నేను గోదావరిఖని వాసిని కాని చదువు ఉద్యోగం కోసం 1996 లోనే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాను, ఆ రోజుల్లో గోదావరిఖని లో నేరాలను, నేరస్థులను కంట్రోల్ చేసిన మంచి ఆఫీసర్ లలో ఉదయ్ కుమార్ రెడ్డి సార్ ముందు ఉంటారు. ముఖ్యంగా యువతలో ఒక భయం తో కూడిన జీవితంలో ఎదగడానికి అవసరమైన చెప్పుకోదగిన మార్పు సార్ లాంటి వారి పోలీసింగ్ వల్లనే సాధ్యం అయింది. లేదంటే ఎంతో మంది యువకుల జీవితాలు పాడై పోయేవి.. సార్ కొద్ది రోజుల పాటు రామగుండం కమిషనర్ గా రావాలి, మళ్లీ ఈ మధ్య నేరాలు పెరుగుతున్నాయి అని తెలిసింది..
Mee i dreem meedia ku dhanyavaadaalu Naa riqwest chaala gret ofeesarsani interview s chestundru kaani veellu andari jaab s ki ochemundi lanchaala gurinchi Mee qochens e kkada prasthavana raavatle please clarification.