Scripted pranks😂😂😂 Guys do you observe, those 3 people are in the video wearing same dress from last 3 videos, It means the video recorded one after another in same day ,and releasing each day a video😂
కొంచెం లేట్ అయింది అన్నయ్య వీడియో చూస్తా కి అది సరేగాని అన్నయ్య ఎలా ఉన్నా శివాని ఎలా మార్చేసావు అన్నయ్య అలా ఉన్న శివాని ఆఖరికి ఇలా మార్చేసావే ఏంటి అన్నయ్య బాబు నువ్వు అన్నయ్య ఇచ్చారా అన్యాయం అన్నయ్య కన్న అన్నయ్య నిజం చెప్పాలంటే ఆ గెటప్ లో సూపర్ ఉన్నాడు శివ వీడియో కూడా చాలా బాగుంది అన్నయ్య సూపర్ ఉంది వీడియో అయితే చాలా ఎంజాయ్ చేసాం మేము అయితే 😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤
అన్నా వినేష్ అన్న పాపము మన శివ నేను నవ్వి నవి కింద పడిపోయా మా కపిల్ చూసి నవ్వేడు అల్లా అల్లా అన్నాడు థాంక్స్ అన్న నువ్వు మన ఇండియా వాళ్లను నవ్వించడం కాకుండా కువైట్ వాళ్లను కూడా నవ్విస్తున్నారు థాంక్స్ వినేష్ అన్న