సిల్వర్ ఫిలిగ్రీ… నిజాం రాజులను అలరించిన ఈ పనితనం నేటికీ కరీంనగర్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కళలో రాణించాలంటే పనితనం ఒక్కటే కాదు, అంతకు మించిన సహనం కూడా కావాలి. కరీంనగర్ కే పరిమితమైన ఆ అరుదైన హస్తకళా నైపుణ్యమే సిల్వర్ ఫిలిగ్రీ.
#SilverFiligree #Telangana #KarimNagar #SilverArt #HandMade #TraditionalArt
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
6 сен 2024