Тёмный

Singer Srilalitha Sing Varaha Roopam Ft.Kazoo At CM Camp Office | Sankranti 2024 |  

Sakshi TV
Подписаться 4,1 млн
Просмотров 117 тыс.
50% 1

Singer Srilalitha Sing Varaha Roopam Ft.Kazoo At CM Camp Office | Sankranti 2024 | ‪@SakshiTV‬
#SrilalithaSinger #VarahaRoopam #SingerSrilalitha #SankrantiCelebrations #SakshiTV
Watch Sakshi TV LIVE - • Video
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 62   
@CBI538
@CBI538 8 месяцев назад
శ్రీలతని భగవంతుడు ఆశీర్వదించుగాక
@tirupathiprasad8410
@tirupathiprasad8410 8 месяцев назад
Srilalitha sister super voice
@vasanthakumari1544
@vasanthakumari1544 8 месяцев назад
Elections వస్తున్నాయి అని అర్థమైంది 😅 శ్రీ లలిత గానం excellent 👌
@Hemusai
@Hemusai 8 месяцев назад
Happy sankranti to all... good singer.... 💯
@virupaiah
@virupaiah 8 месяцев назад
Excellent 👏👏👏
@ramavarapusuryakanthamani9663
@ramavarapusuryakanthamani9663 8 месяцев назад
ఆహా ఎంత చక్కగా పాడారు అమ్మ ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి
@siamims4841
@siamims4841 8 месяцев назад
చాలా సంతోషం.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. లల్లీ పాట గురించి చెప్పడానికి ఏముంటుంది.. ఆంధ్రా ప్రభుత్వం లల్లీకి మంచి అవార్డులు ఇవ్వాలి.. పద్మశ్రీ కి కూడా పేరు పంపాలి..
@venkatapratap7803
@venkatapratap7803 8 месяцев назад
Amazing
@VenkataLakshmi-rz3ns
@VenkataLakshmi-rz3ns 8 месяцев назад
God bless you శ్రీ లలిత
@praveensharma4886
@praveensharma4886 5 месяцев назад
Em sri lalitha CM KALLA MOKKUTHUNAV MEERU ILANTIVI EPPUDU CHAEYAKANDI. POLITICAL LEADERS KALLU KI EPPUDU NAMASKARAM CHAEYODDHU. NE TALENT KI IVI THAGAVU.
@hiteshhitesh5582
@hiteshhitesh5582 8 месяцев назад
Srilatha Mam ❤
@seshagirirao4782
@seshagirirao4782 8 месяцев назад
SUPER performance on SANKRANTI DAY BY SUPER SINGER SRILALITHA, BEFORE HONOURABLE CM GUTSY DYNAMIC LEADER SHRI JAGANNANA
@hymavathitummala3214
@hymavathitummala3214 8 месяцев назад
తెలుగు మాట్లాడటం రానివాడిముందు ఎందుకమ్మా నీ కళ ని ప్రదర్శిస్తావు ఉల్లికి బంగాళా దుంపకి తే డా తెలియని తుగ్లక్ బాబు మంత్రి
@srilakshmi5972
@srilakshmi5972 8 месяцев назад
Vulli ke kaadu vulliki vulli samosa ki teda thelidhu... Ippudenti??
@True_patrioticBeing
@True_patrioticBeing 8 месяцев назад
Debbaki catholic faith egiripovali.😂
@ThirupatayyaG
@ThirupatayyaG 8 месяцев назад
AP లో ఉండే ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి టాక్స్ చెల్లిస్తున్నారు ప్రజలు కట్టె టాక్స్ ఎక్కువగా ఉంది జగన్ ప్రభుత్వం లో ఇది చాలక 7.35 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినాడు జగన్ .2 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నా ను అనీ చెబుతున్నాడు మిగతా 5.35 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడకు పోయినా యి అనేది జగన్ AP లో ఉండే ప్రజలకు అందరికీ సమాధానం చెప్పాలి కదా ప్రజలకు ప్రభుత్వం జవాబుదారి గా ఉండాలి జగన్ AP కు చేసిన అభివృద్ధి మేలు ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలి కదా
@barthireddy5526
@barthireddy5526 8 месяцев назад
Happy sankranti to all . God bless you srilalitha.
@nirmalakumari5425
@nirmalakumari5425 8 месяцев назад
Nadakalo naanna gaari royalty raaledu Jagan babu. Age tho vasthundi le. 😊
@superindiabharathi
@superindiabharathi 8 месяцев назад
Divya,, bhavaya,,, dampatulu,, shubhakaram,,,mangala mahimaanvitam,,, bhaagyah,, bhaarataa vani,,luoo,, Sammoohana,,, andari hrudayaaaala ku,,, samkraanti,,, Sujalasm,,sufalaam,, Malayaja seetalaam,, Sasya saamalaam,, jagath 200/200
@hiteshhitesh5582
@hiteshhitesh5582 8 месяцев назад
Happy Sankranthi CM garu, Bharati Garu and Srilatha Mam
@vidhur2115
@vidhur2115 8 месяцев назад
CM జగన్ అన్న లాగా, మోసాల చంద్రం ఏ రోజైనా సంక్రాంతి సంబరాలు నిర్వహించి ఉన్నాడా!?. సాంప్రదాయాలకు, మంచికి, మర్యాదలకు,ప్రేమాభిమానాలకు నిలువెత్తు ప్రతిరూపం CM జగన్ అన్న.అందుకే జగన్ అన్న పరిపాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారు. ఒక పాలకుడికి ఎన్ని దుష్ట గుణాలు ఉండకూడదో అన్ని దుష్ట గుణాలు ఉన్నాయి చంద్రంతాతలో. అందుకే చంద్రం పాలనలో ప్రజలకు నిత్య నరకం, రాష్ట్రం నిత్య వినాశనము.
@seshagirirao4782
@seshagirirao4782 8 месяцев назад
Srilalitha Bhamidipati is TRENDSETTER IN SINGERS .
@harikrishna86
@harikrishna86 8 месяцев назад
Super nice excellent
@ramanak2260
@ramanak2260 8 месяцев назад
Ee karyakram ekkada jarigindi? Set vessara?
@gummadimuralikrishna8445
@gummadimuralikrishna8445 8 месяцев назад
ఎన్ని కార్యక్రమాలు చేసిన ఈరోజు ఖమ్మం నుంచి ఆంధ్ర వెళ్ళొచ్చా ద్వారకాతిరుమల వరకు రోడ్ల అదే విధంగా ఉంటే ఎన్ని అభివృద్ధి పనులు చేసిన మీరు ఓటమి తప్పదు
@ThirupatayyaG
@ThirupatayyaG 8 месяцев назад
సంక్రాంతి వేడుకలు AP బాగుం దా AP లో ఉండే ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారా YSRCP government అధికారం లోకి వచ్చిన రోజు నుండి ఏ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు AP లో సంక్రాంతి వేడుకలు చేయడానికి జగన్ ప్రభుత్వం
@bhaskarsvagastya
@bhaskarsvagastya 8 месяцев назад
Maa cm real hero meterial Abba
@yeskumary6734
@yeskumary6734 8 месяцев назад
Elections are fast approaching 😅
@mallikuddanti3440
@mallikuddanti3440 8 месяцев назад
Excellent Sri.
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 8 месяцев назад
ఎలక్షన్స్ వస్తున్నాయి కదా భారతక్క జగనన్న ళ్లు ఎన్నయనా నటిస్తారు, ఇన్నాళ్లు CM చేయాల్సిన లంచనాలు అప్పుడు -ఎప్పుడూ కూడా భారతక్క ఏ గుడికి వచ్చింది లేదు, దేవుడి సారె యిచ్చేటప్పుడు భార్య స్థానంలో ఎప్పుడూ ఈవిడ లేదు, రోజాక్కే ఉండేది, ఇప్పుడు ఎన్నికల నటన చాలా బాగా చేస్తుందే భారతక్క.
@commonman8229
@commonman8229 8 месяцев назад
Nice తల్లి.. 👏
@phanikum74
@phanikum74 8 месяцев назад
eesu veerini dandichu kaka. sarva devathalu ekamai verini sapinthuru kaka.
@PushpalathaValluri
@PushpalathaValluri 8 месяцев назад
Kanduva Right vesukunnaru mundu tarvaatha correct vesukunnaru ,
@nareshyarramala6178
@nareshyarramala6178 8 месяцев назад
జగన్ మీద ఒక పాట పాడించండి ఈ అమ్మాయి తో
@vamanraoyanduri9872
@vamanraoyanduri9872 4 месяца назад
కలాపోసన
@sayannasiddapuram2618
@sayannasiddapuram2618 8 месяцев назад
ఇదే last సంక్రాంతి సీఎం గా మన జైల్ జగన్ కి
@T.MaheswarredyMashes-lh9jc
@T.MaheswarredyMashes-lh9jc 6 месяцев назад
Lilly where is your next programme campaign please. 🎉🎉🎉🎉
@hariprasadrao9633
@hariprasadrao9633 8 месяцев назад
You are supper
@dhanalakshmi9934
@dhanalakshmi9934 8 месяцев назад
Wow, Lalitha thalli, neeku ammavari aseessulu yellappudu undu gaaka.
@grcchandra1784
@grcchandra1784 8 месяцев назад
Samkarthi.subakakasalu.sri.ys.jagan.anna.vadinamma.ku.subakakasalu
@vijayareddy5566
@vijayareddy5566 8 месяцев назад
Sri Lalitha should concentrate on her physique too ....Jagan Anna Ila kakunda edyna open auditorium lo Leda place lo pedithe betr kada ...closed ayipoyindi akada enda paduthunte performance sarigga cheyaleru kalakarulu...
@srisriss3374
@srisriss3374 8 месяцев назад
Srilalitha ki emindi andi bagane undi kada
@chaitanyak6915
@chaitanyak6915 8 месяцев назад
జగన్ అన్నయ్య పంచె కట్టు సూపర్ సూపర్ సూపర్.......బోగీ పండుగ శుభాకాంక్షలు అన్నయ్య 🎉
@ThulasiMohanReddy-de1rb
@ThulasiMohanReddy-de1rb 8 месяцев назад
CM sir please put your towel on your right side shoulder.
@seshagirirao4782
@seshagirirao4782 8 месяцев назад
Super jagganna, superb singing srilalitha Bhamidipati
@seshagirirao4782
@seshagirirao4782 8 месяцев назад
Well performed Srilalitha Bhamidipati
@MaheshChintala-ze7tg
@MaheshChintala-ze7tg 8 месяцев назад
బాబోయ్ చంపేసింది
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 8 месяцев назад
🙏🙏🙏🙏
@smv3971
@smv3971 8 месяцев назад
ఈ మధ్య సినిమా పాటలు నాయకులూ మీద కూడా రాసేస్తున్నారు. ఇదేమి పెద్ద విషయం కాదు కానీ ఎవడు వచ్చినా అప్పులతో ఉన్న తెలుగు రాష్ట్రాలకు ఏమి చెయ్యలేడు. అనవసరంగా విడదీసి, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలను పాలించిన రాజకీయనాయకులు రాష్ట్ర సంపద కొల్లగొట్టారు, ప్రజల భవిషత్తు అంధకారంలో పడేసారు.ఇవాళ వీడు బాగా పరిపాలన చేయలేదు అని వాడికి ఓటు, మళ్ళీ వాడు బాగా పాలన చేయ్యలేదు అని వీడికి ఓటు. సంపద, అప్పులతో వచ్చిన డబ్బు వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది.అవినీతితో పాటు పైగా ఫ్రీగా ఆర్టీసీ బస్సులట. అధికార దాహంతో దేశాన్ని పక్క దేశాల్లా ఆర్థికంగా దెబ్బతీస్తే దేశం అత్యంత పేద దేశంగా మారడానికి ఎంతో కాలం పట్టదు.ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ పార్టీ నుండి ఆ పార్టీ కి ఆ పార్టీ నుండి ఈ పార్టీకి మహానాయకులు మారడం చాల మంచి విషయం, దీని వలన అందరు దొంగలే అనే విషయం ప్రజలకు తెలుస్తుంది. ఏది ఏమైనా వీళ్ళ రాజకీయ వ్యాపారం మంచిగా నడుస్తుంది. అసలు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్లాలంటే కనీసం ఐదేళ్లు ఆగాలి అనే చట్టం ఉండాలి. పార్టీలతీతంగా మీ నియాజకవర్గంలో ఎవడు అవినీతి చెయ్యని, వ్యాపారాలు లేని విద్యావంతుడు ఉంటాడో వాళ్ళకి ఓటు వేసి చూడాలి, అప్పటికైనా దేశం బాగుపడుద్దేమో?
@nirmalpriya5570
@nirmalpriya5570 8 месяцев назад
Good cm garu
@amma48
@amma48 8 месяцев назад
Super 👌👌🙏🙏
@agkanth
@agkanth 8 месяцев назад
Varaharupam 🔥🔥🦛🙏🌾🏠
@pechettimadhubabu4133
@pechettimadhubabu4133 8 месяцев назад
Exlent
@chittibabu2124
@chittibabu2124 8 месяцев назад
Rajaa bidda nadakachudu ,Raja nadaka, jayaho jagan.
@sreekanthreddy3967
@sreekanthreddy3967 8 месяцев назад
Jai jagan 💙🤍💚
@shaikparveen793
@shaikparveen793 8 месяцев назад
@mahimahesh2707
@mahimahesh2707 8 месяцев назад
నాలుగేళ్ల తర్వాత వదిన గుడికి రావడం చూశాను.
@srinu4468
@srinu4468 8 месяцев назад
Many people are in different strikes and facing many issues (Anganwadi teachers, municipal workers,teachers,..etc), which issue,he solved,in this Sankranti . He is a gr8 leader,he celebrated Christmas,New year, Sankranti
@srinivasraoboodige3014
@srinivasraoboodige3014 8 месяцев назад
Apcmgarurealcomesteandsokuler
Далее
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Просмотров 494 тыс.
#singer sri lalitha marriage @ talambrala time
5:16
Просмотров 13 тыс.