మీ ప్రామ్టింగ్ చాలా బాగుంది కేవలం వీడియోలస్ ప్రామ్టింగ్ మాత్రమే కాదు కానీ మిమ్మల్ని ఉద్దేశించి ఇది మాకూ తెలుసు ఇది పాత పద్ధతే అలాంటి కామెంట్లు చేశావారిని గురించి కూడా మీరు చక్కగా చెప్పారు. అద్భుతం. ఎందుకంటే మీకు తెలిసినది చెప్తున్నారు. వాళ్ళకు తెలిస్తే అది తెలుసు అని చెప్పే బదులు వాళ్ళు కూడా ఎందుకు ఇలాంటి వీడియో లు చేయకూడదు. కొందరు అంతే.... వాళ్ళు చెప్పరు. వేరొకరు చెప్తుంటే వేలంవెర్రి గా అలాగే ఉంటారు. అది వాళ్ళ తప్పు వదిలేయటమే ఆల్ ది బెస్ట్
చాలా మందికి తెలిస్తే ఏముందన్న ఎవరి ఆలోచన వాళ్ళది ఆ చేసినపని ఓనర్ కి తృప్తి పరిస్తే ఆంతే చాలు ఈ ఫీల్డ్ అంతా సముద్రం లాంటిది అన్నా 30 40 సంవత్సరాలు అనుభవం ఉన్నా సరే 3 4 సంవత్సరాలు పని తెలిసిన వాళ్ళయినా ఏదయినా పోర్బ్లామ్ వస్తే దాన్ని కనిపెట్టడలో +దాన్ని పరిష్కరించడంలో ఉంటుంది పని లక్షణం అంటే అనుభవం ఉన్నవాళ్లు తక్కువ అనిఅనడలా ఎవరైనా అంటున్నా ఇందులో తెలియనవి తెలుసుకోవలసినవి ఇంకా ఉన్నాయి
Last lo connection yichinapudu kinchem sepu back board chupinchalsindi . connection yicharu board thipparu kothavallaki clear gaa theliyadu.nenu mee subscriber nu
మూడు చోట్ల ఎక్కడ నుండైనా బల్బుని ఆన్ అండ్ ఆఫ్ చేయవచ్చు. అయితే, టూవే స్విచ్చులు రెండు, ఒక డీపీడీటీ ఇంటర్మీడియట్ స్విచ్ ని వాడి మూడు చోట్ల నుండి ఆపరేట్ చేయవచ్చు. టోటల్ ఫేస్ ను స్విచ్ కంట్రోల్లో ఉంచడం వల్ల కన్జ్యూమర్ కి ఏ హానీ జరుగదు. ఎలెక్ట్రానిక్ టచ్ ప్లేట్స్ మరియు రిలే కూడా వాడుకోవచ్చు. ఎన్ని చోట్ల నుండైనా ఆపరేట్ చేయవచ్చు. ఇది మరింత సులభం. సురక్షితం కూడా... ఎనీవే నైస్ వీడియో..
Good.. But i have one cheapest idea for who wants in budget.. Use two switches side by side but opposite direction (Attach like one time operation) instead of intermediate switch which is very costly... Please try it once... And tell me if I am wrong.. Thank you..
*STEP1:* Take 2 two-way switches and 2 small wire pieces and 1 big wire piece and 1 main wire. Main wire contains 2 wires (1 neutral wire and 1 power wire). *STEP2:* Connect first small wire piece with top hole of first swith to top hole of second switch. *STEP3:* Connect second small wire piece with bottom hole of first swith to bottom hole of second switch. *STEP4:* Connect big wire piece with center hole of second switch to one end of bulb. Note: *We have to switch off main and be careful when connect main wire.* *STEP5:* Connect main wire (neutral wire) to another end of bulb. *STEP6:* Connect main wire (power wire) to center hole of first switch.
Anna Naku okka dout undhi anna Kodhiga na dout clear cheyava anna Okka building lo 9 holder ki 9 bulbs ki switch off chesta light kodhiga velluguthundhi switch on chesta light full ga velluguthundhi Switch off chesta tester light kuda kodhiga velluguthundhi Switch on chesta tester light full ga velluguthundhi anna Naku asalu ardhamu kalvatamledhu anna ekkada problem kodhiga clarify cheyava
నమస్తే అండిి, మాది అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్, పైన 3 floors. అయితే మా పార్కింగ్ లో common lights ఉన్నాయి. వాటిని మొత్తం 4 stairs లో ను ఆపరేట్ చేయాలంటే wiring చెప్పండి