Тёмный
No video :(

SOMMASILLI POTHUNNAVE PART 2 FULL SONG | KALYAN KEY'S | RAMU RATHOD | DIVYA BHAGAT 

RATHOD TUNES
Подписаться 168 тыс.
Просмотров 42 млн
50% 1

SOMMASILLI POTHUNNAVE PART 2 FULL SONG | KALYAN KEY'S | RAMU RATHOD | DIVYA BHAGAT
TECHINICAL SUPPORT: ONE TECHNOLOGIES (93460 72282 ) 👇 👇
*MANAGING 150+ MARKET LEADING TOP RU-vid CLIENTS
*SEO EXPERT
*24x7 TECHINICAL SUPPORT
*CONTENT SUPPORT
*BRANDING
*PROMOTIONS
*FREE TECHINICAL SUPPORT FOR RU-vid QUERIES
*WE WORK AS YOUR OWN TEAM
* ALL AUDIO STREAMING PLATFORMS DISTRIBUTION (JIO SAVAN ,WYNK,AIRTEL..)
SPECIAL THANKS- ANCHOR PRADEEP MACHIRAJ
DHEE CHAITHANYA MASTER
VIVAAN KUSUMBA
PRODUCERS - RAVI NAIK -NARESH RATHOD
MUSIC -KALYAN KEYS
LYRICS -RAMU RATHOD
SINGERS - DIVYA MALIKA - RAMU RATHOD
STORY -SCREENPLAY -DIRECTION - HARI
DOP- SHIVA VELUPULA
EDITING -AJAY KODAM
DI-SRINIVAS ANNEBOINA
POSTERS -SAGAR MUDIRAZ
CASTING_RAMURATHOD, DIVYA BHAGAT
Child actors : Thanuja
Praneet
Other roles : Pradeep
Sandya
Ravi Naik
jyothi
Dancers : Honey
priya
Swathi
sangitha
uday bhanu
Sharanya
Rajini
Best support:-
Tharun
kiran Kumar
Santhosh
Raju
Madavi
Kishan Naik
Chintu
Ramu bodupal
#SOMMASILLIPOTHUNNAVEPART2 #RATHODTUNES #RAMURATHOD
#DIVYABHAGAT #KALYANKEYS #SINGERDIVYAMALIKA

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5 тыс.   
@HitechGuru-mn1yc
@HitechGuru-mn1yc Год назад
వామ్మో ఏమి తీసుండ్రు అన్న సినిమా కి మించి ఉంది ఈ సాంగ్ లో అమ్మాయి expressions దంచి కొట్టింది ఏమి expressions బాబోయి సూపరో సూపరు , ఫస్ట్ సాంగ్ లో అయితే మన హీరో excellent expressions aite e సాంగ్ లో అయితే హీరోయిన్ expressions అంతకు మించి ఉన్నాయి finally excellent bro good luck hole team🎉❤❤ Meru ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో చేయాలి బ్రో
@user-oy3nt8yo2x
@user-oy3nt8yo2x Год назад
Super song brother❤❤
@nagrajChauguale
@nagrajChauguale Год назад
Yuhgyh
@nagrajChauguale
@nagrajChauguale Год назад
,, ❤❤, 1:56
@sathyams3446
@sathyams3446 Год назад
Nanu
@pavankumar8514
@pavankumar8514 Год назад
❤❤❤❤
@maheshmaddelamahi1955
@maheshmaddelamahi1955 Год назад
అమ్మోలే లాలించవే.... నాన్నోలే తోడుంటనే.... కంటి పాపోలె కాపుండవే... చంటి పాపోలే నిను చూత్తనే..... @ 03:48 seconds 💞💕💕 Superp lyrics.....😞👌🎼🎼 Excellent song.....👌👏👏
@arjunravan7769
@arjunravan7769 Год назад
Waaa 👌👌
@ramakrishnarama647
@ramakrishnarama647 Год назад
Nijam gaa super bro
@maheshmaddelamahi1955
@maheshmaddelamahi1955 Год назад
@@ramakrishnarama647 yes .... Thankyou....
@rayagirijahangir7112
@rayagirijahangir7112 Год назад
Super brother
@nagoorsk4394
@nagoorsk4394 Год назад
Super bro
@anji116
@anji116 Год назад
తెలిసి తెలియని వయసులో పుట్టుకొచ్చిన ప్రేమను మధ్యలో ఎంత మంది ఆపాలని చూసిన అది జరగని పని. చాలా అద్భుతమైన పాట 👌🏻😍❤️🙏
@vijayjanga9905
@vijayjanga9905 Год назад
Avunu
@rpattabhi559
@rpattabhi559 Год назад
1.మధురమైన, వినసొంపైన తేనే పలుకుల్లాంటి తియ్యని మాటలు. 2.మనసును తట్టి లేపే మమతాను రాగాల మధురమైన సాహిత్యం. 3.ఆ బంధాన్ని పెనవేసిన జన్మ జన్మల ప్రేమానుబంధం. 4. ఆ బంధాన్ని ఎంతో అందంగా పురి విప్పిన నెమలి లాగా , హరివిల్లు వలే ఆవిక్షరించడం. 5.మా హృదయాలను కొల్ల గొట్టి ఎంతో అందంగా ఆవిష్కరించిన "సొమ్మ సిల్లీ పోతున్నవే ఓ చిన్నరాములమ్మ ". 6.మా మనసును దోచావే "ఓ చిన్నరాములమ్మ "💝💞❣️💝 7.👌👌👌👌👌👌👌👌👌👌👌 మీ ప్రయత్నం అదరహో...... !!
@farmingforever0007
@farmingforever0007 Год назад
అన్న నువ్వు మార్నింగ్ రిలీస్ చేయాలి ఆలా చేయకుండా నైట్ chesav అందుకే ఎక్కువగా viws రాలేదు చాలా భాదగా ఉంది నాకు 😭
@chemalalaxmi2072
@chemalalaxmi2072 Год назад
Super
@gunjageetha47
@gunjageetha47 Год назад
I love this song
@chandugamingff0
@chandugamingff0 Год назад
Bro don't worry 1 song అంత విజయాన్ని సాధిస్తారు 🙂
@Sk17022
@Sk17022 Год назад
Song lo ni lirics la varnana kuda👌. I like this song v much
@seethamahalakshmi1680sita
@seethamahalakshmi1680sita 11 месяцев назад
ఈ సాంగ్ రోజూ వింటున్నా 🎉🎉🎉 మైండ్ బ్లోయింగ్ 🎉🎉🎉 ఏం సాంగ్ అస్సలు మైండ్లోనుండి పోవట్లేదు..... స్క్రోలింగ్ ఇన మైండ్🎉🎉🎉🎉🎉 ఫెంటాస్టిక్🎉🎉🎉🎉🎉 When this music is listing than our heart beat saying Lub dub lub dub lub dub🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉what a mesmerizing 🎉🎉🎉🎉🎉🎉🎉Thanking you 💐💐💐💐💐💐💐
@KalagantiMeena
@KalagantiMeena 2 месяца назад
❤❤❤🎉🎉🎉🎉😊😊😊/999
@ReedyDj
@ReedyDj Месяц назад
​@@KalagantiMeena❤😢😮😅😊
@sikkoluchinnodu
@sikkoluchinnodu Год назад
ఈ పాట వింటుంటే ఎక్కడ లేని జ్ఞాపకాలు అన్నీ గుర్తు వచ్చి.... ఎదో తెలియని ఎవరితో చెప్పుకోలేని బాధ.... భయ్యా😢😢😢😢
@sahadevarao.palapati2628
@sahadevarao.palapati2628 Год назад
Yes 😢😢
@Kannakanna7777-d3s
@Kannakanna7777-d3s Год назад
Super song 😍🥰
@bluearmy.prashanth2388
@bluearmy.prashanth2388 Год назад
emundi 20 saarlu vinadaaniki
@syasmin1619
@syasmin1619 Год назад
Yes evariki cheppukovalo teliyani badha😥😥😥😥😥
@somareddy9393
@somareddy9393 Год назад
🤣🤣🤣
@banothravi9251
@banothravi9251 Год назад
ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది కదా ..... అని అనుకునే వాళ్ళు ఎంత మంది🙂😍😘😘🥰🥰🥰
@lucky-lucky-143
@lucky-lucky-143 10 месяцев назад
Me 🎉🎉
@sathishmanthena789
@sathishmanthena789 Год назад
గుండెకు తాకింది బయ్య, అసలు పాట వింటుంటే నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చింది 💞💞💞💞💞
@ravulabharadwaj9923
@ravulabharadwaj9923 Год назад
hahaha😅
@narayanaraogantipalli1124
@narayanaraogantipalli1124 Год назад
Yes
@prashanthgajjela9197
@prashanthgajjela9197 8 месяцев назад
ఈ పాటను రెండుసార్ల కంటే ఎక్కువ విన్నవారు ఎంతమంది❤❤❤
@malikbashamalikbasha8734
@malikbashamalikbasha8734 7 месяцев назад
1000 times ina vinochhu andi ❤️
@pathangientertainment
@pathangientertainment 6 месяцев назад
Bro nenu 127 time's vinna
@devierakam6663
@devierakam6663 4 месяца назад
Yes
@devierakam6663
@devierakam6663 4 месяца назад
@balalakshmilakshmi8911
@balalakshmilakshmi8911 3 месяца назад
Nenu vinanu
@nareshraju8083
@nareshraju8083 Год назад
అమ్మోలే లలించవే నన్నోలే నిను చూస్తానే చంటి పాపోలే నేనుచుడరా కంటి పాపోలే నిను చూతనే వాట్ a లిరిక్స్ సూపర్ 💐💐💞
@The-divine-soul
@The-divine-soul Год назад
I love this lyric particularly superb 🥰
@rathodtunes6130
@rathodtunes6130 Год назад
తమ్ముడు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు
@SivaLakshmiReddyBhuma7093
@SivaLakshmiReddyBhuma7093 Год назад
ఏ రోజైనా గానీ ఇంత ఆనందాన్ని నే చూడలేకున్నరా........abbaa em lyrics Andi Babu mind lo nunchi asaal ellatledu😘❤️
@prashanthkanukuntla8348
@prashanthkanukuntla8348 Месяц назад
మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిస నయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఏం పాట రాసావ్ అన్న........😀👌✌
@MyOwnUniverse007
@MyOwnUniverse007 Год назад
మొదటి పార్ట్ ఎంత హిట్ అయిందో అంతలా పార్ట్ 2 కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను💓💓❤💞❤😍😍
@Narasimhayya1430
@Narasimhayya1430 Год назад
Kachitanga super hit avurhadhi
@settidhana
@settidhana Год назад
Naku chala Baga machindhi song ado teliyanu badha nallo
@purnachandra8919
@purnachandra8919 Год назад
కొన్ని సార్లు రావటం లేటు కావొచ్చు కానీ రావడం మాత్రం పక్క 🔥 సూపర్ సాంగ్ 😍🌹
@gajrepushparaju5999
@gajrepushparaju5999 Год назад
Adi ramu anna ante❤️🥰
@prashanthharshayadavs4751
@prashanthharshayadavs4751 Год назад
పల్లవి: ఎన్నాళ్లదో ఈ బంధము ఏకమవ్వాలి ఈ నిమిషము ఆగనాంటోంది నా ప్రాణము ఇక పై నీతోనే నా పయనము నిన్ను సూడక ఇన్నాళ్లు సూసాక నా కళ్ళు సంద్రాన్ని తలపించేరా రేపు ఉండేటి నా ఇల్లు అవ్వాలి హరివిల్లు నీ నీడలో హాయిరా నాలోని ఈ బాధను నీకు పంచాలి నా ప్రేమను నాతో ఉండేటి ప్రతి జన్మను నీకు రాసిస్తే నే ధన్యము చరణం:1 నీలోని ప్రేమంతా నాలోనే దాచుంచ నా మనసు గెలిచినోడా నీతో నా గుర్తులు పదిలాంగానే ఉంచా నా ఏలు వట్టేటోడా నిదురలోన కూడ నీ పేరే నే తలిచా నా కంటి రేప్పైనోడా నీతోనే దూరంగా నేనుండ లేనంటూ నీ సేంత సేరానురా నన్నెలుకో నా దొర ఊపిరావుతాను నీకురా నువ్వే లేక నేనురా నాలోని ప్రాణమే నీవురా ఆ ఆ ఆ ఏరోజైనా గాని ఇంత ఆనందాన్ని నే చూడలేకున్నారా కానీ నీ కళ్ళలో కళ్ళు చూస్తుంటే నా ఒళ్ళు పులకరించే చూడరా ఏనాటికీ నేను నీ ఎదురు సూపును మరువనే మరువనురా ఎల్లా వేళల నువ్వు నా కోసం తపియించినావు గనకే మురిసారా కలలోనైనా కనలేదురా కానుకల్లే కలిసావురా కడదాకా నీతో నేనురా కలిసుంటా నీ కౌగిట్లో వాలిరా చరణం:2 సిననాడు నీఎంట తిరిగెటి ఆ వింత సిత్రమై గురుతున్నాదే సూడసక్కనిదంట మన ఇద్దరి ఈ జంట పండెనే మన పంటనే ఇంకా సాధించిన మన ప్రేమ సిక్కులు రాకుండా సల్లంగా వర్ధిల్లనే ఇకపైన సచ్చేదాకా నీతో తోడుగుండి మన ప్రేమను బ్రతికిద్దామె అమ్మోలే లాలించవే నాన్నోలే తోడుంటానే కంటి పాపోలే కాపుండవే చంటిపాపోలే నిను జూత్తనే మీ Prashanth Harsha Like Subscrib THANK YOU 👍👍👍👍👍👍👍
@Alone__peacefull__videos
@Alone__peacefull__videos Год назад
😘👌☝️
@karthikkesam8465
@karthikkesam8465 Год назад
Thanks 👍
@prashanthharshayadavs4751
@prashanthharshayadavs4751 Год назад
@@karthikkesam8465 Tq bro
@Sandeepraj_815
@Sandeepraj_815 Год назад
Thank you bro
@prashanthharshayadavs4751
@prashanthharshayadavs4751 Год назад
@@Sandeepraj_815 most welcome bro
@jamalgullu_creations229
@jamalgullu_creations229 Год назад
Part 1 డైలీ ఒక్కసారి అయిన వినే వాళ్లు ఎంత మంది ఉన్నారు and ఈ part 2 పాట కోసం ఎంత మంది waiting లో ఉన్నారు.... 😍❤✌
@narayanaraogantipalli1124
@narayanaraogantipalli1124 Год назад
My
@tagaramshyam5001
@tagaramshyam5001 Год назад
Brother 100cr movie lo kuda tune acting chudaledu excellent super block buster
@sanaboienachandra9709
@sanaboienachandra9709 Год назад
5,6 sarllu vibrambro
@penagantisrirammurthy2040
@penagantisrirammurthy2040 Год назад
Yes correct
@svdigitals7979
@svdigitals7979 Год назад
శ్రీదేవి డ్రామా కంపెనీ చూసిన తరువాత ఈ పాటను విన్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి what a టాలెంట్ రాము రాథోడ్
@NAYAK-nx7eu
@NAYAK-nx7eu Год назад
సాంగ్ చాలా బాగుంది. మిలో ఎంత మంది ఈ సాంగ్ ని ఇష్టపడతారు.🥰❤
@swapnakillo-cs7fs
@swapnakillo-cs7fs Год назад
Nenu
@user-qe3bc9jt6w
@user-qe3bc9jt6w 9 месяцев назад
ఈ పాట విన్నప్పుడు. మా. లవ్ స్టోరీ. గుర్తుకు వస్తుంది ఐ లైక్ థిస్ సాంగ్
@ravipanam2920
@ravipanam2920 Год назад
Ammole Lalinchave.... Nannole thoduntane... Awesome lyrics bro.... Superb 👌 👌 👌 👌
@nelloreboy_Official
@nelloreboy_Official Год назад
ఎందుకో తెలీదు బయ్యా ఏదేదో గుర్తొస్తుంది.. తెలియకుండా నే ఏడపొస్తుంది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@rathodtunes6130
@rathodtunes6130 Год назад
ఎన్నాళ్లదో ఈ బంధం అంటే ఎన్నెన్నో జన్మల అనుబంధం లా అనిపిస్తుంది ♥️♥️♥️
@rvenky6583
@rvenky6583 Год назад
Super ga undhi bro song
@dileepreddy9032
@dileepreddy9032 Год назад
Spotify la part 2 ravatledhu bro, 1st dhe undhi name enter chesthe
@mekalaraju1075
@mekalaraju1075 Год назад
నా ప్రాణం నువ్వు నాకు స్వర్గం చూపిస్తున్నావు నా బంగారం నీ కోసం ఎన్ని ఎన్ని జన్మలైనా నువ్వే నా ప్రాణం నువ్వు నా బంగారం, 💞💞💞💞💞💞💞💞
@saidaraovasam2532
@saidaraovasam2532 Год назад
ఎం సాంగ్ బ్రో ఎన్ని వేల సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది సూపర్
@KRRangoliRecipes
@KRRangoliRecipes Год назад
ఎన్ని సార్లు విన్నా, మళ్ళీ వినాలనిపించేంత బాగున్నాయి, Lyrics, Nice song..... 👌
@MyOwnUniverse007
@MyOwnUniverse007 Год назад
నాలోని ఈ బాధను నీకు పంచాలి నా ప్రేమను💖 నాకు ఉండేటి ప్రతి జన్మను నీకు రాసిస్తే నా జన్మ దన్యము💖💖 ఏం రాసారండి బాబు లిరిక్స్ మాటల్లేవ్💥💥💥
@user-ec6vx6rt4v
@user-ec6vx6rt4v Месяц назад
2024 lo chustunnavallu unnara 😅😅😅
@shashi-mq9ep
@shashi-mq9ep Месяц назад
I'm seeing
@VAnusha-r1v
@VAnusha-r1v 3 дня назад
@@user-ec6vx6rt4v thappenti chusthe interest vundali kani
@mrbadboy18rocky26
@mrbadboy18rocky26 Год назад
🥺ఎం లిరిక్స్ నాయన STARTING లిరిక్స్ విన్నప్పుడు మాత్రం కళ్ళలో నీళ్ళు వచ్చాయి And Finally The Song was Superrrrr Hittttt✨️❤️❤️‍🔥
@sandeepprabhayoutubechanne4151
ఆమ్మో లే లాలించావే... నాన్నోల్లె తోడుంటనే...👫 కంటి పాపోలే కపుండేవే... చంటి పాపోలే నిను చూత్తనే...😍 Super lyrics 💞💞💞
@AnilVanga9143
@AnilVanga9143 Год назад
ఈ పాట కోసం ఎదురు చూసిన వాళ్లు ఎంత మంది?
@Anvitharajendar1437
@Anvitharajendar1437 Год назад
నేను
@Tillu__16
@Tillu__16 Год назад
Me
@poppyporida8619
@poppyporida8619 Год назад
Mee
@durgaprasadudurga4042
@durgaprasadudurga4042 Год назад
Me
@8977872609
@8977872609 Год назад
Nenu
@veereshveeresh4771
@veereshveeresh4771 3 месяца назад
Na 4th class nundi degree varaku okarne love chesa ee song na kosame vachindhi anukunta ❤❤❤❤
@Naveen-xf4ze
@Naveen-xf4ze Месяц назад
Congratulations to you
@chitikakamala5262
@chitikakamala5262 29 дней назад
@venkatesh.k.6980
@venkatesh.k.6980 29 дней назад
How is relationship rn den
@mmsEntertainment7782
@mmsEntertainment7782 Год назад
ఈ సాంగ్ ను వింటూ... చూస్తుంటే ...మనసులో ఏదో తెలియని ఉత్సాహం వేస్తుంది... సింగర్ వాయిస్ సూపర్... సాంగ్ లిరిక్స్ సూపర్......... ఒక మూవీ సాంగ్ చూస్తున్నట్లు ఉంది.. నటినటుల యాక్టింగ్ అద్భుతం...
@v.rangaswamyranga239
@v.rangaswamyranga239 Год назад
ఈ పాట వింటుంటే జరిగిపోయిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి ...❤😍
@lucky-lucky-143
@lucky-lucky-143 Год назад
Super song 😍😍
@user-en9up4hn2v
@user-en9up4hn2v Год назад
Nijama
@garelajangaiah7470
@garelajangaiah7470 Год назад
ఈ పాట టీమ్ అందరికి ధన్యవాదములు 🙏🙏 అద్భుతమైన సాంగ్.. విన్న కొద్ది వినాలని పిస్తుంది.. ఈ క్యాంబినేషన్ మరిన్ని పాటలు రావాలి.. ప్లీజ్....
@chittivlogs123
@chittivlogs123 Год назад
సినినాడు నీ వెంట తిరిగేటి ఆ వింత చిత్రమే గురుతున్నదే సూడా సక్కనిదంట మన ఇద్దరి ఈ జంట పాండనే మన పంటనే ఇంకా సాధించిన మన ప్రేమ చిక్కులు లేకుండా సల్లంగా వర్ధిల్లేనే ❤❤❤❤❤❤
@udaykumarrockstar6238
@udaykumarrockstar6238 Год назад
అమ్మోలే లాలించవే....❤ నాన్నోలే తోడుంటనే....❤ కంటి పాపోలే......కాపుండేవే ❤ చంటి పాపోలే.....నినుచుత్తనే ❤️ రాము బ్రో ❤️❤️❤️❤️ ఈ లిరిక్స్ ఏంటి బ్రో అసలు ...... 🥰🥰🥰🥰🥰మతిపోతుంది
@amanyudharam9848
@amanyudharam9848 Год назад
మీ పాట చిరకాలము ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటుంది ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే పాట
@ramcharanshortsvideos6088
@ramcharanshortsvideos6088 Год назад
ఇప్పటికీ 1000 సార్లు విన్నా Song ఇంకా Mind లోనుంచి వెళ్లడం లేదు Bayya Song ❤️
@rajashakar7615
@rajashakar7615 Год назад
Charan ❤❤❤
@chintuidha80
@chintuidha80 Год назад
​@@rajashakar7615omzèasz1,,
@user-lr3dq6od6m
@user-lr3dq6od6m 11 месяцев назад
Love ❤❤
@Abhi_gamer236
@Abhi_gamer236 11 месяцев назад
Same bro❤
@krupamartin4980
@krupamartin4980 9 месяцев назад
ANNI SARLU VINNAV KABATTE MIND LO NUNDI VELLADAM LEDHU
@sk.s.m.sharif8297
@sk.s.m.sharif8297 8 месяцев назад
అమ్మోలే లాలించవే... నాన్నోలే తోడుంటానే... కంటి పాపోలే కాపుండవే... చంటి పాపొలే నిన్ను చూస్తానే... సూపర్ లిరిక్స్...👌👌👌❣️
@battu321
@battu321 Год назад
సూపర్ గా ఉంది అన్న పాట.. మెల్ల మెల్లగా మైండ్లోకి పోతుంది.. ఇలానే సాంగ్ పార్ట్ 3 కూడా తీయాలని కోరుకుంటున్నాను.. ఇప్పుడు హాయిగా నిద్రపోతాము అన్న.. సాంగ్ వింటూ..
@suryasfircp53
@suryasfircp53 Год назад
ఎన్నిసార్లు విన్న మళ్లీమళ్లీ వినాలనిపించేంత మధురమైన పాట ఈ పాట క్రియేషన్స్ సాంగ్ గాని చాలా అద్భుతంగా క్రియేట్ చేసిన వారికి హ్యాట్సాఫ్
@Paadu_jeevitam
@Paadu_jeevitam Год назад
Yes
@gangadhariravi462
@gangadhariravi462 Год назад
ఆ లిరిక్స్ ఏంటి ఆ expressions ఏంటి రా నాయనా గుండె గుళ్ళ చేసి పడేశారు😮😮😮❤❤❤
@Keerthinaresh2114
@Keerthinaresh2114 Год назад
*Assalu em undhira babu e song evaru rasaro kani oka ammai oka abbai kosam feel ienadhi motham undhi Enni Sarlu Vinna Thanivi Theeratam Ldhu Excellent😍🥰🤩*
@rathodtunes6130
@rathodtunes6130 Год назад
ఏం సాంగ్ రా బాబు సూపర్ వాయిస్ సూపర్ పాట మనసుకు అతుకుపోయేలా ఉంది వెరీ ఎమోషనల్ సాంగ్
@varreswarnaraniswarna6505
@varreswarnaraniswarna6505 Год назад
నాకు ఎందుకో తెలియదు గాని నాకు ఈ పాట బాగా నచ్చింది
@reshmagawari4816
@reshmagawari4816 Год назад
I'm a Marathi girl. Done know the language and the meaning of words .. but your voice and concept too good ... Such a amazing and lovable voice.. ❤️🥳🥰🥰🥰🥰
@allu_varun_AA
@allu_varun_AA Год назад
ఈ పాట ఇప్పటికి వరకు 20 Times కన్న ఎక్కువ సార్లు చూసినవాళ్లు ఒక Like వేసుకొండీ
@mahalaxmisheshagani5320
@mahalaxmisheshagani5320 Год назад
50 times
@byreddysiddharthareddyfans7037
105
@mahamolli697
@mahamolli697 Год назад
బాబోయ్ మేము అనుకున్న దానికంటే Lyrics చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నయ్య...అన్నయ్య god bless you all your team కీ🙏👏🤝
@allu_varun_AA
@allu_varun_AA Год назад
సుడ సక్కని దంట మన ఇద్దరి ఇ జంట పండెనే మన పంటనే... Lyric సూపర్ బ్రో
@bharatrebba1187
@bharatrebba1187 Год назад
Can't take eyes from Heroine. Became full traditional. Stolen ❤ ఎం lyrics bro. నేనైతే full Fidha. అమ్మొలే లలిన్ చవే నానొలే తోడుంటలే em lyrics bro. ఫుల్ గా కనెక్ట్ అయిన. ❤ Listened this song more than 200times . All time favorite song in my playlist.
@gaffarmohammad7938
@gaffarmohammad7938 Год назад
ఈ ఒక్క పాటనే లొల్లులు కొట్లాటలు లేకుండా ఉంది అద్భుతంగా తీసినవ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. పడుకున్న గుర్తుకు వస్తుంది ❤️. ఈ సాంగ్ నా లవర్ కి అంకితం చేస్తున్నా.. సూపర్ గా ఉంది పో నీకు తిరుగే లేదు..... Great
@polapallyashok6068
@polapallyashok6068 Год назад
లిరిక్స్,స్క్రీన్ప్లే,డైరెక్షన్ సూపర్ సింగర్స్ వాయిస్ సూపర్👌👌👌
@ravinderkosika7685
@ravinderkosika7685 Год назад
E song nachinavallu oka like veskondi. Kalyan anna music 🙏🙏🙏
@sujammasujamma-wj4kc
@sujammasujamma-wj4kc Год назад
super part 1. part .....2 suuuuuuuuppppppeeeeeeerrrrrrrrrrerreerrrrrr
@vaibhavprasad8610
@vaibhavprasad8610 Год назад
సాంగ్ వింటు కామెంట్ చూసేవాళ్లు నా లాగా ఎంత మంది
@Yourstruewords
@Yourstruewords Год назад
Me
@vaibhavprasad8610
@vaibhavprasad8610 Год назад
O avuna nice 👍
@malleshkodi2631
@malleshkodi2631 Год назад
ఈ పాట చాలా బాగుంది పాట విన్నప్పుడల్లా ఒక ప్రైవేట్ సాంగ్ కాకుండా ఒక సినిమాలో సాంగ్ చూసినట్టు అనిపిస్తుంది చాలా బాగుంది సాంగ్ సూపర్
@RamuduOfficial
@RamuduOfficial Год назад
ఈ సాంగ్ కోసం చాలా అంటే చాలా ఎదురు చూసాను 🥰🥰🥰
@sarveswaranaik9600
@sarveswaranaik9600 Год назад
Very nice song. I appreciate Ramu Rathod's efforts in this song and in all other songs. I wish him all the best in his endeavours.
@nareshraju8083
@nareshraju8083 Год назад
E సాంగ్ లో love పవర్ కనిపిస్తుంది ప్రేమ ఎప్పటికి ఓడిపోదు అని 👌👌💞
@nareshraju8083
@nareshraju8083 Год назад
ఎన్ని సార్లు చుసిన చూస్తూనే ఉండాలని ఉంటుంది సూపర్
@balrajb3025
@balrajb3025 Год назад
Lyrics.. 🙏🙏🙏 ammavole lalinchave Nanavole thoduntane Kanti papa vo le kapundave Chanti papa le.... Awesome... 💞💞💞
@ccln8575
@ccln8575 9 месяцев назад
Yenni times tqs cheppina saripodu ramu rathod gariki ❤❤❤❤❤❤
@sivakumarthummala6510
@sivakumarthummala6510 Год назад
Swami nenu ayyappa malaa vesanuu e song kosam 20 times watching 💞💞💞💞💕💕💕💕 feel good emotional song
@Prakash0604
@Prakash0604 Год назад
3:25 magic of voice vibe!
@narmetaaravind6931
@narmetaaravind6931 Год назад
చాలా బాగా రాశారు రాము రాథోడ్ చాలా అద్భుతంగా ఉంది పాట లిరిక్స్ చాలా బాగా ఉన్నాయి ఫిమేల్ వాయిస్ సూపర్ మంచి ఫీల్ ఉన్న సాంగ్ నీకు సినిమాలో మంచి అవకశాలు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను
@venkatlaxmijetta9256
@venkatlaxmijetta9256 7 месяцев назад
ప్రాణం పెట్టీ రాశారు ఈ పాట వినడమే ఒక అదృష్టం లా అనిపిస్తుంది..మాటల్లో చెప్పలేను
@mudururaju6128
@mudururaju6128 Год назад
3:48 అమ్మోలే లాలించావే నాన్నొలే తోడుంటనే,super line
@darlingprashanth4153
@darlingprashanth4153 Год назад
చాలా చాలా బాగుంది ఎలా వివరించి చెప్పలో కూడా అర్థం కావడం లేదు. నాకు చాలా బాగా నచ్చింది.😍😍 అందిరికీ అభినందనలు 💐
@pshivaraj9262
@pshivaraj9262 Год назад
Hi
@Mychannel21681
@Mychannel21681 Год назад
A girl can express her feelings through this song for her life partner 🥰🥰🥰🥰tq for this lovely song ❤
@ccln8575
@ccln8575 Год назад
Naku antho estamyna lyrics 😍😍😍😍ramu rathod garu miru spl anthe entha bagarasaru lyrics😍😍😍😍😍 daily vinakunda undalenu esong......
@syadmahaboobbasha1953
@syadmahaboobbasha1953 Год назад
చాలా అద్భతమైన పాట అందిచరు పాట వింటునంత సేపు మనసు పులకరించి పోయింది ఇంకా కొత్త కొత్త పాటలతో మా ముందుకు రావాలని కోరుకుటున్నాను .
@srinivassirisiri645
@srinivassirisiri645 Год назад
Oka folk song choreography la kakunda oka movie song choreography la undi bhayya super all the very best👍
@rajashekarmedari6144
@rajashekarmedari6144 Год назад
ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే పాట😍😍😍🥰🥰🥰🥰
@goneajayprasad6153
@goneajayprasad6153 Год назад
Na lover ni gurthu chesave bosss🎉🎉🎉
@gunturroadshankar637
@gunturroadshankar637 Год назад
ఏం సాంగ్ బాయ్యా వింటూంటే ప్రాణం పోతుంది... సాంగ్ చాలా బాగుంది... my Favourite song part 1 nd part 2
@delquegaming6235
@delquegaming6235 Год назад
I am a Kerala boy. I saw this song without expectation. But even though I didn't understand the language, but I enjoyed this song a lot. I like this song a lot.❤️❤️❤️❤️
@trending18117
@trending18117 Год назад
😊😊😊😊😊😊😊888
@lovelynaturekeepsmile1975
@lovelynaturekeepsmile1975 Год назад
Great bro🤜
@pranavi3748
@pranavi3748 Год назад
👏 super bro
@Yesuyandrapu143
@Yesuyandrapu143 Год назад
Great
@udaybhaskerbsk5439
@udaybhaskerbsk5439 7 месяцев назад
@@lovelynaturekeepsmile1975hi
@mokshaofficial1248
@mokshaofficial1248 Год назад
Enni time's vinna malli vinali anipinche song 💓💓💓 e song entha mandhi feel ayyaru.....
@sanjusandy703
@sanjusandy703 Год назад
Really very super song nd acting ..ramu garu voice super midi .. chala Times vinanu
@gangadhariravi462
@gangadhariravi462 Год назад
ఏంటి బ్రో ఆ expressions 😮😮😮😮😮..... లోపల గెలికేసారు ఇద్దరూ❤❤❤
@gnaveenkumar6928
@gnaveenkumar6928 Год назад
"Ammole lalinchave nannole thoduntanee".. Ee words chaala baagunnay 👌👌👌
@farmingforever0007
@farmingforever0007 Год назад
ఇంకా పైనా సచ్చేందాకా నీతో తోడుగుండి మన ప్రేమను బ్రతికితానే అమ్మోలే లలించవే నాన్నోలే తోడుంటానే... కంటి పపోలే కాపుండవే.. చంటిపపోలే నిను సూతనే.....,! లిరిక్స్ సూపర్ భయ్యా మీ రావణ్
@gnaneshwariammu1586
@gnaneshwariammu1586 Год назад
I am totally addicted to this song part 1 as well part 2 really I Loved this songggg ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ mesmerizing ❤️
@pavanpavan2650
@pavanpavan2650 6 месяцев назад
100 times vinaaaa ❤ inka vintuneyy untaaa
@polakanagendrakumarreddy4241
ఈ పాటతోనే నా మరదల్ కి ప్రపోజ్ చేశా చాలా వెయ్టే చేశాను💝💝💝💝
@raghuramapuri8051
@raghuramapuri8051 Год назад
కొత్త ప్రేమికులకు ఈ పాట జీవితాంతం నిలిచిపోతుంది
@karthikbathini4443
@karthikbathini4443 Год назад
ఈ పాటలో ప్రతి పదం ఒక ఆణిముత్యం.. వాయిస్,నటన, ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ చాల అద్భతంగా తీశారు...
@itsbhavan8549
@itsbhavan8549 Год назад
Asalu picchi lesthundi bhayya😍🥰🥵🤘🤘🤟 maamuluga ledu Part 2 slow anukuna kaani Hand off 🤟 Intha manchi song ni andinchinanduku Tq🥰 very mucch much........ This very... Smooth.... 🥰😍😘 Full addicted Ee song kuda Part 1 la Grand success🏆💪 avvali ani korukuntunnam... All the best👍💯 of the team😍😍🤩🥳🥰😍😘
@duggempudisrinu5680
@duggempudisrinu5680 Год назад
Male version super ❤️ I loved it 😊
@harikrishna9745
@harikrishna9745 Год назад
Part -1 & part -2 ఈ పాట లు ప్రతి ఒక్కరి మనసుని కదిలించాయి అన్న కానీ నా లాంటి లవ్ ఫెయిల్యూర్ వాళ్లకి మాత్రం కన్నీళ్లు తెప్పించాయి ఈ రెండు పాటలు చాలా చాలా బాగున్నాయి 👍❤️
@cheedipetaabhi1386
@cheedipetaabhi1386 Год назад
ఆ ట్యూన్ ఎన్నిసార్లు ఐనా, వాయిస్ ఎన్నిసార్లు ఐనా, ఆ ఫీల్ అలా వింటూ, చూస్తూ ఉండిపోవచ్చు.💛💛💛
@ManjuManju-mt8ln
@ManjuManju-mt8ln Год назад
ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం
@prameelamanepalli6920
@prameelamanepalli6920 Год назад
I am from america but i born in village but I don't know telugu when i listen this song i cried lot beacause i have gotten my that is called chinnapati kshanalu i loved this song
@aishubro6406
@aishubro6406 Год назад
జ్ఞాపకాల గదిలో వదిలేసావు... ఒంటరి అనే పదం వణికించేసింది... కొందరికి ప్రేమ విజయం.. మరి కొందరికి ప్రేమ అమరం....
@pavanbangaram7405
@pavanbangaram7405 Год назад
😭💔
@vaishnaviqueen1398
@vaishnaviqueen1398 Год назад
Ammolee lalinchavee.. Nannoleee toduntaneee Kanti papoolee kapundavee... Chanti papoole ninnu chusthanee😍😍😍 What a lyrics ..super.. i am fida for this song ... i listened 100 times its just owesome....keep going on.. All the best
@pallesrikanthcreationngkl7465
ఈ పాట హిట్ కావడానికి మెయిన్ కారణం దివ్య మాలిక వాయిస్ సూపర్ ❤️❤️
@gnandini705
@gnandini705 3 месяца назад
1000times vinnanu nenu
@srinu881
@srinu881 Год назад
Chala bagundi song....vintunte edo teliyani bhada vestundi........miss u kanna❤
@Ramya_vlogs_143
@Ramya_vlogs_143 Год назад
ఈ సాంగ్ వింటుంటే...నా లవ్ స్టొరీ గుర్తు వస్తుంది....
@venkataganeshkovuri7700
@venkataganeshkovuri7700 Год назад
Part 1 విన్నాక చాన హ్యాపీగా ఫీల్ అయ్యాను ❤️. డైలీ ఇదే సాంగ్ ఎక్కువ వినె వాడిని superbbbb. Part 2 కూడా ఇక మైండ్ లో ఫిక్స్ అయిపోయినట్టే osemmm 👌👌. నా గుండెల్లో బారం అంత దిగిపోయినట్టు ఉంది ఈ సాంగ్స్ వింటుంటే. Really these songs are Stolen my Heart💓 superbb songs👌. Congratulations each and every one and superbb singing 👌👌. ఇంకా ఇలాంటి సాంగ్స్ చెయ్యాలి అని heartfull ga కోరుకుంటున్న☺️.
@pothalasiva1041
@pothalasiva1041 Год назад
Excellent lyrics @I am from Narsipatnam (Puri gari vuru ).......