తెలంగాణా అస్తిత్వమే కేసిఆర్ గారిని తెలంగాణా అస్తిత్వం నుండి ఎవ్వడూ వేరు చేయలేదు ఎవరన్నా అటువంటి ఆలోచన చేసినా అది భ్రమ మాత్రమే అలా మాట్లాడడమంటే అది పిచ్చోడు మాత్రమే. కేసిఆర్ ను ఎవరూ మారిపించ లేరు. జై తెలంగాణ జై కేసిఆర్.
*నీళ్లతోనే బతుకు. నీళ్లతోనే మార్పు అని నమ్మి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి గడప గడపనూ తట్టి తెలంగాణ సమాజాన్ని కదిలించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్.* *14 ఏండ్లు రాజకీయ భవిష్యత్ పక్కనపెట్టి, చావు నోట్లో తలపెట్టి అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన అనితర సాధ్యుడు కేసీఆర్.* *తెగించి తెచ్చుకున్న తెలంగాణలో సాగు, తాగునీళ్లు, కరంటు, రహదారులు కనీస అవసరాలని భావించి కేవలం తొమ్మిదిన్నరేళ్లలో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా 24 గంటల కరంటు ఇచ్చిన ఒకే ఒక్క పాలకుడు కేసీఆర్.* *నీరు పల్లమెరుగు అన్న అబద్ధాన్ని తిరగరాసి కేవలం మూడున్నరేళ్లలో కాళేశ్వరం వంటి అతిపెద్ద ఎత్తిపోతల నిర్మించి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, పాలమూరు రంగారెడ్డికి బాటలు వేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన అపర భగీరధుడు కేసీఆర్.*
1977 జనతా పార్టీ ఘన విజయము! మురార్జీ ధీశాయి "భారత ప్రధాన మంత్రి" 2028 -- 2029 లో, "TRBS" పార్టీ! "కేసీఆర్ సార్" భారత దేశ ప్రధాన మంత్రి! జై తెలంగాణా! జై మేరా భారత మహా
జై తెలంగాణ జై జై తెలంగాణ జై కెసిఆర్ కెసిఆర్ అంటే ఒక వ్యక్తి కాదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక శక్తి కెసిఆర్ అస్తిత్వాన్ని దెబ్బతీయటం ఎవరి తరం కాదు జై కెసిఆర్ జై తెలంగాణ
ఇప్పటికే రేవంత్ రెడ్డి చేస్తున్న పనులవళ్ళన, ఇచ్చి చేయలేని హామీలవళ్ళన, గతప్రభుత్వం ఇచ్చిన స్కింలని కూడా ఆపేయడం వల్లన, రేవంత్ రెడ్డి కేటీఆర్, కేసీఆర్ పైన చేస్తున్న విమర్శల వల్లన కూడా, """brs పార్టీ కి గానీ kcr కి గానీ, ktr కి గానీ, ఇప్పటికే తెలంగాణ ప్రజలలో *సానుభూతి* వచ్చేసింది""" తెలంగాణ ప్రజల పోకస్ అంత రేవంత్ రెడ్డి పైనే ఉంది, రేవంత్ రెడ్డి ఎం చిన్న తప్పు చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడడానికి రెడీగా వున్నారు. Govt ముందు ముందు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రాదనుకున్న తెలంగాణ కేసీఆర్ సాదించిండు ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చాలా సమస్యలకు పరిష్కారం చూపిండు రాష్ట్ర ఆదాయం పెంచిండు దేశంలో మిగిలిన రాష్టాలు అసూయ పడేలాగా పరిపాలన అందించిండు గత పార్టీల పాలకుల పాలన చూసినం ప్రస్తుత పాలన చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ ఉనికి మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితికి వచ్చింది
అలవి కాని హామీలతో ప్రజలకు మోసపురిత వాగ్దానలతో అత్యాశాలు కలిగించి అడ్డదారిన ముఖ్య మంత్రి అయ్యి. ఇప్పుడు కెసిఆర్ తో పెట్టుకుంటున్నాడు. అంతకు అంత అనుభవిస్తాడు.
ప్రకాష్ సార్ గారు రేవంత్ ఏసినతెలంగాణ ప్రజలకు చేసిన పనులు ఒకటి ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చడం రెండవదకానిస్టేబుల్ను బెదిరించడం మూడవది రైతులను చంపడం నాలుగవది చేనేత కార్మికుల గోసుపెట్టడం ఇవే కాకుండా ఇంకెన్నో 10 నెలల వీటన్నిటిని చూసి ప్రజలు ఎంతో మెచ్చుకుంటూ రేవంత్ రెడ్డిని
BRS పార్టీ వోకా జీవ నాధీ! యెప్పుడూ యెండి పొద్దు! BRS పార్టీ యెన్నటికి బీటలు వారధు! BRS పార్టీ ఓక వూట చెలిమా! కేడర్ మహా గొప్పాధీ! కార్య కర్తలు కోకొల్లలు! కేసీఆర్ సార్ లేని తెలంగాణ అమావాశ్య!
తెలంగాణ స్వార్థ పరులకి దీపావళి శుభాకాంక్షలు 😂😂😂😂 స్వార్థన్ని చూపించిన తెలంగాణ ప్రజలు ఎలక్షన్ కి ముందు అబద్ద అమీలను నమ్మి కెసిఆర్ కి ఓటు వేయకుండా నమ్మించి మోసం చేసిన వాళ్ళకి పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు.. నమ్మి నాన్న బోస్తే పుచ్చుపుల్లలు అయిపోయాయి.. ఆడోల్లు పెళ్లిళ్లు చేసుకోకుంట ఉండాలి తులం బంగారం కోసం. 2500 కి ఆడోల్లు ఆశపడ్డారు 😢😢😢 రైతు స్వార్థన్ని చూపెట్టాడు రైతు బందు ఎక్కువస్తుంది అని. గోసి వుండింది కరెంటు మూడింది పంట కి పెట్టుబడి స్వంతది. అమ్మే తందుకు తంత. సంత ల సరుకు ల మోత. ఇంట్ల ఆకలి మోత. చెప్తే ఈ స్వార్థులకి సమయం సరిపోదు. హరీష్ రావు ఎన్నికల సంగం విరుద్దంగా ప్రకటన చేసి నందుకు brs ఓడిపోయింది. హ ఒక్క ప్రకటన తో స్వార్థ పరుల మనుసు మారి కాంగ్రెస్ కి ఓటు వేశారు. కాంగ్రెస్ గెలుపు కి హరీష్ రావు సారూ బలమైన కారణం 😢😢😢😢
Kcr telangana udyama neta, telangana techina neta, kcr 10yrs lo telangana nu india lo ne no.1 state ga develop chesina leader one and only kcr, otami erugani leader india lo one and only kcr, kcr lion of telangana, kcr brand of telangana, kcr history of telangana, kcr ante ne telangana, telangana ante ne kcr