రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చినటి వట్టి అన్ని మూవీస్ లో కన్న నాకు నచ్చిన మూవీ !!! పెళ్లిసందడీ లెక్క లేని సార్లు చూసాను మూవీ అప్పుడు నుచి రాఘవేంద్రరావు ఫ్యాన్ అయ్యిఫోయను
Goose bumps vasthunai Ra babu songs vinta untey, asalu em cinema malla 90s Loki vellipotham Oka sec lo ... Thanks to legandary director Ragahvendrarao gaaru
Pellisandadi is one of the best triangle love story!! classic in its own way!! aa prema feeling, sisters relationship, various typical characters(bamma character ki photos pichi), ultimate music and lyrics.....
i am a late watcher of this program but i am highly satisfied with this program i watched thi movie in 1996 i did not felt the feeling today i am watching in delhi during lckdown this programs has given me immense pleasure watch all the episodes with eminent heros,comedians particularly Brahmigaaru my all ttime favorute Gndu Hanumantrao Ali Relangi,Allu Ramalingiah every one in the telugu industry
We never expect this type of film in future.This film is one of my favorite, heart touching movie .I will never forget in my life.Very big thank you to story writer,music director,songs compositer ,hero srikanth brother, both heroines and finally our great director Mr.ragavendra rao sir.Thankyou lot sir.
పెండ్లి సందడి సినిమా లాంటి సినిమా మళ్లీ కచ్చితంగా రాదు కనీసం నేను 70 సార్లు చూసి ఉంటా ఎన్ని సినిమాలు చేసినా లైఫ్ లో మళ్ళీ ఇలాంటి సినిమా చూడలేము దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు లాంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం సినిమా అభిమానుల అందరి అదృష్టం అప్పుడు ఇప్పుడు సూపర్ సూపర్ సూపర్ హిట్ మూవీ పెళ్లి సందడి!! పెళ్లిసందడి సినిమా లో నటించిన ప్రతి ఒక్కరికి 🌹🥀🌺🌷💐అభినందనలు!! నా జీవితంలో నాకు నచ్చిన మొదటి సినిమా లాస్ట్ సినిమా పెళ్లి సందడి
Pellisandhadi is wounderful movie in telugu film industry....it gives lot's of sweet memories to film lovers...Ragavendhrao is excellent director for ever
1996 ఆ రోజుల్లో మాకు 10 వ తరగతి పరీక్షలు జరుగుతున్నవి మా పరీక్ష సెంటర్ దిల్ సుఖ నగర్ కొత్త పెట్ లో విక్టోరియా మెమోరియల్ లో 9.30 కి ఎగ్జాం రాసి వెనుక గేట్ నుండి 12 గంటలకు శివ గంగ థియేటర్ లో 11 ఎగ్జామ్స్ కి 11 షోలు నాన్ స్టాప్ ..గా చూసాను అయిన తనివి తీరలేదు ఇప్పటికీ మా టీవీ లో వస్తే మిస్స్ కాను... గొప్ప సినిమా
Srikanth,Deepthi batnagar, and Ravali........director....great..k.RAghavendar rao garu srikanth jivitham lo chala hit cinima echaru ....chala..chala...thanks...Raghavendar rao Garu......meru malli pellisandadi2 movie cheyali.....Thanq.....raghavendar rao garu
Raghavendra Rao one of the best commercial movie director and most respected director. I am from Bangalore and worked/lived in delhi for 41 years n back to bangalore now. My mother tongue Tamil, studied kannada medium till 7th standard, then switched to english medium with sanskrit. Forefathers from Palghat, Kerala despite all these factors. I love and respect telugu people, i have best telugu freinds, i watch maximum telugu movies. My favourite directors are K. Vishwanath, T. Rama Rao, Raghvendra Rao etc. Singers SPB, PS, SJ, LRE, Balamurali Krishna, heros from NTR, ANR, Venkatesh, Nagarjuna, Prabhas, Mahesh Babu, Allu arjuna and many heroins especially Jayaprada. Music directors KVM, satyam etc
పెళ్లి సందడి సినిమా అప్పట్లో ఏ రేంజ్ లో ఉంది అంటే.....ఎవరి పెళ్ళిళ్ళు అయినా సరే ...పెళ్లి సందడి అని పేరు పెట్టింది ఈ మూవీనే అంత రేంజ్ ఇప్పట్లో ఇప్పట్లో ఎప్పటికైనా పెళ్లి సందడి అని పేరు పెట్టకు మారారు అంత వరకు ఈ మూవీ మరవలేరు... 🙏
ఓన్లీ మంచి సంగీతం తో ? మంచి మంచు సూర్య కిరణాలు తో సముద్ర హలలు తో కూడిన బాణీలు తో సినిమా మొత్తం బొంగరం లా తిప్పుతూ అందమైన ప్రపంచము లో తిప్పిన మా దర్శకుడు కి మా అభినందనలు మీ ప్రేమ తో మీ సేనాపతి చంద్రశేఖర్ దొర విశాఖపట్నం
from starting epicode of soundarya lahari i have been eagerly waiting for the pelli sandadi movie really i enjoyed alot in 2 epicodes thank u to ragavendra rao garu and entire pelli sandadi team
Deepthi bhatnagar has become more beautiful than how she was 20 yrs back. Wow... Goddess.. She is looking more and more beautiful when she is sitting beside Ravali. I bet everone is watching this video only for Deepthi
Keeravani miss Bigg assert for this Movie is music I will forget ever stress eliment when I hear to this music or watching a 5 minutes bit from this movie
The title song is very much suitable,relevant even in my mobile as ring tone, Naa janma dhanyamaindi with Annamayiya i have seen 17 times that time my mind became void decided to far away from material world