Ni vayasentha, ni age entha,nuvvu psychopath narcissistic mental handicapped va? Nuvvu atheist vi aythe ni varke petko,Niku nammakam lekunte nivarke petko, Journalism minimum ethics morals niku vunnaya? Lekunte nuvvu Hindu musugu vesukunna taliban agent va? Lekunte pakistan agent va? Niku elago Bhakthi samskaralu levu,Niku elago saadhana sampatthi ledhu,Endhuku spiritual masters ni target chesthunnav? Nuvvu evarinaithe target chestunnavo vala 1% grandeur cherukodaniki kuda niku konni vela janmalu padthayi,valu ni thandri vayasulo vunna vaallu,nikante baga matladagalige journalistlu ,IAS IPS officers IITans kuda vari sisyuluga vunnaru,Niku a subject patla knowledge lenantha matrana,niku experiences lenantha matrana niku vunna kodi brain tho ela oka spiritual master ni judge chesthavu? Nikunna gnanam epatidhi? Ni paripakvatha epatidhi? If you are sincere and honest first introspect yourself before targetting great masters. Eroju Krishnudu vundunte krishnudini kuda criticize chesevadiva? Ni parimithamaina buddhi tho krishnudi paina kuda vyangya bhasha prayogam chesevadiva? Oka spiritual master ki sisyulu ostharu....vaalla abhiprayalaku alochanalaku thaggatu guruvu lekapoina,lekunte vala agendas fulfill avvakapoina guruvuni vadhilesi veltharu..vaalla abhiprayalanu thiskoni Spiritual master ni vulger language lo abuse chesi insult chesthava? Nuvvu shorts lo vadaparti padmakar speech vesav kadha,aayananu okka person ki shaktipat cheyamani adugu,i am challenging you. Where as my Guru can do shaktipat to lakhs of people within seconds. Thats the caliber, capacity and efficiency of my Guru. I am an IIT alumni myself and i know his worth. Oka sanyaasi ki Siddhaguruvu ki difference theliyani murkhudivi,nuvvu kuda matladadam haasyaspadham.
ఎప్పుడో బ్రహ్మః గారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి కలియుగంలో దొంగ స్వాములు, బాబాలు జనాలను మోసం చేసి తిరుగుతారు అని....... జై హింద్... భారత్ మాతా కీ జై...... జై శ్రీ సీతారామలక్ష్మణ హనుమాన్ కీ జై...... మీరూ ఇంకా ఇలాంటి ప్రాయోజిత కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను..
అన్నా..... గొఱ్ఱెలు ఉన్నాయి అంటే తప్పనిసరిగా తోడేళ్ళు ready అయిపోతాయి.... అది ఎక్కడా... ఏంటి అనేది లేదు.... 💥వీళ్ళకి తప్పదు దరువు 💥.... జాగో హిందూ.... జై హింద్... భారత్ మాతా కీ జై....
Super అండి వీడి గురించి వీడియో చెయ్యమని ఎవరికి msg పెట్టినా చెయ్యలేదు మీరు వీడి బాగోతం మొత్తం బయట పెట్టండి ఫ్యామిలీ అందరికి అభిషేకం ఏమిటో జనాలకి బుద్ది లేదు ఎప్పటినుండో ఈ దరిద్రం చూడలేకపోతున్నాం మీకు ధన్యవాదాలు
నేను చాలా కాలంగా ఇలాంటి వెధవ గురించి నిజాలు తెలుసుకున్నాను. ఇప్పుడు మీ ద్వారా చెత్త నా కొడుకు వీడియో చూస్తున్నాను. ముందు మన హైందవ లోని చెత్తను తొలగించే ప్రయత్నం చేస్తున్న మీ ప్రయత్నం అభినందనీయం. నీ హైందవ సహోదరునిగా నా పరిపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తున్నాను. 🚩🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩🚩 🇮🇳 భారత్ మాతా కీ జై 🇮🇳
మన హిందువులు కామెంట్ సెక్షన్ లో మాత్రమే హీరోలు, మనం ఇరుక్కుపోతే ఒక్కడు కూడా పట్టించుకోడు, ఈ సుద్ద గాడు అహం బ్రహ్మస్మి ఛానల్ కీ స్ట్రైక్ కొట్టాడు, ఆదిత్య పరాశ్రీ స్వామి ఛానల్ లేపించేసాడు, మీరు జాగ్రత్త అన్నయ్యా, మీ emai నాకు తెలీదు, అందుకే పబ్లిక్ కామెంట్ పెడుతున్నా 🙏❤️🚩
ఇలాంటి వారి వలననే మనకు, మన జాతికి నష్టము , ఇలాంటి వాటిని నమ్మకము మన మూర్ఖత్వం . నీకు వున్నంతవరకు పూజ చేయు, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించు.నీకు వున్న దానిలో దాన ధర్మము చేయు. 🙏
ఈ చిల్లర గడు ఒకసారి చాగంటి గారి పైన కూడా attack చెప్పించాడు గుండాలతో. ఈ రమనానంద గడు villages నీ target చేసి ఆ villages లో వీడి ఫోటోలు, వీడు సొంతంగా రాసిన దేవుడి స్తోత్రాలు books పంచిపెట్టి అహ్ photo లో ఉన్న వీడినే ఆరాధించాలని సలహాలు ఇస్తున్నారు అంట. శ్రీశైలం రూట్ లో నల్లమల లో ఉండే మ అమ్మమ్మ వాళ్ళ విలేజ్ కి వెళ్ళినప్పుడు అందరి ఇంట్లో వీడి ఫోటో లు చూసి షాక్ అయ్యాను. ఇది 2 యేర్స్ బ్యాక్ జరిగింది. ఎక్కడో యాదాద్రి - నల్గొండ దారి లో ఉండే వీడు నల్లమల వరకు నెట్వర్క్ నీ grow చేసుకున్నాడు అంటే ఏ లెవెల్ లో business చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. వీడు దశ మహా విద్యలు, అహ్ దేవతల మోధ్ సొంత stories అండ్ స్తోత్రాలు రాశాడు. జనం నీ బుట్ట లో వేసుకొని ఆడిస్తున్న వీడి తాట తియ్యాలి 🤬
Yes, you are correct, ఇక్కడ చాలా మంది మోసగాళ్ళు వుంటారు, వీడికి శాస్త్రాలు పైన అవగాహన వుండదు, కానీ acting లో మాత్రం, బ్రహ్మానందం ను మించి పోతున్నారు, నేను చూసిన ఇంకో అతను బ్రహ్మర్షి అని చెప్పుకునే పత్రీ.... మనం rational thinking అలవాటు చేసుకొని, రామాయణం, మహాభారతం, భగవద్గీత నిత్య పఠనం చేస్తారో, వారు ఇలాంటి దొంగ గురువులను ఆశ్రయించి మోసపొరని, నా భావన...
జైశ్రీరామ్ అన్నయ్య ఇలాంటి వాళ్ళని ఇలాంటివారిని మీరే బుద్ధి చెప్పాలి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి ఇలాంటి దొంగ స్వామి మన ధర్మాన్ని కించపరిస్తే అన్నారు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
ఈయన గారి ముఖ్య ఉద్దేశ్యం నమ్మిన వారిని దోచుకోవడం మాత్రమే కాదు.....వారికి హిందూ ధర్మం పట్ల నెమ్మదిగా విముఖత, వేరే ధర్మాల పట్ల ఆకర్షణ పెంచడం..... ఇతర మతస్థులకు హిందూ స్వాములు ఇలా ఉంటారు అనే wrong impression ను spread చేసుకోవడానికి కావలసిన సరుకు ఇవ్వడం Target hinduism
బాగా కొవ్వుపట్టి దిట్టంగ వున్నాడు కొస్తే మాల్దీవులకు సరిపోతాడు.అయోగ్యుడు.పనికిమాలిన, దిక్కుమాలిన సన్నాసని ఎనాడొ తేలిపొయింది. త్వరలో ముగియనున్నది ఈ పటాటోపం. ఇలావచ్చి అలావేళ్ళటం ఇలాంటివారికి అచ్చివచ్చిన సంగతే..కైలాసదేశం లాంటి మరో దేశాన్ని చూపిద్దామని అనుకుంటే అంతసీను ఈ దిట్టానికి లేదని కూడా తేలిసిపోతుంది. ఇతనిచుట్టుచేరిన వాళ్ళు గొర్రేలు కాదు,గొమారులు.అసలు గొర్రేలకు రేస్పేక్ట్ ఇద్దాం.
మనకెవ్వరికీ కూడా వేదాలు పురాణాలు అనుభవ పూర్వకంగా గాని లేదా నోటెడ్ కానీ లేదు అందుకే ఇలాంటి సన్నాసులు అందరిని స్వామీజీలుగా నమ్మేస్తున్నాం బాబాలుగా నమ్మేసి వెనక తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగి దండాలు మీద దండాలు పెట్టేస్తున్నాం ఒక మహర్షిగా చెప్పబడుతున్న వాడైనా ఒక స్వామీజీగా బాబాగా చెప్పబడుతున్న వాడైనా లోకోపకారం కొరకు సమాజం కొరకు పాటుపడాలి వేదాలను దూషించడం ఆ పురాణాలను వెక్కిరించడం ఇలాంటి దిక్కుమాలిన వేషాలు వేయకూడదు వాడు పబ్లిసిటీ కోసం రమణానంద ఈ పని చేస్తున్నాడు అలాంటి సన్నాసులకు దూరంగా ఉండండి మీలో భక్తి లేనిది మిమ్మల్ని ఏ భగవంతుడు రక్షించడు ఎప్పుడూ కూడా ఏ మహిమలో మీకు వ్యక్తం కావు మీలో భక్తి ఉంటే జరగాలని ఉన్నప్పుడు సమయం లో అదే జరుగుతుంది జ్ఞానమున్నాక ఒకే ఒకడైన సరే వాడు సత్పురుషుడు
హనుమంతుడు దేవుడు కాదు అని చెప్పే.. రమనానంద, అమ్మవారిని ఎలా నమ్మెడు.. ఇంకో విషయం యూట్యూబ్ లో మంత్రం చెప్పే సో called చెత్త గురువులు ఉన్నంత కాలం మనం నిజంగానే గొర్రెల.. తప్పులేదు...
Very nice video explaining about these fake babas and gurus. We should just believe in good deeds and do our best, this is what karma yoga says. Unfortunately, we Hindus have been falling into the trap of these fraudsters. I just got to know about your channel just yesyerday and impressed by the work you are doing. Great work and all the best.
ఆర్యా శివప్రసాద్ గారు మీరు ఇలా చేయడం కంటే ప్రజలలో చైతన్యం ముఖ్యం. గురువుని 6నెలలు గమనించి ఏదైతే చెబుతారో అది ఆచరించేవారిని గురువుగా స్వీకరించాలి. మీరు మంచి వీడియో లు చేస్తుంటారు.మనది సనాతన ధర్మం , ఖల్విదం బ్రహ్మ. అతనిలో కొన్ని శక్తులు ఉంటాయి. ఐతే వాటితో అతనికి అహం పెరిగితే నాశనం తప్పదు. కొన్ని సార్లు ప్రకృతి శక్తులు దుష్ట శక్తులు కూడా ఇలా ప్రేరణ(పూనకాలు) కల్గిగిస్తాయి.మనం ఎంతవరకు నిలబడటం ముఖ్యం
ఇది చాలా ముఖ్యమైన వీడియో .... దీన్ని అత్యధికులు చూడాలి .. దొంగ స్వాముల నిజ స్వరూపాలు సామాన్య జనాలకి తెలియాలి అంటే ఇలాంటి వీడియో లు చాలా చాలా రావాలి.....
పొద్దున్న లేస్తే హిందువులు అనబడే వాళ్ళు ఈ కాలం కొలిచేది బాబాలని.. స్వాములని.. ఫకీర్లని.. అమ్మలని.. వారందరూ ఆ అవతారం.. ఈ అవతారం.. ఆ అవధూత.. ఈ అవధూత.. అని కొత్త దేవుళ్ళ గా మార్చేసి కొలుస్తున్నారు.. కుల దైవం.. ఇల దైవం.. గ్రామ దైవం.. ప్రాంత దైవం.. నిజమైన సనాతనం.. అన్నీ మరిచిపోయారు జనం..
హిందూ జీవన విధానం ఎంతో శాస్త్రీయంగా ఉంటుంది తినే తిండి, యోగ, ఆయుర్వేదం, వంట గదిలో ఉండేవి, మొట్టమొదటి ఆపరేషన్, చేసింది ఎన్నో రోగాలకు ఎన్నో రకాల పరిష్కారాలు, దేవుని నమ్ముకుంటే తగ్గే పని అయితే నాస్తికు అందరూ రోగంతో మంచానపడాలి, క్రిస్టియన్లు 1000 సంవత్సరాలు బతకాలి.. 100కు పైగా క్రిస్టియన్ కంట్రీస్ లో తినడానికి తిండి లేదు, పుట్టెడు రోగాలు అడుక్కు తింటున్నారు, మెడిసిన్స్ ఫ్రీగా మన దేశం నుంచి సప్లై చేస్తున్న, బ్రిటిష్ వాడు దోచుక పోవటానికి వచ్చాడు, బాగు చేయటానికి కాదు.. కొన్ని కోట్ల మందిని చంపారు కొన్ని తెగలను జాతులను నాశనం చేశారు.. ఎన్నో రకాల కుటీర పరిశ్రమలు మన దేశంలో ఉన్నాయి, అందరికీ ఉపాధి ఉంది, ఎంతో టెక్నాలజీ మన దగ్గర ఉంది అన్ని శాస్త్రాలలో మనవారికి అపారమైన అనుభవం ఉంది, ఖగోళ జంతువృక్ష ఆర్థిక భౌగోళ మానసిక అన్ని శాస్త్రాలపై మంచి పట్టున్న వారు భారతీయులు.. ఈ విదేశీ మతాలవారు మనల్ని చిన్నాభిన్నం చేసి దోచుకుపోయారు. మూఢనమ్మకాలను, అశాస్త్రీయతను, సమాజానికి ఉపయోగం లేని ఎన్నో దరిద్రాలను, బూతులను, సత్య దూరమైన లాజికల్ లేని విషయాలతో నిండి ఉన్న.. అసూయతో ఎప్పుడూ రగిలిపోయే దేవుళ్ళు అని చెప్పుకునే రాక్షస పాత్రలతోనే పవిత్రత లేని చెత్త పుస్తకం బైబిల్.. కుటుంబాలలో చిచ్చుపెట్టే ప్రపంచ దోపిడీ వ్యవస్థకు ఆద్యం పోసిన, చంపడం దోచుకోవడం పరమ లక్ష్యాలుగా ఉన్న ఆ పుస్తకం, దాని నుంచి వచ్చిన ఖురాన్ ఈ ప్రపంచంలో అశాంతికి కారణం. అందుకే ఎన్నో క్రిస్టియన్ దేశాలలో వాటిని బ్యాన్ చేశారు. అందులో ఉన్న దుర్మార్గాలను తెలుసుకుని ఎంతోమంది హిందూ ధర్మం వైపు వస్తున్నారు, వావి వరసలు లేని చిన్నాభిన్నమైన కుటుంబ వ్యవస్థలతో ఎప్పుడు అశాంతితో ఉన్న పరమ వివక్షతతో ఉన్న పుస్తకాలు స్త్రీలను పిల్లలను అన్యులను దోచుకో దాచుకో అని చెప్పే.. బ్రిటిష్ వారికి ముందు వారు వెళ్ళిపోయిన తర్వాత దేశంలో బ్రాహ్మణ పెత్తనం లేదు..
వీడిని ఆధారంగా చేసుకొని మీరు సనాతన హిందూ ధర్మం అంటే ఇదేనా అని మీరు అనడం మాత్రం బాగోలేదు. ఇలాంటి వారిని మీరు బయటకు తీసుకురండి. ఎండగట్టండి. మేము కూడా హర్షిస్తాము. ❤
వీడికి భక్తుడు మా ఇంటి పక్కన ఒకడు ఉన్నాడు వీడి ఫోటో మా ఇంట్లో పెట్టమన్నాడు నేను లేనప్పుడు మా అమ్మగారికి ఇచ్చాడంట,నా చిన్నకోడుకు, విష్ణు వర్ధన్,8, సంవత్సరాలు,వీడి పోటోకి,కొమ్ములు,కోరలు మీసాలు నాలుక,పెట్టి,మా గేటుకి,పెట్టాడు దానికి మా పక్కనోడు రెచ్చిపోయాడు,తన్నులు తిన్నాడు,,
ఈ గురువులు బాబాలు ఏవైనా మంచిమాటలు మన శాస్త్రాలు ఆచారాలు సంప్రదాయాలు గురించి చెపితే వినండి అంతే గానీ వెనక ఉన్న దేవుడ్ని వదిలేసి వీళ్ళకి పూజలు చేయడం పాపం. అది దేవుడిని కించ పరిచినట్టు
సినిమా స్టోరీ.. డైరెక్టర్.. డైరెక్షన్.. యాక్టర్స్.. జూనియర్ యాక్టర్స్.. Songs... లిరిక్స్ writer.. Singer... అన్నీ మన స్వామి వారే 🤣🤣🤣🤣👍గుడి ఎనక నా సామీ.. సర్వంతర్యామి 👍
Very good update sir. Society must get to know about such kind of bullish jagadgurus. Wonder how blind are these people to trust such idiots? Cant they just think before trusting?
Bro as a Christian nenu andarini respect estha at the same time Anni mathalanu respect chestha manam andarm brothers and sisters la vundali mana country ni munduku develop chesukuntu povali
మీరు ఒక్కరు అలా ఉంటే సరిపోదు క్రిస్టియన్ లో పాస్టర్ లు అలా ఉండ నివ్వరు వాళ్ళకు కావలసింది దేశం ని నాశనం చేయడం హిందువులు పూజలు చేసి విగ్రహాలు ని తిట్టడం మా దేవుడు ఒక్కడే గొప్ప మా దేవుడు నిజమేనా దేవుడు మా దేవుడు ని నమ్మితే డబ్బు ఆరోగ్యం ఇంకా చాలా ఉన్నాయి నమ్మక పోతే నరకం హిందువులు ప్రసాదం పెడితేనే పారిపోయారు పొద్దున లెగూస్తే హిందువులు మీద పడి ఏడుస్తారు ఇంకా కలిసి ఎలా ఉంటారు
ఈ ప్రపంచమంతా.. మాయా, సత్యములతో నిండి ఉంది. ఈ అనంతమైన విశ్వ చైతన్యశక్తి మనలో ఉన్న అనంత లోకాలలోను మన చుట్టూ ఉన్న అనంత లోకాలలోను నిండి ఉన్నది. ఈ శక్తి అంతా ప్రతిబింబాలు రూపంలో ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంది. అందుకే అహం బ్రహ్మాస్మి అన్నారు. విశ్వచైతన్యాన్ని దర్సించగల ప్రతీ ఒక్కరూ.. ఆ భగవత్ స్వరూపమే. ఇక ఈ ప్రశ్నలన్నీ ఎక్కడివి. ఎవరి మనస్సు ఎక్కడ ఏకాగ్రచిత్తంతో స్థిర పడుతుందో గుర్తించి వారి సంకల్పాలను అక్కడ నెరవేర్చుకోవడమే మార్గం.
@@udayarekhapalepu6587 i too come with you seriously bro ila cheste nxt chese vadiki fear ravali ila hinduvulu nidra pobatte ilanti cheeda purugulu chelaregi potunnay 🎉
శివ అన్నా, మన ధర్మంలో చేయవలసినవి చేయకుండా ఇటువంటి వాళ్ళు పెట్టిన అచారాలన్నీ ఎక్కువ నమ్ముతున్నారు చాలామంది, వీటి ప్రభావాలు వలన మన ధర్మంని నమ్మడం మనేయడమే కాకుండా వేరే మతాలలో వాళ్ళకి మన ధర్మం అంటే చులకన అయిపోయింది.
మా ఊరిలో ఆ రామానంద కు చాలా అభిమానులు ఉన్నారు ఒక్కరూ సవశ్రనికి లక్షలు లక్షలు డొనేట్ చేస్తారు అతని పై చిన్న పోస్ట్ నెగిటివ్ గా పుట్టిన స్పాట్లో రియాక్ట్ అవుతారు.. అదే హిందూ ధర్మం పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవ్వడు రారు పట్టిచుకొరు మళ్ళీ మేం కాట్టర్ హిందువులం అని డబ్బా కొట్టుకుంటారు