Тёмный

Soapnut : చెట్టుపై పండిన కుంకుడు కాయలు || సహజమైన షాంపూ || Araku tribal culture 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 75 тыс.
50% 1

Soapnut : చెట్టుపై పండిన కుంకుడు కాయలు || సహజమైన షాంపూ || Araku tribal culture
#soapnuts #reetha #kunkudu #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

8 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 243   
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 3 месяца назад
ఈ టీమ్ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🎉 హ్యాపీ ఉగాది❤ మా చిన్నప్పుడు మేము కుంకుడుకాయల తోటే స్నానం చేసే వాళ్ళము🎉
@bugudalasrikanthsrikanth7485
@bugudalasrikanthsrikanth7485 3 месяца назад
మనస్సు బాధగా వున్నపుడు, మీ వీడియోలోని పచ్చని ప్రకృతిని చుస్తే ఆ బాధను మర్చిపోతున్న, tq Atc family
@Konaseemagodariculture
@Konaseemagodariculture 3 месяца назад
మేము కుంకుడుకాయలని వాడతాము తల స్నానానికి రామ్ గారు కెమికల్స్ వుండవు.nice video 👌
@gvenkatvs4157
@gvenkatvs4157 3 месяца назад
Anna చెట్లు ఏకే అప్పుడు దిగే అప్పుడు జాగర్త అన్న కొన్ని చెల్లు పేలుసు గా ఉంటాయి .చేట్లు కొమ్మలు విరిగి పోతాయి జాగర్త anna. ❤❤❤❤❤
@kanikedas
@kanikedas 3 месяца назад
65 like 👍 బ్రదర్స్ సూపర్ నా చిన్నప్పుడు మీలాగే స్నానం చేసే వాళ్ళము 👌
@somelinagendra116
@somelinagendra116 3 месяца назад
మన గిరిజన ప్రాంతంలోని సుందరమైన ప్రకృతి అందాలతో పాటు వివిధ రకాలైన పదార్థాలు గురించి చాల చక్కగా వివరించి చూపిస్తున్న అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కుంకుడు కాయలు సేకరణ సూపర్ రాము,రాజు,గణేష్ గారు సూపర్❤❤❤❤❤❤❤❤❤❤
@kumarkusunoor6497
@kumarkusunoor6497 3 месяца назад
హ్యాపీ ఉగాది తమ్ముళ్ళు
@NagaRaj-lq2cc
@NagaRaj-lq2cc 3 месяца назад
చాలా రిస్క్ తీసుకొని మరి మాకు మీ వీడియో చూపిస్తునందుకు మీకు ధన్యవాదాలు ❤ from Hyderabad Mkg
@babun7986
@babun7986 3 месяца назад
విష్ హ్యపీ ఉగాది అన్నాయాలు❤❤😂😂😂😂👏👏👌👍
@VenkatramakrishnaI-vx5mu
@VenkatramakrishnaI-vx5mu 3 месяца назад
మీరు లైక్ కొట్టండి చెప్పక్కర్లేదు బ్రో ఎందుకంటే మీరు చేసే ప్రతి వీడియో సూపర్ సూపర్ ఉంటాయి❤❤❤🎉🎉🎉
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS 3 месяца назад
చాలా రోజులకు కుంకుడు కాయలను చూస్తున్నాం. Natural products are always the best.
@mcgopiyt6492
@mcgopiyt6492 3 месяца назад
😊అన్నయ్య నాది చిత్తూరు జిల్లా కుప్పం నుండి మీ వీడియోస్ అన్నీ చూస్తుంటాను మీ వీడియోస్ భలే నేచురల్ గా ఉంటాయి
@KottalaVaralakshmi
@KottalaVaralakshmi 3 месяца назад
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు మీ ఛానల్ ఇంకా ఇంకా అభివృద్ధి లోకి రావాలని కోరుకుంటూ వ్యూస్ కూడా బాగా పెరిగి ఛానల్ సూపర్ హిట్ అవ్వాలి
@annammamarneni4267
@annammamarneni4267 3 месяца назад
మా ఊళ్ళో ఇంటి‌ ముందు కుంకుడు చెట్టు ఉంది.ఇప్పుడు కూడా వాటితో నే తల స్నానం చేస్తాం
@purna.2.O
@purna.2.O 3 месяца назад
నమస్తే బ్రదర్స్ 🙏💐 రాజు అన్న కుంకుడు కాయలు కోయడానికి చెట్టు ఎక్కి కాయలు కోసేటప్పుడు కొమ్మ ఎక్కడ విరిగి పోతుందో అని చాలా భయం వేసింది చెట్టును డ్రోన్ షాట్ లో చాలా చక్కగా చూపించారు ఆ ప్రదేశం అంతా తాటి చెట్ల తోటి వెనుక కనిపిస్తున్న కొండల తోటి చాలా అద్భుతంగా ఉంది. ఏమిటి రాము అన్నా మీరు కుంకుడు కాయలని కూడా రుచి చూశారూ 🤔 అవి గనుక తియ్యగా ఉండి ఉంటే వాటి తోటి మీరే స్నానం చేసే వారేమో 🤔 అవి చేదుగా ఉన్నాయి గనుకనే మీరు కెమెరామెన్ అయ్యారు కదా...😊 ఈ విధంగా తమ్ముడు గణేష్ దొరికిపోయాడు పాపం...😊 కుంకుడు కాయలతో తలస్నానం చేయడం చాలా శ్రేష్టం 👌👍 మేము కూడా కుంకుడు కాయలను ఆడుతున్నాము..👍 వీడియో చాలా బావుంది👌👌👌 ధన్యవాదములు బ్రదర్స్ 🙏💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture 3 месяца назад
🤩😂❤️
@thamaadarajesh3462
@thamaadarajesh3462 3 месяца назад
రాజు బ్రో డ్రోన్ షాట్లు మాత్రం చాలా బాగుంది బ్రో సూపర్
@maheswarigandi9910
@maheswarigandi9910 3 месяца назад
mee video notification ragane edho teliyani anandham mi videos anni chala bagunnai maku teliyani information mi dwara andhistundhuku chala happy ga undhi
@BujjiBujjikadiyam
@BujjiBujjikadiyam 3 месяца назад
Happy ugadi ramu and raju ganesh
@srikanthdenduluri4079
@srikanthdenduluri4079 3 месяца назад
ATC team ke ugadhi subhakanshalu. Meku epudu manchi jaragalani happy ga undalani me team korukuntuna.❤
@NARSIMHAKUMBHAM
@NARSIMHAKUMBHAM 3 месяца назад
హ్యాపీ ఉగాది రాజు రామ్ గణేష్ ఆల్ టీమ్❤❤
@user-uo5ev9sl5p
@user-uo5ev9sl5p 3 месяца назад
హాయ్ రాము రాజు గణేష ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెట్టు షాంపూ వీడియో చాలా బాగుంది చెట్టు నుండి కుంకుడుకాయలు తీసుకుని వాటిని తీసుకెళ్ళి గడ్డ కాడ స్నానం చేయడం చాలా బాగుంది చిన్నప్పుడు మేము కూడా వాడాము
@bhushanamchalla364
@bhushanamchalla364 3 месяца назад
కుకిండి కాయలు తో తలకే కాదు ఒంటికి కూడా రాసుకొని శుభ్రం చేసుకోవచ్చు 👌
@prasadvanapill4102
@prasadvanapill4102 3 месяца назад
All the best bro
@subhashinikommana4263
@subhashinikommana4263 3 месяца назад
Hi bros meru super Anni gurthu chestunnaru thanks nenu Kuda chinnappudu use chesanu
@RamaDevi-rg6fz
@RamaDevi-rg6fz 3 месяца назад
Happy ugadi super video
@laxmilucky3829
@laxmilucky3829 3 месяца назад
Hi annalu nenu గిరిజన తెగనే నేను ఈ రోజు మీ వీడియోలు చూశాను చాల బాగునాయి . well done 👏👍👌
@lsrilakshmi3703
@lsrilakshmi3703 3 месяца назад
Hi ATC Family Happy ugadhi...video chala bagundi
@user-pi5gs5fc6z
@user-pi5gs5fc6z 3 месяца назад
Ugadhi subhakanshaluandi super video super 👌👌👌👌👌❤
@TalariRavi912
@TalariRavi912 3 месяца назад
Happy ugadi friends, super view mee gadda chalaa baundhi vesavilo snanam cheyadaniki.❤
@v.v.praveen9064
@v.v.praveen9064 3 месяца назад
Very nice video.
@Chokkara546
@Chokkara546 3 месяца назад
అరకు ట్రైబల్ కల్చర్ కుటుంబమంతటికి ఉగాది పండుగ శుభాకాంక్షలు
@kirannamburi6788
@kirannamburi6788 3 месяца назад
సూపర్ బ్రదర్స్
@user-ic6pv5qs9z
@user-ic6pv5qs9z 3 месяца назад
Kunkudu chetlu Nallamala forest lo chala untai. Chinnappudu veetine vadevallam. Nice video
@nagamanipinisetty6059
@nagamanipinisetty6059 3 месяца назад
Happy Ugadi తమ్ముళ్లు. Nachinnatanam Lakkavaram(JRG) lo nenu E chettu krinda ralina pallu eredanni. Ma pillalandaram kalisi chala enjoy chesevallam. Mimmalni chustunte avanni gurtuku vastunnayi.
@user-yx6nn9gg8y
@user-yx6nn9gg8y 3 месяца назад
Hi ramu garu happy ugadi boys very natural shampoo ❤❤❤ video super🌹
@balachandra8061
@balachandra8061 3 месяца назад
Love from karnataka Bengaluru 😘
@PriyaHarsha-fc3px
@PriyaHarsha-fc3px 3 месяца назад
Ugadi subhakankshalu
@bandelalahari7429
@bandelalahari7429 3 месяца назад
Happy ugadi to you ❤🎉and all the best to you chinapati memories gurthuvachae ❤
@haribabuporumalla3964
@haribabuporumalla3964 2 месяца назад
Natural. I did it since at 2007 to 2010. A lot enjoy at the time.
@simhadribadnayana9334
@simhadribadnayana9334 3 месяца назад
Super brother.
@manaswiniprathuru6327
@manaswiniprathuru6327 3 месяца назад
Happy ugadi brothers shampoo kante kunkudukayalu chala manchidhi vadakame ledhu super vlog
@bujjipulleru6643
@bujjipulleru6643 3 месяца назад
ఉగాది శుభాకాంక్షలు బ్రో సూపర్
@nithyavenky9820
@nithyavenky9820 3 месяца назад
Soo nice Maa Take Care All 🙏👍💕
@pushpalatha572
@pushpalatha572 3 месяца назад
Hai raamu sir super me video memu chinnaga vunnapudu kunkudukayalatho thalaku posydhi mari adi guruthu chysharu super
@umaparvathi3959
@umaparvathi3959 3 месяца назад
Hpy ugadhi all of u💐💐Hpy kunkudu shampoo ni chupinanduku😊😊
@ontieswar7985
@ontieswar7985 3 месяца назад
Atc team ki happy Ugadhi
@kavitha6829
@kavitha6829 3 месяца назад
Hi friends Happy Ugadi Naku chinnapudu maa ammamma kunkudu kayalathone thala snanam chepinchedhi
@rojadammai3696
@rojadammai3696 3 месяца назад
Super
@killakaabhikumar
@killakaabhikumar 3 месяца назад
Nice
@DivyaMarampelli-rc2hv
@DivyaMarampelli-rc2hv 3 месяца назад
Hai ❤ manchi video chesaru ramgaru 💝 naturalga undi ram mare nuv pettukova😜 happy Ugadi andareki ❤❤❤❤
@PavanKalyan-lb2ti
@PavanKalyan-lb2ti 3 месяца назад
Nice video 👍🏻
@user-dr6mt2lr7c
@user-dr6mt2lr7c 3 месяца назад
Happy ugadi ....bro.... Nenu chusanu shmpu ga supar ga untadi. ..maku kuda dorukutaye ...
@indiramoka6957
@indiramoka6957 3 месяца назад
Natural shampoo super👌🏻👌🏻👌🏻👌🏻
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Meemu chinnappudu chesaanu super gaa nurugu vadtunde
@ganapathikodadhadi4707
@ganapathikodadhadi4707 3 месяца назад
బ్రదర్స్ నేను న చిన్నతానోలో చేసా బ్రదర్ nice వీడియో
@chittebabunathina-731
@chittebabunathina-731 3 месяца назад
Super raju
@pinjalaramesh8239
@pinjalaramesh8239 3 месяца назад
Nice video's
@rowdy-bro-abhi5734
@rowdy-bro-abhi5734 3 месяца назад
హ్యాపీ ఉగాది తమ్ముడు
@vijjuvijaya5235
@vijjuvijaya5235 3 месяца назад
Nenu vaadanu raamu shampoo ne vedio super nice snanam
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 3 месяца назад
Ramu and group Happy Ugadi
@ShanviCreations-mh2qv
@ShanviCreations-mh2qv 3 месяца назад
Superrr Annaya chinnapudu ma polam lo vundev bt epudu asalu dhorakatamle
@bochasrinu8416
@bochasrinu8416 3 месяца назад
Happy ugadi ramu Raju Ganesh I wish more subscribers in this year all the best for more videos
@manyambiddaluofficial5755
@manyambiddaluofficial5755 3 месяца назад
Bagundi ❤❤❤❤ bava ATC team
@e.pavanipavani3969
@e.pavanipavani3969 3 месяца назад
ఉగాది శుభాకాంక్షలు brother 🎉
@GaddelaRohini
@GaddelaRohini 3 месяца назад
Nice 🥰
@adya3446
@adya3446 3 месяца назад
Soap nuts organic gaaaa chala manchivi bcz without harmful acids Thanks Ram video ma mundhuku thisukochinandhuku ❤
@rajeshwarigantashetty9539
@rajeshwarigantashetty9539 3 месяца назад
Happy ugadi. Everyone friends. Nice activities 👍👍👌👌👏👏
@MohanBabu-lk6ex
@MohanBabu-lk6ex 3 месяца назад
All the best
@RamyaSanjay
@RamyaSanjay 3 месяца назад
మేము షాప్ లో కొన్న కుంకుడు కాయలకి గంట నీటిలో నానపెట్టిన కూడా నురాగా రాదూ... చాలా natural గా ఉన్నాయ్
@premkumar-zh3mz
@premkumar-zh3mz 3 месяца назад
Mee videolu chalabagauntaie memuprativideoluistamuga anamdamuga chustu untamu meeabimanilamu
@user-lb7ls5yw9j
@user-lb7ls5yw9j 3 месяца назад
Nice video bro
@vallapusanthosh2973
@vallapusanthosh2973 3 месяца назад
God is great but we want chemicals,u r so blessed.Happy ugade to all of u.
@prasanamohanroa7540
@prasanamohanroa7540 3 месяца назад
Happy ugadi.ram.raju.ganesh.
@Dileep984
@Dileep984 3 месяца назад
Happy ఉగాది అన్న
@PrasadMurla-gh6vz
@PrasadMurla-gh6vz 3 месяца назад
సూపర్ హాయ్
@vijaysuryam7226
@vijaysuryam7226 3 месяца назад
Happy ugadi brother,
@jinnaprakash1658
@jinnaprakash1658 3 месяца назад
Happy ugadi
@chikrambhanuchander5090
@chikrambhanuchander5090 3 месяца назад
Happy ugadi brother💐💖
@Ramanaghome
@Ramanaghome 3 месяца назад
హ్యాపీ ఉగాది అన్నయ్యలు 🎉🎉🎉
@chowdamsowmya457
@chowdamsowmya457 3 месяца назад
Happy ugadi guys . Drone shots were soo good. 👌👌👌👌
@thatimahi4817
@thatimahi4817 3 месяца назад
Mana team Andhariki Ugadi subhakankshalu my lovely friend's 🥰🥰🥰🥰
@sravanitelukala2677
@sravanitelukala2677 3 месяца назад
Happy ugadi Anna
@RaviBhai-do9jv
@RaviBhai-do9jv 3 месяца назад
Andariki happy ugadi anna ma urilo kuda ivvu vunnayi memu kuda chala happy ga enjoy chesthami kani miru thisina video okkasariga chinnapudu memu chesina chilipi panulu gurthukosthunayi
@pavani2356
@pavani2356 3 месяца назад
Love & support ❤ from Paderu 🥰
@nagendhrabhavani7655
@nagendhrabhavani7655 3 месяца назад
👌👌
@rajkumarv6110
@rajkumarv6110 3 месяца назад
ఉగాది శుభాకంక్షలు
@bhanusrisri44
@bhanusrisri44 3 месяца назад
Hi andi ☺️ chettu ekkinapudu meeku Ela vuntundo theliyadu kani naku aithe chala bayamestundi 😮 natural shampoo super andi 😊 kunkudukayala tho head bath manchidhi kani eppudu andharu chemical vunna shampoo ne ekkuva use chestunnam anyway marchipoyina vatini gurthu chesaru thank you andi 🥰 but jagarta keep it up andi 😊
@rlovaraju5137
@rlovaraju5137 3 месяца назад
Rrg super super 👌👌👌👌👌👌👌👌👌
@MalleswariPalaparthi-rz3rb
@MalleswariPalaparthi-rz3rb 3 месяца назад
Super bradar
@user-xl3hq9iy7l
@user-xl3hq9iy7l 3 месяца назад
Happy ugadi bro
@lambasingikurrollu
@lambasingikurrollu 3 месяца назад
అది ఏ ఊరు తాటి చెట్టు అన్న మీ ఊరి దెనా కథ👌❤❤❤❤🎉
@rongaliramani6944
@rongaliramani6944 3 месяца назад
Natural beauty sopu and shanpu
@user-md4et6zi8l
@user-md4et6zi8l 3 месяца назад
Happy ugadi brothers
@praveenchepuri8446
@praveenchepuri8446 3 месяца назад
Happy Ugadi brother..mee area lo thati kallu and eetha kallu thagithe ha vedio cheyyandi
@pavanipavani1470
@pavanipavani1470 3 месяца назад
Happy ugadi brothers ❤❤❤
@govinduvenkatavenugopalara8844
@govinduvenkatavenugopalara8844 3 месяца назад
ATC సబ్యులకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
@madhavilathaong355
@madhavilathaong355 3 месяца назад
Super Raju Ramu Ganesh, we also used to take bath with soap nuts during our childhood. It reduces hair fall drastically but taking head bath with soap nuts little bit time taking. Uses are tremendous. As usual very good and natural video ❤
@chinnathangula1455
@chinnathangula1455 3 месяца назад
Super Anna 😢😢
@rajkumarappala8247
@rajkumarappala8247 3 месяца назад
Happy ugadi ❤❤
@diavanneti1756
@diavanneti1756 3 месяца назад
Chala manchi video chesaru Ram 💝 Raz anna pedha chettu ekkadu Ram ekkalekapoyadu😂
Далее