ప్రేమించడం గొప్ప కాదు, అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం గొప్ప. బాధ పెట్టడం గొప్పకాదు, మీరు బాధ పెట్టినా దాన్ని భరించేవారు దొరకడం గొప్ప. ఎందుకంటే ప్రేమించడం ప్రతి ఒక్కరు చేస్తారు కానీ, అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిని మిస్ చేసుకోకండి నేస్తమా!