అసలు ఒక ప్రాణం పోవడానికి కారణం..మల్టీ స్పెషాలిటీ యశోదా హాస్పిటల్...ఎలకల మందు తిన్నా కూడా రిపోర్టు.. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అని చెప్పారు ఏం వైద్యం రా మీది
అసలు ఇటువంటి సంఘటనలు జరిగిన తరువాత కొన్ని రోజులు హంగామా చేసి తర్వాత అందరూ మరిచి పోవడం జరుగుతుంది. అసలు లోపం ఎక్కడో లేదు మన విద్యా వ్యవస్థ లో వచ్చిన పెను మార్పులు. విద్యార్థి దశలో తప్పు జరిగినప్పుడు సరిదిద్దే అవకాశాన్ని విద్యా హక్కు చట్టం అనే దిక్కు మాలిన చట్టం తెచ్చి ఉపాధ్యాయులకు లేకుండా చేశారు నాటి UPA ( కాంగ్రెస్) ప్రభుత్వం వారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యంద్వారా సమాజాన్ని నాశనం చేయడం ద్వార ఓట్లు రాజకీయ చేస్తున్నాయి నేటి ప్రభుత్వాలు.