Тёмный

Sirivennela Seetharama Sastry About Andela Ravamidhi Song | Viswanadhamrutham | Swarna Kamalam 

iDream Media
Подписаться 5 млн
Просмотров 94 тыс.
50% 1

Развлечения

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 101   
@satishpujari2329
@satishpujari2329 4 года назад
ఇలాంటి పాట ఇలా రాయాలి అంటే గొప్ప అభిరుచి గల దర్శకులు కావాలి..అది విశ్వనాథ గారికి సొంతమైన కళ....
@ravikumard6207
@ravikumard6207 4 года назад
సార్ మీరు రాసే ప్రతి పాట ఇలాగే వివరించండి . అర్ధం కాక అమృతాన్ని రుచి చూడలేకపోతున్నాం
@arunvaibhav5059
@arunvaibhav5059 2 года назад
Ardham kaka ani kadu.. Ardam chesko leka Anandi.. Ayana Ardham kantalu rayaru..
@bhanuvoleti
@bhanuvoleti 2 года назад
కళావిష్కరణ లో ప్రకృతితో మమేకం కావడమే నిజమైన శివార్చన అని చెబుతూ మనం చేసే ప్రతీ పనికీ దాన్ని అన్వయించడం శాస్త్రి గారి దార్శనికతకు నిదర్శనం. ఇక్కడే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి విశ్లేషణ గుర్తుకొస్తోంది. సినిమా పాట రాసేటప్పుడు ఇంతటి ఉదాత్తమైన అభివ్యక్తికి బొత్తిగా ఆస్కారం లేదు. స్పేస్ లేని చోట తనంతంట తాను చొరవ తీసుకుని పద చిత్రాల్ని పటం కట్టి ప్రదర్శించడం శాస్త్రిగారి ప్రతిభకు నిదర్శనం. ఆ అవకాశాన్ని ఆయనకు కల్పించిన విశ్వనాథ్ గారికి మనమంతా కృతజ్ఞులం
@sudhakaroruganti6585
@sudhakaroruganti6585 2 года назад
Bhanupriya garu has shown her viswaroopam in this song...Oh my GOD...she is amazing! Of course, the Sahityam, Sangeetam, Gaanam - Its a perfect package of all! Blessed to be a Telugu person!
@nagalakshmigali6165
@nagalakshmigali6165 2 года назад
S Sir…. well said. what a performance of bhanupriya nd voice of vani jayaram garu , lyrics of sirivennela garu, nd music of ilayaraja garu🙏all r legends
@sahithayelamanchili2606
@sahithayelamanchili2606 2 года назад
Agree. Bhanu Priya's Viswaroopam.
@neerukundiusha4387
@neerukundiusha4387 2 года назад
అద్భుతమైన వివరణ 🙏🙏 మీ పాటల్లో మీరు రాసిన ప్రతీ అక్షరమూ, ప్రతీ పదమూ.. చాలా అదృష్టం చేసుకున్నాయి గురువుగారు 🙏 మీరు రాసిన పాటలకు సంగీతమునూ, రాగాలను ఇచ్చిన వారు, వింటున్న మేమూ అందరం అదృష్టవంతులము🙏 sir 🙏we miss u sir 😭🙏
@pushpapatti9261
@pushpapatti9261 2 года назад
గురుః బ్రహ్మ గురుః విష్ణుః గురుః దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ… గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం నమో నమో నమః శివాయ మంగళప్రదాయగోతు రంగతే నమః శివాయ గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ ఓం నమో నమో నమః శివాయ శూలినే నమో నమః కపాలినే నమః శివాయ పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ అందెల రవమిది పదములదా… అందెల రవమిది పదములదా… అంబరమంటిన హృదయముదా అందెల రవమిది పదములదా… అంబరమంటిన హృదయముదా అమృత గానమిది పెదవులదా… అమితానందపు ఎద సడిదా ఆగిన సాధన సార్థకమందగ… యోగ బలముగా యాగ ఫలముగా ఆగిన సాధన సార్థకమందగ… యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా… అందెల రవమిది పదములదా ఆ ఆఆ ఆ ఆఆ… మువ్వలు ఉరుముల… సవ్వడులై మెలికలు మెరుపుల… మెలకువలై మువ్వలు ఉరుముల… సవ్వడులై మెలికలు మెరుపుల… మెలకువలై మేను హర్ష వర్ష మేఘమై… వేణి విసురు వాయు వేగమై అంగభంగిమలు గంగ పొంగులై… హావభావములు నింగి రంగులై లాస్యం సాగే లీల… రసఝరులు జాలు వారేలా జంగమమై జడమాడగా… జలపాతగీతముల తోడుగా పర్వతాలు ప్రసవించిన… పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెల రవమిది పదములదా… నయన తేజమే నకారమై … మనోనిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై… వాంఛితార్థమే వకారమై యోచన సకలము యకారమై… నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం… ఓం నమః శివాయ… భావమే భవునకు… భావ్యము కాగా భరతమే నిరతము… భాగ్యము కాగా తుహిన గిరులు కరిగేలా… తాండవమాడే వేళా ప్రాణపంచమమే పంచాక్షరిగా… పరమపదము ప్రకటించగా ఖగోళాలు పద కింకిణులై… పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా అందెల రవమిది పదములదా… అంబరమంటిన హృదయముదా అమృత గానమిది పెదవులదా… అమితానందపు ఎద సడిదా అందెల రవమిది పదములదా… ఆ ఆ ఆఆ
@ramubandi7084
@ramubandi7084 5 лет назад
ఆ నాటి సినిమాల పాటలు ఐనా సినిమా ఐనా ఎంతో అర్థవంతమైనవి గా ఉండేవి.
@superkid4432
@superkid4432 5 лет назад
Awsome Guru Garu edi talent anteyyyyy...........
@kdevaki2885
@kdevaki2885 4 года назад
I have blessed to be Telugu to listening this song
@rayasamkiran
@rayasamkiran 2 года назад
Hats off to Sastry garu, Viswanadh garu and the person behind this great dance Kelucharan Mohapatra whom most people doesn't know..
@japref4939
@japref4939 2 года назад
When I was watching you explain, I was literally imagining, Lord Shiva is dancing in front of me. You provided me the SHIVA DARSHANAM.
@jagadishthota8057
@jagadishthota8057 6 лет назад
🙏🙏 Sastry గారు super అండీ
@navathatadi6405
@navathatadi6405 4 года назад
4.23 got a goosebumps 🙏
@malli.harikrishnaroyal
@malli.harikrishnaroyal 3 года назад
It's true👍
@vinny9283
@vinny9283 2 года назад
No words 🙏🙏😭😭
@anasuya3302
@anasuya3302 Год назад
Great thought …I got it while am watching that dance with lyrics…I experienced that ultimate truth…anandam..
@rohithnaidu9659
@rohithnaidu9659 4 года назад
వచిన కవిత్వపు నోబుల్ స్థాయి గ్రహీత..
@dornalalakshmiprasanna3229
@dornalalakshmiprasanna3229 3 года назад
Correct coment sir
@dornalalakshmiprasanna3229
@dornalalakshmiprasanna3229 3 года назад
Guruvugariki namaskaramulu
@vijayammakarusara602
@vijayammakarusara602 3 года назад
Sir very nice meening super song thank you sir
@jyotiparimi4459
@jyotiparimi4459 5 лет назад
Super..Namasthe Guruvugaru
@srikoppol6156
@srikoppol6156 2 года назад
Mahanubhava... Telugu / bharateeyudu vadi janma dhanyam meelanti maha kavi puttinanduku ....we miss u guruvu garu
@subbusnp
@subbusnp 3 года назад
Nature ..soul.... amalgamation 👌👌👌
@vijaychandra9946
@vijaychandra9946 Год назад
Respect 🫡. Thank you for your writings .
@seshapuvaralaxmi1499
@seshapuvaralaxmi1499 2 года назад
A true legend...you live forever in your lyrics
@SarathChandrabiochem
@SarathChandrabiochem 5 лет назад
wonderful meaning, im proyde being lived in the land that greatly understiid the jadam - jangam concept.
@spranavshanker
@spranavshanker 4 года назад
అద్భుతం 🙏
@sureshbabu5026
@sureshbabu5026 2 года назад
Wah! What a description, mesmerizing
@sridevavkb
@sridevavkb 8 месяцев назад
great song and a divine song🎉
@matchas6034
@matchas6034 Год назад
Goosepumps when listening
@bhargavbisa8
@bhargavbisa8 Месяц назад
గురుః బ్రహ్మా గురుః విష్ణుః గురుః దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః ఓం నమో నమో నమఃశివాయ ! మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయా గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయా ఓం నమో నమో నమఃశివాయ !! శూరినే నమో నమః కపాలినే నమః శివాయా పాలినే విరంచితుండ మాలినే నమః శివాయా అందెల రవమిది పదములదా .. అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా అమృత గానమిది పెదవులదా .. అమితానందపు ఎద సడిదా సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా ! అందెల రవమిది పదములదా .. మువ్వలు ఉరుముల సవ్వడులై .. మెలికలు మెరుపుల మెలకువలై మువ్వలు ఉరుముల సవ్వడులై .. మెలికలు మెరుపుల మెలకువలై మేను హర్ష వర్ష మేఘమై .. మేని విసురు వాయువేగమై హంగ భంగిమలు గంగ పొంగులై .. హావ భావములు నింగి రంగులై లాస్యం సాగే లీలా .. రసఝరులు జాలువారేలా జంగమమై జడ పాడగా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసవించిన ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెల రవమిది పదములదా .. నయన తేజమే నకారమై .. మనో నిశ్చయం మకారమై .. శ్వాస చలనమే శికారమై .. వాంచితార్ధమే వకారమై .. యోచన సకలము యకారమై .. నాధం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేధం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ! భావమె భౌనపు భావ్యము కాగా భరతమె నిరతము భాగ్యము కాగా తుహిన గిరులు కరిగేలా .. తాండవ మాడే వేళా ప్రాణ పంచమమె పంచాక్షరిగా .. పరమ పదము ప్రకటించగా ఖగోళాలు పదకింకిణులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా అందెల రవమిది పదములదా .. అంబరమంటిన హృదయముదా అమృత గానమిది పెదవులదా .. అమితానందపు ఎద సడిదా అందెల రవమిది పదములదా !
@jyo1021
@jyo1021 Год назад
A genius!! 🙏🙏🙏🙏
@surendranimator
@surendranimator Год назад
RIP to both LEGENDS.....🙏🙏🙏
@bhaskarmacha4341
@bhaskarmacha4341 3 года назад
Super sar miru
@myna2mac
@myna2mac 6 лет назад
where can I buy a book/video that describes the meanings of all Srivennala songs.
@jithendrachervela3426
@jithendrachervela3426 4 года назад
Even i need it
@kalyanvamsi9064
@kalyanvamsi9064 4 года назад
Even mee tooo😍
@navathatadi6405
@navathatadi6405 4 года назад
I too need it
@yaswanths
@yaswanths 4 года назад
Refer to end of page, published Jan 2013 to 2015 articles www.koumudi.net/library.html
@srinivasrj329
@srinivasrj329 4 года назад
@@jithendrachervela3426Book name is sirivennala tarangalu...
@vamshikrishna2056
@vamshikrishna2056 5 лет назад
Srivennala garu nijamga saraswati putrulu. Telugu valla cheskunna adrushtam manaku entha adbhuthamaina writer vunnaduku.
@raamanj.somanchi829
@raamanj.somanchi829 2 года назад
Saakshattu Saraswati putrulu Sastri gariki padabhivandanam. Telugu vaadini iynaduku garwamga undi. Pranamaalu Guruvu Gary mee kannavaariki
@ravikanth6178
@ravikanth6178 3 года назад
Seetarama Satry Garu - meeru manishi kadu....Devudu 👏🙏🙏
@UCHIHA-CLAN7
@UCHIHA-CLAN7 2 года назад
Best lyricist ever you are a legend sir
@manoagri
@manoagri 3 года назад
Inta meaning telikundane enjoy chesam innallu ....ipudu aa paata goppatanam telsina tarvata vache feeling chala goppaga vundi. illanti goppavalla vundabatte sahityam inka parimalalu Veda jallutu vundi.
@avnpavan
@avnpavan 5 лет назад
Thumbnail correct cheyandi ra babu, “Andela Ravamidi” Andeyla ravalidi kaadu.
@vardhacc4207
@vardhacc4207 5 лет назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 bhaguntadhi song
@srinivasskumar
@srinivasskumar 3 года назад
Sirivennela gariki🙏🙏🙏 Vishwanadh gariki🙏🙏🙏 Mahanubavulu etuvanti chitralu,Patalu chirasmaraneeyam.
@madhavivaddi3396
@madhavivaddi3396 5 лет назад
Me sahityaniki namskaram andi
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 3 года назад
అద్బుతం
@sivasagar1800
@sivasagar1800 8 месяцев назад
👏👏👏
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 3 года назад
బాలూ గారిని కోల్పోయాము 😂😂😂
@lokasani.rajyalakshmiraji4234
@lokasani.rajyalakshmiraji4234 3 года назад
Very nice beautiful song evergreen 😇🙏🙌🎉
@hemanthchintala9324
@hemanthchintala9324 2 года назад
Ilanti kavulu malli puttali...🙏🙏🙏🙏
@harishkakaraparthy3036
@harishkakaraparthy3036 6 лет назад
🙏🙏🙏🙏
@aee220phmunirabad
@aee220phmunirabad 3 года назад
What an explanation?
@manoagri
@manoagri 3 года назад
good job I dream great great
@rameshravada1729
@rameshravada1729 5 лет назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srirammylavarapu0
@srirammylavarapu0 6 лет назад
🙏🙏
@venkateswararao9260
@venkateswararao9260 4 года назад
Ultimate
@parthuh1
@parthuh1 4 года назад
KoluvAi vunnaade Deva devudu paataki artham cheppandi Dayachesi
@7colorsoflife7
@7colorsoflife7 Год назад
💐🙏
@harryosborn1038
@harryosborn1038 2 года назад
EVEN IS WORDS SOUND LIKE LYRICS
@vijjibasi
@vijjibasi 4 года назад
Dear I dream, thumbnail lo spelling thappu undhi. please maarchandi. I'm wondering why no one bothered, especially in this context you can't afford that mistake.
@Satish_369A
@Satish_369A 2 года назад
🙏🙏🙏🙏🙏🙏 ❤️❤️❤️ We Love you Sir❤️💐
@nadapanakrishnakumari6117
@nadapanakrishnakumari6117 Год назад
sitha Ramasastrigari Atmasanthiga Vundali Om Namashivaya
@yatsw624
@yatsw624 4 года назад
Super
@G.Amarnathreddy
@G.Amarnathreddy 5 лет назад
🙏🙏🙏
@SuperPrasad22
@SuperPrasad22 4 года назад
best song
@ramadevikidambi4535
@ramadevikidambi4535 3 года назад
Viswnadham is a great director
@sudhakarpisupati7381
@sudhakarpisupati7381 4 года назад
మరి విద్యార్థులకు ఇవి ఎవరు చెప్పగలరు
@srikanthrajamohanrao3861
@srikanthrajamohanrao3861 2 года назад
🙏🏼❤️
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 3 года назад
మీరు రాసినా eppudu పాడేవాడు లేడు
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 3 года назад
unnaaru sodara🙏
@ravikanth6178
@ravikanth6178 3 года назад
Leru. ...ani correct cheyandi
@kasulu57
@kasulu57 Год назад
Adhbutamaina antarardham
@konatalapalliramakanth545
@konatalapalliramakanth545 6 лет назад
🙏🙏🙏
@laxminarayana80
@laxminarayana80 2 года назад
Epudu SEETA RAMASASTRY JI vellipoyaru
@sri_nivas
@sri_nivas 2 года назад
🙏
@venkatakrishnams
@venkatakrishnams 2 года назад
🙏
@rajeshkmcian7303
@rajeshkmcian7303 4 года назад
Who is here after yasaswi's performance.? Hit a like if u like.
@hiranyam
@hiranyam 2 года назад
Please.. focus in correct spelling It is అందెలరవళి Not అందేలరవళి or కుందేళ్లరవళి
@chandrasekharchandu4187
@chandrasekharchandu4187 Год назад
Andhakaranni tolaginchina suryunikiranalaku.... Toduga chiru jallulu kurisey Vela...ekkado daagi unna chandamama...nenu vastanu antoo.... Punnami velugulato..suryuniki yeduru nilabadi...challani vennela ichinnattu... Velegina vennela ee sirivennela..
@NaveenVeerapalliFreedom
@NaveenVeerapalliFreedom 5 лет назад
Full video link petandi bhaya
@sivatopella9539
@sivatopella9539 2 года назад
అందేల కాదు అందెల
@udaimadduri6137
@udaimadduri6137 2 года назад
iDream team, అర్జెంటు గా ఈ తప్పును సవరించండి. అందేల కాదు అందెల. ఈ వీడియో నేను చాలా సార్లు చూసాను. ఇంకా చూస్తూనే ఉంటాను. కాకపొతే, ఈ "అందేల" టైటిల్ మీద చూసినప్పుడెల్లా మీరు సిరివెన్నెల ఆత్మ కు క్షోభ పెట్టినట్టు ఉంటుంది.
@rnagendra2594
@rnagendra2594 5 лет назад
Song vini aanandhichatame tappa intha goppa ardhauntrundhani bhahyaprapanchaniki evvariki teliyadhu sir nijanga adhi oka kavi ki kaaka inkevvariki sadhyam kaadhemo kadha
@chandrasekharchandu4187
@chandrasekharchandu4187 Год назад
Meru kailasam lo shivuni keerthistoo pramadha ganalato unduntaru ippudu.
@MaanasaGayathri2103
@MaanasaGayathri2103 4 года назад
అందేల కాదు అందెల మార్చండి
@tejavathshivajinaik5228
@tejavathshivajinaik5228 4 года назад
I am tooooooo jealous about u sir
@vardhacc4207
@vardhacc4207 5 лет назад
oka song ki antha ardham undhi adhi mivala e song veentuna
@p.suneeth6171
@p.suneeth6171 Год назад
Intha exaggeration aa character ki avasarama…athi laaga undhi
Далее
🎙Пою РЕТРО Песни💃
3:05:57
Просмотров 1,3 млн
Sirivennela | Jukebox
42:35
Просмотров 2,9 млн
Sirivennela talks about "Jagamanta Kutumbam Naadi"
33:54
Котики и расческа
0:19
Просмотров 2,6 млн