Тёмный

Special Debate on Working Women's Marriage | Haritha | Psychologist Dr Hari Kumar | SumanTV 

SumanTV
Подписаться 9 млн
Просмотров 98 тыс.
50% 1

Special Debate on Working Women's Marriage | Haritha | Psychologist Dr Hari Kumar | SumanTV #WorkingWomens #SumanTV
SumanTV is an official RU-vid Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. #SumanTV #SumanTVTelugu #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on RU-vid with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Download SumanTV Android App - bit.ly/SumanTVApp
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNe...

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 193   
@-public4191
@-public4191 11 месяцев назад
ఆడపిల్లలు జాబ్ చేస్తున్నారంటే పిల్లతో పాటు తల్లి తండ్రుల కి ఎక్కడలేని గర్వాలుబాగాపెరిగిపోయాయివాళ్ళుముసలివాళ్ళైనాపెళ్ళికావటంలేదు.
@kollivenkateswararao5997
@kollivenkateswararao5997 Год назад
నా సలహా అబ్బాయిలకు దయచేసి పెళ్ళి చేసుకోకండి
@Bhukyasaikumar143Bhukyasaikuma
@Bhukyasaikumar143Bhukyasaikuma 5 дней назад
Nduku 😢
@kollivenkateswararao5997
@kollivenkateswararao5997 5 дней назад
@@Bhukyasaikumar143Bhukyasaikuma అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే అర్ధం అవుతుంది
@Bhukyasaikumar143Bhukyasaikuma
@@kollivenkateswararao5997 anyway Nenu kuda single one of my sibling brother also struggles with marriage Adi chusi Naku pelli tarvata reality ento ardam aindi bro ni life lo m jarigindo Naku idea ledu kani try happy in ur presence bro hope u have bright future
@kollivenkateswararao5997
@kollivenkateswararao5997 4 дня назад
నా లైఫ్ గురించి చెప్పడం లేదు నాకు ఇద్దరు పిల్లలు ఫారిన్ లో సెటిల్ అయ్యారు చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి ఫామిలీ లో ఉంటాయి స్పెషల్ గా ఏమీ లేవు కానీ మారుతున్న కాలంలో మగవాళ్ళు బలి పశువులు అవుతున్నారు పెళ్లి తరువాత కూడా అమ్మ ట్రైనింగ్ తీసుకునే ప్రతి భార్య ఇల్లు బాగుపడదు ఇది నా ఎక్సపీరియన్స్ అరవై సంవత్సరాల వయస్సు వరకూ నేను గమనించిన పరిస్థితి చెప్పాను అంతే
@abalaji3681
@abalaji3681 Год назад
ఇవ్వని కాదు జాబ్ చేసేవాళ్ళు చాలా వరకు పక్క దారి పడుతున్నారు అందరు అని నేను చెప్పాను నేను చుసిన వారిలో చాలా వరకు వాళ్లే 😢😢😢😢😅
@VarunKumar-zh6vt
@VarunKumar-zh6vt 7 месяцев назад
Maintaining boyfriends and dey are leading to illegal affairs
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh 3 месяца назад
జాయింట్ ఫ్యామిలి ఇష్టం ఐతేనే పెళ్ళి లేకపోతే లేదనీ చెప్పండి. చదువు జ్ఞానం కోసం మాత్రమే. పెళ్ళికి ముందే అన్నీ ఐపోయాయి ఇంక వాళ్లకి స్పర్శ ప్రేమ కొత్త కాదు.30ఏలు వచ్చాక వేస్ట్ ఆమై.18 to 22 అంతె.30ఆంటీలు.30చాలా తేడాలు వ్వస్థాయి. ఇంక వీలు ఏవరితో కలసి వుండరు.అస్సలు జాబ్ లేడీస్ వెరెస్ట్. కని పెంచి త్యాగం చేస్తే 50 .60ఏలు వస్తాయ్. ఇంకెపుడు తల్లి తండ్రి నీ చూసుకునేది.
@NaveenKumar-ej6gx
@NaveenKumar-ej6gx 2 года назад
చదువుకోవడం, ఉద్యోగం చేయడం అందరి హక్కు, కానీ మన సంస్కృతి సంప్రదాయాలు ఎంత మంది పాటిస్తున్నారు, చిన్న చిన్న విశయాలకు విడాకుల తీసుకోవడం చాలా బాధాకరం. సమాజం లో విలువలతో కూడిన జీవితం అవసరం, ప్రతి దానికి డబ్బులు అవసరం కాదు.
@BLG4567
@BLG4567 Год назад
Hakkulu. Sampradayalu. Kalavavu
@monanethi503
@monanethi503 Год назад
రానూ రానూ ట్రెడిషన్స్ అబ్బాయి ఫేవర్ గా మారిపోయే విధంగా చేంజ్ చేశారు.. పురాణాలు ఇతహాసాలు చదువుతుంటే.. అప్పటి ఆడవాళ్లు చాలా అదృష్టవంతులు అనిపించక మానదు
@bhavanivendra6120
@bhavanivendra6120 Год назад
Well said naveen kumar
@arunakattekola3673
@arunakattekola3673 Год назад
ఎప్పటికీ అడవరు అవసరానికి వాడుకునే వస్తువేన ఇంట్లో ఉండే ఆడవారిని మర్యదనిస్తుందా సమాజం
@bhavanivendra6120
@bhavanivendra6120 Год назад
@@arunakattekola3673 nijame kaani samajamloki vachina ativaki bhadrata vunda?
@mattaravinderreddy9622
@mattaravinderreddy9622 2 года назад
Good debate 👏
@raghavendrah3576
@raghavendrah3576 2 месяца назад
Super dr. Harikumar garu mee speech thank you sir god bless you
@chakrichakravarthi746
@chakrichakravarthi746 Год назад
Job chusi chesukunevaallu vedhavale. Job ledani chesukonivaallu vedhavale. Business attitude kaadhu pelliki kavalsindhi...Pelliki kavalsindhi prema.. commitment...Share love and pain... Share work life... balance them.... Aastulunpanchukovatame kaadhu Badhyatalu kuda panchukovaali.!!.
@balususatyanarayana4542
@balususatyanarayana4542 Год назад
పెళ్లంటే నూరేళ్ళ పంట అన్నారు పెద్దలు పెళ్లంటే ఆస్తులు హోదా కానే కాదు రెండు మనసుల ఇంకా మాట్లాడితే రెండు ఆత్మల కలయిక ఇద్దరూ సంపూర్ణ అవగాహన తోనే వివాహం చేసుకుంటేనే అవి నిలుస్తాయి
@mandalojuanil5456
@mandalojuanil5456 2 года назад
కేవలం జాబ్ చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నంత మాత్రాన సంపూర్ణ జీవితం అనుభవించినట్టు కాదు. సంపూర్ణ జీవితం అంటే సంపూర్ణ ఆరోగ్యం తో , ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉల్లాసంతో , ఆనందంతో , ఆహ్లాదంతో శక్తి వంతమైన జీవితం గడిపేవారు సంపూర్ణమైన మనుషులు , సంపూర్ణ మైన జీవితం.
@sarabhaudaykumar9009
@sarabhaudaykumar9009 9 месяцев назад
ఈ కాలంలో ఆడా-మగా కలిసి బతకాలంటే, వాళ్ళు ఏం చేసినా కూడా కలిసే చేయాలి. ఎక్కడకి వెళ్ళినా కూడా కలిసే వెళ్ళాలి. అలా ఒకరి కళ్ళెదుట ఒకరు లేదంటే, పార్టనర్ కన్నా ఏమాత్రం అందంగా ఉన్నా వ్యక్తి కనబడినా కూడా అక్కడ అక్రమ సంబంధం ఏ్పరచుకుంటారు. డెబిట్లో ఎన్ని కారణాలు చెప్పుకున్నా సరే, భార్యభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకంతో/అంకితభావంతో కలిసిబతికే గుణం లేనప్పుడు, జీవితబాగస్వామిపై ఇలాంటి ఆలోచనలు/ఆంక్షలు ఏర్పడతాయి.
@dara4006
@dara4006 Год назад
పెండ్లి చేసుకునే ఏ మగాడు ఉద్యోగం లేని అమ్మాయిని కోరుకోవటం లేదు. దాదాపుగా 90% యువకులు జాబ్ చేసే అమ్మాయిలని కోరుకుంటున్నారు. జాబ్ చేస్తుంది కనుక సాధారణంగా ఆడ వాళ్లకు నోరు ఎక్కువ లేస్తుంది. అంతగా భర్తను కేర్ చేయరు. అందుకే విడాకులు ఎక్కువ అవుతాయి. కొంచెం ఓపిక పట్టే లేడీ అయితే సంసారము చక్కగా సాగుతుంది. ఇంకొక మాట ఏమిటి అంటే ఇరుప్రక్కల అమ్మల జోక్యం వుంటే కాపురాలు సరిగ్గా వుండవు. ఏది ఏమయినా మరేజ్ లు జరగాలి పిల్ల పాపలతో అందరూ సంతోషంగా వుండాలి. ఇది సృష్ఠి కార్యం. భర్త కూడా పనులలో సహకరించాలి. అంటే చీపురుతో వూడ్చమని కాదు. కుకింగ్ అండ్ చైల్డ్ కేర్ హెల్ప్ చేయాలి.
@venkateshgoud4468
@venkateshgoud4468 9 месяцев назад
Job and marriage is are two different things.....Sammsaramanedi jodedla bandi idi ardhmouthe migathavi chala easy ga telusukuntaaru...
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh 3 месяца назад
మరి అత్త మామ ఆస్తి ఆమై కీ ఏమీ ఆడించవద్దు. చదువు జొబ్ అస్తి లేని అబయిని చేసుకోవచ్చు కదా. ఫ్రీగా. అన్నీ ఉన్నా అబాయి ఎందుకు.
@pulliahnaidu7486
@pulliahnaidu7486 4 месяца назад
Anchor Gariki 🙏🙏. Madam garu, Same Caste Varu Dorakaru. Same CASTE Varu Aithe Abyantharamu ledu. Ladies Lo Proud Yekkuva Avuthandi.
@janardanaraopaturi509
@janardanaraopaturi509 Год назад
సుత్తి లేకుండా సూటిగా చెప్పండి ప్లీస్!
@vijaykumar-ur2wu
@vijaykumar-ur2wu Год назад
Marriage is Waste for both...live Happyly...
@monanethi503
@monanethi503 Год назад
Marriage is not issues Ego is big issues.. Communications is very big issues ఆమె శాలరీ మీద మంట లేని వాడే పెళ్ళి చ్ చేసుకుని పీస్ ఫుల్ గా ఉంటాడు.. కానీ.. అబ్బాయిలకి అదీ సాద్యం కాదు.. కాపురం లేకపోయినా నడుస్తుంది.. ఇంటిపనులు మిదేసుకుని చేయమన్న చేస్తారు గానీ.. వైఫ్ శాలరీ తమ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయలేదంటే.. నిద్ర కూడ పట్టదు.. అబ్బాయిలు తమ డబ్బు పిచ్చి తో.. లైఫ్ లేకపోయినా బతుకుతారు..
@malladhibrundha4978
@malladhibrundha4978 Год назад
Nice debate..అసలు ఆడపిల్ల పుట్టింది అంటే బరువు అనుకుంటారు అందరు , మగవాళ్ళని ఆడగండి ప్రతి పూట అంద రికి తల్లి - భార్య వండి పెట్టినట్లు వాల్ల ని పెట్టమనండి? కాదు అని అంటే బరి తెగించారు, మన వ్యవస్థ పాడై పోయింది అంటారు ఈ తరం పాడవ్వడానికి కారణం , మన ఇంట్లో ఆడపిల్ల భయం కి వెళ్ళకుండా కంట్రోల్ చేసాం , నవ్వ కు , పరిగెట్టకు, గెంతకు, మాట్లాడకు, భయటకు వెళ్ళకు, చాల కట్టు బాట్లు, ఓక వైపే ఆలోచిస్తున్నారు అందరు భర్త చనిపోతే ఏం చెయ్యాలో తెలీదు, ఎలా పెంచాలి తెలీదు పిల్లల్ని ఇండో లో నుంచి బయటికి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు చాలా కష్టం కదా మరి. అందుకే ఆడవాళ్లు మీకు జోహార్లు
@polamukunda4440
@polamukunda4440 5 месяцев назад
Mee debit bagundi kani ..aslu visyam enti ante adavalu job cheeste ..vala idru madhy effct taggutndi . realsp teda kodathye.....
@udayakanthreddy8435
@udayakanthreddy8435 9 месяцев назад
Mundu meeru marandi 3 ladies okadu gent, ekkada equality. Manam elanti samjam lo unnam ante job leni ammaini abbai pelli chesukuntunadu gani, job leni abbai ni a ammai pelli chesukovtledu. Reality lo undi mathladite better😂
@srujanasaraf5992
@srujanasaraf5992 Год назад
ఆడపిల్ల చదూఉకొవలి ఇలాలి చదువు ఇంటికి వెలుగు అవసరానికి పనికివస్తుంది హఇగ ఇంట్లో ఉంటు కుంటుంబం చూసుకుంటే అదెపరిపూరణ ఆనందం ఇంట్లో పనిచేస్తున ఉద్యోగం చెయ్యడం ఇబ్బందికరం
@suneetasurapaneni8732
@suneetasurapaneni8732 Год назад
Talking only one side Boys are not preferring working woman not because of 3 I’d Woman also too much talking The term feminism is going in a wrong way in most of the cases.
@narendragali1981
@narendragali1981 Год назад
Varakatnam theeskovaddu annappudu ...... abbayi parents sampadinchina aasthilo bharyaki elaanti hakku undakudadu...... ledaa..... thana parents nundi vache varasathwa aasthini aina theeskuraavaali...... rendu vaipula aalochinchaali kadaa//////... one point sir..... ee madhya ammaayillo....thanu sampaadana okka rupee kuda inti avasarala nimitham ivvatledu..... chaalaa families....maintenance bhartha chudaalata....... thanu maathram anni thana personal avasaraalake undaalata.....
@sirishagodina2527
@sirishagodina2527 Год назад
Its less percentage who doesnt want working woman, high percentage of people wants working woman, bcoz of insecurities in corporate jobs & EMIs,
@traditionalworkingwomen263
@traditionalworkingwomen263 5 месяцев назад
True..
@polamukunda4440
@polamukunda4440 5 месяцев назад
Corcrt sir baaga cheppar
@subbumahee7777
@subbumahee7777 2 года назад
Very simple... Manashi la kakunda janthuvula unte chalu.
@bhaskargannamraju9949
@bhaskargannamraju9949 Год назад
ఒకమనిషి అన్ని విధాలుగా ఎవరినీ సంతృప్తపరచలేరు.ఉద్యోగం వద్దనుకుంటే అలాంటి అమ్మాయిలు పేదవారి పిల్లలు చాలామంది కలరు.వారిని చేసుకుంటే మంచిదేకదా.ఉద్యోగం చేసోచ్చి ఇంకా అన్నిపనులూ చేసి,అందరినీమెప్పించాలంటే ఎంత కష్షం.
@venkateshgoud4468
@venkateshgoud4468 9 месяцев назад
Telivigala barya bharthanu raajunu chesi thanu raajuga chalaamani avuthundi😮
@vasumatisvlogs
@vasumatisvlogs Год назад
Okappudu job Chesey ammai kavali Aney vallu ippudu vadhuantunnaraa
@vikramnimma
@vikramnimma Год назад
*If you want to have a happy life never get married..*
@ramyan.5731
@ramyan.5731 Год назад
Wow... exactly...@ vikramnimma
@ramrao4671
@ramrao4671 Год назад
Arey yedava. Men are not insecure. Adhahi vere mogodtho affair pettukunte yevadu ishta padaru.
@ramrao4671
@ramrao4671 Год назад
Donga mundalu nee lanti mundalu vundabatti. Poyi telloditho pakkalo paduko.
@kumarannamuchatlu
@kumarannamuchatlu Год назад
నువ్వు దేవుడి సామి
@chitranimma
@chitranimma 10 месяцев назад
u have told the truth of life...@vikramnimma
@dhanuunjayreddy7721
@dhanuunjayreddy7721 11 месяцев назад
Katnam katnamm antunare mari adhe Ammailu kaani Ammaila parents kaani Abbai Property House flat Land Ila A To Z chustunaru ga mari ante abbailu katnam tisukunte Neram Goram Ammailu yemi chesina Correct Ammailu kaani Valla parents kaani anni asinchochu adhe abbaila vishayaniki vasthe anni Tappule memu sampadinchali kevalam neekosame maa ashalu Korikalu anni champukuntu vadilesukovali total ga Male mathram chachi Na sare meeku anni Chudali cheyali Anthe kadha wow what a Great society
@venkatamadhumayigottipati6262
@venkatamadhumayigottipati6262 2 месяца назад
Andukera ammayilu kuda job chesi sampaadhinchukuntunnaru. Ayina mee ayya avvalu kodukulani ammukovatam maathram maanaledhu. Ammayi parents ki property unna meeru happy ga anubhavistharu kada
@dhanuunjayreddy7721
@dhanuunjayreddy7721 2 месяца назад
@@venkatamadhumayigottipati6262 inthaku nuvu Aada na maga na atu arey antunav leka atu ITU kaani middle middle a take respect and give respect 🖕🖕🖕🖕🖕
@bindhushaboda1879
@bindhushaboda1879 Год назад
Very good analasis sandhya garu men ' should marry without dowrey
@vijayalaxmigundamraj236
@vijayalaxmigundamraj236 Год назад
V.Nice Dr.Hari kumargaru.
@sukumarjonnalagadda6649
@sukumarjonnalagadda6649 2 года назад
I'm unmarried I'm 35 years male if I had chance i want a wife who can take care of family. Because now a days society has changed will change anyone
@ezhuthalan3625
@ezhuthalan3625 Год назад
Wife is a companion. She is not your family care taker. Men should do household chores. Both should take care of both the families.
@Bhargava_P
@Bhargava_P Год назад
You are very lucky. Women in this generation are very unfaithful and highly independent
@saivelisetty8861
@saivelisetty8861 7 месяцев назад
@@ezhuthalan3625then both should make money?
@jattinikhilendar6302
@jattinikhilendar6302 Месяц назад
Bills kuda kattali​@@ezhuthalan3625
@favouriteworld3280
@favouriteworld3280 5 месяцев назад
Today very dangerous job holders womens in hyderabad firstly living relationships and mens same living relationships in cities in today trend in the world in youth
@Bhargava_P
@Bhargava_P Год назад
Jyoti mourya Alok Mourya case vinnaaka ippudu ee video chuste, magavaalla insecurity chala sababu anipistundi
@satishteegala7333
@satishteegala7333 11 месяцев назад
Dowry theesukovaddu ante thalli thandrulu sampadinchina migilina motham kodukulaku ivvadaniki nenu vyathirekam
@gundasritha2023
@gundasritha2023 2 года назад
Ammmayilu job cheyyali. It's basic need. Abbbayilu kuda inti pani vanta pani ani theda lekunta anni panulu cheyali. Equality is important
@bhoddepallipuniith6916
@bhoddepallipuniith6916 5 месяцев назад
Inti panulu amailadi.kastamaina baruvu lu Mose panulu abbailu cheyali
@MS_bhargavi
@MS_bhargavi 2 месяца назад
Correct ammayilu job cheyali baga dabbu sampadinchali. Abbayilu intlo kurchoni intipani cheyali
@dhanuunjayreddy7721
@dhanuunjayreddy7721 11 месяцев назад
Katnam lekunda Nenu Ready pelli ki Mari Na venakala unna property Kaani na Bank Balance kaani Na job Guirinchi kaani Na Sampadana Guirinchi kaani Adagakunda adjust avvadaniki Ready Ga unnara mari yevaru aina Job chesina cheyaka poina Naaku Mari meelo yentha mandhi veetiki commit ayye vaallu unnaru
@venkataramananalamalla1424
@venkataramananalamalla1424 2 года назад
Coin one side cheptunnav Amma, anubavinche vaallaki telusu
@user-ij2bv2nx6d
@user-ij2bv2nx6d 7 месяцев назад
32
@koushalyapotuneni3096
@koushalyapotuneni3096 Год назад
Marriage chesukuntaru kani sampradayam ledu padu ledu house lo vanta cheyaru hotels food kavali Saturday Sunday baga tiragali security kosem kadandi a ammayi ki enka marriage avvaledu antarani marriage chesukuntaru pelli ki viluva lekunda chestunnaru forin culture vatchesindhi
@vimalaamma9318
@vimalaamma9318 Год назад
ANDARU ALA ANUKUNTE MAHILALU MANCHIDI. KANI HUS FATHERS NU MOTHERS NU DABBU KOSAM CHAMPE ADAVARUNNARU EEMADYA.CHADIVA LADIES POGARU, AHAM, YEKKUVA.INTER AYYAKA ENKA YEKKUVA.
@uppugunduridhanalakshmi9857
Why?
@hemalathal6054
@hemalathal6054 Год назад
Husband, atta mamalu, in laws, pillalu andaru sarigga, come operative ga vuntene ladies job cheya galaru
@vimalaamma9318
@vimalaamma9318 Год назад
HOUSE WIFE NU YEMANI GURTHINCHALI. AME BADYATHA GALA VYAKTHI GA FAMILY NI CHUSUKUNTUNDI. MANUSHULU OWTHE BHARYA VILUVA THELUSUKUNTARU. MEDIA VACHAKA, INTERVIEWS FAMILY GURINCHI PEDUTHUNTE EVANNI THELUSTHUNNAEE.
@ranrock6748
@ranrock6748 Год назад
Doctor matladuthunte Madhya lo apesarenti madam correct kadhu
@vimalaamma9318
@vimalaamma9318 Год назад
FEMALE, MALE EDARIVI YEVARI PORTION VARIDI, DAAMPATYA JEVITHAM BAGUNTE ANNI SARDUKUNTAEE.
@radhavijay1686
@radhavijay1686 Год назад
As a women i am telling, hadhulu datina alochanalu, parimithi datina ammayila parents alochanalu, abbhayilu kanna ammayilu alochana vidhaname maripoyindhi.
@user-su3qo5qu3e
@user-su3qo5qu3e Год назад
Ammaila istani gowravistunnapudu abbaila ista ni kuda gowravinchandi enduku eee debate and demand it is looking like demand job chese ammaini chesukondi ani demand laga vundi
@anilsrinivas4343
@anilsrinivas4343 Год назад
Evari ki Nachi na vallni vallu marriage chesukuntaru, evaru eastam valldi. Dani ki Consiling wast. Coin ki One Side a mataladutunaru.
@bujjayikathalu3771
@bujjayikathalu3771 2 года назад
Ipudu maku nizamu ga intidaggara unna ammai better anipistundi,naku 3 abbaiulu
@swarnalathak96327
@swarnalathak96327 Год назад
సంధ్య garu bagachepparu
@arunaKumari-qi7mj
@arunaKumari-qi7mj Год назад
ఆడవాళ్లలో ఆ మార్పు రావటానికి కారణం మగవాళ్లే, పిల్లిని కూడా బందించి కొడితే తిరగబడుతుంది, ప్రతిదానికి నిండిస్తూ ఉంటే, ఆడదానివి, ఆడదానిలాగా ఉండు, అస్సలు విలువ లేకుండా మాట్లాడుయున్నారు. ఆడది తనని తాను నిరూపించు కోవటానికి తనని, నేను సంపాదించగలను, ఇద్దరం సమానమే, అని చెప్పటానికి. ప్రయత్నం చేస్తున్నారు, జాబ్ చేస్తూ ఇంట్లో పనులు కూడా చేసుకుంటారు,అంటే ఆడవాళ్ళకి మేనేజ్మెంట్ చేస్తారు, కుటుంబాన్ని జాబ్ ని, ple ఆడవాళ్ళని తక్కువ చేసి మాటాడవద్దు జాబ్ ఉన్న లేకున్నా, భర్త అనే వాడు ఇంంపార్టెంస్ ఇస్తే తన జీవితాన్నే ఇస్తుంది. Ladys alwase grat.
@bhoddepallipuniith6916
@bhoddepallipuniith6916 5 месяцев назад
Bokem kadu sollu cheputunav America lo 50 percentage divorce ah divorce lu valla psycho killers,robbers ,drug addicts pudataru.
@honeybites2565
@honeybites2565 2 месяца назад
Feminism targeted
@ramireddy4607
@ramireddy4607 Год назад
Nenucheppinadi majivithamlo jariginasatyam nijam.
@vimalaamma9318
@vimalaamma9318 Год назад
YEKKUVA EE GENERATION LO PILLALU CHADUVUTHE BAGUNTUNDI, ANE UDHESHTAMUTHO PARENTS CHADIVISTHARU, GOURAVA, MARYADALU EVANNI EPPUDU LEVU KONDARILO. MUKYANGA PARENTS, TEACHERS, BALYAMU NUNDI STUDIES LO, TEENAGE LO, PELLI AYYAKA YELA UNDALI NERPINCHALI.
@goriparthigayathri6772
@goriparthigayathri6772 2 года назад
Sai Priya is not symbol for all women in the world....see the Ias first ranker...and many great women of this country...
@sasankkick4316
@sasankkick4316 2 года назад
There are many sai priya cases which are supressed by the media......sai peiya is not the only case
@user-jt3ln4nx2l
@user-jt3ln4nx2l Год назад
First discuss about dowry
@venkateswarareddy6770
@venkateswarareddy6770 Год назад
Yevaru yemi matladina nijam okati untundi danni yevaru apaleru, Adavallu Job cheyyadanni yevaru apaleru, aa taruvata jarige parimanalni kuda apaleru.. Nammakam jeevitam antaru kani yenta yekkuva nammutaro ante mosanni pondutaru.. Idi reality..
@VijayaLakshmi-rl8ky
@VijayaLakshmi-rl8ky Год назад
Present e wife husband ni lekha చెయ్యడం లేదు
@sateeshkumarvadavalli3629
@sateeshkumarvadavalli3629 Год назад
Nuvventha ante nuvventha neeku anna nenu ekkuva sampadistunna Naa sommu tho batukutunnavu Naa personal life neeku anavasaram Naa phones contacts check cheyoddu nenu e time ki vochina ekkadiki vellina neeku anavasaram ilaati maatalau job chese ammayila nunchi vasthunnayi. Chalu kompalu koolipoyi vidaakulu petakulu kaavadaaniki.
@PradeepKumar-bm9rl
@PradeepKumar-bm9rl 2 года назад
Diverse cases enduku perugutunnayi mari ? 🤔
@giriteja6414
@giriteja6414 Год назад
Dowry kosamo or Working women cheskuntey ekkada piece of mind vubtundhi first of all time vundadhu iddharki
@monanethi503
@monanethi503 Год назад
ఇద్దరూ అన్నతమ్ములు సంపాదిస్తే లేని గొడవలు మొగుడూ పెళ్ళాల సంపాదనతో ఎలా వస్తాయి..🤔 తమ్ముడి సంపాదన అన్నా.. ఆన్న సంపాదనా తమ్ముడు గురించి డైరెక్షన్ ఇవ్వటం చేస్తేనే గొడవలూ..
@khaleelbashashaik6776
@khaleelbashashaik6776 Год назад
Talli gurinchi vidakulu auvetunnai
@saraladevulapali7873
@saraladevulapali7873 Год назад
Green sari madam final ga correct matladaru ani cheppa botunnaam adyaksha😢
@hemalathal6054
@hemalathal6054 Год назад
Job chese ammayilu vaddu anukovadamu murkhatvamu. Meru annadi hundred percent correct madam. Kanee kodalu ga vache ammayilu job cheyavalasinde ani condition pettadamu kuda thappe. Must anukunnappudu ardhika paristhiti bagaleka pothe job cheyali.
@vasavisudhakar1332
@vasavisudhakar1332 2 года назад
Job eddaru chesukunna tappu ledhu eddaru ardam chesukunte, financial independence ammailaku vuntene manchidhi,
@goriparthigayathri6772
@goriparthigayathri6772 2 года назад
Women should become educated and financially independent. That is more important for women than man..then only these dowry deaths..and harrasment of husband will come to halt.
@mathewstylo1111
@mathewstylo1111 2 года назад
98% of 498 cases filed by women are false. Learn how to treat a husband
@saraladevulapali7873
@saraladevulapali7873 Год назад
Assalu venakati rojulu malli ravaali ani a venkateshearaswaMini vedukuntunna E debate la valla em upayogam samaajaani mee revaaru marchaleru 😢😮devuda
@Naidu111SK
@Naidu111SK Год назад
First ee mothers interference marriage life lo lekunte andharu bagupadatharu .. Ponu ponu India lo chattalu America laga thayaravuthayi yela ante Present generation prakaram .. inko 5 years lo kotha chattalu thestharu Magavallu kuda Adavallatho samanamga intlo panulu battalu uthakadam , Antlu Thomatam, Vanta Cheyatam, Illu Subram cheyatam ,oodavadam ilantivi anni cheyalsi untundi future Husbands.. Be Carefull. Maku kooda purushulatho samanam ga memu kooda job chesthunnamu kada maaku kooda samana hakkulu kavali ani , intlo pani purushulaki kooda samanamga undali ani chattalu levanethutharu appudu untadi raboye tharam mana maga jaathi mogullaki cinema 🎥 😄 😀 Don't Marry , Be Happy
@monanethi503
@monanethi503 Год назад
చట్టం కలిపించుకునే విషయం కాదు.. అందులో లేదు కూడా.. కానీ.. ఇంటిపనులు వెరీ హార్డ్ అనీ.. ఒప్పుకుంటున్నారు అన్నమాట.. దీనర్థం అంతకన్నా రాదు బాస్. 🤭
@gshamshad855
@gshamshad855 Год назад
These are primal instincts.
@RavikKuntumalla-ec7gf
@RavikKuntumalla-ec7gf Год назад
Akkade kadha akrma sanbhadalu pettukuntaru
@umarani5619
@umarani5619 Год назад
Edo health issue tho job cheyalekapote.. job cheyalani force chesevallu kuda unnaru..money kosam.... valla own choice ki vadileste correct..
@malli2807
@malli2807 Месяц назад
Ha ha men are not against women employment, but today’s IT women employees became so worse, so surprising 3 ladies are discussing about this issue😅.
@bhavanivendra6120
@bhavanivendra6120 Год назад
Sandhya garu cheppina side effects ane ee vishayame main reason anipistundi .
@gundasritha2023
@gundasritha2023 2 года назад
Emo job vaddu anna abbayilanu nenu intha varaku chudaledhu. Naku telsu chala mandhi job cheyali ani ankuntunnaru.
@monanethi503
@monanethi503 Год назад
నేను చూసిన మారిటల్ డిస్ట్రబెన్స్ కేసుల్లో 100/98 జాబ్ చేసే అమ్మాయినే ఏరి కోరి పెళ్లి చేసుకుని.. ఆ వెంటనే జాబ్ రిజైన్ చేయమంటారు.. అప్పుడు అమ్మాయీ req చేసుకొక తప్పట్లేదు.. కొన్ని కండిషన్స్ మీద అబ్బాయి అగ్రి చేస్తున్నాడు.. అంటే ఆల్మోస్ట్ బ్లాక్మెయిల్. ఇలాంటి కేటగిరీ స్త్రీలలో డివోర్స్ ఫీలింగ్స్ వస్తున్న వాళ్ళకి.. counsiling చేయటం సాధ్యం కావట్లేదు.. Dowry తీసుకొనే పెళ్ళి చేసుకున్నాడు అనే మంటా.. పిల్లలు పుట్టాక అతను వ్యాసక్టమీ చేసుకోనన్నాడు అనే మంటా.. తన సాలరీ అతని ఆధిపత్యంలో ఉంటుందనే మంటా.. అతని మదర్ ఏం చెప్పినా రైటూ.. కానీ తన మదర్ ఏం చెప్పినా చెత్త సలహా అంటూంటే వచ్చే మంటా.. ఆతనికి అనుకూలంగా మేదలనప్పుడు తన జాబ్ రిజైన్ మీద ఫోకస్ చేస్తుంటే వచ్చే మంటా.. ప్రస్తుతపు ఉద్యోగృహిణిలకు కామన్ గా ఉంటున్న మానసిక ఒత్తిడి.. ఆమె ఉల్లాసంగా ఉండే అవకాశమే లేదూ.. ఆమెనే ఉల్లాసంగా లేనప్పుడు సమాజం కోరుకునే ప్రశాంతం ఎలా ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతదీ..🙄😥😓
@sateeshkumarvadavalli3629
@sateeshkumarvadavalli3629 Год назад
I prefer poor uneducated homely confined girl. Educated job holders are not fit for marriage for long life. Social media daridram kompalo nippulu postunnayi. Mata vinaru.
@sasikanth4957
@sasikanth4957 2 года назад
Amayila gonthima korikalu theerche kana marriage chesukokapovatam manchidhi amayila mindset change ayindhi chattam kuda ladies ki mathrame undhi gents ki ledhu chattam.first change the law.adjustment amayilaki ledhu amayilu murder chese antha update ayaru chattam update kaledhu mundhu ladies ke kadhu chattam gents kuda undali chattam amayilu family ki karchu cheyatam ledhu.dowry kuda theesukovatam ledhu ekada unru thelusukoni matladandi.
@Bhargava_P
@Bhargava_P Год назад
👏
@adisrik879
@adisrik879 Год назад
women activists andaru almost Divorced , olden days lo veellani manishi lagane choose vaaru kaadu , vaalani TV loki techi Interviews chese stage ki techamu , olden days lo illegal contacts anevi rear , ippudu yenduku lakhs of extra marital affaiars esapecailly for ladies, maga vaadu extra marital relation pettukunte chaala calm ga vundedi , ippudu ladies Husbands ni Murder chestunnaru , Inferiority na barireginchatamaa , LOL , Deyyalu Vedalu valliste 7M subscribers 64K views , adi mana society LOL
@jalsagoud5945
@jalsagoud5945 2 года назад
Yes, crrct
@ramireddy4607
@ramireddy4607 Год назад
Deniki amma jabchestunnamu ani marreje chesukonna okanelak dimand chesi bartha meda valla familimida kesulu petti dimand chesi dabbulu gunjukoni daivers thisuconi poyyedanika.
@RavikKuntumalla-ec7gf
@RavikKuntumalla-ec7gf Год назад
Vidakulu thisunnavallalo ville ekkuva
@piyushjagan9915
@piyushjagan9915 2 года назад
ఆడోల్ల maintainance ఖర్చు ఎక్కువ. ఉద్యోగం చెయ్యాలి.!
@monanethi503
@monanethi503 Год назад
ఇండియన్ లేడీస్ కి అయితే మరీ పదింతలు ఎక్కువా..
@Analyzer2.0
@Analyzer2.0 2 года назад
Meeru bagane simple ga cheputhunnaru.anubhavinchevadiki thelustundhi aa bhadhalu.apandra Mee sollu
@honeybites2565
@honeybites2565 2 месяца назад
Veta okaru cheyali ,kutumbani okaru chudalii edae crte,
@PawanKumar-Chingu
@PawanKumar-Chingu Год назад
Evadra pelli cheskomanadu ammailni. Single ga undandi.
@ramyan.5731
@ramyan.5731 Год назад
Nice nessage to all women..@pawan kumar
@kandukuriprabhavathi7672
@kandukuriprabhavathi7672 Год назад
Yemi tappulu chesina matladakunda unte sare ledante husband ki divorce ichi valla daggara adika mottamulo dabbulu teesukoni malli vere vallato pelli. Valla dabbu valla parents ke packege inkem ledu Nitika viluvalu levu
@VishnuReddy-bz7dw
@VishnuReddy-bz7dw 4 месяца назад
Not true bro that's the reason women in America women are crying
@kandukuriprabhavathi7672
@kandukuriprabhavathi7672 Год назад
Dowry teesukoni vallu unnaru but adapilla paristi bagundaledu. Korikalu yekkuvayyai poorvam lera adavallandaru chesara magavadu yedanna ante ventane divorce idi paristiti yemi kadu vallu ye tappu chesina chustu undali husband Leda divorce. Chaduvu samskaram nerpistundi meeranta cheppinattu unte inni divorce intaki
@umareddy8562
@umareddy8562 Год назад
ammayi ki job untene marriage cheskuntamu anevallanu direct gane chustunte identi ila
@vimalaamma9318
@vimalaamma9318 Год назад
MADAM MEERU CHEPPEVI CORRECT. KAKAPOTHE KONDARU BHARYALU MONEY, TIME SPEND CHEYAKAPOVATAMU, EXTRA EGOLANU THESTHUNNAEE.
@vasavisudhakar1332
@vasavisudhakar1332 2 года назад
Naku telisindhi chepthunna, job chestha antene abbailu pelliki vappukunnavi ekkuva
@sudha26969
@sudha26969 2 года назад
Because of gents only women are doing job ... before generation they used to take care of family
@ezhuthalan3625
@ezhuthalan3625 Год назад
men only did jobs.
@madhavprasad3824
@madhavprasad3824 Год назад
My mom and dad both working from 30 years. My mom got married when she was in degree 1st year and after marriage she completed b.e.d with ma and used to work in private school at the same time and after she prepared for govt job and secured as a govt teacher she is 57 now and still working. My wife also working. Yes mam men can work and women can take care of family. But when you have ambition desires in life to reach that level or provide good education to kids it is essential to work both members. Now my wife take cares of house expenses and we are saving and investing my salary for future big needs like buying house and kids education. But as we both work we had to go through many differences and sacrifices and lot of struggles. But hope one day we will reach to some good position in life and give good future to our kids.
@venukamunipelli8287
@venukamunipelli8287 Год назад
Ammaiyee nijganey job cheystey head wait ekkuvgaa vastadi ...
@ramachandraraorettangi6249
@ramachandraraorettangi6249 2 года назад
job ammyilu husband care cheyaru
@suryanarayanakomaravolu3104
అక్కడ డయాస్ మీద మాట్లాడే ఆడవాళ్లందరూ మీ కోడళ్ళు దురుసుగా మాట్లాడిన రెక్లాస్ గా ఉన్న ఉద్యోగం చేస్తోందని మీరు సైలెంట్ గా ఉంటారా!? అసలు కారణం అదే ఆడవాళ్ళు ఆ స్వేచ్ఛ వల్ల ఎడాపెడా మాట్లాడుతున్నారు దాన్ని ఎవరైనా ఎంతకాలం సహించ గలరు !? ఏమిటిరా నీ పెళ్ళాం యిలా చేస్తోంది అని అడుగుతారా లేదా!?
@hemapuvvada3065
@hemapuvvada3065 Год назад
Kodalni pattukoni edapeda vagakapothey vallu baganey vuntaru maryadaga.
@sailaja5877
@sailaja5877 Год назад
Job chese ammaye kaavali anedi ippudu nadusthunna demand meremo ee debate chesthunnaru. Marriage tarvata job cheyanu anna ammayiki divorces ichinollu family lone chusaa
@nagalakshmigooty4935
@nagalakshmigooty4935 Месяц назад
Parents Maga pillalani manchi ppaddathi lo penchali purvapaddathi lo Maga ahangaratho penchakudadu. Maga domination unde vidhanga parents parents penchakudadu. Eka Patha generation Malli vasthundani Maga pillalu alochinchavaddu. Ada pillalani kanna thalli thandrulu Ada pillalani khachithanga chaduvu cheppinchi udyogam vache vidhanga chestharu. Motham Meeda Maga domination thaggipovali. Ammayi lu abbayilu Okarni okaru artham chesukoni brathakali .purvakalam parents ye ammayilaki anyam chesevallu vallaki chaduvu cheppinchakunda Pelli chesi pampinchevaru. Eppudu parents Ada Pillala vishayamlo complete GA Mari poyaru. Ekkada Maga pillala alochana vidhanam marali. Aa vedhanga Maga pillalani parents penchali
@laxmidasari6172
@laxmidasari6172 Год назад
Bharyalaki cheti kharchulaki dabbulivvaka povadam, enta chakiri chesina kuda freega poshistunnamani ahamkaramto matladadam, byta prapancham gurinchi avagahana kalpinche avakasham ivvakapiga nootilo kappalanti birudulivvatam ilativanni gamaninchina ammayillo job cheyalane pattudala swabhimanam perugutundadame kaka, vantintiki ankitam kakudadane bhavana ammayillo tallulu kalpistunnaru kuda, valla jeevitalanna merugga untayani, ammayilu kuda ekkada anichiveyabadatamo ane bhayamto pellillaki moggu chupadam ledu.
Далее