ఈసారి స్వప్న గారు, పిండి కలిపేటప్పుడు ఒక రెండు స్పూన్లు పెరుగు వేయండి చపాతీలు ఇంకా మెత్తగా ఉంటాయి సూపర్ గా ఉంటాయి చపాతీలు ఏదన్నా లాంగ్ టూర్ వెళ్లేటప్పుడు ఒక వారం రోజులు కూడా నిల్వ ఉంటాయి అసలు పాడవ్వవు😊
Hi swapna akka memu kuda ilane chestham akka madatha roti antam akka memu with oil or without oil ela kalchina poguthay poralu ga untay chapathi ila chesthe