మీరిరువురు ఒరిజినల్ సాంగ్ కి అతి చేరువలో....గాన కోకిల సుశీలమ్మ, మహమ్మద్ రఫీ వలె పాడారు. గాయని రాగాలు పాడేటప్పుడు కొద్దిగా స్వరం లో కీచు గొంతు ధ్వనిస్తోంది. గాయకుడు రఫీ కి చేరువలో పాడేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. మంచి మధురమైన గీతాన్ని ఎంపిక చేసుకుని పాడిన ఇరువురికీ అభినందనలు. ఆల్ ది బెస్ట్!
, Dear friendly singers, a good attempt but definately you deserve some more practice. Out of both female singer is good at her voice and practice. At places she needs some more practice. They can be better next time.