Тёмный

Sirivennela Songs - Merise taralade Rupam - Benarji Suhasini Mun Mun Sen 

Volga Video
Подписаться 17 млн
Просмотров 1 млн
50% 1

Movie: Sirivennela,
Starring: Sarvadaman Banerjee, Suhasini, Moon Moon Sen, Meena, Samyuktha Varma
Director: K. Viswanath
Music: K. V. Mahadevan
Release date(s) 1986
Producer: Ch. Ramakrishna Reddy, N. Bhaskara Reddy, U. Chinaveerraju
Songs
1.Aadi Bhikshuvu
2.Chandamama
3.Chinuku Chinuku
4.Eegali Eenela
5.Merise taralade Rupam
6.Patallo
7.Polimera Datipotunna
8.Prakruti Kanthaku
9.Vidhata Talapuna
Watch more movies @
/ volgavideo
www.youtube.com...

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 209   
@Im.the.DemiGod
@Im.the.DemiGod 2 года назад
కె విశ్వనాధ్ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు కేవలం దక్షిణభారతదేశంకి చెందడం వలన ప్రపంచం వాళ్ళ గొప్పతనాన్ని చూడలేకపోయింది కానీ ఆ అదృష్టం మొత్తం మన తెలుగువాళ్ళకి మాత్రం సంపూర్ణంగా దక్కింది!! తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను!!
@chalamharitha3544
@chalamharitha3544 2 года назад
Super.
@umadevivadla5531
@umadevivadla5531 Год назад
Nijam
@harikrishnagorla9972
@harikrishnagorla9972 8 месяцев назад
ముమ్మాటికీ సత్యం నిజం
@jaffersadiq1095
@jaffersadiq1095 7 месяцев назад
Inko peru maricharu...SPB garu
@umamangena871
@umamangena871 7 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@prasadkadaliprasadkadali5434
@prasadkadaliprasadkadali5434 2 года назад
ఇది పాట కాదు ఒక అద్భుతం ఒక చెడు నడవడిక పాత్రలో ఆమె గొప్ప వ్యక్తిత్వం తీసుకొని రాయటం అది సీత రామ శాస్ట్రీ గారికి చెల్లింది. ఈ పాట ద్వారా మనిషిని కాదు మనసు చూడాలి, ఆ హృదయo యొక్క ధాత్రుత్వం ఔన్నాత్యం ఆమె పాత్ర చిరస్థాయూలో నిలిచేలా వుంది. ఎన్ని సార్లు విన్న ఎప్పుడు హృదయo హాయిగా కొత్త అనుభూతి పొంది ప్రశాoతత చెందుతుంది
@pandunaresh222
@pandunaresh222 5 лет назад
తెలుగు లో ప్రేమను వ్యక్తీకరించడం (ప్రపోజ్) అంటే ఇది.. వాహ్వా!!!👌👌👌
@jangammadhukumar3853
@jangammadhukumar3853 13 дней назад
Anna super...🙏
@ck7021
@ck7021 4 года назад
ఏమి ఇచ్చి మీ ఋణం తీర్చాలి K. విశ్వనాథ గారు ఇలాంటి అద్భుత కావ్యాలను మాకు ఇచ్చినందుకు భావి తరాలకు గొప్ప భావుకత కలిగిన ఇలాంటి చిత్రాలను అందించిన మీకు నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@naveen_neeli
@naveen_neeli Год назад
☺️☺️☺️👌👌👌👌🤘🤘🤘👍👍👍🙏🙏🙏🙏😭😭😭🥲🥲🥲
@muralimohan9482
@muralimohan9482 10 лет назад
మెరిసే తారలదేరూపం విరిసే పూవులదేరూపం అది నా కంటికి శూన్యం మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఈ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక గాత్రం చూడాలా వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి నాలో జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన నీకే నా హృదయ నివేదన
@sudhiramurty
@sudhiramurty 6 лет назад
thanks for the lyrics..
@nayanianita4744
@nayanianita4744 6 лет назад
Murali Mohan 8
@swethasirimalle
@swethasirimalle 5 лет назад
Chala chala thanks murali gaaru for the lyrics....
@mdsayyed2182
@mdsayyed2182 4 года назад
Thankyou brother
@k.rajasekhar4814
@k.rajasekhar4814 Год назад
సీరివెన్నెల సీతరామ శాస్త్రి గారు మరియు విశ్వనాధ్ గారు చనిపోయారు అనుకుంటున్నారు కానీ వారు ఎప్పటికి మనగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు
@Vasudha1863
@Vasudha1863 4 года назад
మెరిసే తారలదే రూపం? చిత్రం : సిరివెన్నెల (1986) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : సిరివెన్నెల నేపధ్య గానం : బాలు vr పల్లవి : మెరిసే తారలదే రూపం? విరిసే పూవులదే రూపం? అది నా కంటికి శూన్యం మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం చరణం 1 : ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో ఆ వసంత మాసపు కులగొత్రాలను ఎల కోయిల అడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం చరణం 2 : ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా? గానం పుట్టుక గాత్రం చూడాలా? ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా? గానం పుట్టుక గాత్రం చూడాలా? వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి నాలొ జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన.. నీకే నా హృదయ నివేదన.... మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం
@ravik6118
@ravik6118 2 года назад
👌👏👏👏👏👏👏👏💕
@venumareedu8116
@venumareedu8116 Год назад
Thank you amma
@rajupalleti9660
@rajupalleti9660 Год назад
@raampraas
@raampraas 4 года назад
నిజమైన ఆరాధన కు రూపం, వేషం తో పని లేదు... ఆ దాశరథ రాముడు ఎలా వుంటారో తెలియకుండానే ఆరాధకురాలు అయిన శబరి కథే గొప్ప నిదర్శనం.. Admiring is a Devine... It's somethng.
@govjob4569
@govjob4569 2 года назад
Well said 👍
@janjiralashreedhar3905
@janjiralashreedhar3905 3 года назад
అనంతమైన శక్తి, అనంతమైన ప్రేమ కలిగిన అమ్మ వారి (పార్వతి )ప్రేమను అర్థం చేసుకునే అనంతమైన జ్ఞానం కలిగిన అయ్యావారి (పరమేశ్వరుడు ) ప్రేమకు మచ్చుతునక ఈ పాట . ఓం నమశ్శివాయ 🙏
@raghavapujari
@raghavapujari 5 лет назад
Just 280 likes..తెలుగు ఆత్మకి శాంతి చెకురాలని కోరుకుంటున్నాను...!!
@sreevallip3679
@sreevallip3679 5 лет назад
Ami ledu like cheyapote telugu abhimanulu kara like chesina Cheyakapoyina Desaai bhashalandu telugu lessa
@jayatheerthabharadwaj3168
@jayatheerthabharadwaj3168 4 года назад
అదేంటి బ్రదర్ తెలుగు భాష నిండు నూరేళ్లు వర్ధిల్లాలి మన జ్వాల మీద నర్తించారు
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 2 года назад
తెలుగు వాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా మీరు అడిగారు కాబట్టి లైక్ చేస
@jackiconnects
@jackiconnects 2 года назад
సినిమా లందు సిరివెన్నెల వేరయ అన్నీ సినిమాలు కళ్ళతో చూసి మనసుతో - మాటలతో స్పందిస్తాం కానీ, ఈ సిరివెన్నెల మహా కావ్యాన్ని కళ్ళు మూసుకుని - చెవులతో చూసి హృదయంలో ప్రతీ మాటని - ప్రతీ పాటని - పదిల పరచుకోవాలి . ఇది కేవలం సినిమా కాదు - మనం కూడా జీవన సారం మనసులో నిండిన చూపులేని వాళ్ళలా భావించి ఈ మహా కావ్యాన్ని వింటే కానీ ఈ సినిమా గొప్పతనం తెలీదు. .. నేను నిన్ననే విన్నాను .. దాన్యవాడలు కళా తపస్వీ ....
@khadars4599
@khadars4599 3 года назад
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మన తెలుగు వారు కావడం మన అదృష్టం.... ఎంత బాగా వర్ణించారు
@nenuvijayni
@nenuvijayni 11 лет назад
ఈ వెదురును మురళిగ మలచి నాలో జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన నీకే నా హృదయ నివేదన
@successsiva1490
@successsiva1490 10 лет назад
ఒక మనిషితో జీవితాన్ని పంచుకోవాలంటే కాబోయే భాగస్వామి అందంగా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని కోరుకుంటాము.అవన్ని మనం కళ్ళతో చూసి ఇవి చాలు అనుకుంటూ బ్రతికేస్తాం కాని మనసు తో చూస్తే వాటితో అవసరం ఉండదని తెలియచేసారు.అందరు దీనిని తెలుసుకుంటే వారి జీవితంలో విజయం సాదించినట్టె..............ఈ ప్రయత్నం చేసినందుకు మనస్పూర్తిగ ధన్యవదాలు తెలియచెసుకుంటున్నాను.
@ramamurthyprayaga4780
@ramamurthyprayaga4780 7 лет назад
SIVAPARVATHI V
@Kasee240
@Kasee240 6 лет назад
SIVAPARVATHI V s
@kommiseraja612
@kommiseraja612 5 лет назад
Correct ga chepparu
@syamala.g
@syamala.g 5 лет назад
Super
@syamala.g
@syamala.g 5 лет назад
@@ramamurthyprayaga4780 it
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 месяца назад
మన తెలుగులో దేవతామూర్తులంటే. విశ్వనాథ్. గారు సితారామశాస్రీ గారు. పాదాభివందనం
@RadhaKrishna-ci5ww
@RadhaKrishna-ci5ww 13 дней назад
బాలు గారిని మరిచిపోతే ఎలా, అద్భుతమైన గాత్రం
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 13 дней назад
@@RadhaKrishna-ci5ww ఆ వునండి
@bhushanbiddika4911
@bhushanbiddika4911 Год назад
ఈ పాటలు వింటూ చనిపోతే చాలా ప్రశాంతమైన చావు లభిస్తుందేమో
@muralikrishna5534
@muralikrishna5534 Месяц назад
👍🙏👌
@bhanusirigiri2469
@bhanusirigiri2469 3 года назад
ఇటువంటి సాహిత్యం ఇప్పటి జనరేషన్ వాల్లకి ఎందుకు పట్టడం లేదో అర్థం అవ్వడం లేదు
@faheemakhther7801
@faheemakhther7801 Год назад
Ee chitramu nenu inter first year lo chusanu, yentha amithanga nacchindante, sunnitha konalu terakekincharu , prashansaniyam, anati nunchi, thelugu ,bhasha, vari vaividhya drupadhakam, sahithyamu , sangeetha paramga makku amithanga perigindi, a chitram yokka srujanathamakam ippatiki na mansulo mudra vesindi, ippatiki yeppatiki animuthyamu la mudra chira smaraniyam🎉🎉🎉🎉❤
@nagarajup1705
@nagarajup1705 6 лет назад
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో..... ఆ వసంత మాసపు కుల గోత్రాలను యెలా కోయిల అడిగేనా....
@br6news571
@br6news571 5 лет назад
teja
@ThePriyareddy
@ThePriyareddy 11 лет назад
what a lyrics man... Awesome..
@prembabu4878
@prembabu4878 2 года назад
అద్భుతం, అపురూపం.....👌👌👌
@pshaikun3927
@pshaikun3927 5 лет назад
Caste caste ani chache vallku e song best example. Love ke em kavalo
@kantanaphanindra8222
@kantanaphanindra8222 4 года назад
నాకు ఇష్టమైన పాట....
@aditviswanath7044
@aditviswanath7044 2 года назад
Unconditional love of two souls 😍so pure K.VISWANATH garu🙇SIRIVENNELA garu SP👍👍
@etholassc3650
@etholassc3650 2 года назад
Goosebumps even after all these decades
@1975-k6z
@1975-k6z 6 месяцев назад
ప్రాణం పుట్టుక ప్రానికి తెలియాలా..
@earnsmart7165
@earnsmart7165 8 месяцев назад
It's Pure love. Only need charector of a person, not caste, religion, language, country, ... anything. Pure love needs pure charectors. Excellently explained in the song. 👏👏👏👌
@faheemakhther7801
@faheemakhther7801 Год назад
Seetha rama shasthri gari sahithyamu, varna na shaili ati adhbhutham, amogham variki shata koti padaabhi vandanamulu 🙏🙏 namasunjalulu , parama pujjyulaina vishvanadh gari darshkathwam lo thera kekinchina chitram siri vennela, sahithi karulu sree seetha Rama shasthri garu sangeetham samakurchinadi sri Mahadevan garu, mariyoo gathram andinchina varu Sri Balasubramaniam garu , veerandari ki eechakati muthyala mala lanti ee geethani, samarpisthu , varini ee sandharbhanga gurthu cheskuntu, savinayakanga nivalulu arpisthu, varandariki shathakoti paadabhi vandanamulu 🙏🙏 , abhivandanamulu , joharlu 🎉🎉🙏🙏👍👍 namasumanjalulu.🎉🎉❤❤
@s.srinivassrinivas1254
@s.srinivassrinivas1254 5 лет назад
మనసు కోలువై మమతా నేల వై వేలసిన్న దేవిది ఏరుపము ప్రాణం పుట్టుక ప్రాణికి తేలియాల గానము పుట్టుక గాత్రం చూడాల వేదురు ను మురళీ గ మలచ్చి ఈ వేదురును మురళీ గ మలచ్చి నాలో జీవన నాదం పలికిన నివే నా ప్రాణస్పందన నికే హృదయ నివేదన మనసున కోలువై మమతా నేల వై వేలసిన్న దేవిది ఏరుపము సిద్దాంతి సంకటి శ్రీనివాస్ పాతగుంటురు శిష్యబ్రుదం
@parimalabadami5798
@parimalabadami5798 3 года назад
Most beautiful song
@ravimaldives8047
@ravimaldives8047 4 года назад
Pata vintunnappudu nalo kaligina okko padhaniki okko spandana...okaripai unna prema Ni intha goppa ga varninchadam inthavaraku a patalo chudaledhu..bahusha rademo...sirivennela seetharama shasthri gariki mundhuga na namasumanjali..padina Balu gariki na kanniti Pushpanjali...e pata vintunty amrutham thaginatly undhi.. ilnati premalu ippudunna Kalam lo ravalani ha devuni korukuntunna...
@tirumalavijaya2837
@tirumalavijaya2837 Год назад
Vidyardi=prati roju school ki velli paataalu nerchukunevadu kadu paatam chadivi pareeksha raasina vidyardiki yevari gurinchi ye sangati avasaram ledu varu yeppatiki yedutivari hrudaya staanaani adhishtinche hero like always king (mmubeta)
@srinivaskandukuri9629
@srinivaskandukuri9629 3 года назад
Most beautiful duet.. duet ante battalu vippi dance cheyadam kadu.. showing pure love.. asalu ee lyricists ki etla osthayo ilanti videos.. okka song tho.. caste beauty evi love ki avsaram ledu ani cheppadu lyricists devudu.. mana Seetharamasastry🙏🙏
@ramaraocheepi7847
@ramaraocheepi7847 2 года назад
Sirivennela ,the movie scripted it's own aura with extraordinary cinematic theme of lofty emotions of humans. Viswanath garu left his indelible imprint for ever in producing this glorious profound Kalakhandam.
@prembabu4878
@prembabu4878 2 года назад
Superb lyricss sirivennela garu👌👌👌👌
@viswanathakella6584
@viswanathakella6584 4 месяца назад
ఈ చిత్రం యొక్క సారాంశాన్ని ఇంత గొప్ప సాహిత్యం లో వర్ణించిన సీతారామ శాస్త్రి గారికి పాదాభివందనం🙏
@praneethkundurthi402
@praneethkundurthi402 2 года назад
Adbhuthamaina lyrics
@kumaraswamynallakantha2586
@kumaraswamynallakantha2586 Год назад
Nice song rip Sastry sir ke inka elante songs future lo ravu i think..mansake bahdavunatay elantee songs ventay happy mind clear avutade😊
@viswab9310
@viswab9310 2 года назад
Lyrics r awesome.
@sreenivasuluperam1557
@sreenivasuluperam1557 4 года назад
Sir sirivennela garu meru telugunata kammani mrudumaina maduramaina manasunna kavi
@kamaladevi1456
@kamaladevi1456 4 года назад
She is wearing peacock feather jewllery at the extempore part of song to depict pure love between them and they showed a temple tower as a symbol of that divine love.. Kudoos to the creator🙏
@Bhanukolupula143
@Bhanukolupula143 11 месяцев назад
K vishvanash gariki sitharamashastri gari joharulu
@kirankumar991
@kirankumar991 Год назад
enni sarlu vinna vinali anipinche elanti songs....wow...
@familya5
@familya5 11 месяцев назад
Beautiful Song! 2 Bengalis in Telugu Movie! :)
@srinivaskandukuri9629
@srinivaskandukuri9629 5 лет назад
Asalu okka vulgar lekunda raasina most romantic song... True love ki caste religion region undadu ani chepparu sirivennala garu... Ee situation create chesi nandhuku vishwana th gariki and raasina sirivennala gariki na paadhabhivandanalu
@jamieswaribai4837
@jamieswaribai4837 Год назад
👌👌👌❤️
@ThePriyareddy
@ThePriyareddy 11 лет назад
Neeve na prana spandana......Neeke na Hrudhaya nivedhana....
@indiak2821
@indiak2821 2 года назад
Sirivennala Sir rip
@ambadasuchaitanya7779
@ambadasuchaitanya7779 3 года назад
Thanks k.viswanath Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@akkarajurajasekhar1817
@akkarajurajasekhar1817 2 года назад
Great Singer SPB Garu
@maheswariperuri9230
@maheswariperuri9230 2 года назад
Nice songs ❤️❤️
@sunithamudundi373
@sunithamudundi373 3 года назад
Balu garu oka adhubutam
@subbaraodokka1506
@subbaraodokka1506 Год назад
❤ wonderful song by sirivennela garru🎉🎉🎉🎉🎉
@talachandradevansh2216
@talachandradevansh2216 2 года назад
మెరిసే.... సీతారాం నింగికి 😥😥😥
@nageswarn9324
@nageswarn9324 2 года назад
A song super kadha
@akalpana8395
@akalpana8395 3 года назад
Very nice.... I love this song
@nageswarn9324
@nageswarn9324 2 года назад
My like very love very very very beautiful song
@nandiniadapa3748
@nandiniadapa3748 11 лет назад
sir mee lyrics kii naa paddabhii vandanam,
@kranthikumartentu3065
@kranthikumartentu3065 2 года назад
Upload swayamkrushi & aditya 369 hd songs
@Rk-kb7mr
@Rk-kb7mr 3 года назад
నాకన్నులు చూసిన నీరూపం అపురూపం....వెన్నెల....
@sachin4619
@sachin4619 3 года назад
Pranam puttuka praniki teliyala ganam puttuka gatram choodaala💙👌
@1ramram
@1ramram 10 месяцев назад
మెరిసే తారలదే రూపం? విరిసే పూవులదే రూపం? అది నా కంటికి శూన్యం మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం *** ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో ఆ వసంత మాసపు కులగొత్రాలను ఎల కోయిల అడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా? గానం పుట్టుక గాత్రం చూడాలా? ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా? గానం పుట్టుక గాత్రం చూడాలా? వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి నాలొ జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన.. నీకే నా హృదయ నివేదన.... మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం
@lakshmireddyskht8653
@lakshmireddyskht8653 8 месяцев назад
విశ్వనాధ్...సీతారామ శాస్త్రి . ..Sp... మహదేవన్ గార్ల కు అనంతకోటి దండాలు 🙏🚩
@sudhabehara392
@sudhabehara392 3 года назад
We miss u Balu Garu mee Patala rupamlo meeru yeppudu Brathikevuntaaru
@srinivasgv3904
@srinivasgv3904 5 лет назад
Exllent lyrics sir.
@RaviKumar-eo8fh
@RaviKumar-eo8fh 5 лет назад
manci pasta, chakkani Bhavamu.nijaaniki premaki palaana roopamani vundadu. adi janmajanmala runa Bandham. premantene manci koredi, Mancini chesedi. alaanti prema ee lokamlo sthiramgaa eppatiki manathone Vuntundi.adi daiva swaroopam, aa premaki kalamsham,mosam theliyanidi. alanti premaki chupu lekapoyina manci manasu nundi kothaga malli malli parimalisthune Vuntundi.thanku sitharama sasthri sir.sp baalu sir.
@RaviKumar-eo8fh
@RaviKumar-eo8fh 5 лет назад
Ravi Kumar
@engineeringisthepartoftech5461
@engineeringisthepartoftech5461 3 года назад
Munmun sen is superb acting he is actually bengali and he work many bengali flim
@malli.harikrishnaroyal
@malli.harikrishnaroyal 2 года назад
👌👌👌👌 meaningful song.old is gold💚💚💚
@ravimandadi9958
@ravimandadi9958 9 лет назад
Heart touch lyrics
@Pinisettymehar7
@Pinisettymehar7 3 месяца назад
Kannulu lekapoina varnana SUPER❤❤❤
@bhanuchandarrjitta4922
@bhanuchandarrjitta4922 11 лет назад
thanks for this lyrics...
@vijaybhaskarreddy7323
@vijaybhaskarreddy7323 5 лет назад
Super song
@kommiseraja612
@kommiseraja612 5 лет назад
Daridram enti ante Etuvanti Manchi songs ki kuda likes, comments cheyaru pichi songs ki, Exposing songs ki Lakshalo likes, comments chestaru Adi mana Dourbhagyam
@swethasirimalle
@swethasirimalle 5 лет назад
Exactly
@sudhabehara392
@sudhabehara392 3 года назад
Andariki manchini Asvadinche manchi manasu vundademo nandi yilanti patalu manadu petti vinali
@venugopal9525
@venugopal9525 3 года назад
Nijam
@DurgaprakashBalla
@DurgaprakashBalla 12 лет назад
Don't forget about great SeethaRama sastri garu for lyrics for all songs for this movie.
@srinivasareddysyamala8311
@srinivasareddysyamala8311 7 лет назад
No words.super infinite.
@ravikiran8785
@ravikiran8785 4 года назад
G
@nagalakshmi2899
@nagalakshmi2899 3 года назад
Excellent
@kranthikumartentu3065
@kranthikumartentu3065 4 года назад
Please upload swarnakamalam hd songs
@nageswarn9324
@nageswarn9324 2 года назад
A song manassuku 1 marupu mimarupu mowname manassu madurame a song talaria Anuskyanam atani swarshani chupula Tupularupam nene anipimchalane …
@tejeshreddy7196
@tejeshreddy7196 9 лет назад
Awesome..
@srilakshmi4737
@srilakshmi4737 5 лет назад
Very nice
@ashiyak5342
@ashiyak5342 Год назад
Bachpan me ammi sunte the ye song mujhe pasand hai.
@lakshmireddy7554
@lakshmireddy7554 6 лет назад
nice excellent
@rajuraju-w4l
@rajuraju-w4l Месяц назад
Veeydurullu 2 vidaalaa bonguchikeynu vinaa gaa
@vamsipavanmellacheruvu138
@vamsipavanmellacheruvu138 Год назад
Moon moon sen cigarette 🚬🚬 bhale thguthundhi dheeni
@polireddy9225
@polireddy9225 5 лет назад
I need a karaoke music for this song
@lakshmisuseelakakarapalli7892
@lakshmisuseelakakarapalli7892 6 лет назад
super.song
@penumudinagaraju5421
@penumudinagaraju5421 2 месяца назад
Grt
@user-iu3pz1qm2h
@user-iu3pz1qm2h 3 месяца назад
Andaru adi kaalaa adey yevaaru adi baanduvu maatukey
@RaghuRam-jx4bs
@RaghuRam-jx4bs 3 года назад
Benarji ki n munmunsen ki iddariki telugulo okka mukka kuda teliyadu kaani telisinatlu bhale baaga act chesaaru great
@nageswarn9324
@nageswarn9324 2 года назад
A song naade
@karumanchilakshmi9359
@karumanchilakshmi9359 Год назад
Nice
@mape9259
@mape9259 3 года назад
🙏🙏🙏
@sureshnaidumudadla1475
@sureshnaidumudadla1475 4 года назад
Golden songs
@pranavilaxmi9935
@pranavilaxmi9935 5 лет назад
Thats why it gave prefix of s s sastry sir
@nageswarn9324
@nageswarn9324 2 года назад
Yes
@Rajeshtdp
@Rajeshtdp 11 лет назад
WHAT A LYRICS
@starsdsp
@starsdsp 4 года назад
Super my song
@sreedevis3701
@sreedevis3701 5 лет назад
Super. And. Nice. Songe
@nageswarn9324
@nageswarn9324 2 года назад
Shiva my like song nuvvunchuko
@rajuraju-w4l
@rajuraju-w4l Месяц назад
Monthaamu iendingaaru vile baayaitaa adi veellu adi
Далее
🛑 ты за кого?
00:11
Просмотров 39 тыс.
Sirivennela | Jukebox
42:35
Просмотров 2,9 млн