Тёмный

SILUKALADI GATTU NEW FOLK SONG 2024 PART 2 SAMMAKKA SARAKKA SONGS  

Soumyaragam
Подписаться 60 тыс.
Просмотров 1,5 млн
50% 1

SILUKALADI GATTU NEW FOLK SONG 2024 PART 2 SAMMAKKA SARAKKA SONGS #BURRASATHISH #SINGERSOUMYA
#MedaramJatharaSong #SammakkaSarakkaSong
#MedaramJathara #SammakkaSarakka #sammakkasarakkasongstelugu
Lyrics : Burra Sathish
Singer : Soumya Ragam
Music : Naveen J
Dop : Pakki Galam
Choreography - Direction : Manu Michael
Source : Vanitha
Editing and Di: Srinivas Anneboina
Assistant Camera : Narendar
Cast : Soumya Ragam
Poster : Rana
Technical Adviser: Jalandhar Budharapu #BlueJMedia
Special Thanks : Medaram swamy medaram balu

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 376   
@ravipataravipata7495
@ravipataravipata7495 7 месяцев назад
పదునైనా పదాల అల్లిక బుర్ర సతీష్ అన్న రచన బుల్లెట్ స్పీడ్ తో పాటకు ప్రాణం పోసిన సౌమ్య ఎక్స్ల్లెంట్ ఈ సంవత్సరం మీ పాటతో మేడారం జాతర శివలుగుడు కాయం సూపర్ 👌👏👏👏👏
@nageshkalkota2147
@nageshkalkota2147 4 месяца назад
❤❤ in in 9
@villagelifevideos8615
@villagelifevideos8615 2 месяца назад
I​@@nageshkalkota2147
@narayanreddy9115
@narayanreddy9115 6 месяцев назад
తెలంగాణ పాటలంటే ఆ మజాయే వేరు,. అధ్బుతమైన పాట సూపర్ 👌👌👌👌
@rajkumarkothapelly6767
@rajkumarkothapelly6767 6 месяцев назад
అద్భుతమైన పాట... యీ పాట కి సమ్మక్క సారక్క దేవుళ్ళే గజ్జె కట్టి కాలు కలుపుతది
@madireddysrinivasreddy7607
@madireddysrinivasreddy7607 7 месяцев назад
అద్భుతమైన పాట ఈ పాట చూస్తుంటే సమ్మక్క సారక్కను దర్శించుకున్న ఫీలింగ్స్ వచ్చాయి. ఈ పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు 💐💐💐
@rajuponaganti7123
@rajuponaganti7123 Месяц назад
ఈ పాటని వింటూ కాలు మేడ బాడీ ఊపుకుంటూ ఉన్న వలు ఒక లైక్ వేసుకోండి ...జై సమ్మక్క సారక్క తల్లి
@swamyswamy-tx2zn
@swamyswamy-tx2zn 6 месяцев назад
సూపర్ గా ఉంది సాంగ్ సౌమ్య అక్క మీరు సూపర్ గా పాడారు బాగుంది పార్ట్ 2 మాకు పునకలు వస్తుంది సాంగ్ విన్నపుడు అల్ల 🔥🔥🪔🌺🥥🌸🔱🌼🙌👏👌😊🥰💛❤️🙏🙏
@swamyguggilla2233
@swamyguggilla2233 6 месяцев назад
ఔను సూపర్ గా పడరు సాంగ్ మాత్రం సూపర్ ☺️🥰🙏🙏
@swamyswamy-tx2zn
@swamyswamy-tx2zn 5 месяцев назад
​@@swamyguggilla2233😊😊❤❤
@abhiaru8058
@abhiaru8058 7 месяцев назад
ఊహలకు మించిపోయింది...❤పాట బుర్ర సతీష్ అన్న రాసిండు అంటే ఆ మాత్రం ఉంటుంది...🤩♥️ఒక్కొక్క పదం వింటుంటే చాలా అద్భుతంగా ఉంది...❤అన్నా lyrics కి సౌమ్య అక్క వాయిస్ ప్రాణం పోసినట్లు అనిపించింది...✨🔥
@abhiaru8058
@abhiaru8058 7 месяцев назад
Chudakunda kuda cheppagalanu Song fully super hit anii... Burra Sathish Anna rasina lyrics ante mamuluga undadhuuu ❤🤩🥳
@hira-vy9pv
@hira-vy9pv 6 месяцев назад
Gonna. Hyderabad 🎉
@SantoshKasarlaOfficial
@SantoshKasarlaOfficial 7 месяцев назад
Superb no words Masthulundhi song🕉️🔥💯
@tej9821
@tej9821 7 месяцев назад
బుర్ర సతీష్ అన్న ఒక్కొక్క పాట వింటుంటే రోమాలు నిక్కపోడుస్తాయి ఈ సాంగ్ మ్యూజిక్ సూపర్ అబ్బా ఇంకా మాటలు లేవు జై సమ్మక్క
@lasyanaveen6938
@lasyanaveen6938 6 месяцев назад
పాట వింటుంటే వళ్ళు అంత పులకరిస్తుంది, జై సమ్మక్క సారలమ్మ
@sumangoudmuchkur
@sumangoudmuchkur 7 месяцев назад
బుర్ర సతీష్ అన్న బుర్ర నుండి జాలువరినా జంపన్న వాగుల పారె పాటల పండగ ల ఉంది పాట.. 👌
@tej9821
@tej9821 7 месяцев назад
ఇల్లంతకుంట బిడ్డన మజాకా బుర్ర సతీష్ అన్న తెలంగాణ ఆణిముత్యం ❤❤ సాంగ్స్ రాసిన నీకు వందనాలు
@mahendermahi6682
@mahendermahi6682 7 месяцев назад
Siricilla ellanthakunta bidda naaa
@parsharamuluelagandhula2725
@parsharamuluelagandhula2725 7 месяцев назад
Kadakotkur
@kirangoud2686
@kirangoud2686 7 месяцев назад
💗✊✊
@tej9821
@tej9821 7 месяцев назад
Gundaram village he is
@sureshvardham1371
@sureshvardham1371 7 месяцев назад
​@@parsharamuluelagandhula2725❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ui
@Jahnavi-Iyer
@Jahnavi-Iyer 6 месяцев назад
పాట వింటుంటే పరవశించి పోవాల్సిందే తల్లి రూపాన్ని ప్రతిబింబిస్తుంది రచన గానం సంగీతం అద్బుతం... సమ్మక తల్లి సాక్షాత్ ఆదిపరాశక్తి అంశా...🙏🙏🙏
@venkateshstanlee2202
@venkateshstanlee2202 Месяц назад
Song చాలా బాగుంది🔥 మంచి జోష్ వుంది ఈ song లో, I'm from గోదావరిఖని,మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో చేయాలని,,,😊Best of Luck 👍 and God bless you all🙌
@KOYAGONDI_EDITS
@KOYAGONDI_EDITS 6 месяцев назад
Super Song👌👌👌,Jai Sammakka Sarakka🙏🏹🌿, Thanks Soumya Ragam RU-vid Channel🙏
@rampeddi6942
@rampeddi6942 7 месяцев назад
❤❤❤సూపర్ బావ లొకేషన్ మరియు సాంగ్
@RaguRagu-jp6eg
@RaguRagu-jp6eg 5 месяцев назад
చాల బాగుండి సమ్మక్క సారలమ్మ జాతర ....మేము నిజామాబాద్ ఉండి వచ్చాము...🙏🙏జై సీతక్క.ములుగు
@marikantipavankalyan9209
@marikantipavankalyan9209 4 месяца назад
Hatsup your dedication
@VEDHATUNES
@VEDHATUNES 7 месяцев назад
రచయిత గొప్పగా పాట రాస్తే గాయని ఇంకా గొప్పగా పాడారు ఇక సంగీతం ప్రధాన పాత్ర పోషించింది ఈ పాటకు చేసిన అందరూ చాలా గొప్పగా చేశారు..... సౌమ్య చెల్లే పాటను పాడి, నటించి, ఒక శిఖర స్థాయి కి తీసుకెళ్ళింది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 అదిరిపోయింది సాంగ్
@srinivasyela2949
@srinivasyela2949 7 месяцев назад
అంచనాలను అన్నింటినీ వంద శాతం చేరుకుంది.‌. సూపర్భ్👌👌
@rahulbatthini8600
@rahulbatthini8600 6 месяцев назад
సూపర్ సాంగ్ అక్క 🙌🔥 సాంగ్ వింట్టుంట్టే ఇప్పుడే మేడారం జాతరకు పోవలనిపిస్తుంది మ్యూజిక్ , లిరిక్స్ , సింగర్ సూపర్ ఉన్నాయ్ 👏🔥
@prabhutipparthi6382
@prabhutipparthi6382 7 месяцев назад
💐👏🏻👏🏻సతీష్ అన్న సూపర్ song. లొకేషన్ సూపర్ 👑👑💐🌹🤝
@Sankineni_srikanth
@Sankineni_srikanth 7 месяцев назад
Sowmya akka im bigg fan really 🙏🙏 E 2nd song kuda success avvalani korukuntunna akka 👍👍👍 All the best ur teem andariki 👍👍
@saisai7467
@saisai7467 7 месяцев назад
Sowmya sister..song 1 part successful 👍....2nd part nka double successful avudi Ani korukuntuna 🎉❤
@cobraking7500
@cobraking7500 6 месяцев назад
సమ్మక్క సారక్క దేవతలు కూడా దుంకుతారు పాటకు... సూపర్ సింగర్ సూపర్ మ్యూజిక్❤❤❤
@aluvalasudhakar8606
@aluvalasudhakar8606 7 месяцев назад
Chala rojula nundi wait chesanu Nice song Superb voice
@rajudeihardfanofpspksir5478
@rajudeihardfanofpspksir5478 6 месяцев назад
🙏🥰ఈ పాట ఎన్ని సార్ల ఇన్న బోరు కొట్టకుండా ఉన్నదీ ఈ పాట రాసిన అన్నకు నమస్కారం 💕🥰🙏 జై సమ్మకా సారక్క🥰🙏
@kummaridevendar1762
@kummaridevendar1762 7 месяцев назад
2024 లో పూనకాలు మొదలైనయ్...🔥....💥...... జై సమ్మక్క సారక్క తల్లులకు ...✊........... GoOd JoB "SOUMYA".....🤝....... 2024 BlOcK BuSteR SoNg. 💥
@gajularajashekhar1156
@gajularajashekhar1156 7 месяцев назад
సూపర్ సౌమ్య సిస్టర్ అద్భుతమైన వాయిస్ పాట వింటుంటే ఎవ్వరైనా శివాలూగుడే
@RavinderDonapati
@RavinderDonapati 3 месяца назад
❤🌹🙏🙏🌹❤️సమ్మక్క తల్లి మీకు శతకోటి వందనాలు 🌹🌹🎉🎉🌹🌹🙏🙏🙏🙏🙏
@manojathram5834
@manojathram5834 7 месяцев назад
Very nice song and dance shammakka Shaarakka Dhivannalatho 🙏🙏
@SandhyasriniStudio
@SandhyasriniStudio 7 месяцев назад
Nice super, story పెట్టారు ఇగ ఈ సాంగ్ ఆగదు definetly బెస్ట్ అఫ్ లక్ to all team🎉
@BoyaRaviKumar3065
@BoyaRaviKumar3065 6 месяцев назад
సిలకలాధి గట్టు వల్లో సిన్ని మేడారం వళ్ళో సిగాలుగుతుందే తల్లి సమ్మక్క గద్దె హంసలాది గట్టు వల్లో ఆది మేడారం వళ్ళో ఆటపాటలల్లో మురిసే సారక్క గద్దె 😊😊😊
@user-yq5ji7zp5e
@user-yq5ji7zp5e 4 месяца назад
Full lyrics send
@santoshritvik8744
@santoshritvik8744 7 месяцев назад
Ee Paata Part2 Chesthunnaru ani Thelisinappudu Chaala Santhosham Anipinchindhi.Aa Roju nundi Ee Roju varaku Yedhuru Chusaanu.Thank you..
@manoharthallapalli8225
@manoharthallapalli8225 5 месяцев назад
బ్రో ఈ పాట డాన్స్ కొరియోగ్రాఫర్ ఎవరో కానీ సూపర్ గా సెట్ చేశారు❤❤❤❤
@LokaSeepana
@LokaSeepana 6 месяцев назад
Naadhi Andra nene 100 saarulu chusa song super hit singar
@LokaSeepana
@LokaSeepana 6 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Hanmadluch
@Hanmadluch 5 месяцев назад
అక్క మీరు ఏడుపాయల్లో పాడిన సాంగ్స్ చాలా బాగుంది మీతో మేము సెల్ఫీ దిగిన మీ ఫ్యాన్స్ అయినాము.hamnandlu
@rebbasisagar3414
@rebbasisagar3414 7 месяцев назад
Super akka emana padaru akka mi songs chala vitanu nen super song🎉🎉
@Aravindh12345
@Aravindh12345 6 месяцев назад
గుస్ బమ్స్ వస్తున్నాయి e సాంగ్ వింటుంటే జై సమ్మక్క తల్లీ 🙏🙏
@ponnamrajesh7421
@ponnamrajesh7421 6 месяцев назад
Goosebumps.... Dummu lepindru... Chimpindru po........
@maibuskmaibusabsk7129
@maibuskmaibusabsk7129 7 месяцев назад
Starting aithi movie feeling vachidhi super 🎉🎉🎉❤❤❤
@santoshveggalam6039
@santoshveggalam6039 7 месяцев назад
Super... Sathish anna..and congratulations to team members...
@user-fv8jv3px4g
@user-fv8jv3px4g 7 месяцев назад
Supr సతీష్ అన్న ❤🎉
@frindsjone5133
@frindsjone5133 7 месяцев назад
Jai sammakka sarakka ke jaii superb song ❤❤
@PraveenKumar-jy5pz
@PraveenKumar-jy5pz 7 месяцев назад
చాలా బాగున్నది bro edition chala బాగున్నది nicee all the best both team
@gajarlaramesh8641
@gajarlaramesh8641 7 месяцев назад
Excellent Sathanna ..Congratulations
@chinnari318
@chinnari318 7 месяцев назад
Song vintante kalla mundu ha sammaka sarakka nilluchunaru amo anipichidi Superb song e medaram ki
@jupakashivashankar5248
@jupakashivashankar5248 7 месяцев назад
సతీష్ అన్న లిరిక్స్ సౌమ్య సింగింగ్ సూపర్.. 👍
@mahendern2856
@mahendern2856 6 месяцев назад
Super 😂😂❤❤
@Jarpala_soniya
@Jarpala_soniya 7 месяцев назад
Superb song hit...❤️🤘
@bhagyaannarapu4200
@bhagyaannarapu4200 6 месяцев назад
👌👌me 2songs👌👌👌Naku chala estam daily veintan
@Kscreations880
@Kscreations880 6 месяцев назад
Great Song. Lyrics, Singing, Visualisation awesome. Congratulations to Soumya, Manohar, Sathish and Team
@kyathamthirupathi9608
@kyathamthirupathi9608 6 месяцев назад
అన్న మీ పాట సూపర్ అన్న డాన్స్ కూడా బాగా చేశారు అన్న కాస్ట్యూమ్స్ కూడా మీరు మంచి సెలెక్ట్ చేశారు అన్న మీరు ఇంకా ఎన్నో పాటలు తీయాలని కోరుకుంటున్నా అన్న అలాగే అన్న సినిమా లాగా మాత్రం చేయకండి అన్న జానపదాలు జానపదాలు లాగానే చేయండి అన్న ❤
@relaravimusic4495
@relaravimusic4495 7 месяцев назад
Very good song సౌమ్య Singing all so good Good music And all the best to all artist Congrajuletions ❤❤👍👍👌
@anunamada1395
@anunamada1395 7 месяцев назад
Super ra Sowmya 👌🏻👌🏻voice Excellent as always 🤝
@raviuparapu9543
@raviuparapu9543 7 месяцев назад
చాలా బాగా వచ్చింది సాంగ్.... సూపర్ హిట్ అంతే 💯% తగ్గేదేలే
@Cvthsai
@Cvthsai 6 месяцев назад
Me voice lo edho teliyani magic undi.... Because eh sammakka song vinna mire first gurthuku vasthunaru❤
@nareshpalleboina143
@nareshpalleboina143 7 месяцев назад
👌👌 song vinntunte thiliyakuntane punakam vachindhi sathish anna meku a sammaka sarrakka dhivenalu appudu unati 🙏🙏🙏🙏
@RK-pm3oq
@RK-pm3oq 6 месяцев назад
Location singaraya jathara...🥳🥳
@ramakrishnayerram3670
@ramakrishnayerram3670 7 месяцев назад
Song matram superb 👌👌👌👌👌 chelli
@kumargoudkumargoud516
@kumargoudkumargoud516 7 месяцев назад
Super song Anna Team' Members Andariki All The Best Anna 🙏🙏🙏🙏👌👌👌🤝🤝👏👏👏✊
@user-ev1fs8tj1k
@user-ev1fs8tj1k 7 месяцев назад
Super undhi anna promo relige ainapatinuchi wait chesina finally chala bagundhi❤❤
@swapnap221
@swapnap221 7 месяцев назад
Super song... literally chala day's nundi wait chesanu ❤❤❤❤🎉🎉🎉
@lavadivenkateswarlu3399
@lavadivenkateswarlu3399 7 месяцев назад
Jai samaaka thalli Jai saraka thalli❤🙏🙏
@praveenmanglaram4441
@praveenmanglaram4441 6 месяцев назад
Choreography మాత్రం సూపర్ బ్రదర్ ❤
@ravalidigitals
@ravalidigitals 7 месяцев назад
1st Like Coment Me....👍😅
@SHASHIRAGALU-ep8gj
@SHASHIRAGALU-ep8gj 7 месяцев назад
వావ్ సూపర్ రా సౌమ్య చాల చక్కగా ఉంది సాంగ్ సూపర్ హిట్
@swothiswothi3290
@swothiswothi3290 7 месяцев назад
Waiting for song akka
@user-qu8bv5hx3p
@user-qu8bv5hx3p 7 месяцев назад
Super song enni sarlu chusina malli malli chudabuddi aithandhi ❤
@Ajaymusic4912
@Ajaymusic4912 6 месяцев назад
Super song
@gaddamadhu8183
@gaddamadhu8183 7 месяцев назад
Super anna song ❤ Asalu song vinte vere level vundi and middle lo gallela sound na baga nachindi anna and super acting sister❤
@kumaraswamyeppa6679
@kumaraswamyeppa6679 7 месяцев назад
Soumya sister and burra Sathish and all technicians are well good song full success
@venuaggoju3790
@venuaggoju3790 6 месяцев назад
Me song kosam wait chesthunnam like from husnabad ❤️🥳
@indrajaerpa9216
@indrajaerpa9216 6 месяцев назад
SONG IS SIMPLY SUPERB 👌 ..JAI SAMAKKA SARAKKA 🙏
@srujangulla7351
@srujangulla7351 7 месяцев назад
Nice👍👍 song💐💐 👌👌👍👍
@ajjuSen-fz1tr
@ajjuSen-fz1tr 6 месяцев назад
The perfect voice for this song super akka😊
@vijayrodda1578
@vijayrodda1578 6 месяцев назад
superb song sound and dance and Camera meking exllent awesome ❤❤❤
@princekurumaprince9869
@princekurumaprince9869 6 месяцев назад
Manchi pata rasaru bro chala machi music andhicharu.....super
@Rajbhai-ss6mi
@Rajbhai-ss6mi 7 месяцев назад
Nice song super ra Sowmya keep it up bright future ahead
@venkateshmanne7824
@venkateshmanne7824 7 месяцев назад
🖤🔥
@nareshkonjarlanaresh9673
@nareshkonjarlanaresh9673 6 месяцев назад
👌👌👌👏👏👏 చాల బాగుంది సాంగ్ 🙏🙏🙏
@ashokpulipaka5476
@ashokpulipaka5476 6 месяцев назад
Chala bagundi song Soumya Garu👌👌
@BanothSuman-mq6vd
@BanothSuman-mq6vd 6 месяцев назад
Super super song annnm
@user-lj5lt2zl1n
@user-lj5lt2zl1n 5 месяцев назад
Super ga chesaru akkalu annalu👌👌👌👌
@katterlalasmanna3035
@katterlalasmanna3035 7 месяцев назад
Super song sammakka sarakka..patta
@nikhithalava3430
@nikhithalava3430 7 месяцев назад
మి బృందానికి ధన్యవాదాలు చాలా బాగా తీశారు
@vaishnavimandala7446
@vaishnavimandala7446 6 месяцев назад
Fabulous song, great lyrics, Excellent voice sowmya sis🥰
@baneshmeesala1615
@baneshmeesala1615 7 месяцев назад
Shathish అన్న సూపర్ ని కాలము లో నుంచి వచ్చె అక్షరము అమోహం
@PavaniRathnam-bs3sf
@PavaniRathnam-bs3sf 7 месяцев назад
Mind blowing song akka❤️❤️❤️❤️supper singing akka🔥🔥🔥🔥
@ajjuyadav123
@ajjuyadav123 7 месяцев назад
చాలా బాగుంది Super hit
@TharunTharun-dy5ok
@TharunTharun-dy5ok 7 месяцев назад
Super anna songs❤❤❤❤
@saikrishna4805
@saikrishna4805 6 месяцев назад
Akka song super undi..enni sarla enna enkaa vinalanipistundhi...❤
@kasarlalathakasarlalatha4432
@kasarlalathakasarlalatha4432 6 месяцев назад
Last year & e year exllent song malli malli vinalipistuntadi
@smillyraviteja657
@smillyraviteja657 7 месяцев назад
Chala wating e song kosam But Chala Bagundi song
@anilrathodbhukya2310
@anilrathodbhukya2310 6 месяцев назад
Abba super anna vintuntay goosebumps vastunnaie ❤❤❤❤
@ntchigurumamidi6041
@ntchigurumamidi6041 7 месяцев назад
సాంగ్ సూపర్ సతీషన్న.....
@Vivek_pudari
@Vivek_pudari 7 месяцев назад
First song looney music bagundi..
@user-wp6fm8kq3o
@user-wp6fm8kq3o 7 месяцев назад
వన దేవతల పాట సూపర్ జై సామక్క సారక్క❤
@dhananachaitanya4263
@dhananachaitanya4263 6 месяцев назад
Jai siyaram maa ki 🙏🙏🌹
Далее
Linkin Park: FROM ZERO (Livestream)
1:21:01
Просмотров 6 млн
A Minecraft Movie | Teaser
01:20
Просмотров 27 млн
Linkin Park: FROM ZERO (Livestream)
1:21:01
Просмотров 6 млн