నేను రోజు ఇలా బోర్లా పడుకుంటాను మా కుటుంబ సభ్యులుకు చాలా సందేహాలు ఉన్నాయి ఈ రోజు మీరు చెప్పిన విషయాలు వల్ల సందేహాలు తొలిగిపోయినాయి 🙏ధన్యవాదములు గురువు గారు 🙏
డాక్టర్ గారు మీ ఆరోగ్య సలహాసలు ఛాల వింటాము మీరు మాకు కుటుంబ డాక్టర్ వెడమ వైపు తిరిగి పడుకుంటే రాత్రి పడుకుంటే చెయ్యి పడత నుండి చేతి వేళ్ళు విపరీతంగా నొప్పి ఉంటుంది డాక్టర్ గారు ఈ సమస్య పరిష్కారం తెలియ జేయండి❤
As per my knowledge sleeping on the stomach causes a weak heart and increases acidic problems and breathing problems. My opinion is left-hand side sleeping is good.
Sir,Borla padukunte heart pina pressure padi blood circulation ki problem avvada mari. Male ki testis pina pressure padutundi kada mari daanivalla ibbandi avvada please cheppandi
Sir please respond my problem Naku lower fat lip problem sir natural ga yevaina tips unnaya Leda lip reduction cheyinchukovala side effects yemanna untaya
Guruv garu nenu roju elanay padukuntta naku ela padukuntynay nidra baga paduthundi Kani ela padukivadam valla harmons imbalance avutundi ani vinnanu adi entha varuku correct ani chepthara