Srilalitha , ఆ అమ్మవారి ఆశీస్సులతో భూమిమీద పుట్టిన దేవత. మీ family లోకి ఒకదేవత ని ఆహ్వానిస్తున్నారు. భక్తి తో ఆ అమ్మాయిని దీవించండి. మాకు టీవీ లో ఒక 8 or 9 years చిన్న పాప గా మాత్రమే తెలుసు.కానీ ఇటీవల అమ్మవారి పాటలు పాడినప్పుడు fb లో చూసి అమ్మవారినే చూసిన ఆనందం కలిగింది. అలాంటి అనుభవం ఊరికే రాదు. ఆ అమ్మాయి శ్రీలలిత కి అమ్మవారి blessings ఎప్పటికి ఉంటాయి. God bless both 💐
Happy Married life Srilalitha thalli. God bless u. Appude pelli ante nammalekapothunna. Ninna monna juniors competition lo participate chesina memories alaane unnai inkaa. All the best ma
Congratulations Sri Lalitha. We are sooo happy to know the news. We feel that it's the marriage our family member. All the best to you and God bless you ❤
Emka chinna pilla lagea gurtunav ra thalli nuvu padutha teeyaga lo emka née whistle song vinatea undi apudea pealli yeedu ki vachav all the best ma happy long life thalli