Тёмный

Singer Mohan Bhogaraju Mind Blowing Performance | Bullet Bandi Mohana Bhogaraju | Third Eye 

Third Eye Web
Подписаться 368 тыс.
Просмотров 18 млн
50% 1

Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events.Please Subscribe for More Entertainment.
#ThirdEye
Click the link for more videos👉 - goo.gl/TPdVag
Follow Us On
Facebook: / thirdeyehub
Twitter: / telugushows1
Instagram: / telugushows
Singer Mohan Bhogaraju Mind Blowing Performance | Bullet Bandi Mohana Bhogaraju | Third Eye
#SingerMohanaBhogarajuLiveSinging #MohanaBhogarajuSongs #BulletBandiMohana

Развлечения

Опубликовано:

 

29 июл 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3 тыс.   
@d.v.r.venkat1276
@d.v.r.venkat1276 Год назад
ఇక్కడ గమనించవల్సింది అతను ఎలా పాడాడు కాదు అతని వాయిస్ అచ్చం కీరవాణి గారి వాయిస్ లాగే ఉంది ఇది మీలో ఎంతమంది గమనించారు
@kaleswararaogowrisetti7499
@kaleswararaogowrisetti7499 Год назад
Nenu gamanincha bro👍
@obulesuperumalla1990
@obulesuperumalla1990 Год назад
Exactly correct wt u say
@kouru.venkataprasadbabu9268
yes nijam
@nandyalaramudu3816
@nandyalaramudu3816 Год назад
Avunu bro
@SuchiShorts099
@SuchiShorts099 Год назад
Nenu first time song vinapudu kiravani garu padaru anukuna
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi Год назад
ఒక అద్భుత గాయకుడ్ని తెలుగు తెరకు పరిచయం చేసిన కీరవాణి గారికి హాట్సాఫ్.
@saitambala8451
@saitambala8451 Год назад
అవును
@bollinenichandra2732
@bollinenichandra2732 Год назад
Super song
@sitaamma6534
@sitaamma6534 Год назад
Murthy
@Sk.ayesha5504
@Sk.ayesha5504 Год назад
Yes
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Yes.
@gundmanikumar8390
@gundmanikumar8390 Год назад
ఎన్ని సార్లు విన్నా.... మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.
@rangaswmymutyala4816
@rangaswmymutyala4816 2 месяца назад
Aqqq😮😢😢
@user-vg9cw7ds5m
@user-vg9cw7ds5m Месяц назад
S
@user-vg9cw7ds5m
@user-vg9cw7ds5m Месяц назад
ఇందులో. సాంగ్. పాడే. అబ్బాయి కన్నా. మోహన. సూపర్. వాయిస్.
@doddibalaraju4888
@doddibalaraju4888 9 месяцев назад
మైడు బ్లోయింగ్ సూపర్ ఫెంటాస్టిక్
@Ravi.Banavath
@Ravi.Banavath Год назад
గురువు ఇచ్చిన అవకాశం , శిష్యుడు నిరూపించుకున్న విధానం చాలా చక్కగా ఉంది. మోహన గారు as usual superb.
@gollamandalasivaraju9254
@gollamandalasivaraju9254 Год назад
Super
@santhoshiboyina9626
@santhoshiboyina9626 Год назад
👌
@boddunaresh1347
@boddunaresh1347 Год назад
​@@gollamandalasivaraju9254 ⁸6p
@sakalasathishkumar2894
@sakalasathishkumar2894 Год назад
Super
@manjulayellakrishna9984
@manjulayellakrishna9984 Год назад
@@santhoshiboyina9626 like o
@bandelacalebu5698
@bandelacalebu5698 8 месяцев назад
Daily ఒకసారి అయిన వినే వాళ్ళు ఉంటే లైక్ చేయండి
@baabu5403
@baabu5403 3 месяца назад
మోహన్ భోగరాజు మరియు శాండీ వాయిస్ కాంబినేషన్ చాలా బాగుంది. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.🎉🎉🎉🎉🎉🎉
@user-xn1eh4qt6p
@user-xn1eh4qt6p Год назад
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తో కాదని నిరూపించారు... సోదరా మున్ముందు మీకు చక్కని అవకాశాలు రావాలని...😍🤗💐❤🌹
@srisfamily8887
@srisfamily8887 Год назад
OKKARI SOTTE ANI EVARAINA MEEKU CHEPPERA?
@ravindrahindustan8115
@ravindrahindustan8115 Год назад
అది వాళ్లకు వాళ్లకే సాధ్యం అంతే సూపర్ గా పాడావ్ తమ్ముడు
@anjugoudsakshitv9520
@anjugoudsakshitv9520 Год назад
ఈ మద్య కాలంలో వచ్చిన బెస్ట్ సాంగ్,సెకండ్ చరణం మ్యూజిక్ అద్బుతం,అచ్చం కీరవాణి గారి వాయిస్ లా ఉంది,ఇలాంటి అద్బుతమైన పాటను అందించిన కీరవాణి గారికి ధన్యవాదాలు...
@satishgarige5355
@satishgarige5355 Год назад
Yes
@asishgorakka2054
@asishgorakka2054 Год назад
Lp)
@sandeepkolichalam3737
@sandeepkolichalam3737 Год назад
S
@sachinkorva4518
@sachinkorva4518 Год назад
అది శరణం కాదు.... చరణం అంటారు
@vidyasagarreddy.c9674
@vidyasagarreddy.c9674 Год назад
Which movie bro
@nagendrakumarpala2006
@nagendrakumarpala2006 8 месяцев назад
పాట పెన్ను పెట్టి కాదు మనసుపెట్టి రాశారు,చాలా ఫీల్ తో పాడారు tq sir ❤
@subbusingar515
@subbusingar515 Год назад
సార్ కీరవాణి గారు ఒక్కసారి నా ఒళ్ళు జలదరించింది గూస్ బంప్స్ వచ్చే సార్ అమృతం పోసినట్లు వాయిస్ ఈ పాట ఎన్ని సార్లు విన్నా నా తనివి తీరలేదే సార్ నా కళ్ళంబడి ఆనందభాష్పాలు వచ్చేసారు సూపర్ సార్ ఇక మాటల్లేవ్
@kvinodhu2145
@kvinodhu2145 Год назад
ఈ పాట రాసినా వారికి మరియు పాడిన వారికి నా ధన్యవాదాలు 🙏🙏 ఎవరైనా ప్రేమ కు బానీసా అవుతారు కానీ నేను ఈ పాట కు బానీసా అయ్యాను super da songs 👍👍👍
@SHIVAKUMAR-es8qr
@SHIVAKUMAR-es8qr Год назад
Sam brother
@ravihaldi9885
@ravihaldi9885 Год назад
Super
@ChinnachitturiChitturi
@ChinnachitturiChitturi 11 месяцев назад
Chitturi chinna
@ramakrishnakrishna9653
@ramakrishnakrishna9653 10 месяцев назад
realy song is good
@b.dastagirbasha6367
@b.dastagirbasha6367 5 месяцев назад
@kannurirao5903
@kannurirao5903 Год назад
చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది మీ ఇద్దరు వాయిస్ మరియు రచన! 100 కీ 1000 మార్కులు ఇచ్చిన తక్కువే! థాంక్యూ MMK సార్ కీ 💐🙏
@woooo3217
@woooo3217 Год назад
True sir
@prameelarajakumaridasari3142
So sweet
@rajaramsakinala8610
@rajaramsakinala8610 Год назад
Beutiful song
@RamichettyMahesh
@RamichettyMahesh Год назад
@@woooo3217 🔥😎😎😎😎🔥😎
@saralabadam2704
@saralabadam2704 Месяц назад
Anna meeru ఇద్దరు చాలా బాగా పాడారు. ఎన్నిసార్లు విన్నా వైనాలనిపించే పాట.అర్థవంతమైన song really supper bulletttubandi mohana garu mee voice excellent
@shaiksaida3912
@shaiksaida3912 Год назад
ఏదో తెలియని magic ఉంది మోహన నీ voice లో.
@MaheshOfficial2001
@MaheshOfficial2001 Год назад
ఎన్ని సార్లు విన్నా మరల మరల వినాలనిపిస్తుంది..👌👌👌💛💛❣️❣️❣️
@baburaokurimilla1005
@baburaokurimilla1005 Год назад
s
@Sk.ayesha5504
@Sk.ayesha5504 Год назад
Yes
@kodavatikabtiabhi5145
@kodavatikabtiabhi5145 Год назад
Nijame my favourite song
@RathnavathSrinivas1
@RathnavathSrinivas1 Год назад
Same feeling bro
@moningiakhil4773
@moningiakhil4773 Год назад
SS❤️
@cheliyayudhisti9140
@cheliyayudhisti9140 Год назад
బింబిసార సినిమా లోని ఈ పాట కోసం సినిమా ను మరలా మరలా చూడాలని అనిపిస్తుంది. ఈ పాట ఇంత అందంగా అద్భుతంగా పాడిన ఇద్దరు సింగర్స్ కి మా అభినందనలు.
@srinivaskodipaka4875
@srinivaskodipaka4875 10 месяцев назад
ఇలాంటి పాటలు వింటునంతసేపు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో❤
@madhusudhanmargam9236
@madhusudhanmargam9236 Год назад
ఇద్దరు చాలా అద్భుతంగా పాడారు…👌
@boilersatyanarayana2021
@boilersatyanarayana2021 Год назад
శభాష్ తమ్ముడు 🌹❤️🌹సూపర్ 👌నీ పాటలో 🙏దైవం 🙏ఉంది బ్రదర్ 👍కంటికి కనిపించాని దేవుడు 🙏ఒక్క ❤️ప్రేమ లోనే ఉంటాడు 👌ఇది బ్రాహ్మణ లూ పలికిన 🌹వేదోక్తి 🌹నీ గాత్రం తో దేవున్నే 🙏నీ చుట్టూ తిప్పుకుంటున్నవ్ 👌చాలయ్య నీ జన్మకీ 🌹❤️🙏🌹
@zaddapraveen6329
@zaddapraveen6329 Год назад
Super super ❣️❤️❤️😘
@kammarivijayalaxmi7188
@kammarivijayalaxmi7188 Год назад
👌👌🙏🙏
@srikanthkamuni794
@srikanthkamuni794 Год назад
ఈ పాట వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలని నా మనసు కోరుతోంది.... నా చెవులు రిక్కించి మరి వింటున్న అలాగే ఆహ్ కోరస్ వాళ్ళ voice కూడా అద్భుతంగా పాడారు....
@AbdulRaheem-lq7bm
@AbdulRaheem-lq7bm Год назад
కీరవాణి vaice లా వుంది. నేను ఈ song కీరవాణి గారే పాడారు అనుకున్న.. ఈ video చుసిన తరువాత ఈ రోజు తెలిసింది అది కీరవాణి కాదు అని.. Great 👌👌🤝🤝🤝
@ramalingammekala5235
@ramalingammekala5235 Год назад
మోహన గారు మీ వాయిస్ సూపర్ ఉంటది 👌👏😭
@Eswarareddy-sk2ck
@Eswarareddy-sk2ck 11 месяцев назад
❤❤❤❤❤❤❤❤
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 Год назад
కీరవాణి గారిని అనునయించినట్లుగా పాడారు. సంగీతం మరియు మిగిత గ్రూపు కూడ సహరించారు.
@bodduanvesh9457
@bodduanvesh9457 10 месяцев назад
గురువు గారి మాట నిలబెట్టావు అన్నయ్య ❤నీలో ఇంకో కీరవాణి గారిని చూసినట్లు ఉంది అన్నయ్య 💐
@KumarKK-nn4vk
@KumarKK-nn4vk Год назад
Brothers ఇద్దరూ శ్రద్ధగా విని ఆనందించి అభినందించడం చాలా బావుంది. రియల్ people
@surendarmahajan9047
@surendarmahajan9047 Год назад
అద్భుతమైన పాటను అందించారు కీరవాణి గారు..గాయకుడు మరో అద్భుతం
@chandrashekhargoud4107
@chandrashekhargoud4107 Год назад
Wonderful గురువు గారి కి నా హృదయ పూర్వక అభినందన లు చాలా చక్కటి సంగీతం ఎన్ని సార్లు విన్నా సరిపోవటం లేదు 👌👌👌💝💝💝💝
@indranirepaka9658
@indranirepaka9658 Год назад
వీనుల విందు....కళ్ళలో ఆనందభాష్పాలు తెప్పించిన పాట ❤❤ Beautiful lyrics Keep listening Don’t feel like to divert from his voice … Sandy👏🏼👏🏼👏🏼
@nerella.sandeepnerella.sandeep
@nerella.sandeepnerella.sandeep 3 месяца назад
👌చాలా బాగా పాడారు గ్రేట్
@AnilKumar-km8vs
@AnilKumar-km8vs Год назад
Voice junior keeravani gaari la undhi 👌👌👌
@radhakrishnamk667
@radhakrishnamk667 Год назад
Exactly
@murthyyapr7560
@murthyyapr7560 Год назад
Om
@kudukalaabhikudukalaabhi8511
Mohana voice goosebumps 🥺
@vaishnavichilumojula5159
@vaishnavichilumojula5159 Год назад
Surp love u to all
@naradasuthrinethrudu5547
@naradasuthrinethrudu5547 Год назад
🔥
@durgabhavani5456
@durgabhavani5456 Год назад
@rathirambanothu4115
@rathirambanothu4115 Год назад
Super ఎన్ని సార్లు విన్నా , మళ్లీ మళ్లీ వినాలని పిస్తుంది mmk 🙏🙏మోహన too
@satishjupudi2052
@satishjupudi2052 Год назад
ఇంకా ఇలాంటి పాటలు మనం వింటున్నావంటే మనం చాలా పుణ్యం చేసుకున్నట్టే 🙏👌
@ramgolajana2069
@ramgolajana2069 Год назад
కీరవాణి గారి గొంతులా ఉంది 👌👌👌
@chantiriser4471
@chantiriser4471 Год назад
ఇంత best movie 4,5 సంవత్సరాలలో ఎప్పుడు చూడలేదు, సినిమా అద్భుతం
@saraswathivudarapu9769
@saraswathivudarapu9769 Год назад
S
@prakashk9212
@prakashk9212 Год назад
బొక్కేం కాదూ.. కార్తికేయ 2, సీతారామం లాంటి సినిమాలు ఏమైపోవాలి...
@rajenderkarru4914
@rajenderkarru4914 Год назад
Sss
@stevenr7735
@stevenr7735 Год назад
I am proud to be Telugu man. Excellent singing and music
@hemavathierumala4971
@hemavathierumala4971 Год назад
అన్న తమ్ముల అనుబందం గుండెలను హత్తుకున్నది పాటలో రాసిన వారికి వందనములు
@shekar1982
@shekar1982 Год назад
Yes అచ్చం మన favourite musical legend కీరవాణి గారి voice లాగే ఉంది.
@vemurijyothsnakumari8928
@vemurijyothsnakumari8928 Год назад
Best song of the year ఏదైనా ఉంటే ఇదే ఔతుంది
@sriramamurthy7554
@sriramamurthy7554 Год назад
నేను e..song నీ normal ga jioseven lo విన్న first. విన్నపుడు e.. song కీరవాణి గారు పాడారు గల అనుకున్న కానీ ఈ..షో చుసినంతవరకు తెలీదు ఇది అతను పాడలేదు అనీ but iam so.. happy కీరవాణి గారి voice ఎప్పటికీ miss అవ్వము ani . ఏమంటారు అందరూ.
@suriyayadav6071
@suriyayadav6071 3 месяца назад
Goosebumps ❤
@mohanbanoth6871
@mohanbanoth6871 Год назад
ఇద్దరు చాలా బాగా పాడారు సూపర్ superb
@jodalashekarshekar8646
@jodalashekarshekar8646 Год назад
Chala Baga padaru good song
@suneelyenugula999
@suneelyenugula999 Год назад
Excelent అబబ్బబ్బా సూపర్ 👌సూపర్ 👌mmk గారికి థాంక్స్ పాట పాడుతుంటే హాయిగా ఉంది అబబ్బబ్బా 👍👍👍👍👍 bro all the best 👍👍👍👍🤗🤗
@ramaraoyenugula970
@ramaraoyenugula970 Год назад
ఈ పాట పాడిన శాండీ గారికి అభినందనలు 🌹🥀💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💐🥀🌹
@chennugattu517
@chennugattu517 Год назад
ఇద్దరు చాలా చక్కగా పాడారు సూపర్ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్
@chennurikranthikumar8317
@chennurikranthikumar8317 Год назад
ఎన్ని సార్లు ఈ పాట విన్నా మళ్లి మళ్లి వినాలనిపిస్తుంది👌👌👌👏👏👏
@bharathamathacreations7824
@bharathamathacreations7824 Год назад
కీరవాణి గారి వాయిస్ లాగానే ఉంది సూపర్.....
@rmu8864
@rmu8864 Год назад
అందుకే కదా కీరవాణి మరీ పొగిడాడు..
@karasusivaji4125
@karasusivaji4125 Год назад
పాట చాలా అద్భుతంగా ఉంది, కీరవాణి ధన్యవాదాలు, పాడినవారు వాయిస్ మాత్రం, జేసుదాసు గారి వాయిస్ లో ఉంది, శివాజీ అన్నవరం
@moviebazards4399
@moviebazards4399 9 месяцев назад
For Keeravani and anirudh love from chhattisgarh. ❤
@chandramoulithummanapelli5090
చాల బాగుంది మోహన భోగరాజు మరియు సాండీ కాంబినేషన్ అదుర్స్
@sonyfashionstudio7084
@sonyfashionstudio7084 Год назад
ఈ ఒక్క పాట చాలా సినిమా ని ఎక్కడికో తీసుకుపోవటానికి కీరవాణి గారి సంగీతం 👌👌👌👌👌👌👌👌👌 ఈ పాట వింటుంటే ఇంకా అంతే👌👌👌👌👌👌👌
@kirankumarmanne1018
@kirankumarmanne1018 Год назад
Nice❤
@appalarajuSunkara-gn5uo
@appalarajuSunkara-gn5uo Год назад
3:23
@Sangamithra996
@Sangamithra996 Год назад
I really liked this song. Whenever I hear it, it makes me want to hear it again!
@vswamy2687
@vswamy2687 7 месяцев назад
ఎన్ని సార్లు విన్నా మరల వినలనిపించే వాయిస్ అండ్ సంగీతం సూపర్ సుపరో సూపర్
@bixapathikarrollaou8079
@bixapathikarrollaou8079 Год назад
జూనియర్ కీరవాణి సార్ లాగా ఉండి వాయిస్ 💐💐
@prasannan9783
@prasannan9783 Год назад
అసలు ఎన్నిసార్లు అయినా ఇంకా వినాలనిపిస్తుంది ఈ పాట
@dhanatribs
@dhanatribs Год назад
అవును 10 టైమ్స్ విన్న
@thagaramnagaraju9417
@thagaramnagaraju9417 Год назад
S
@VijayaKumarAluri
@VijayaKumarAluri 11 месяцев назад
కీరవాణి గారు నిండా నూరేండ్లు బ్రతకాలి
@chaitanyatejaswi8463
@chaitanyatejaswi8463 Год назад
గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం మోడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం ఆ.! కన్నులోనే గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం పొద్దులు దాటి హద్దులు దాటి జగములు దాతి యుగములు దాతి దాతీ, దాతీ.. దాతీ, దాతీ.. చెయ్యండించమంది ఒక పాశం ఋణ పాశం విధి విలాసం చెయ్యండించమంది ఒక పాశం ఋణ పాశం విధి విలాసం అడగలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనూత పిలవలే కానీ పలికేటి తోడు నీడయ్యిపోత నీతో వుంటే చాలు చీర తూగవు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసె కనులు ఇదివరకెరుగని ప్రేమలో గారంలో చెయ్యండించమంది ఒక పాశం ఋణ పాశం విధి విలాసం ప్రాణాలు ఇస్తానంది ఓక బంధం రుణ బంధం నోరారా వెలిగే నవ్వుల్ని నేను కల్లారా చూసా రెప్పల్లో ఒడిగే కంటిపాపల్లో నన్ను నేను కలిసా నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం ఓ హరివిల్లు రాత్రి పగలు లేదే గుబులు మురిసే ఎడలు ఇదివరకెరుగని ప్రేమలో గారంలో ప్రాణాలు ఇస్తానండి ఒక పాశం ఋణపాశం విధివిలాసం చెయ్యండించమంది ఒక బంధం ఋణబంధం ఆటాలోనే పాటల్లోనే వెలిసిందేదో స్వర్గం రాజే నేడు బంతై పోయినా రాజ్యం నీకే సొంతం
@sonymanukonda
@sonymanukonda Год назад
Baga rasaru song ni Telugu lo thanks andi....
@tirupatammaponneboina877
@tirupatammaponneboina877 Год назад
Super and tq andi
@ramk5303
@ramk5303 Год назад
మనసుకి హాయి గా ఉంది
@dannanabalakrishnadannanab2704
Baga rasaru
@KrishnaGopi-vh9lu
@KrishnaGopi-vh9lu Год назад
Tq
@kakivenkatasomeswararao6453
సూపర్ ఏదో లోకంలో కి తీసుకొని వెళ్లారు, mmk గారు మీరు టాలెంట్ బాగా గుర్తిస్తారు, సూపరగా పాడారు,
@spreadthegood1209
@spreadthegood1209 Год назад
Enta adbhutamaina paata....enta baagundo.....
@balakrishna2815
@balakrishna2815 Год назад
ఈ కుర్రాడు ఎవరో కానీ అద్భుతంగా పాడుతున్నాడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన కీరవాణి గారికి హాట్సాఫ్
@kuruvamalli3109
@kuruvamalli3109 Год назад
ఆ అమ్మాయి ఆ అన్నయ్య చాలా చక్కగా పాడారు
@jcreddy108
@jcreddy108 Год назад
ఆ గొంతులో మాధుర్యం అద్భుతంగా ఉంది
@rsridhar5560
@rsridhar5560 Месяц назад
గొంతు నుండి తెలుగు పదాలు సెలయేరు లో స్వచ్ఛమైన నీరులా జాలువారయి, దానికి తగ్గ అద్భుతమైన సంగీతం, అంతా బాగుంది, అతను మరల ఎక్కువ ప్రచారం లో తదుపరి పాటల్లో కూడా అతని గొంతుకకు తగ్గ పాటలతో అలరిస్తే జనాలు జీవితాలు కొంత ఆనందం ఆరోగ్యం తో మెరుగుపడి మరికొంత కాలం అయ్యూషూ పెంచుకుంటారు
@bbklakshmivlogsBBKL1959
@bbklakshmivlogsBBKL1959 Год назад
Great Kiravanigaru 🙏
@chengalasrinivas1296
@chengalasrinivas1296 Год назад
Nenu కీరవాణి గారు పాడారు అనుకున్న really amazing voice
@krishnab1978
@krishnab1978 Год назад
Beautiful tune.. grand lyrics..sweet n fabulous voices 👋👋👋 thanks for giving a good music 🙏🙏🙏
@boilersatyanarayana2021
@boilersatyanarayana2021 Год назад
🙏🌹🙏సార్ మన సినిమా రంగంలో 90సం ll అవుతుంది వారికీ కథలు ఎక్కడివి మన 🙏రామాయణం 🙏మహాభారతం 🙏పురాణాలూ 🙏 వితియాసాలు 🙏బైబిల్ 🙏ఖురాన్ 🙏 ఈ దైవ గ్రాందాల చరిత్రేగా ఈ సినిమాల 👌అవుట్ లైన్ 👌 సినిమా అంతాలో కాక ఒక్క పాటలోనే ❤️దైవ ప్రేమ నీ ❤️మన వృదయానికి అందించా డంటే 👌చాలా గ్రేట్ సార్ 🌹🙏🌹
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey Год назад
ఇద్దరు టాలెంటెడే,భోగరాజుపాటను చాలా కాలంగా ఎంజాయ్చచేసు్తునాము
@rakeshpolamarasetty8237
@rakeshpolamarasetty8237 Год назад
Goosebumps literally 🔥
@sridurgacarbajar7952
@sridurgacarbajar7952 Год назад
మోహన భోగరాజు.....🙏🙏🙏🙏
@bollinenichandra2732
@bollinenichandra2732 Год назад
Super Mohana garu good job
@mutharamrattaiah4425
@mutharamrattaiah4425 Год назад
సూపర్ సాంగ్ ఏదో లోకం లోకి తీసుకు వెళ్లినట్టు ఉంది పాట రచించిన వారికి పాడినవారికి ధన్యవాదములు
@butchiraju5257
@butchiraju5257 3 месяца назад
One of the heart touching melody song. Hats off to singer, chorus and keeravani garu.
@gvpraju5158
@gvpraju5158 Год назад
వారెవ్వా సూపర్ బాహుబలి తర్వాత వచ్చిన సినిమాల్లో ఈ పాట చాలా చాలా బాగుంది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
@lokeshmunna5092
@lokeshmunna5092 Год назад
అద్బుతమైన సంగీతం.... థాంక్స్ కీరవాణి గారు
@venkydigitals1574
@venkydigitals1574 Год назад
చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది మీ ఇద్దరు వాయిస్ మరియు రచన! 100 కీ 1000 మార్కులు ఇచ్చిన తక్కువే! థాంక్యూ MMK సార్ కీ 💐🙏 mi venky
@user-us6ne8hl3y
@user-us6ne8hl3y Год назад
My favourite singer..mohanabhagavat garu
@janishaik8316
@janishaik8316 Год назад
ఎంతో అద్భుతం గా వుంది మోహన్ గారు.... మీకు మరెన్నో అవకాశాలు రావాలి అని..... కోరుకుంటూ 🫡🫡
@brotherdasanna4639
@brotherdasanna4639 Год назад
ఓయమ్మ ఇంత అద్భుతంగా పాడుతున్నవేందన్నా...
@nagpurkrishna4159
@nagpurkrishna4159 Год назад
మనసు కు హాయి గా ఉంటుంది ఈ పాట వింటుంటే
@sudarshantallam45
@sudarshantallam45 5 месяцев назад
భగవంతుడు ఇచ్చిన వరం, అందరికీ ఈ అదృష్టం దొరికదు ... ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి భాగ్యం లభించదు ❤❤
@VidyaSagar-fq7li
@VidyaSagar-fq7li Год назад
Have to appreciate his guts for singing in front of audience for the first time.
@violinpavansinghbhatti2458
@violinpavansinghbhatti2458 Год назад
Extraordinary female voice. Loved that voice so much
@mdnabirasool2897
@mdnabirasool2897 Год назад
F: గుండెదాటి గొంతుదాటి పలికిందేదో వైనం.. మొడువభారిన మనుసులేదో పలికిందేదో ప్రాణం.... ఆ ఆ ఆ కన్నులోనే గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం.. పొద్దులు దాటి, హద్దులు దాటి జగములుదాటి యుగములు దాటి..... F/m :చెయ్యందించి మంది ఒక్క పాశం రుణ పాశం విధి విలాసం.. చెయ్యందించి మంది ఒక్క పాశం రుణ పాశం విధి విలాసం.. M: అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనౌతఆ .... పిలవాలే కానీ పలికేటి తోడునిడైయీ పోతాఆ... నీతోఉంటే చాలు సరితూగవు సాంరాజ్యాలు.. రాత్రి, పగలు లేదే దిగులు తడిసె కనులు ఇదివరకు ఎరుగని ప్రేమలోలో రారారంలో.. F/m: చెయ్యందించి మంది ఒక్క పాశం రుణ పాశం విధి విలాసం.. ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం రుణ బంధం, F: నోరారా వెలిగే నవ్వుల్నే నేను కళ్ళారా చూశా రెప్పలో వొదిగే కంటి పాపల్లో నన్ను నేను కలిసా.. నీతోఉంటే చాలు ప్రతినిమిషం ఓహరివిల్లు రాత్రి, పగలు లేదే దిగులు మురిసే యదలు, ఇదివరకేరుగని ప్రేమలోలో రారారంలో.. F/m: ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం రుణ పాశం విధివిలాసం.. చెయ్యందించ మంది ఒక బంధం రుణ బంధం F: ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేడో స్వర్గం రాజే నేడు బంటై పోయిన రాజ్యం నీకే సొంతం... మీ మిత్రుడు Rasool..
@kamlikarrahul7235
@kamlikarrahul7235 Год назад
Ob h S do S *$ Ooh hi
@daddyprensassprateeksha1229
Super
@rameshreddy2261
@rameshreddy2261 Год назад
చాలా బాగా పాడారు. మీ వాయిస్ చాలా బాగుంది. మీరు మరెన్నో అద్భుతమైన పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@srithirumalamarblegranite9355
@srithirumalamarblegranite9355 9 месяцев назад
కీరవాణి గారు పాడారు అనుకున్న......nice song
@mutharamrattaiah4425
@mutharamrattaiah4425 Год назад
👌👌👌బెస్ట్ లవ్ సాంగ్ మైమరపించే నీ గాత్రం గొంతు చాలా శ్రావ్యంగా వుంది తమ్ముడు ఆల్ ద బెస్ట్ ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను
@rkrealestateapts3254
@rkrealestateapts3254 Год назад
RRR తర్వాత మళ్ళీ మంచి పాటలు ఇప్పుడు వింటున్నాం
@narasimhakomari8014
@narasimhakomari8014 Год назад
అచ్చం కీరవాణి వాయిస్ లాగా ఉంది👏👏👏
@neelimamaloth7537
@neelimamaloth7537 Год назад
Starting lo a music asome ❤❤❤
@prasunajs5013
@prasunajs5013 Год назад
wow ! what a sweet voice both of you. and liric also super👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻
@subbukinnera9217
@subbukinnera9217 Год назад
చాలా చాలా బాగున్నది. ఎన్ని సార్లు విన్నా మరల మరల వినాలనిపిస్తున్నది.
@annapurna6462
@annapurna6462 4 месяца назад
Exllent singing🙏🙏🙏🙏
@ChandraSekhar-zm3ur
@ChandraSekhar-zm3ur Год назад
మొహాన బొగరాజు వాయిస్ సూపర్.
@kammamgovind786
@kammamgovind786 Год назад
అద్భుతంగా పాడారు👍👌💐
@yashwanthgoudvlogs6472
@yashwanthgoudvlogs6472 Год назад
Seam keeravaani gaari voice laaga undandi super
@alikanavijaya9019
@alikanavijaya9019 11 месяцев назад
సూపర్ సూపర్ ఎంత విన్న వినాలి అని వుంది సూపర్ 👌👌👌👌👌👌👌🙏🏽
@vaarahihardwares9048
@vaarahihardwares9048 Год назад
పాట తన పాటను తానే పాడినట్టు ఉంది. తెలుగు భాష పద ఒంపుల్ని సరైన గొంతుతో ఆవిష్కరించిన మహానుభావులకు వందనాలు.
@avunooriprabhakar2550
@avunooriprabhakar2550 Год назад
కీరవాణి గారి వాయిస్ లాగే వుంది.
@srinivasaraonakkella9473
@srinivasaraonakkella9473 Год назад
Beautiful lirics. Excellent singing 👍
@komaramramarao2839
@komaramramarao2839 Год назад
మోహన గారు and ఇద్దరు కూడా excellent గా పాడారు గురువు గారు
Далее
🍟Best French Fries Homemade #cooking #shorts
00:42