పిల్లలు బడికి పోవలసిన వయస్సులో బజనలు కాదురా నేర్పవలసినది వారిని బడికిపంపి సైన్స్‌ను నేర్పించండి. గౌరవంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పించండి. ఈ విధంగా మహిళలు జాతర పేరుతో డ్యాన్సులు వేయడం ఎమిటి? ఒకసారి ఆలోచించండి మీ పిల్లల గురించి, మీ పిల్లలు బయటకు వెళ్లిన సమయంలో వాల్ల స్నేహితులు ఎవరైనా మీ అమ్మగారు ఫలానా అంటే ఆ పసి హృదయాలు ఎలా బాధపడుతాయో ఒకసారి ఆ స్తానంలో ఉండి ఆలోచించండి. ఈ ఆచారాలు అనే బలమైన బలహీనతో మిమ్మల్ని మీరే కించపరిచేలా వ్యవహరిస్తున్నారు.