@@GaneshYadav-wb9yl ok బ్రో but వాళ్ళు మన కామెంట్స్ గురించి పట్టించుకోరు లే నువ్వు ఎమోషనల్ అవ్వకు.... ఇలాంటి కామెంట్స్ పెడితే నే మనకు ఎలాంటి స్క్రిప్ట్ నచ్చుతాయో వాళ్ళకి కూడా అర్థం కావాలి అని అల కమెంట్ చేశ బ్రో...
Pooja gariki ichina character ame chesindi bagane chesindi dantlo over em unndi starting nundi ame allari pilla ani chusthunna mana andariki telusu line ela unnte alage move avthundi series
ఏంది అన్న ఇది 1 hr shoot చేసి 15 min edit chesi odulthunar le series, ఇది ఒక బ్రతుకేనా , e 15 min కోసం మేము మల్ల 7 days wait చేస్కుంటా కూసోవాలె , ముందైన కొంచెం నయం ఉండే 20 min ina ఉంటుండే epud mari 15 min ah ఇంకొన్ని రోజులు ఐతే ఈగ 5 min చేస్తారు ఏమోఈగ . జరా పుణ్యం ఉంటదే oka 25 min atla duration ఐనా upload చేయీరే