fact ...
@adi91216
@adi91216 10 дней назад
Only a mother and a sister will love you unconditionally. Not another woman, if you think it is love. It is just a transaction on agreement (fixed term contract with clauses) - i.e marriage
@naveengowada2271
@naveengowada2271 3 месяца назад
Super anaya
@trivenimodalavalasa9121
@trivenimodalavalasa9121 Месяц назад
My favorite singer chandrabose garu ❤❤
@saiudaysomidi9849
@saiudaysomidi9849 2 месяца назад
Nice chandrabose sir garu
@Krishna-sp9mr
@Krishna-sp9mr 2 дня назад
Sir super sir ❤🎉
@user-eb5kp5ho1z
@user-eb5kp5ho1z 7 месяцев назад
Lovely sar
@nirmalamodadugu9811
@nirmalamodadugu9811 3 дня назад
soo more🎉🎉🎉
@srinivasraobikki8093
@srinivasraobikki8093 7 месяцев назад
100% exact sir. Super gaa padaru sir . super gaa చెప్పారు sir
@rajugoli169
@rajugoli169 3 месяца назад
super song
@SaipavanChanti
@SaipavanChanti Месяц назад
It's. True. 😇
@dhanunjaythaty27
@dhanunjaythaty27 3 месяца назад
Truth spoken out
@Satheesh_1489
@Satheesh_1489 5 месяцев назад
ఈ సృష్టిలో భూమి తర్వాత ఓర్పు ఉన్న జీవులు ఆడవాళ్ళు మంచిని కాంక్షించే మొదటి జీవి mother
@user-lo7us4hn5x
@user-lo7us4hn5x 3 месяца назад
Love u sir
@pradeepgodavarthi1741
@pradeepgodavarthi1741 8 месяцев назад
Adi situation ki tagga song..vivekam tho alochinchandi..amma meda prema meda chala goppa patalu rasaru chandra bose garu...
@sravanjessy8432
@sravanjessy8432 5 часов назад
Nijamey sir rani naaku
@MukkidiSiddu-fz6ex
@MukkidiSiddu-fz6ex 26 дней назад
Super sar
@pidamarthisanthosh2370
@pidamarthisanthosh2370 3 месяца назад
Wonder full word
@ramanasaregallaramanasareg1475
@ramanasaregallaramanasareg1475 Месяц назад
చాలా బాగాపాడారు సార్
@nandagopal7819
@nandagopal7819 8 месяцев назад
I love sunitha
@pavaniupadhyaya4296
@pavaniupadhyaya4296 7 месяцев назад
Chala baga paddaru❤❤voice👌👌
@jhansirani42
@jhansirani42 Месяц назад
Last smile super👌👌♥️
@pondhurunarendrkumar2541
@pondhurunarendrkumar2541 Месяц назад
Meru super sir 😊
@kpratapreddy6851
@kpratapreddy6851 8 месяцев назад
You are correct bro ani anukuntunaaru mana viewers god bless you once again thank you sir 🎉🎉🎉🎉🎉
@rajulopintiraju
@rajulopintiraju 8 дней назад
Super sir
@venugopalrao5225
@venugopalrao5225 3 месяца назад
Baga chepparu sir meru anti Naku baga eastam ande
@ohmylove0711
@ohmylove0711 7 месяцев назад
Aadavallaki bhudeviki unnantha sahanam undi. Anduke magavadu entha badha pettina bharistundi anthe kani sanyasam theesukoni, biddalni anaadalanu chesi mogavadu poyinattu desalu pattuku podu. Magavadiki badyatha, sahanam aadadanitho polchukunte chala chala thakkuva. Siggundali ila pata rayadaniki rasina patani padataniki.
@ReddyReddy-wg6tc
@ReddyReddy-wg6tc 5 дней назад
Supper anna
@user-ov1lc5db9h
@user-ov1lc5db9h 7 месяцев назад
My favourite chapter is khan baba Kookie is my favourite in BTS ❤🎉😊 Thanksssssss so much
Далее
Stray Kids "Chk Chk Boom" M/V Teaser 1
00:40
Просмотров 740 тыс.
ПАПА ГАМБУРГЕР
00:13
Просмотров 120 тыс.
kokilamma pelliki ...
4:50
Просмотров 38 тыс.
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Просмотров 7 млн
And how are they not embarrassed?
0:19
Просмотров 27 млн