చిన్న నాటి ఆట బొమ్మ నాన్న .. యుక్త వయసు చాదస్తం నాన్న .. నడి వయసు అనుభవం నాన్న .. చివరి దశలో జ్ఞాపకం నాన్న .. నడిచే నిజం ,అనుభవాల ఆకాశం నాన్న ... written by Lp
క్షణం క్షణం .. ప్రతిక్షణం నిరీక్షణం .. నిరీక్షణం అనుక్షణం .. అనుక్షణం నిదర్శనం .. నిదర్శనం నీ దర్శనం.. నీ దర్శనం నా స్మరణం.. నా స్మరణం నీ గమనం .. నీ గమనం నా గమ్యం .. నా గమ్యం నీ హృదయం .. నీ హృదయం నా ప్రాణం .. Written by Lp
@krisha vamsi garu thank you for speaking out the back story of ardashadaptapu agnani.. cigarate pack open chesi daani paina aa line.. what a relavance... Inkoti Vemana potana Inka Chala kavula gurunchi manam chaduvukunnam.. Chala baaga chepparu.. sirivennala garini manam choostunam vintunnam.. intakanna Telugu ni premichey vallaki yem kavali..
Waiting for KV to speak about Sirivennela garu from last few days 🙏🙏🙏. And really waiting for the program planned to discuss on all lyrics written by him
Kv nee antahhpuram and rakhi (climax) and murari are really great. All other movies are good attempts but failed miserably in portraying the emotion you wanted to bring out.
Sir shastry Garu..meelanti vallu e generation ki kavali sir..me patala gurinchi Oka show cheyandi sir..soundarya lahari lantidi..me greatness n Telugu bhasha goppadanani e generation ki telisela cheyali.. me paadalaki namaskaram..
ఇంతకన్నా ఏమి కావాలి, మొదటి వీడియోలో నేను కోరుకున్నట్టు ఈ వీడియోస్ లభ్యమవుతున్నాయి అప్పటి నా కామెంటుకి సహకరించిన అందరికి ధన్యవాదాలు ఇక life of ram(జాను) పాట కోసం గురువుగారు మాట్లాడటమే తరువాయి..