అయ్యగారు ఆంధ్రాలో నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ మన క్రైస్తవ పాస్టర్లు చాలామంది రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయి ఉన్నారు. డిసెంబర్ జనవరి మాసములలోనే ఆయా ప్రాంతాలలోని రాజకీయ నాయకులు పాస్టర్ల అందరిని పిలిచి 2000 3000 చొప్పున అమౌంట్ వారికి ఇచ్చి ఉన్నారు........ మా ప్రాంతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పాస్టర్ల అందరిని పిలిచి 2000 చొప్పున ఇచ్చి యున్నారు.........