Shri Kandukuri veeresalingam garu as the father of the Telugu Renaissance movement. He was one of the early social reformers who encouraged the education of women and the remarriage of widows (which was not supported by society during his time). He also fought against child marriage and the dowry system. I thank college management for remembering his works and acts ,showing through this song. This song is very useful for today's youth 👏👏👏
అందరికి నమస్కారం కందుకూరు వీరేశలింగం పంతులుగారు ఎలా ఉంటారో ఎవరిక తెలియదు వీరేశలింగం పంతులుగారు జీవన విధానము, ఆశయాలు,విద్యా విధానం అంత కళ్ళకు కట్టినట్టుగా చిన్న షాట్ స్టోరీ గా తీసి మనకు మల్లి వీరేశలింగం పంతులుగారు అంటే ఇలా వుంటారా అన్నట్టు కళ్ళకు తట్టినట్టు చూపించారు సార్స్, ఫ్రెండ్స్,ఈ వీడియో లైక్ మాత్రమే చేసి వదిలేయకండి కుదిరితే లైక్ తో పాటుగా షేర్ కూడా చేయండి 🙏ధన్యవాదములు 🙏