Тёмный

SI ని నిల్చోబెట్టి క్లాస్ పీకిన ఎంపీ అరవింద్ | MP Dharmapuri Arvind Fires On Nandipet SI | YOYO TV 

YOYO TV Channel
Подписаться 3,8 млн
Просмотров 654 тыс.
50% 1

SI ని నిల్చోబెట్టి క్లాస్ పీకిన ఎంపీ అరవింద్ | MP Dharmapuri Arvind Fires On Nandipet SI | YOYO TV
Download YOYOTV App Now
Android: play.google.com/store/apps/de...
iOS: itunes.apple.com/us/app/yoyot...
Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Facebook:
Twitter: / yoyotvchannel
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel

Опубликовано:

 

2 сен 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 661   
@srikanthdanthe5663
@srikanthdanthe5663 2 года назад
సూపర్ అరవింద్ అన్న
@parshiuppu3871
@parshiuppu3871 2 года назад
కెసిఆర్ ప్రభుత్వం వలన పోలీసులు కు ప్రజలలో విలువలు తగ్గిపోయాయి అరవింద్ సార్ సూపర్ దమ్మున్న నాయకునివి 💪💪💪💪👌👌👌
@laxmannarsaiah3125
@laxmannarsaiah3125 2 года назад
ఏవరయ్య ఈ విడియే పేట్టింది..ధర్మపురి అరవింద్ గారు మాట్లడింది..చేసింది...చాల చాల చాల కరేక్ట్...
@madhuch5337
@madhuch5337 2 года назад
Yes
@saitejayadagiri4225
@saitejayadagiri4225 2 года назад
Kk matter dealing, but waste leader
@narsimulugulla101
@narsimulugulla101 2 года назад
Super aravind
@kumarchinna4958
@kumarchinna4958 2 года назад
అరవింద్ అన్న మీరు మాట్లాడింది నిజం
@vijenderpatel6392
@vijenderpatel6392 2 года назад
అరవింద్ అన్న నీకు సెల్యూట్
@mesramvenkatesh5525
@mesramvenkatesh5525 2 года назад
తీన్మార్ మల్లన్న 🔥🔥🔥💪💪💪💪
@munjamvinodkumar1915
@munjamvinodkumar1915 2 года назад
నాయకుడు అంటే అరవింద్ అన్నల ఉండాలి
@saariikamoto
@saariikamoto 2 года назад
Awesome video excellent 👍 అరవింద్ గారు. One of the BEST video అరవింద్. మీరు అడిగే ప్రశ్నలకు దిష్టి బొమ్మల నిలబడ్డాడు. భలే అడిగారు s I ni ఆలోచించేలా ఉన్నాయ్ మి మాటలు well done 🙏
@maheshrachakondamr4316
@maheshrachakondamr4316 2 года назад
పోలీస్ లు అంటే విలువలేకుండా వాళ్లే చేసుకుంటున్నారు అంతే
@kondapallyjagadishwar5216
@kondapallyjagadishwar5216 2 года назад
ఏంటి సార్ మన్ను తిన్న పాముల ఉన్నావ్. ఏదో ఒకటి జవాబు చెప్పండి సార్.
@maheshreddypally1570
@maheshreddypally1570 2 года назад
అరవింద్ అన్నగారు చేసింది నూటికి నూరు పాళ్లు నిజం. ఇలాంటి పోలీస్ వ్యవస్తకి ఇలాంటి వారే ఉండాలి. జై బీజేపీ జై మోడీ
@nageshthota7737
@nageshthota7737 2 года назад
అరవింద్ అన్న సూపర్👌 జై బీజేపీ🚩
@venkatesh-ec9bf
@venkatesh-ec9bf 2 года назад
321comments zero negative comments adhi Dammu unna leader ♥️
@m.gangarajam7227
@m.gangarajam7227 2 года назад
దమ్మున్న మొగోడు ఈ MP.👌
@bachalivenkatesh
@bachalivenkatesh 2 года назад
తెలంగానాలో చేతులు కట్టుకొని నీలబడె పరిస్తి thechukuntunnaru police డిపార్ట్మెంట్
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 2 года назад
చాలా సిగ్గుచేటు.🖕
@shadullamohd2127
@shadullamohd2127 2 года назад
పోలీసు లు అంటే ఆట బొమ్మలు గా చూస్తున్నారు
@chinnalahari7457
@chinnalahari7457 2 года назад
Waste dept
@srinivaschary4986
@srinivaschary4986 2 года назад
అన్న నీలాంటి నాయకుడు కావాలి
@laxmakotha3005
@laxmakotha3005 2 года назад
Aravind did good thing.police should feel shame
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 2 года назад
S. You are right sir
@ashoku5102
@ashoku5102 2 года назад
ఇట్లా అడిగేతోడ్ని ఫస్ట్ టైం chusthunna🙏🙏పబ్లిక్ సొమ్ముతో జీతాలు తీస్కొని, పబ్లిక్ పైన కేసు లు పెట్టడం కరెక్టా
@sirimallasrihari7729
@sirimallasrihari7729 2 года назад
అరవిందన్న నువ్వు గ్రేట్, దమ్మున్న నాయకునివి 👌👍🙏🙏🙏
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 2 года назад
100%correct sir.
@chirukondavenkateshwarlu4587
@chirukondavenkateshwarlu4587 2 года назад
Aravindha Anna 100% correctu
@chakridhari2060
@chakridhari2060 2 года назад
తప్పుడు పని చేసిన si ను నిలబెట్టక... సింహాసనం వేసి, కూర్చోబెట్టి, పూలహారం వేస్తారా.... పోలీస్ స్టేషన్ కు వచ్చిన జనాలను కనీస మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతారో జనాలకు బాగా తెలుసు... Mp అరవింద్ దైర్యంగా ప్రజల తరపున మాట్లాడుతూన్నాడు... ప్రజలు అరవింద్ గారికి సంపూర్ణ మద్దత్తు ఇవ్వాలి... I fully support mp aravind....
@gonnaekottesh2405
@gonnaekottesh2405 2 года назад
Currect bro
@venkataiahbaarla4654
@venkataiahbaarla4654 Год назад
Jai ho Aravind.
@kasavathdhanraj9908
@kasavathdhanraj9908 2 года назад
Good sir 🙏
@mahip2704
@mahip2704 2 года назад
Si garu ippadikaina konchamaina marandi. Ur a educated person.
@arunnathi1026
@arunnathi1026 2 года назад
మీరు చెప్పింది నిజం ప్రజలను అనగదొక్కితే revolt వస్తది. అప్పుడు law and order ప్రాబ్లమ్ వస్తది.
@jameelmohammad8070
@jameelmohammad8070 2 года назад
Unifamm meda evvarini Ala cheppa kudadu 3.Simhalu unna Bharata desham civel meda apani ceya vachu ade tiger kadu maind leni pani jai Gandhi ji😂😂😂😂😂
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt 2 года назад
అరవింద్ అన్న.... నువ్వు తోపు అన్న మాట్లాడింది వాస్తవం...... తెరాస పార్టీ కి అనుకూలంగా వుండడం వల్ల తెలంగాణ రాష్ట్రం లో పోలీస్ లకు విలువలు తగ్గినయ్
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 2 года назад
⚖️
@chinnarayudu612
@chinnarayudu612 2 года назад
nijam anna
@kasalabupalbupal7364
@kasalabupalbupal7364 2 года назад
L) lllllllllll) l
@n.kishorenayakn.kishorenay5592
@n.kishorenayakn.kishorenay5592 2 года назад
@@chinnarayudu612 Ooo
@anandkumaranandkumar8646
@anandkumaranandkumar8646 2 года назад
He is a public servent అరవింద్ అన్న చేసింది కరెక్టే అదే ఒక సామాన్యుడు పోలీసుస్టేషన్ కి పొతే ఈ పోలీసోళ్ళు ఇంతకన్నా గోరంచేస్తారు
@narendargoudrebel3336
@narendargoudrebel3336 2 года назад
కార్యకర్తలుకు అండగా ఉండే ఎంపీ గారు జై అరవింద్ అన్నా
@sahadevmodala148
@sahadevmodala148 2 года назад
Aa
@maibrahim2867
@maibrahim2867 2 года назад
Thu thu
@charteredtelugu5234
@charteredtelugu5234 2 года назад
@@maibrahim2867 aa miku mogudu bjp kada vastadi aagu next adeh
@yavadu143message9
@yavadu143message9 Год назад
@@maibrahim2867 nv thappa evadu negitv msg cheyale indhulo neku pedda mogadu
@gunjahanmanthu7630
@gunjahanmanthu7630 2 года назад
సూపర్ అన్న హాట్సాఫ్ 🙏🙏👍👍
@nagendergolla
@nagendergolla 2 года назад
కూర్చోపెట్టి ఎమ్మెల్యే పదవి ఇవ్వాల్నా?
@dhagerllanaveen7248
@dhagerllanaveen7248 2 года назад
కల్వకుంట్ల fellows,😁😁😁😁😂😂😂😂good line anna
@Potharajsatyavarma
@Potharajsatyavarma 2 года назад
నిల్చో పెట్టకుంటే కూర్చోబెట్టి కళ్ళు కడుగుతర వాళ్ళు చేస్తున్న పనికి ఇదే ఎక్కువ
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 2 года назад
💥
@upenderreddy1161
@upenderreddy1161 2 года назад
తప్పు చెసినాడు కాబట్టే తలదించుకున్నాడు తల.ఎత్తుకొని చేయవలసి డ్యూటీ తరలించినట్లు చేసుకుంటే ఎట్లా
@middleclassboyyt3463
@middleclassboyyt3463 2 года назад
@@upenderreddy1161 adhi valla thappu m kadhu rajakiyala valla thappu
@kumaralmpally8120
@kumaralmpally8120 2 года назад
సూపర్ అరవింద్ అన్న ఈ పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ కీ లోబడి పనిచేస్తుంది 🔥🔥
@anusreeram3702
@anusreeram3702 2 года назад
సూపర్ సార్ మీరు 🙏🙏
@gunjahanmanthu7630
@gunjahanmanthu7630 2 года назад
సూపర్ అన్న
@mrgone9748
@mrgone9748 2 года назад
KCR OKA DONGA MY DEAR POLICE DEPARTMENT PLEASE WORK FOR THE PUBLIC 🙏🏼
@baapugoud157
@baapugoud157 2 года назад
గౌరవనీయులు ధర్మపురి ధర్మపురి అరవింద్ గారు ఉన్నంతకాలం ప్రజలకు న్యాయం జరుగుతుంది అరవింద్ జై జై గాడ్ బ్లెస్స్ యు
@elo284
@elo284 2 года назад
Very good class and warning
@prabhakarkotagiri3786
@prabhakarkotagiri3786 2 года назад
Arvind Sir You have explained him in Very Good manner. That is BJP leadership. Bharat Mata ki Ji
@muneshbabu1964
@muneshbabu1964 2 года назад
Super Aravind anna 👍👍👍👍👍
@agninagaseshu3216
@agninagaseshu3216 2 года назад
Good class taken on police Depth. Super
@dodlavijaykumar6940
@dodlavijaykumar6940 2 года назад
శభాష్ అన్న 🔥🔥🔥🔥🔥
@Chenna86
@Chenna86 2 года назад
నిజం చెప్పినారు అన్నగారు తెరాస ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు పతనం స్టార్ట్ అయింది తెరాస కి
@babumeda3205
@babumeda3205 2 года назад
We love ಬಿಜೆಪಿ all in India..
@vaddevaddemalingavaddemali7648
@vaddevaddemalingavaddemali7648 2 года назад
Great channel v6 and q news👍
@bhaskar4487
@bhaskar4487 2 года назад
Masthu chapinav anna 🔥🔥
@MdAsif-ir2gq
@MdAsif-ir2gq 2 года назад
No matalu only public Seva ... Super Anna ...👌👌👌👌👏👏👏👏
@lakshmiinaarayana7897
@lakshmiinaarayana7897 2 года назад
మంచి వాళ్ల కోసం అయితే మర్యాద ఇవ్వచ్చు బట్టలు పరిచే బట్టబాజ్ లకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం
@madhukarg5601
@madhukarg5601 2 года назад
అస్సలు పోలీసులకి సిగ్గు ఉంధరా..... మీరూ ఇంట్లో వంట పనులు, చెంచా గిరులు చేయండి... అసలు ఇలాంటి వెధవలు డుటీ చేయడం కంటే చావండి నయం...
@Speekin
@Speekin 2 года назад
మంచి మాటలు చెప్పారు ఇలా చేయడం మంచిది కాదు రాత్రి వేళ బయన్దోళనలు చేయవద్దు ఇలాంటి వాటివల్ల మోసగాళ్ళు కూడ తయారు అవుతారు. మేం పోలీసులం అని చెప్పే ప్రమాదం ఉంటుంది. దయచేసి విలువైన రీతిలో ఉండడం మంచిది
@vadlamangaa6151
@vadlamangaa6151 2 года назад
Milanti vallu mallanna lanti vallu malanti prajyalaki chala avasaram sir
@narayangoud547
@narayangoud547 2 года назад
Nijamabad Tiger 🐯🐅 Super anna
@maheshmudhiraj570
@maheshmudhiraj570 2 года назад
Jai Aravind Anna🔥 🔥🔥🔥🔥
@rajuarelli2380
@rajuarelli2380 2 года назад
super ga matladav anna
@mkmk2574
@mkmk2574 2 года назад
Entire Telengana Lo Dammunna Leader ForEver - Dharmapuri Arvind AnnA- Telengana Ka Dagad- Future of Telangana What a Dare Arvind AnnA - We Really Miiss u Like this Leaders in AP
@barpatishiva5682
@barpatishiva5682 2 года назад
Supar ga cheypavu aravind anna🔥🔥
@chandraiahch6854
@chandraiahch6854 2 года назад
అన్న, రాత్రి 9 తర్వాత పోలీసు అధికారులు ఎవరి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కోర్టు జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు
@kethavathramakotaiah
@kethavathramakotaiah Год назад
పోలీసు లు రాకపోతే దొంగల కు ఛాన్స్ ఇవ్వాలా
@deshaveniramesh7639
@deshaveniramesh7639 2 года назад
Great leader Arvind gaaru great
@brgoud2402
@brgoud2402 2 года назад
Super 💐 Sir
@kunamolasrikanth4660
@kunamolasrikanth4660 2 года назад
Aravind doing correct....
@shivaramphanindergoud8482
@shivaramphanindergoud8482 2 года назад
మాకు అలానే చేశారు అన్న బాన్సువాడ లో...విచారణ లేకుండా కేసు చేశారు
@uyyalanaveen8174
@uyyalanaveen8174 2 года назад
కెసిఆర్ బాయిలో దూకమంటే దూకుతర,, జై అరవింద్ అన్న
@rohitkatroth3124
@rohitkatroth3124 2 года назад
Nuvvu thoppu anna👌👌
@santoshpradhan1120
@santoshpradhan1120 2 года назад
Very nice 👍👍🙏🙏🙏🙏🔥🔥🔥🔥
@saainandhan1988
@saainandhan1988 2 года назад
Aravind sir correct ga ne matladindu
@srinivaschary4986
@srinivaschary4986 2 года назад
ఏమి రా... యోయో ఎవరికిరా సిగ్గు ఉండాల్సినది.... జై అరవింద్ అన్న
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 2 года назад
"యో యో" విలేఖరి వాడు విలేకరి కాదు. మంది మోచేతి కింది నీళ్ళు తాగే రకం
@AshokPatel-ms3dy
@AshokPatel-ms3dy 2 года назад
జై బిజెపి ✊ జై అరవింద్ అన్న ✊ 🔥
@balajijuwari5789
@balajijuwari5789 2 года назад
Ni mokaniki 10000 Vela mandhi vasthara amayaka so ni bayaprtisithunava Ami pikaleve
@prashanthgummula342
@prashanthgummula342 2 года назад
@@balajijuwari5789 kcr banisa kukka 😀
@jakkireddynareshreddy38
@jakkireddynareshreddy38 2 года назад
Nuv great Aravind anna superga adigav aa si ganni...
@SMBCM-kz9kf
@SMBCM-kz9kf 2 года назад
అర్వింద్ అన్న రియల్ హీరో డైనమిక్ లీడర్
@rajashekarjangidi1960
@rajashekarjangidi1960 2 года назад
Super
@vsr869
@vsr869 2 года назад
Police should not stand infront of politician for a long period of time.
@rajr1608
@rajr1608 2 года назад
Good questioning Aravind Anna.
@svjay3313
@svjay3313 2 года назад
Anna nithoni okka sari kcr/ktr live debate ki ravali ...m anna untada 😂(jai shree ram🙏)
@mr_srikanth
@mr_srikanth 2 года назад
Duty sariga chesthe viluva respect automatic ga vasthundi
@boinikrishna2112
@boinikrishna2112 2 года назад
ఎంపీ అరవింద్ అన్న బిగ్ ఫ్యాన్ అన్న
@naturelover6218
@naturelover6218 2 года назад
Manchi questions adigaadu .....? Aravind gaaru Elantivaalu untene Nonsense ga behave chese police lu anigimanigi untaru Ledhante samanyulanu Criminals ga chestharu
@uppalasiddu9304
@uppalasiddu9304 2 года назад
Super good 👍
@mahereddy5295
@mahereddy5295 2 года назад
🙏🙏🙏 Anna good ❤️💪👌
@thinkindia7054
@thinkindia7054 2 года назад
Telangana police ni corect ga handle chesaru ...true leader bhaya nuvu arvind anna ...... 👌👌 Skilled person
@damodarmamidi4409
@damodarmamidi4409 2 года назад
M P Nzb acted very well.congrats sir. V want a Leader like u for teaching a lesson by standing with public.God bless u.
@Sree204
@Sree204 2 года назад
Super Anna
@narsingrao4585
@narsingrao4585 2 года назад
Anna UR Talking, Dissition 👌🙏
@bayyarapuhiran1481
@bayyarapuhiran1481 2 года назад
Police vyvastani ts vochinaka kcr nasinamchesadu kcr
@batthularavi3659
@batthularavi3659 2 года назад
పోలీస్ లకి చట్టాలు లేవేమో KCR ఉన్నాడు ani ధైర్యం కావచ్చు ఏమి పోలీస్ లు మీరు 😡😡😡
@prasadkc5672
@prasadkc5672 Год назад
He is a real hero arvind sir
@shankarn4054
@shankarn4054 Год назад
సింహం లాంటి లీడర్ ప్రజల పాలన లీడర్ సూపర్ సార్
@pandumeghawat2556
@pandumeghawat2556 2 года назад
కరెక్ట్ అన్నా
@bigfanofme_offical2836
@bigfanofme_offical2836 2 года назад
Super anna nvu thopu, nennu yevadu em peekaledu correct ga matladinav
@krishnae7591
@krishnae7591 2 года назад
Good job sir👍
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 2 года назад
⚖️తీట లేసీ నిలబెట్టలేదూ⚖️. 😎వాని(SI of Police)బుద్ధి హీనమైన చర్య😎. 😵డ్రస్స్ కే అవమానము😵. 🙏ఇక నుంచయినా ఖాకీ వస్త్రాలను🙏 ధరించిన వారూ ఆ వస్త్రాలకు 👑విలువను 👑పెంచండీ.
@srinivas434
@srinivas434 2 года назад
Arvind Anna kcr ke vala koduku ke etla ne class tisuko Anna paripalan atla cheyali Ani great Anna
@gangadharvemula1504
@gangadharvemula1504 2 года назад
Jai arvind anna 💪💪💪💪💪👍👍👍👍👍
@vijayreddy970singireddy3
@vijayreddy970singireddy3 2 года назад
Very good speach
@allikantivinod2327
@allikantivinod2327 2 года назад
Very good teaching
@katikamsateeshchary9961
@katikamsateeshchary9961 2 года назад
Sir chala baga matladaru
@venkannaazmeera1558
@venkannaazmeera1558 2 года назад
Super sir
@revanthrevanth2553
@revanthrevanth2553 2 года назад
దమ్మున్న మొగోడు...అరవింద్ అన్న...రాజకీయంలో మీ లాంటి దమ్మున్న మొగోడు చాలా అవసరం....
@user-gq8tc1ou4z
@user-gq8tc1ou4z 2 года назад
అదే పోలీస్ లు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి లాగా ఉండాలి కానీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నప్పుడు ఏమైంది నాయన గి సోయి 🙏🏻🙏🏻
@smruthilokam8440
@smruthilokam8440 2 года назад
Dantlo siggu padedemundi police lu kcr ki security guard ga work chestunnaru enthakante respect estaraaa
@prasadjoshi1985
@prasadjoshi1985 2 года назад
Arvind sir hats off sir speaking truth.police vyavasta nu nirveeryam chestunnadu kcr
@vijayasaradhipenubarthi5384
@vijayasaradhipenubarthi5384 2 года назад
నాయకుడు. ।🙏👍✌
Далее
9 PM | ETV Telugu News | 8th August 2024
23:48
Просмотров 4,5 тыс.