సార్ నాపేరు ప్రవీణ్ కుమార్ రాజా.. నాది జన్మనక్షత్రం భరణి&మేష రాశి, నామ నక్షత్రం ప్రకారం కన్యా రాశి.. నాకు 27సంవత్సరాలు.. ఉద్యోగం లేదు , ఎప్పుడు శారీరకంగా, మానసికంగా. అనారోగ్యం బాధిస్తుంది.. చిన్న చిన్న పనులు మీద కూడా ఏకాగ్రత కుదరడం లేదు.. నేను ఏ ఏ రుద్రాక్షలు ను ధరించాలి. ఏ రత్నాలు ధరించాలి.. దయ చేసి చెప్పండి🙏🏼🙏🏼🙏🏼 plzz...
సార్ నా పేరు కౌశిక్ ధత్, dob-1984, sep-2, 11-04am. అనూరాధ, వ్రృచ్చిక రాశి, ఇపుడు శుక్ర మహర్దశ నడుస్తోంది కాని శుక్రుడు నీచంలో ఉన్నాడు అని ఒక జాతకం చూసిన ఆయన చెప్పారు, మరి నీను నక్షత్రం ప్రకారం సప్త ముఖి ధరించాల? లేక షన్ముకి ధరించాల? మీ దగ్గర నుంచి ఎలా రుద్రాక్ష ను పొందవచ్చు చెప్పండి?