*నువ్వెక్కడికెళతావయ్యా..?* పాట నీ ప్రాణం .. నీ మాట నా ధ్యానం పదం నీకు మోదం .. నీ పలుకు నాకు వేదం నా చేతన నీ వేదన .. నీ సూచన నా సాంత్వన నా బతుకంటే తీపి నీకు .. నీ బతుకే ఓ పాఠం నాకు ప్రకృతి ప్రత్యణువూ నీకు బతుకు దర్పణం.. నీ ప్రతీ బింబం నా జీవన ప్రతిబింబం ప్రేమకు నీ నిర్వచనం భూమ్యాకాశాల సేతుబంధనం.. మనిషికి నీ భాష్యం నాలో మనీషికి ఇంధనం నీ భౌతికం ఎప్పటికీ అప్రస్తుతం... నాలో నిండిన నీ నైతికం అభౌతికం.
I was in depression with loneliness, I came to know about these episodes in shorts, then I watched all the episodes continuously now I feely so better. Thank you #idreammedia, Always my favourite Sirivennela sir. I can listen these kind of interviews whole day with out boring and my mind feels so positive. I almost get rid of all trash from my mind.