Тёмный

'sirivennela' Seetharama Shastry singing "yOgulu saagina maargamidi" 

Kiran Chakravarthula
Подписаться 1,6 тыс.
Просмотров 27 тыс.
50% 1

This is a non-film song about the essence of Indian heritage, culture, and way of life written and tuned by 'sirivennela' Seetharama Shastry The writer himself sings the song to an audience in this video.
Note: This video was obtained from the archives of Sree Seetharama Shastry's now-defunct official website www.manasirivennela.com. A website dedicated to his lyrics is currently hosted at www.sirivennela-bhavalahari.org

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 18   
@pndoo
@pndoo Год назад
యోగులు సాగిన మార్గమిది లోకములేలిన దుర్గమిది శాశ్వత శాంతుల స్వర్గమిది భగవాధ్వజ ఛాయలలో మాయని భరతావని దిగ్విజయమిది రాయికి రప్పకి చెట్టుకి చేమకి చరాచారమ్ములకన్నిటికీ నతమస్తకమౌ నతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది వినయము విద్యాభూషణమనుకొను విమల మనస్కుల వీడు ఇది దురహంకారము దరి చేరని మహనీయ జీవనుల మార్గమిది || యోగులు || సరళ జీవనము విరల చింతనము అవిరళ సరళి గణించినది ఆద్యంతములకు అటు నిటు నిలచిన ఆనందము పరికించినది గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగా నడిపించినది అజ్ఞానమునకు అందని ద్రష్టలు కాంచిన కాంచన స్వప్నమిది || యోగులు || కాలుడు రేపిన చీకటి ధూళి రక్కసి మూకల కర్కశ కేళి విసరిన వికృత విష వలయమ్మున విస్మృతి పొందిన విభవమిది పండిన పాపము పండగ కేశవుడవతరించు సంకేతమిది హాలాహలమును హరాయించుకొను అమృత హృదయుల స్వర్గమిది || యోగులు ||
@kishorekumar4333
@kishorekumar4333 2 года назад
సిరివెన్నెల పై ఇది నా చిన్న ప్రయత్నమే... మరణం దేహానికే కానీ ఆత్మకు కాదు, ఆత్మ నాశనం లేనిది., అలాగే మీరు మా మధ్య లేకపోవచ్చు కానీ మీ పాటలు మీ మాటలు మీరు పరమాత్మను చేరినా మమ్మల్ని పలకరిస్తూ, పరవశింపచేస్తూ, ప్రేరణనిస్తూ, పరితపింపచేస్తూ, పరిణతినిస్తూ, ప్రయానింపచేస్తాయి. కాబట్టే సిరివెన్నెల 3 గంటల చిత్రం కాదు, మూనాళ్ళ ముచ్చట కాదు తన్మయత్వంలో మునిగి తేలేంత ఇచ్చఅట, తెలుగు సాహిత్య శిఖరాగ్ర విజయ బావుటా., అందుకే మీరు మా సీతారాములట. ఓం శాంతిః శాంతిః శాంతిః🙏🚩
@qwersri
@qwersri 12 лет назад
he is a radio active material which emits practical knowledge all around, other name of research, ever learning student,absolute definition of success, never fails to amaze society by his simple and most efficient poetry.
@spranavshanker
@spranavshanker 7 месяцев назад
తిరుగు లేని భావనాయకుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🙏
@ashokr33
@ashokr33 12 лет назад
Thanks Shastry Garu... Thanks for the uploader.... I am not sure, how many of master pieces created by this creative genius never saw light..
@selfseeker143
@selfseeker143 Год назад
భ ఏవ రమతి ఇతి భారత సంస్కృత భాషలో పదాలు మొదట ఒక ధాతు శబ్దం (root sound) ని ఆధారం చేసుకుని తయారవుతాయి. "భ" అనే ధాతువును వెలుగు, ప్రకాశం లాంటి పదాలకు వాడారు. సూర్యునికి భాస్కర, భాను, భర్గ, భగ లాంటి పేర్లు అలా వచ్చినవే. "భ" అంటే ప్రకాశం, వెలుగు. "రతి" అంటే "కలపడం ద్వారా ఆనందాన్ని పొందటం" పంచేంద్రియాలను పంచభూతాలతో కలపడమే రతి. బయట ఉన్న దేనినుండి ఆనందాన్ని కోరకుండా కేవలం తన ఆత్మ యొక్క "భ(ప్రకాశం)తో మాత్రమే రతి జరిపేవాడే భారతీయుడు". అలాంటి భ రతులు, యోగులు, జ్ఞానులు జనించిన దేశమే భారతం. కానీ ఇప్పుడు భారత్ లో భ(ప్రకాశం) లేదు, రతి మాత్రమే ఉంది. కాబట్టి దీనికి India అన్న పేరే సరైనది.
@nareshbabuorsu3012
@nareshbabuorsu3012 2 года назад
ఓం శాంతి...సిరివెన్నెల గారు...
@commanmangoal7802
@commanmangoal7802 5 месяцев назад
My india 🇮🇳 is evergreen
@anuguajay
@anuguajay 13 лет назад
Wonderfull, Amazing and awesome
@yummyyammanuru
@yummyyammanuru 12 лет назад
ఎలాగైతె ఉచ్వాస నిచ్వాసల తొ మన ప్రానం నిలుస్తుందొ....అలా...ఒక మహాతప్స్వి , బారతదెసాన్ని హ్రుదయం లొ నిలుపుకున్నంతనె...... వినిపించె ఉచ్వస నిచ్వసలు ...ఈ పదాలు....... ఆ ఉచ్వస నిచ్వాసలవలన నిలిచె ప్రానమె ..... ఈ మహొన్నతమైన భావం ....................ఝొహార్ శిరివెన్నెల
@kirandotc
@kirandotc 11 лет назад
There are a lot more, Ashok! I shall continue to upload them soon as I can.
@raviraju7277
@raviraju7277 9 лет назад
kiran garu meeku sathakoti kruthajnathalu ee video upload chesinandhuku...
@krishravela
@krishravela 13 лет назад
really really awesome ...
@sivasrinivas3716
@sivasrinivas3716 9 лет назад
Sirivennela lanti vaaru mana Telugu nela meeda puttadam manaki entho garvakaaranam
@vemuriramam9994
@vemuriramam9994 3 года назад
🙏🙏🙏
@srikanthgudimella4562
@srikanthgudimella4562 4 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kirandotc
@kirandotc 11 лет назад
Yes, I do have the audio. (I typed it but I have to cross check it with Seetharama Shastry gaaru.) I can share it in private with you or upload it soon as I can.
@kirandotc
@kirandotc 11 лет назад
You can use Google Transliterate, Microsoft Indic Input Tool, or lekhini.org or epalaka.
Далее
V16 из БЕНЗОПИЛ - ПЕРВЫЙ ЗАПУСК
13:57
У КОТЕНКА ПРОБЛЕМА?#cat
00:18
Просмотров 1 млн
Sirivennela talks about "Jagamanta Kutumbam Naadi"
33:54
V16 из БЕНЗОПИЛ - ПЕРВЫЙ ЗАПУСК
13:57