ఈ యాప్ ను నమ్మకండి..మీకు కావాల్సిన సర్టిఫికెట్ ఇస్తామని చెప్తారు. దానికి సంబంధించిన డబ్బులు వసూలు చేసుకుంటారు తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరు.మేము నమ్మి పదివేలు మోసపోయినము. మాకు EDP సర్టిఫికెట్ ఒక్కరోజులో ఇస్తామని చెప్పి 10000 వసూలు చేసుకున్నారు మళ్ళీ ఫోన్ రావట్లేదు దుర్మార్గులు