Great.Chanting of rudram in vedic sounds are giving vibrations in our hearts. The main object in this ritual particularly devotation and faith. HE has given us a lot of freedom in Abhishekam giving provision to excuse us for the unkown mistakes in HIS service. HIS service is equivalent to serving of trimoothis (Brahma.Vishnu. and Maheswar) at the same time. I wonder usually the position of MAATHA( Power) is supposed to be in HIS left but here i noticed on HIS right. God bless you all.
Comment second time పెడుతున్నా Sir. ఎన్ని సార్లు పెట్టినా తక్కువే.. ఈ కార్తీకమాసం రోజు మీ video చూసే అభిషేకం చేసుకున్నా. చాలా thanks అండి. భయపెట్టకుండా ఏది ఉంటే దానితో చేసుకోమన్నారు దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు 🙏🙏🙇♀️🙇♀️
sir this video is about daily siva pooja.on daily pooja ganapati prarthana is required not pooja .only in special occasion we have to perform ganapati pooja.thanks for comments
Am very thankful to you sir... we are in sydney and everytime we cant efford priest . Ivala mi anugrahamto ...intlone ila pooja chesukunnam ... miru ayuraarogyalato tula tugalani aa bhagavantunni prarthistunnamu ...
స్వామి గారికీ నమస్కారం నేను పరమేశ్వర స్వామి వారి ఇత్తడి లింగం మా ఇంటీలో ఉంది గణపతి శివుని పార్వతి దేవుళ్ళ విగ్రహాలు వున్నాయి రోజు స్వామి వారికి పంచాక్షరీ మంత్రం జపిస్తూ నీటి తో అభిషేకం చేసి ఖర్జురం గాని పటిక బెల్లం గాని నైవేద్యం పెడుతున్న సరిపోతుందా
గురువు గారు నమస్కారం అండి. స్పతిక లింగమును పానవట్టం తో M Seal తో ఫిక్స్ చేసి పూజలో వాడవచ్చా? పానవట్టం కొన మనకు కుడి వైపు ఉండాలా లేక ఎడమ వైపు ఉండాలా దయచేసి చెప్పగలరు.
JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya JAI MAHA DEVA Om namah shivaya salutes 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru Namastey....naaku shivalinngam pettukoni abhisheykam cheyyatam chalaa ishtam. Bt yelanti rules follow avvali and periods times lo and yekkadkaina outstation vellina pooja cheyyakapotey problem leda sir pls cheppagalaru.
ఇంట్లో రోజూ దీపం పెట్టి ఏదైనా నైవేద్యం పెట్టాలి. ఒక వేళ ఇబ్బంది రోజుల్లో చెయ్యలేకపోతే శివలింగాన్ని జలం లో కానీ బియ్యం లో కానీ ఉంచాలి.స్ఫటిక లింగం ఉంటే ఆడవారు కూడా పూజ చేయవచ్చు.