Тёмный

Soundarya Seeyonulo || Sung By  

JESUS HOLY ARADHANA (JHA)
Подписаться 74 тыс.
Просмотров 562 тыс.
50% 1

Soundarya Seeyonulo || Sung By #joy_sharon || Telugu Christian Hosanna Song || Special Thanks For Hosanna Ministries || JESUS HOLY CHURCH || Contact NO 9949114661

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 672   
@pandupailwan4391
@pandupailwan4391 Год назад
బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై హృదయాన కొలువాయెనే ననుజీవింపజేసే నీవాక్యమే నాకిలలోన సంతోషమే 1. పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు నాలోనిరీక్షణ - నీలోసంరక్షణ నీకే నాహృదయార్పణ 2.ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక 3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు - చల్లని నీచూపే ఔషధ ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను
@kumarijetti1447
@kumarijetti1447 Год назад
Praise the lord
@dileepgarnepudi5644
@dileepgarnepudi5644 Год назад
Prise the lord every one
@sirishagorikipudisirisha8621
చాలా బాగా పాడావు తల్లి bleeseme
@karramareyamma
@karramareyamma Год назад
​@@dileepgarnepudi5644 TV mo🎉😂🎉🎉😂😂8 in mi in mo mo😂😢😮❤ mo mo mo🎉🎉🎉🎉
@mavideo6350
@mavideo6350 Год назад
S bro, me too amen
@modugunagaraju15
@modugunagaraju15 Год назад
తల్లి గర్భంలో పిండము గా రూపింప బడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి, తన పరిచర్యలో వాడుకొను గాక ఆమెన్
@krishbyeshaiah6726
@krishbyeshaiah6726 Год назад
Praise the lord
@panuradha2089
@panuradha2089 Год назад
Amen 🙏🙏
@nareshkumarraju3065
@nareshkumarraju3065 Год назад
@@krishbyeshaiah6726 ¹
@kiranthalapati8098
@kiranthalapati8098 Год назад
Amen
@chandrakalam1462
@chandrakalam1462 Год назад
amen
@jayarajudegala8657
@jayarajudegala8657 Год назад
నీ స్వరం దేవుడిచ్చిన వరం దేవుని హెచ్చిచు... పొగడ్తలకు పొంగిపోకు... అవమానాలకు కృంగిపోకు...god bless you చిన్ని
@pasumarthinarasimharao794
@pasumarthinarasimharao794 Год назад
దేవుడు నిన్ను హెచ్చిచును
@Rambabu-ub2du
@Rambabu-ub2du Год назад
Anna reply baaga pettav gani
@Rambabu-ub2du
@Rambabu-ub2du Год назад
Vaaru manushula chetha vadabaduthunaru
@avi4949
@avi4949 Год назад
Yes
@vamsibabuvamsi8746
@vamsibabuvamsi8746 Год назад
Replies
@brodavidv
@brodavidv Год назад
దేవుడు మీ పరిచర్యను బహుగా దేశదేశాలు మీ పాడిన ప్రతి పాట దేవుడు దీవించును ఆమె
@geddambharathi5793
@geddambharathi5793 Год назад
నీకు మంచిస్వరం ఇచ్చి వాడుకుంటున్నాదేవునికి స్తోత్రం. Niku🙏.
@ganapatimugada9596
@ganapatimugada9596 Год назад
చక్కగా పాడవు చెల్లి దేవునికే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు అమ్మ.
@bbnro6790
@bbnro6790 2 месяца назад
Sweet voice. God bless you🎉 bangaram
@uppativarahalu4763
@uppativarahalu4763 Год назад
చాలా బాగా పాడవు అమ్మ దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్
@rejeen5936
@rejeen5936 Год назад
Amen
@venkatesh1507
@venkatesh1507 Год назад
సూపర్
@BRaki-
@BRaki- Год назад
నీకున్న తలంపులన్ని దేవుని కొరకే వాడుకోవాలని కోరుకుంటున్నాను తల్లి
@davulurirajeswari9855
@davulurirajeswari9855 Год назад
S brother
@Kambhampatiprabhakar
@Kambhampatiprabhakar Год назад
నాకు చాలా ఇష్టమైన సాంగ్ చాలా బాగా పాడావ్ రా దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించును గాక
@sunderpaul2159
@sunderpaul2159 11 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-m2H5LO4YsIo.htmlsi=O3tr57ACB77okahz
@ch.jeremiah
@ch.jeremiah Год назад
చాలా చాలా మధురంగా పాడావు తల్లి. దేవుని నిండైన కృప,సమాధానం, ఆశీర్వాదం నీకు కలుగును గాక తల్లి.!!! ✝️✝️
@Nimatejivamu
@Nimatejivamu Год назад
దేవుని దీవెనలు ఆశీర్వాదాలు బహుగా దీవించును గాక ఆమెన్ ఆమెన్ దేవునికి
@arunadevendla5564
@arunadevendla5564 Год назад
దేవుడు నీకు గొప్ప స్వరం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. God bless you.
@sirigiriimaaniyal3930
@sirigiriimaaniyal3930 Год назад
గాడ్ బ్లెస్స్ యు తల్లి.....❤❤ వండర్ఫుల్ వాయిస్....😊😊.... వాయిస్ 100% సూపర్ తల్లి.. నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ప్రార్థన చేస్తాను
@BRO.DavdrajTS
@BRO.DavdrajTS Год назад
చాలా చక్కగా అందం గా నీట్ గా పాడవు తల్లీ యేసయ్య ఆత్మతో కృపా తో నిన్ను రెట్టిపు అభిషేకం తోడుగా ఉండును గాక ఆమెన్
@Binny_74
@Binny_74 8 месяцев назад
Glory to God, this is also my favourite song, but Daughty you have sung very excellently with the God's gifted melodious voice. May God bless you richly, and that you shall bring many more albums by the more sufficient grace of our LORD. Be Blessed Daughty. 🙌
@sumathisumathi5583
@sumathisumathi5583 13 дней назад
Amen 🙏🙏
@jesusholyworship9529
@jesusholyworship9529 Год назад
Bahu soundharya siyyonulo sthuthi simhasana seenuda"2" Naa yesayya need prema paripoornamai naa hrudhayana koluvayene Nanu jeevimpajese nee vakyame naakilalona santhoshame Parishuddhathalo mahaneeyudavu nee vanti devudu jagamuna ledu"2" Naalo nireekshana neelo samrakshana neeke naa hrudhayaarpana"2" Votami needalo kshemamu leka vedhana kaligina velala yandhu Neevu chooponchina nee vathsalyame naa hrudhayana nava gnapika"2" Vontari brathukulo krungina manasuku challani nee choope oushadhame "2" prathi arunodhayam nee mukha dharsanam naalo nimpenu vullasame"2"
@gideonkk4791
@gideonkk4791 Год назад
ఆహా పాడేసావా తల్లి. పాట ఇలా రీలీజ్ ఐయ్యిందో లేదో అప్పుడే తెరపైకి కనబడ్డావు. Praise to God.👍
@msrajumoka9647
@msrajumoka9647 Год назад
😄
@frgasparraja5835
@frgasparraja5835 5 месяцев назад
My all-time favourite singer Joy Sharon. Hail queen of Melodies
@pastordavidraj7655
@pastordavidraj7655 Год назад
మాటలు రావడము లేదు దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు తల్లి నిలోఉన్న దేవుని కృపను గుర్తించి తలాంతులను గ్రహించి నీకు నేర్పించి ఈరోజు ఈ స్థితికి తీసుకు వచ్చిన నీ తల్లి తండ్రులకు నా నిండు మనస్సుతో వందానాలు గాడ్ బ్లెస్ యు ఆల్
@janardhanpedakala3086
@janardhanpedakala3086 Год назад
చాలా అద్భుతంగా పాడావు అమ్మ దేవుడు నిన్ను దీవించును గాక
@sujathajohndasari2287
@sujathajohndasari2287 Год назад
Chala baga padav Joy almost anni songs Hosanna Ministries ve devudu ninnu bahuga devinchunu gaka
@prabhumenistesagm1698
@prabhumenistesagm1698 Год назад
సిస్టర్ గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక ఇంకనూ అనేక దేవుని పాటలు పాడటానికి దేవుడు సహాయం చేయునుగాక
@pandannakakarla484
@pandannakakarla484 Год назад
నెత్తి మీద ముసుగు వేసుకొని ఎందరికో లేని ఆ అణుకువ .విధేయత నీకు మెండుగా దేవుడు ఇచ్చినందుకు నీకు అభినందనలు దేవునికి స్తుతులు. God blessyou తల్లిగా నిన్ను బట్టి మీ తల్లిదండ్రులు కు కూడా దీవెనలు దీన్ని మాకు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
@yesaiahakkiligunta9609
@yesaiahakkiligunta9609 Год назад
దేవునికి మహిమ కలుగును గాక
@lramakrishna6649
@lramakrishna6649 11 месяцев назад
Jesus 🙏🙏🙏
@karunakar588
@karunakar588 6 месяцев назад
Excellent talli ninnu devudu bahuga arogyam ivvali Nana
@zionjudea-jy9wz
@zionjudea-jy9wz Год назад
Praises Honour Glory belongs to my Lord God Jesus Christ forever and more. Blessed be my Lord God Jesus Christ forever and more.
@seethamahalakshmi5023
@seethamahalakshmi5023 Год назад
గాడ్ బ్లెస్స్ యు తల్లి చాలా చక్కగా పాడావు
@frgasparraja5835
@frgasparraja5835 6 месяцев назад
Each song is overwhelming my heart. Its the wonder of Jesus our master working in you... Great Sharon
@shalemrajukommula6422
@shalemrajukommula6422 Год назад
సూపర్ సూపర్ గా పాడావు తల్లి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక 🙏🙏🙌🙌👍👍👍
@emmanuelkatta-hh7kx
@emmanuelkatta-hh7kx Год назад
Praise The Lord దేవుని క్రుప నీకు తోడై యుండును గాక Amen
@brothergideonarmy8410
@brothergideonarmy8410 Год назад
Praise the lord sir సమస్త మహిమ ఘనత ఆయనకే కలుగును గాక ఆమెన్ God bless you చెల్లి
@lsfmchurchb.kothakota
@lsfmchurchb.kothakota Год назад
God bless you 🙌 super 👌 sister song
@srikanthchoppara562
@srikanthchoppara562 Год назад
పాటలు చాలా బాగా పడుతున్నావు. 🌹🌹🌹.. దేవుడు దీవించును గాక. మొహం ఏడ్చినట్టు పెట్టబాకు పాప
@pattaeleesha5338
@pattaeleesha5338 Год назад
మీ వాయిస్ చాలా బాగుంది మీరు బాగా పాడుతున్నారు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
@veeravenkateswarlumanelli5552
@veeravenkateswarlumanelli5552 18 дней назад
God bless you talli bangaram
@pabbathilakshmiranga6473
@pabbathilakshmiranga6473 Год назад
Chala baaga paadavu thalli,దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ 🙏
@vammuannapurna5171
@vammuannapurna5171 Год назад
💞💞💞👏👏👏👏 thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou 😀😀. God bless you 👌🙏
@sudhakar.dommeti5574
@sudhakar.dommeti5574 Год назад
దేవుని కృపతో చాలా బాగా పాడావు తల్లీ నువ్వు పాడే పాటలో విధానం లో తగ్గింపు దేవుని లో ఎదగడానికి గుర్తింపు ఈ పాట తో
@betaumasankar557
@betaumasankar557 Год назад
మధురమైన గానం...
@nareshg9832
@nareshg9832 Год назад
బాగా పాడవు తల్లి god bless you 🙌👏👏👏
@pushpasrinivasbandalkanti2541
చెల్లి చాలా గొప్పగా పాడినావు. God bless you
@NissyMercy
@NissyMercy Год назад
Nice song ఎక్సలెన్తగ్. Nice vaise praise the lord
@tanneerunarsimha9326
@tanneerunarsimha9326 Год назад
సూపర్ గా పాడినవ్ తల్లి.. ఆ దేవాది దేవుని కృప, మీకు తోడై ఉండు గాక..God bless you🤝👍
@sunderpaul2159
@sunderpaul2159 11 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-m2H5LO4YsIo.htmlsi=O3tr57ACB77okahz
@MaddelaSureshMSuresh-jk7nt
@MaddelaSureshMSuresh-jk7nt Год назад
I love Jesus , very nice and very good song sister chaala,,,,, super ga,,,Paadavu chelli ,,,,,,AA,,,,Devudu mana yesayya ninnu Bahug,,,,deevichunugaka praise the Lord,,,,,,Aamen
@veerababuenapanuri4493
@veerababuenapanuri4493 Год назад
Chala chakkaga padavu ra talli god bless you talli
@AnkaiahSesham
@AnkaiahSesham 3 месяца назад
Chala baga padaavu thalli ..god bless u papa
@manojrmanojr7481
@manojrmanojr7481 Год назад
చాలా బాగా పాడవు తల్లి దేవుడు నిన్ను ఆశీర్వాదించును గాక!! ✝️🙏🙌
@sayamarji4026
@sayamarji4026 Год назад
Super chill Ok thanks 👍❤😊
@pandubabu8742
@pandubabu8742 Год назад
AMEN Praise the lord thank you Jesus AMEN Glory to God 🙏🙏🙏
@SundarRao-tt4ce
@SundarRao-tt4ce Год назад
Chala bagapadaue cheelli god bless you
@polireddymallikarjunreddy9200
Praise the lord sister అద్భుతం దేవుని నామానికి మహిమ కలుగును గాక God bless u
@Prabhujyothi6071
@Prabhujyothi6071 Год назад
Hosanna vallakante nuvve baga padavamma
@mandalokesh9185
@mandalokesh9185 Год назад
Praise the lord Joy Sharon sweet voice see more songs you please me
@konakalarajababu8122
@konakalarajababu8122 Год назад
Ee song ni voice tho vinalani aduruchusthunaa. Ippuduey vinnanu . Super voice sister
@prasadaraobv9582
@prasadaraobv9582 25 дней назад
Excellent voice. You are blessed.
@jangalapremshesh2191
@jangalapremshesh2191 Год назад
Devuni korake brathuku talli
@ambuvardhan24
@ambuvardhan24 Год назад
We are reviving, refreshing and renewing in the lord by your blessed voice GOD BLESS YOU ABUNDANTLY
@jesusholyaradhanajha8512
@jesusholyaradhanajha8512 Год назад
Thanks for listening
@naidujesusfollower2483
@naidujesusfollower2483 Год назад
పల్లవి సంఖ్య: 4 నన్ను మరిచి పోలేదయ్యా యేసయ్య నన్ను విడిచి పోలేదయ్యా నీ దయా:.. ..[2] ప్రతి క్షణం - అనుక్షణం వెంటాడావు అనుక్షణం - నిరంతరం కాపాడావు, ప్రతిక్షణం - అనుక్షణం - బ్రతికించావు, అనుక్షణం నిరంతరం - కృపని ఇచ్చావు:...........[1] 1: లోకమనే మాయలో పడినప్పుడు !! నన్ను మరిచి !! పాపం అనే ఊబిలో - ఉన్నప్పుడు:.. క్షమియించి వెలిగించిందే - నీ ప్రేమా .[2] బ్రతికించి - దరి చేర్చిందే నీ వాక్యము .....[2] !! నన్ను మరిచి !! 2: రోగము అనే వేదనతో ఉన్నప్పుడు శిక్షకు పాత్రుడై - నేనున్నప్పుడు:.... .[2] స్వస్థపరచి బలమిచ్చేనే - నీ మహిమా విడిపించి దారిచూపేనే - నీ త్యాగము: [2] 3: G నష్టాలు ఎన్నెన్నో - వెంట వచ్చినా !! నన్ను మరిచి !! కష్టమంతా కరిగిపోయి - నేను కృంగినా: [2] బలపరిచి సేద తీర్చునా ఆశ్చర్యుడా వెన్నెంట్టి నడిపించినా - యజమానుడా......... .[2] !! నన్ను మరిచి !! 4: నిందలే ఎన్నెన్నో - ఎదురొచ్చినా లోకులే కాకులై - నన్ను పొడిచినా:. .[2] ఓదార్చి ఘనపరిచినా- శ్రీమంతుడా ఆశ్రయమిచ్చి తోడైయున్నా - పరిశుద్ధుడా .....[2] !! నన్ను మరిచి !! ఇట్లు ఆదరణ టీం రాజమండ్రి మీ సహోదరుడు ఎమ్మెస్ నాయుడు
@raninetala9886
@raninetala9886 Год назад
అమ్మ వందనాలు బంగారం బంగారుతల్లి ఇప్పటికి 100 విన్నాను తల్లి మల్లి మల్లి వినాలనిపించే నీగొంతు నీలాంటి కూతురిని దేవుడు నాకు ఇవ్వలేదు అని బాధపడుతున్నాను తల్లిగా నువ్వే నాకూతురివి నీఅడ్రస్ చెబితే నిన్ను కలుస్తాను నిన్ను చూసి కూతురు లేని లోటు తిర్చుకుంటాను ప్లీస్ నీఅడ్రస్ పెట్టమ్మ
@srinivasvenkatappa7904
@srinivasvenkatappa7904 Год назад
Nice👍👍👍👍👍 ✝️✝️✝️✝️✝️✝️Jesus great🙏🙏🙏🙏sister
@bobbiliudaykumar5c995
@bobbiliudaykumar5c995 Год назад
Praise the lord 🙌 🙏 👏 beautiful song ur singing very nice 👌
@chandanamallikarjun3825
@chandanamallikarjun3825 Год назад
దేవాది దేవుడు నీకు చక్కటి స్వరం ఇచ్చాడు తల్లి. ఆ స్వరం తో పాట వింటుంటే నాకు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. గాడ్ బ్లెస్స్ యు తల్లి
@lakshmiprasanna1563
@lakshmiprasanna1563 Год назад
చక్కటి స్వరము చాలా బాగా పడినావు god bless you talli
@mallimoggalapremkumar1319
@mallimoggalapremkumar1319 Год назад
Super chala baga padaru
@hosannaaradhanamandiramnar
@hosannaaradhanamandiramnar Год назад
Devuni krupa Ra Sister God bless you ra,
@biblevishayaluvunnavi
@biblevishayaluvunnavi 3 месяца назад
May God bless you abundantly amma
@ramyasreeb4097
@ramyasreeb4097 Год назад
Musugu baga vesukoni pardavu thalli musugu vesukoni padavu ganuka devuniki mahima ganatha prabavamulu kaliginavi memu kuda devuni sthuthisthunnamu yeppudu musugu manavaddu God bless you thalli
@naidujesusfollower2483
@naidujesusfollower2483 Год назад
ప్రభువు నామమున మీకు వందనములు మీరు చాలా చక్కగా దేవుడు పాటలు పాడుతున్నారు మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. దేవుని మహా కృపను బట్టి దేవుడిచ్చిన నాకు ఆలోచనతో కొన్ని పాటలు రాయడం జరిగింది, నేను ఒక పాట మీకు పంపిస్తున్నాను ఈ పాటకు ట్యూన్ చేసి మీకు అవకాశం ఉంటే పాడగలరు అని ఆశిస్తున్నాను,
@chinnichintu2224
@chinnichintu2224 Год назад
What a sweet voice. God meeku chala manchi blessing eccharu. Meeru elage goppa God ni mahimaparachalani korukuntunna.
@bhagathkadiyam6304
@bhagathkadiyam6304 Год назад
Super maa God bless you maa.👏🏼👏🏼👏🏼👏🏼
@shekarraja8007
@shekarraja8007 Год назад
Praise lord Thalli Mana thandri ke mahima....
@michael-yh5wv
@michael-yh5wv Год назад
Prasie the lord 🙏🙏చాలా బాగా పాడవు అమ్మ 👏👏👏
@navennaven1223
@navennaven1223 Год назад
నీ స్వరం చాల బాగున్నది అమ్మ నీకు మంచి లైఫ్ నా దేవుడు నీకు ఇస్తాడు గాడ్ బ్లెస్ యు
@sjakeya1057
@sjakeya1057 Год назад
Maranatha cheli God bless you ❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹
@YBalapeddanna
@YBalapeddanna 6 месяцев назад
Glory to God
@rameshjuturu5944
@rameshjuturu5944 Год назад
కృప కలుగును గాక
@deevena1237
@deevena1237 Год назад
Praise the Lord 🙏🙏🙏
@rajusripadam9813
@rajusripadam9813 Год назад
God bless you
@srinumorthamortha8645
@srinumorthamortha8645 Год назад
Bagapaadaru thalli
@ranigeddam8272
@ranigeddam8272 Год назад
Super voice Chelli chala Baga padavu god bless you 🙏🏽
@abrahampadamati822
@abrahampadamati822 Год назад
Nice voice.nice singing sister..God bless you.,నువ్వు ఇలాగే దేవునిలో పనిలో కొనసాగాలి అని కోరుకొంటూ.. మీ అన్నయ్య...god bless you sister...praise the lord
@karunkumar7928
@karunkumar7928 3 месяца назад
Sister song Chala Baga padavu maa
@agriculturepride3953
@agriculturepride3953 Год назад
wow...praise god....beautiful singing.....very pretty voice....please continue to serve our god by this wonderful gift of worshiping....wonderful singing.
@surajparchake8570
@surajparchake8570 Год назад
చాల బాగా పాడవు ర చెల్లి ఇంకా maa కోసం ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో padalani కోరుకుంటున్న
@prasanthhosanna370
@prasanthhosanna370 Год назад
Prise the Lord🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 🎉🎉
@c.rebekahmarlyn9528
@c.rebekahmarlyn9528 Год назад
Amma Sharon neevu paata superga padavamma devudu neekuswaram varamuga echadamma god bless you
@ajaychenna9007
@ajaychenna9007 Год назад
Wounder full voice
@user-qe3fx4ps4m
@user-qe3fx4ps4m 8 месяцев назад
👌👌thalli
@kamalaemani7220
@kamalaemani7220 Год назад
God bless you thalliga Devuni Namaneke Mahimakalugunugaka 🙏🙏🙏👌👌
@bhanuperumalla4201
@bhanuperumalla4201 Год назад
Chelli chala chakkaga paduthunavu ra god bless you chelli
@venkatalakshmi9857
@venkatalakshmi9857 Год назад
బహుసౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే నను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే 1.పరిశుద్ధతలో మహనీయుడవు నీవంటి దేవుడు జగమున లేడు నాలో నీరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ || బహుసౌందర్య || 2. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక || బహుసౌందర్య || 3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీచూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం నాలో నింపెను ఉల్లాసమే. || బహుసౌందర్య ||
@maheshbejjam9379
@maheshbejjam9379 Год назад
బాగా పాడావు తల్లి నీ పాట ఎన్నిసార్లు అయినా వినాలి అనిపిస్తుంది
@syambabu6034
@syambabu6034 Год назад
ప్రైస్ ది లార్డ్ అమ్మ నీవు ఎన్ని పాటలు పగిలితే అన్ని పాటలు పాడే రా చక్కగా దేవుడు నీకు ఇచ్చిన అవకాశం
@naveenb2323
@naveenb2323 Год назад
Praise tha lord thalli devudu ninu bahubalamuga divinchunugaka amen devu niki mahima
@user-dj8iw9zi9s
@user-dj8iw9zi9s Год назад
❤,,సుపరెతలి
@pudicherlasujatha4419
@pudicherlasujatha4419 Год назад
Super chelli chala chakkar padav God bless you ma
@c.rebekahmarlyn9528
@c.rebekahmarlyn9528 Год назад
Amma Sharon neevu paata chala bagapaadavamma devudumanchi swaram yechadamma god bless you
@sudheerdhabbula7588
@sudheerdhabbula7588 Год назад
God bless you Amma❤
@user-kv4zp4gj4k
@user-kv4zp4gj4k 11 месяцев назад
🎉❤🎉
@kambhampatidivya5908
@kambhampatidivya5908 Год назад
God bless you maaa 🥰🙏 super voice maaa
Далее
Вопрос Ребром - Булкин
59:32
Просмотров 690 тыс.
Как вам наши образы?🥰🥰🤍🤍
00:10
Что думаете?
00:54
Просмотров 564 тыс.
Вопрос Ребром - Булкин
59:32
Просмотров 690 тыс.