అహంకారం ఎక్కువ అయినప్పుడు మనుషులు తమని తాము దేవుళ్ళుగా,తమని మించిన వారు మరొకరు లేరు అన్నట్లుగా భాయిస్తారు.సమయం వచ్చినప్పుడు భగవంతుడు అందరి కనులూ తెరుచుకునే లా చేస్తాడు.
పనికిమాలిన హైందవ గ్రంధాలు మీద వాదించడం పెద్ద తప్పు ఎందుకంటే అసలు అవి నిజాలే కాదు రామానుజాచార్యుల ని ఆదిశంకరాచార్యులు అని ఎందుకయ్యా ఈ కొట్లాట ముందు ప్రతి హిందువుడు హైందవ గ్రంధాలు చదివి నిజానిజాలు తెలుసుకోండి ఇంకెంతకాలం ఎవరో చెప్పేది విని గుడ్డిగా మాట్లాడతారు ఒక ముస్లిం చేతిలో కురాన్ ఉంటుంది ఒక క్రైస్తవుడు చేతిలో బైబిల్ ఉంటుంది హైందవ గ్రంధాలను ఒక బ్రాహ్మణుడు తప్పితే సాధారణ హిందూ దగ్గర ఉండవు ఎందుకని ముందు ఈ విషయాలు తెలుసుకోండి
@@talariissactalariissac3919 మీ తల్లదండ్రులు,వారి తల్లదండ్రులు వీళ్లు ఎక్కడనుండి వచ్చారు ? మీ తల్లదండ్రులు మీతాతలు గురించి గొప్పగా చెప్పుకోలేని పనికిమాలిన మతం ఎందుకయ్యా...!?
ఆర్యులు అనబడే ఈ బ్రాహ్మణ సమాజం వారి పూర్వీకులు అనగా మీరు చెప్పినట్లుగా వారి తండ్రులు వారి తాతలు తాతలకు ముత్తాతలు అనగా ఈ ఆర్య సమాజం అంతా కూడా మన భారతదేశానికి బతకడానికి వచ్చిన పరాయి జీవులు వారు మేము స్వచ్ఛమైన భారతీయులం ద్రావిడులము దీన్ని ఎవరూ కాదనలేని నూరు శాతం ఖచ్చితమైన నిజం హిస్టారికల్ గా రుజువు చేయబడింది
@@talariissactalariissac3919 హైందవధర్మంలో పుట్టి హైందవ ధర్మాన్ని అనుసరించిన మీ పూర్వులు ఏ కోవకు చెందినవారు? వాళ్లంతా మీకన్నా పనికిమాలినవారు అన్నమాట మీ దృష్టిలో ...!
జగద్గురు ఆది శంకరాచార్య అయినా సమతా మూర్తి రామానుజ స్వామి అయినా హిందూ ధర్మాన్ని సమైక్యత వాదాన్ని నిర్మించడానికి ఈ భూమి మీదకి వచ్చారు హిందూ ధర్మాన్ని రక్షించండి హిందువుగా జీవించండి
ఈ మాట ఆ జీయరు తో చెప్పించండి సారూ, ఇక ఏ సమస్య ఉండదు.. ఇంకా రాద్దామని ఉంది.. వద్దులెండి.. హిందువుగా హిందు ధర్మాన్ని రక్షించకుండా, హిందువులలో శైవులను, అద్వైతాన్ని అపహాస్యం చేస్తున్న ఆ ఆ స్టెనోగ్రాఫర్ మేధావి జీయరుకు ఈ విషయాలు చెప్పండి శ్రీను.. అంతే! పెట్టింది సమతా విగ్రహం, కానీ చేసేది మాత్రం ప్రజలను విడదీసి ద్వేషభావాన్ని పెంచడం.. ఇదేం ప్రవర్తన ఆ జీయరుకు.. చేతిలో ధర్మదండం పెట్టుకుని మాట్లాడవలసిన మాటలేనా అవి? సారి, ఇక్కడితో ఆపేస్తాను.. 🙏
ఆదిశంకరాచార్యులు జగద్గురు కాదు... మధ్వాచార్యులు జగద్గురు కాదు.... రామానుజాచార్యులు జగద్గురు కాదు... కేవలం ఒకే ఒక్క జగద్గురువు శ్రీ కృష్ణ పరమాత్మ మాత్రమే ! కృష్ణం వందే జగద్గురుమ్ !!
ఇది శంకరులు పంచాయతనం ఉపదేశించారు. శివకేశవుల మీద చాలా స్తుతులు చేశారు. మఱి రామానుజలవారు ఆయనను తక్కువ చేయడం కాదు దక్షిణామూర్తి వారు పరమశివుడు, శ్రీ కృష్ణులవారు జగద్గురువులు శంకరులు స్థాపించిన పీఠాధిపతులు జగద్గరువులే
This type of speech, shows that he doesn't have any knowledge of the history. He is condemning the Shive, thus promoting the Vaishnav sect as the Supreme. He is a benami of some politians.
మీరూ చెప్పింది నిజమే వెంకటేశ్వరుడు స్వామీ కి రామానుజులు వారు శంఖు చక్రాలు ఇస్తే గురువుల అయ్యారు అంటా వజల్రు అనేక కానుకలు ఇచ్చిన వారు అంతా గురువాలా ఎంటో చిన్న జీయర్ స్వామి స్వంత ఆలోచనలు రుద్దడం దానికి ఒక బ్యాచ్ . జగదు గురువులు కృష్ణము వందే జగద్గురుం. బౌద్ధ మత జైన మత 72 మతాల దాడిని మొట్ట మొదట గా భారత దేశంలో ఉప ఖండం అంతా పర్యటన చేసి అందరూ పండితులను ఓడించి సనాతన ధర్మం హిందు బందువులునీ ఓకే దారిలో కలిపిన జగదు గురువులా పేరు పొందిన ఆది శంకరులు నీ తక్కువ చేసి ఎలా మాట్లాడారు
@@Prashuu-joshivlogs అసలు అక్కడ ఆది శంకర భగవ్పాదులు గురించి ప్రస్తావన ఎక్కడ ఉంది? రామానుజ చరిత్ర, తిరుమల చరిత్ర చిన్న జీయర్ స్వామి సృష్టించినది కాదు. మనకి పుస్తకాలు చదివే ఓపిక లేదు. పెద్దలు చెబితే వినే సహనం లేదు. ఇది చరిత్ర పుటల్లో ఉన్న విషయాలు ఈ తరానికి, రాబోయే తరాలకు జీయర్ స్వామి వారి ఆచార్యులు గురించి తెలియచేస్తున్నారు
Why lord Krsna is also told as Jagat Guru .. Did anyone fight after Sri Adi Sankara came .. Why is Adi Sankara is told .. when Lord Krsna came first .. Fools try to save yourself and family.. nation from the traitors, politicians and Muslims and Christians
ముగ్గురు ఆచార్యులు - జగద్గురువులు 1) ఆది శంకరులు - అద్వైతం 2) శ్రీ రామానుజాచార్యులు - విశిష్టాద్వైతం 3) శ్రీ మధ్వాచార్యులు - ద్వైత సిద్ధాంతం ఈ ముగ్గురు కూడా ఆ కాలానికి తగ్గట్టు ప్రజలకు కావలసిన దానిని బోధించారు. సత్ మార్గంలో తీసుకెళ్లారు. ముగ్గురు ముగ్గురే - త్రిమూర్తులు వారిలో బేధం లేదు. జై ఆది గురు
జగద్గురువు అని అంటే దాని అర్థం నేను ఈ జగత్తుకు గురువు అని కాదు విశ్వంలోని అన్ని ప్రాణులు నాకు గురువులు అని అర్థం!! అని జగద్గురువు చంద్రశేఖర మహా స్వామి వారు సెలవిచ్చారు!! దశావతారాలలో శ్రీకృష్ణుడొక్కడే జగద్గురువు. ఆయన తరువాత ఆదిశంకరులు మాత్రమే జగద్గురువులని ప్రఖ్యాతి వహించారు!! శంకరులు తప్ప మిగిలిన మతాచార్యులందరూ తమ ప్రత్యేకమార్గాలను మాత్రం బోధిస్తూ, తమ మార్గానికి చెందని వానిని అన్నిటినీ ఖండిస్తూ వచ్చేరు. ద్వైతులున్నారు వారు ద్వైతమే, దొడ్డదంటారు. మిగిలినవానిని, మార్గాలను ఖండిస్తారు. విశిష్టాద్వైతులు కూడా ఇంతే, విశిష్టాద్వైతం తప్ప మిగిలినవానిని వారు ఖండిస్తారు. కానీ, ఆదిశంకరులు అలా చేయలేదు. వారు దేనినీ పూర్తిగా ఖండించలేదు. తమ కాలంలో ఉండే ప్రతిసిద్ధాంతాన్నీ వారు సానుభూతి తోడనే పరిశీలించేరు. బౌద్ధమతం, సాంఖ్యం, యోగశాస్త్రం-ఇవి ఉపదేశించే మంచి విషయాలను శంకరులు స్వీకరించారు. బౌద్ధులు లోకం నశ్వరమంటారు. ఈ విధంగా వారు వైరాగ్యాన్ని పెంపొందిస్తోంది. సాంఖ్యం ప్రపంచాన్ని తత్త్వాలుగా; వింగడించి- ఇవన్నీ ఈ(తత్త్వాలు) పనికిమాలినవే -అంటోంది. యోగం మనస్సును నిలపడానికి సాధనలు చెప్పింది. అందుచే శంకరులు ఈ మతాలు చెప్పే యీమంచి విషయాలను అన్నిటిని అంగీకరించేరే కాని, అవేదో పరమతాలవారు చెప్పేమాటలు అని వానిని ఖండించలేదు. శంకరులను జగద్గురువులు అనడానికి ఇది ప్రధానకారణం. కృష్ణం వందే జగద్గురుం! జగద్గురు దత్తాత్రేయుడు!! జగద్గురు దక్షిణామూర్తి!! జ్ఞాన స్వరూపమైన దక్షిణ మూర్తి అవతారమే ఆదిశంకరులు అలా సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన ఆదిశంకరులే జగద్గురువు!!
🌹యీ శర్మగారు మాత్రం చాలా బ్రహ్మాండమైన clarity యిచ్చి వివరించారు! Very good! If my father was alive he wd hv given same views!Well,for that matter anybody wd/shd hv give(n) same views!!🌹
జగద్గురువు ఆది శంరాచార్యులవారు సాక్షాత్తూ పరమేశ్వరుడు.కృష్ణం వందే జగద్గురుం .ఈ ఇద్దరు జగద్గురువులు.ఒకర్ని మాత్రమే ఆరాధించాలి అనేవారు అసలు గురువులే కాదు. శంకరాచార్యుల వారి రచనలూ,శ్లోకాలు తెలిసిన వారు ఎవ్వరూ ఇలా మాట్లాడరు.ఇలా మాట్లాడి జీయర్ స్వామి ఉన్న గౌరవం కూడా పోగొట్టు కూన్నారు
రామనుజులు.శివుని పూజించలేదు. ఇప్పటికీ.వైష్ణవులు. శివుణ్ణి. పూజించరు.. కానీ.. ఆది శంకరులు. శివ పంచాయత.పునవిడనాన్ని. తెచ్చారు. శివ కేశవు లను. పూజించాలి అని చెప్పారు.. ముందు జీయర్ గారు. శివాలయంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి..
వీరు వివాదం ముదురాలని అనుకొనేవాళ్ళు.వీళ్లు ఏంతప్రయత్నించిన సంపూర్ణ జ్ఞానులు కాలేరు.శంకరాచార్యులను మించిన జగద్గురువు ఇంకొకరు లేరు. బహుశా ఈయనకు మతి భ్రమించింది
100% సరైన సమాధానం, ఆది శంకర నిజమైన గురువు. శివుడు ఆది దేవుడు, విష్ణు సర్వంత్యర్యామి. హరి హర నమః. ముక్కోటి దేవులు అని ఎందుకు అంటారు? అందరు మనకు దేవుడే స్వామి
నిష్టాగరిష్టులైన ప్రతి ఒక్కరూ గురువులే, సద్గరువులే, ఆదిశంకరాచార్యులు , జగత్ గురువులు, వెయ్యేళ్ళ చరిత్ర గల సద్గురువు జగత్ గురువే, అంత నిష్టాగరిష్టులు నేడెక్కడ
not sure bro.. who know even he could be an epitome of egoism.. this is heights of egoism.. calling some one greater than Lorg Venkateswara himself....
జగద్గురువు అని అంటే దాని అర్థం నేను ఈ జగత్తుకు గురువు అని కాదు విశ్వంలోని అన్ని ప్రాణులు నాకు గురువులు అని అర్థం!! అని జగద్గురువు చంద్రశేఖర మహా స్వామి వారు సెలవిచ్చారు!!
జగద్గురువు అని అంటే దాని అర్థం నేను ఈ జగత్తుకు గురువు అని కాదు విశ్వంలోని అన్ని ప్రాణులు నాకు గురువులు అని అర్థం!! అని జగద్గురువు చంద్రశేఖర మహా స్వామి వారు సెలవిచ్చారు!!
Eppudu puttina manishega bhagavanthudu kaduga mari manushulaku vigrahaalu endi adi kudaa oorantha vigrahaalu videsaala nundi antha kharchu petti avasarama adi covid time lo
@@vanithaganta6734 మీరు ఇంత అజ్ఞానం లో ఎలా ఉండగలిగారు... జ్ఞానం పెంచుకోండి... మనిషి కి దేవుడు కి బేధం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి... జై శ్రీరామ్...
@@venkatlegend nenu cheppindi ade vigrahaala size ki bhakthi ki em sambandham adi kudaa Bangaram aithe ne bhakthi puttukostunda aina brathikundaga ayana cheppina margaanni galiki vadilesi vigrahaalu pedithe em vastundi budidha
@@vanithaganta6734 జగద్గురువు చెప్పిన ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తే ఇలాంటి మనస్పర్థలు రావు... కలియుగ ప్రభావం ధర్మమూర్తులని తాకలేదు కానీ ధర్మానికి హాని చేసేవారికి తప్పక ఫలితాన్ని ఇస్తుంది... అప్పుడు మిగిలేది బూడిదే... విగ్రహం తయారు చేసేందుకు ఉపయోగించే లోహాన్ని బట్టి అక్కడ కొంత కాస్మిక్ ఎనర్జీ జెనరేట్ అవుతుంది... దాని వలన అక్కడకి వెళ్లిన వారికి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది... పంచాలోహాలు కలిస్తే ఆ శక్తి ద్విగుణీకృతం అవుతుంది... కావున లోహానికి ఆ శక్తి ఉంటుంది... కాకపోతే ధర్మం విషయం లో మనలో మనకి తగువులాటలు ఉండకూడదు... అందరూ పూజించే పరబ్రహ్మము ఒక్కటే కదా... విధానాలు వేరు ఉండవచ్చు... అలాంటప్పుడు గొప్పోప్పుల సమస్యలు ఎందుకు... కాబట్టి అంతా కలిసి ఐకమత్యం గా ధర్మాన్ని రక్షించుకోవాలి... ధర్మో రక్షతి రక్షితః...
@@vanithaganta6734 manishega ani ayana gurinchi teliyaka matladutunnaremo meeru shankarude adi shankarachayulu ani telusukondi sakshattu parameswaruni avatarame dharmam nashanam avutunna samayana charmanni punaruddhinchatanike parameswarudu shankaracharyuluga avatarincharu ippudu kontalo konta ayina dharmam unnadi ante adi vari valane.
But I never heard that(of) Sri Ramanujacharya being called a "Jagadguru"!🌹Right from my childhood I only heard Sri Adi Shankaracharya known as Jagadguru! 🌹🌹But we are all lucky to have had all these Mahatmas in our country 🌹
Great brother చిన్న జీయర్ చిచ్చులు, తిరుపతి లో స్వామివారి నామం, భద్రాచలంలో రాముని పేరు, ఇప్పుడు సమతా మూర్తి అని మళ్ళీ విద్వేషం. వీళ్ళ వాళ్ల మన ఆలయాల వైభవం నాశనం అవుతుంది.
తోటకూర నాడే చెప్పి ఉంటే తోలు వలిపించుకునే వరకూ వచ్చేది కాదుగా అన్నది సామెత. భద్రాచలం గుడి లో అర్చనా పద్ధతులు మార్చిన నాడే జాగ్రత్త పడి ఉంటే, ఈ స్థితి వచ్చేది కాదు.
మీరు పెద్దవారు... మళ్ళీ శైవం వైష్ణవం అంటూ కొత్త సమస్యలు అవసరమా... ఇప్పటికి వున్న సమస్యలు చాలవా... ఆలోచించండి. అన్నీ జీవాలను కదిలించే ఆకలి అనేది మూలం. ఆ రూపం లో వున్న భగవంతుడు మాత్రమే గురువు 🙏🏼🙏🏼🙏🏼 మీకు చెప్పే దానికి మాకు ఏమి తెలుసు అండీ... ఆకలి కోసం బ్రతికే జీవులం 🙏🏼🙏🏼🙏🏼
ఆదిశంకరాచార్యులు జగద్గురు కాదు... మధ్వాచార్యులు జగద్గురు కాదు.... రామానుజాచార్యులు జగద్గురు కాదు... కేవలం ఒకే ఒక్క జగద్గురువు శ్రీ కృష్ణ పరమాత్మ మాత్రమే ! కృష్ణం వందే జగద్గురుమ్ !!
దయచేసి ఎవరి మాటలను కూడా రాజకీయం చేసి సనాతన ధర్మాన్ని అవమానపరచవద్దు. ఆ వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేద్దాం. ఇంకొక మతం వారు వ్యాఖ్యానించడానికి అవకాశం ఇవ్వకూడదు.
@@ramanujadasa121 nope.. without Shankaracharya , there is no Hinduism or Sanatana dharma...boudham would have overtaken it and ramanuja or china jeeyar would have been saying budham sharanam.. hence only Shankara is called Jagatguru.. rest all are gurus
@@cricket5179 LoL Adi Shankaracharya was not alone against Buddhism it was kumarila bhatta and udayanacharya who destroy Buddhism Adi Shankaracharya just hit a final blow. All Acharyas have different works all are not same. Bdw u should read history of great Acharyas u r behaving like a kid don't make stupid assumption . Remember no one can destroy Vaidika Dharma. if Ramnauja born at the time of adi Shankaracharya he also can easily destroy bhuddism there is nothing new in it. Even Orthodox Adviatan's will laugh at you ur logic
Yes you are 100% right, he is clearly promoting Vaishnav sect by condemning the Shiva sect. He doesn't have any knowledge of the history. Zero knowledge person.
భారతీ తీర్థ స్వామి శంకరాచార్యులు తప్ప వేరే వారు గురువులు కాదు . అన్నప్పుడు ఎవరూ తప్పు పట్టలేదు ...!? షణ్ముఖ శర్మ గారు , విశిష్టాద్వైత స్వామివారిని విమర్శించినప్పుడు తప్పు అనిపించలేదు ఎవరికీ...!? గరికపాటి గారు వైష్ణవనామాలను , వారి విభేదాలను విమర్శించినప్పుడు...? ఎవరికి తప్పు అనిపించలేదు ...? కేవలం , చిన్న జీయర్ స్వామి వారు ఏమి మాట్లాడినా భూతద్దం పెట్టి వెదికి మరీ తప్పు పడతారు . అంటే మనసుకు నచ్చిన వారు ఏమి..? అన్నా , అది బాగానే ఉంటుంది . నచ్చని వారు ఏమి మాట్లాడినా కష్టంగానే ఉంటుంది . ముందుగా అన్న వారు ఎవరూ కనపడరు ప్రజలకు....!!?
Sri Adhi Shakara Charaya is shown all Gods equal అందరూ తెలుసుోవాలి ఆది శంరాచార్యులవారు గురించి దయచేసి తప్పుగా , తక్కువ చెయ్యవద్దు 🙏🏻 అందరూ ఒక్కటే చెప్పేది దైవం ఒక్కటే So brother first be unity
@@తత్వత్రయం బురదజల్లే అవకాశం వేరేవాళ్లకు ఎందుకు ఇస్తారు ఆయనే జల్లుకుంటారు. ఐపాయే🤔🤔. మనందరం హిందువులం హిందూ ధర్మాన్ని కాపాడాలి అంటాడు👍. హిందువులు అంటే అర్ధం కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అంటాడు 😇😇😇. నేను తిరుమలకు పోను అని కొన్నాళ్లు భీస్మించుకొని కూర్చుంటాడు వెంకటేశ్వరస్వామికి శెంకు, చక్రాలు ఇచ్చింది మావాడే అంటాడు🤔🤔. మేము సమతావాదులం అంటాడు👍 మేము తప్పా గొప్పవాళ్ళు లేరు అంటాడు🤫🤫. ఇలా చెప్పుకుంటూపోతే 😇😇😇బుర్ర తిరుగుతుంది
Our country is already fed up with divisions in society and religions. My humble request is, kindly ,let it not be divided further ,by arguing these matters,.We are all nothing in front of those Maha Gurus,,who worked, suffered to unite our Bharathiy sanathana dharma. All sadgurus have contributed, in their own ways.They are all Jagadgurus. It is our sincere duty ,to co-operate and work towards the unity of our Bhaarath, its Dharma ,and not divide it further. 🙏🙏 My humble and sincere request to all learned, Swamys ,to work towards the unity of our people and country, . Love and peace are the two feet of the Lord.let us protect it and not argue amongst ourselves ,that mislead our people and confuse them. Kindly pardon me, if this hurts any body. 🙏🙏🙏🙏🙏
ఈయన తగ్గక పోతే హిందూ ధర్మం మళ్ళీ మోసపోతుంది, అందుకే అందరం మన మన మన గ్రామాలను, నక్షత్ర శ్రీరామ వృక్ష యజ్ఞం, ఏకవింశతి శ్రీరామ వృక్ష యజ్ఞం చేద్దాం, గ్రామాలను రక్షించుకునే ప్రయత్నం చేద్దాము, ప్రతి గ్రామంలో శైవ వైష్ణవ శక్తి ఆలయాలు కలిపి కట్టుకునెలా ప్రయత్నం చేద్దాం.
సాయి రామ్ సాయి విష్ణు సాయీ సాయీ స్తోత్రం అష్టోత్తరం కాపీ కొట్టి కలియుగ ప్రత్యక్ష వ్రతం సత్యనారాయణ స్వామీ వారిని కాపీ కొట్టి పడేసారు . చివరి 30 year's nundi సూఫీ ముస్లిం కి దర్గా సమాధికి అభిషేక సేవ లో బాబా కాలి కింద శివ కేశవులు దుర్గ వినాయక విగ్రహలు ఉంచి వైదిక ధర్మం నాశనం . ఊరిలో ఉన్న శివ విష్ణు మహేశ్వరుల అమ్మవారు హనుమంతుల వారు వినాయకుడు నవగృహములు చాలు వాటిని రిపేర్ చేసి colour వేసి అన్నదానం చేసి గీత పుస్తకాలు ఇవ్వండి
@@venkatgill That is absolutely correct. Read history. Jagadguru doesn't mean guru for the entire world. It means anyone in the world from anywhere can seek him as a guru. Shankaracharya and heads of all 4 peethams only deserve the title Jagadguru as per history.
@@atresh1000 You seem to have stopped reading the history after Sri Adisankara Bhagavad Paada. Go back to the history books and learn about the story of Sri Ramanuja, Sri Madhwacharya, Sri Vallabhacharya etc.
@@venkatgill అదిశంకర్ వారు శివుడు ఐనా, విష్ణువు ఐనా, ఆది శక్తి ఐన్.... అంతా పరమాత్మ స్వరూపమే అని చెప్పారు.... కానీ చిన్న జీయ్యర్ విష్ణు నీ తప్ప ఇంకా ఎవ్వరు నీ ఆరాధించకూడదు అని చెప్పుతారు... చిన్న జీయ్యర్ స్వామి ది చాలా తప్పు 🙏🙏
@@peopleworld4704 అది చిన్నజీయర్ స్వామి చెప్పింది అనుకోవడం మీరు చేస్తున్న పెద్ద తప్పు. వైష్ణవ తత్త్వం పాటించే ప్రపంచంలో ఉన్న ధార్మిక సంఘం అందరూ విశ్వసించే సత్యం. ఇది వేద, పురాణ, ఇతిహాస రూపంగా, పుర్వాచార్యుల, ఋషుల ద్వారా నిరూపితమైన తత్వం. ఈ రోజున మన ముందు జీయర్ స్వామి ఉండి ఉండొచ్చు గాక. అది ఆయన ప్రవేశ పెట్టిన దర్శనం కాదు. గమనించగలరు
Many people find solutions by Adi shankaracharya stotrams ... Adi shankaracharya is undoubtedly JAGAT GURU ... 🙏🙏🙏 My ever jagatguru is lord Sri Krishna P
*సృష్టిలోని ఏ సిద్ధాంతాల, శాఖల ప్రతినిధుల మాటలకు అసలు విలువనివ్వ వలచిన పని సాధకులకు ఉండదు. ప్రతీ ఒక్కరికీ సృష్టి జ్ఞానం, సృష్టి ఆత్మ అయిన పరమాత్మ జ్ఞానం మరియు తమ సొంత ఆత్మ జ్ఞానం ఒక్కటే. అదే అండ పిండ బ్రహ్మాండ జ్ఞానం అయిన పరమాత్మ జ్ఞానం. ఆధ్యాత్మిక సాధనలో సత్యమైన గురువు, సత్య మైన మార్గం అంతర్ముఖమే. తమ వివేకం విచక్షణ ద్వారా ఎదీ క్షర మరియు ఎదీ అక్షర స్వరూపం అనే విశ్లేషణ జరుపుకుంటూ పొందవలసినవే ఆత్మ మరియు పరమాత్మ సైతం. వాటిని బయట వెతుక్కోవటం తమ అజ్ఞానం లో బాగం మరియు సృష్టి చేత తమకు ఇవ్వబడిన కాల దుర్వినియోగం కావించు కోవడమే. సత్యం సృష్టి అది నుండి సృష్టి లోఉంది. అదే వేదాలలో, ఉపనిషత్ లలో బద్ర పరచబడింది. సాధకులు ఆ సత్యాన్ని ఎంచు కోవటం మాని, అదే సత్యం వివరించిన వాళ్ళను పట్టుకు వ్రేలాడుతూ దేవుడు, దేవుని పైన, గురువు పైన సిద్ధాంతం పైన నమ్మకం, విశ్వాసం పేరుతో లేనిపోని అంధకారము లో జీవించటం సైతం సృష్టి అది నుండి కొనసాగుతుంది. జగత్ గురువులు పేర్లు వదిలి వారు చూపిన నేనే సత్యం, అహం బ్రహ్మాస్మి, శివోహం మార్గం లో తామే పరమాత్మ అని తెలుసుకుని, ఆ పరమాత్మ లో లయం పాంద గలగాలి.*
భగవంతుడు కి గురువు అవడం ఏంటి అర్దం లేని మాటలు... భగవంతుడు కి ప్రియమైన గురువు అనవచ్చు... భగవంతుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వవ్యాపి భగవంతుడు ని మించి ఏమీ ఉండదు
మనకు హైందవ ధర్మం లో సత్యము ను నిరూపించడం లో తర్క వాదములకు ఎప్పుడూ చోటు వుంటూనే వున్నాయి !! ఇది పోట్లాట కాదు , దీని ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి !! ఇప్పుడు దీని ద్వారా మనకు జగత్గురువు అంటే ఎవరు , ఎలా వుంటారు అనే విషయాలు తెలుస్తున్నాయి గదా !!! సత్యం నిరూపణ అవడంలో ఇలాంటి చర్చలు మంచిదే !!!
If the argument foundation is not correct then people has to spend extra energy and time to counter them. I am disappointed with His holiness Sri Tridandi China jiyyar swamiji. Sanyasi’s or Guru’s should be above par of discussion’s like who is great. Jagadguru Adi Shankaracharya and Jagadguru Ramunjacharya are both great. But finally Advaitha principle is the only theory that stand up for all kinds of logic.
ఆదిశంకరాచార్యులు జగద్గురు కాదు... మధ్వాచార్యులు జగద్గురు కాదు.... రామానుజాచార్యులు జగద్గురు కాదు... కేవలం ఒకే ఒక్క జగద్గురువు శ్రీ కృష్ణ పరమాత్మ మాత్రమే ! కృష్ణం వందే జగద్గురుమ్ !!
జగద్గురువు అని అంటే దాని అర్థం నేను ఈ జగత్తుకు గురువు అని కాదు విశ్వంలోని అన్ని ప్రాణులు నాకు గురువులు అని అర్థం!! అని జగద్గురువు చంద్రశేఖర మహా స్వామి వారు సెలవిచ్చారు!! కృష్ణం వందే జగద్గురుం! జగద్గురు దత్తాత్రేయుడు!! జగద్గురు దక్షిణామూర్తి!! జ్ఞాన స్వరూపమైన దక్షిణ మూర్తి అవతారమే ఆదిశంకరులు అలా సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన ఆదిశంకరులే జగద్గురువు!!
What I could see from his speech, that he is not having any knowledge about the facts, he is promoting the Vaishnav sect, condemning the Shankar ji. Very cheap thinking, he is the benami of some Telangana politicians.
lord sri krishna was the main jagat guru.sri jeeyar swamy ji must take back his words. he must not make wrong statements. sri adi sankaracharya was also jagat guru. ramanuja was not a jagat guru..just because sri jeeya garu built a statue of ramanuja with 1000crores, that does not make him a jagat guru.
Lord krishna is the supreme lord,Paramaatma himself so he's obviously jagatguru but swamiji is saying In human beings Ramanujacharya is a vaishnava...so he's obviously a great guru
@@venkatgill జాతి పిత పదం ముందుగా ఎవరికి అన్వయం ఉదాహరణకి అలాగే కృష్ణం వందే జగద్గురుం .. వేద వ్యాస మహర్షి నీ కూడా జగదు గురువులుగా. దత్తాత్రేయ స్వామి నీ కూడా ..చివరి గా ఈ కలియుగానికి records ప్రకారం బ్రిటిష్ కాలం 1600 తో 1947 మధ్యలో అంతకు ముందు ముస్లిం వారి పరిపాలనా అంతకు ముందు క్రీస్తు పూర్వం కూడా ఆధారాలు ఉన్నవి. వ్రాయ బడి ఉన్నది జగదు గురువులు గా ఆది శంకరా చార్య ల వారు ఆని .చిన్న జీయర్ స్వామివారి నోటి కి వచ్చింది చెపితే అమాయక ప్రజలు ఏమి చేస్తారు.మాకు రామానుజుల పై ఎలాంటి ద్వేషం లేదు
ఈయన ఆది శంకరుల్ని జగద్గురువు కాదని చెప్తున్నారు...కేవలం.ఆది శంకరులు మాత్రమే జద్గురువు. కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠంలోని నాలుగు తలుపులను నాలుగు వేదములతో వాదించి,ఓడించి అందరికి సత్యాన్ని బోధించిన ఆది శంకరులే జగద్గురువు...ఈ పదవి అక్కడున్న 72 మొదలైన మతాధిపతులు ఒప్పుకుని ఇచ్చారు ఈ బిరుదు..కాదనటాకి ఇతనెవరు... మిగతా వారు చిన్న గురువు మాత్రమే..!! ఈ శివ ధ్వేషం కలిగిన అసమతా మూర్తులు జగద్గురువు ఎలా అవుతాడు..అసల జరగని పని
Chinna jeeyar swami Chesina tappe meeru chestunaaru. Sivudiki, Vishnumurthy ki leeni vibhedaalu manaku I enduku. Iddaru okariki okaru dharma samsthapanaku sahakarinchukuntaaru. Ramanujacharya was a Great guru and guru to Tirupati Baalaji as he gave Sankam and Chakram to him. Shankaracharya is also a Great guru. Both of them banned untouchability. Stopped inequalities and quarrels between who is great and which varna 8s is great. So stop fighting otherwise media, Christians and Muslims will take advantage.
Many people misunderstood the message of chinna jeeyar swamiji: 1 Swamiji many times appreciated and applauded Sankaracharya swamiji. 2 Swamiji awarded and rewarded many shaivas vedic pandit s in last 25 years. 3 Swamiji always says to Respect every one to all caste all religions and all methods. 4 Answer to a journalist Swamiji said shiva is the real Vaishanava and best friend to Lord vishnu. 4 Swamiji narrated many examples the nobility of Sankaracharya and as ideal Gurujii in his pravachanams. Swamiji always says Sankaracharya is the first gurujii to explain SriBashyam. All 15days of sriramanuja samoraham vedic chanting was done by shaiva pandits. Do not misunderstand and misinterpret the swamiji message
Yes what you said is correct sir. But it is a public meeting there are litratures and illiterate people so we need clear explenation about every thing. So there is a chance to miss communication. What swami said about adwaitham we need clear explenation. Otherwise we have a bad Powers in our socity .
Yes srihari .. Firstly the issue makers anyone has to be kicked.. so called intellectuals and Spritual... I have been visiting Swamy from 2016.. these fools are making a controversial... of nothing and misunderstanding
Swamiji , we in touchable Hindus are struggling against Christian's & Islamists to safeguard Hinduism, please Swsmiji do not pour petrol on our efforts. Swamiji is utter failed here.
Let us not be divided on this issue. Let us all stay united in these difficult times. Chinnajiyar is doing his bit to enhance one dimension of Hinduism. When he becomes completely realised , he will go beyond comparisons and see the true unity in divinity. Let us pray to Sankatacharya and Ramanujacharya to unite all of us to protect and live the culture of Bharath.
Coming to the controversy of jagadguru ,All three Acharyas are considered as Jagadgurus. Let us wait for the Chinna jeerswamy to explain and clear the controversial statement.
స్వామీజీ.... మీరు అపార జ్ఞాని... మీకు హిందువులు ఎంతో విలువ ఇస్తారు.... కానీ మీరు అదుపు తప్పి వ్యాఖ్యానాలు చేస్తన్నారు.... ఇది హిందువులని కించపరచడమే 🙏🙏🙏🙏🙏
శంకరాచార్యులు ఆ కాలంలో ఆయన జగద్గురువులు అయితే తరవాత కాలంలో రామానుజాచార్యులు జగద్గురువులు .అలాగే ఈ కాలంలో జగద్గురువులు వేరే వారు కావచ్చు. కనుక కాలానికి అనుగుణంగా ఎవరి కాలంలో వారు జగద్గురువులు అవ్వచ్చు.
Kalaaniki kaadu andi… oka arhata vundi jagadguruvu ante. Eesawasyopanishat lo clear ga vundi, yoga vasistam lo kooda clear ga vundi. Oorike edi padithe adi cheppakandi
All respect gurus.All gurus have promoted goodness in society.Generally sankaracharyulu is called jagadguru.even though, they are called different titles , all are equal and all should be respected leaving all pett things aside and Ramanuja's samarta Ness should be respected.
తప్పు ఒప్పులు పక్కన పెడితే, మీడియా వారు రాజకీయాలు, ఆస్తులు, కులాలు, హత్యలు పక్కన పెట్టి , మంచి చర్చ కి స్వాగతం పలకడం మంచి పరిణామం. తెలియని విషయాలు కూడా తెలుసుకోగలుగుతాము
Chinna Jiar swami can be countered by even ordinary fellow Hindus who have regularly listened to discourses from Garikapati gaaru and Chaganti gaaru. Without Jagadguru Adi Shanakaracharya there would have been no ground for Jagadguru Ramanujaa Charya.
Why don't u understand This is not a dig. The title of jagadguru for a Vishistadvaitin applies only for Bhagavad Ramanujacharya. Same is Shankara for Advaitins and Sri Madhva for Dvaitins.
@@sudarsandm it is your believe , we don't believe on Hari Hara abheda , every sampraday has different philosophies for Adviatan's only Adi Shankaracharya is Jagadguru for us Ramanujacharya and for dvaitas Madhvacharya. What is ur problem? We follow our Paramaparik Acharya u should follow ur paramparik Acharya.
@@ramanujadasa121 it's not a thing of belief, shashtra pramanya is something which should be casted before. "तस्मात् शास्त्रं प्रमाणं ते" as per Jagadguru Shri Krishna. Swami ji said, Shri Ramanuja became guru of sakshat Shriman Narayana but we all know that Swami Vishnu Shri Jagannatha is the ultimate Guru as per Shri Vishnu sahasranama (गुरुतमः), how can this contradictory statement be justified?
అద్వైతం అంటే చిన్న జీయర్ స్వామి వారి కే అర్ధం కాలేదు, ముస్లింలు కూడా పరమాత్మ నిరాకారుడనే పూజిస్తారు,జీయర్ స్వామివారు ఖచ్చితంగా చాలా దారుణంగా ఆది శంకరులు వారిని ఇంత భయంకరంగా ఎగతాళి చేయడం 😭😭😭😭😭😭 శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరా కంచి పరమాచార్య 😭😭😭😭😭😭😭 కృష్ణా కృష్ణా 😭😭😭😭😭😭
జగద్గురువుల గురించి ఇంత కొట్లాటలు అవసరం లేదు మొదట మన హైందవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది అన్ని వేల కోట్లు సమకూర్చి ఆయన ధర్మస్థాపన చేస్తే మనము దూషణ చేస్తూ ఉన్నాము మన బుద్ధి ఏమైందో తెలియదు
Sri bangarayya Sharma,hamara Prasad,mudikonda shiva prasad and bangarayya Sharma gariki na vandanalu You have understood both shiva and Vishnu as a single entity, I am thankful to you sir
జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారిని విమర్శించడం ఆకాశాన్ని చూసి ఉమ్ము వేయడం వంటిది. మిడి మిడి జ్ఞానం తొ వారి బోధలకు పెడార్ధం చెప్పటం సరి కాదు. సమతా వాదం అని చెప్పు కుంటున్న వారికే సమతా ద్రుష్టి లోపించింది. బంగారయ్య గారికి నిరద్వందం గా మా సపోర్ట్.
What jagatGuru Adiguru Sankara acharya did is great who wanted all hindu sanatanis to be united removing all differences...made many slokas..and made four dhams in four corners of India...to unite india and spread sanatanam and remove differences between north south east west of India...
మనము భగవంతుడనే అర్థం చేసుకొని ఆరాదించాలి పూజించాలి కానే ,దేవుడిని గురువులసిద్దాంతములను అనుకరించాలి తప్ప ,గురువులు మరియు దేవులను పూజించరాదు ,ఇది తెలుసుకుఃటే ఈ ప్రపంచములో ఒకే ఒక మతము వుంటుంది .
@muralidhar yandapalli why these idiots are making the statement of Chinna jeyar Swamy controversial bdw his statement is not a dig. The title of jagadguru for a Vishistadvaitin applies only for Bhagavad Ramanujacharya. Same is Shankara for Advaitins and Sri Madhva for Dvaitins. One should separate political and other problems away from Sampradaya differences.
Bangarayya garu, As you rightly said, it was very unfortunate incident that Chinna Jeeyar Swamy blatantly cricises the Advaita Philosophy of Shankaracharya in a very hurting and insulting manner which is unwarranted and uncalled for. Further, he also claimed that Ramanuja is the only Jagaduuru and others are only partial gurus. He also commented that Ramanuja is guru of Lord Venkateswara. It is quite surprising that who never followed the principle of Unity in devinity and never visits/prays shaivite gods claims to be Jagadguru. Infact he is the perfect match for the title partial Jagadguru as he only represents one sect of people As Advaita Philosophy accepts that parabrahmam is omnipresent, omnipotent and the names and forms are originated from one and only Brahmam. This is the reason why the followers of Advaita Philosophy accept and pray all the gods (both Vaishnava and Shiva) as they can only see brahmam everywhere. The damage from internal forces within Sanathana Dharma is more dangerous than external forces. Why should we accept any theory that was never exists in our Santhana Dharma. Other than Adwaita, no other theory exits in Santhana Dharma. Even lord Krishna also referred to the same multiple times in Bhagavad. Geeta. If we accept and respect other theories which are not there in Santhana Dharma, we are bound to accept Islam and Christian theories also. We Sanathana Dharma followers, unitedly condemn the immature comments passed by China Jeeyar Swamy, I personally feel that what is not there in Sanathana Dharma doesn't qualify for any discussion and what is there in Sanathana Dharma no discussion is required on the same
ద్వాపర యుగం లో.. భగవద్గీత మహా గ్రంధం ద్వారా.. మనకు తెలిసిన సత్యం... స్వయానా భగవాన్ శ్రీకృష్ణుడే తానే జగద్గురువు..! అని చెప్పడం జరిగింది...అట్లాగే తదనంతరం కలియుగంలో.. సనాతన ధర్మాన్ని ఒక్కతాటి పై తెచ్చి... ఎవరికి నచ్చిన దేవుణ్ణి వారు పరమాత్మగా భావించి, పూజించుకోవచ్చు, కొలుచుకోవచ్చని... తాను రాసిన అద్వైత సిద్ధాంతం ద్వారా భారత దేశ మానవాళికి, అట్లాగే విశ్వానికి తెలియజేసి, తదనుగుణంగా ప్రజలందరూ సనాతన ధర్మమా న్నీ.. పాటించడం కొరకై మనుషులందరిని ఏకీకృతం చేసిన...తద్వారా... విశ్వ మానవాళికి...సనాతన ధర్మ ఆచరణ, దిశ నిర్దేశం చేసిన తొట్ట తొలి, మహోన్నత వ్యక్తి శ్రీశ్రీశ్రీ ఆధి శంకరాచార్యులవారు అదిగురు, జగద్గురు. ఇది తను ప్రకటించుకోలే... తదనంతరం, స్వతహాగా విశ్వ మానవ సమాజమే... శ్రీశ్రీశ్రీ శంకరాచార్యుల వారిని అదిగురువుగా, జగద్గురువు గా గుర్తించుకోవడం, కొలవడం, తననే సాక్షాత్తు... పరామశివుని స్వరూపంగా భావించడం... అనాది కాలం నుండే పరంపరగా వొస్తుంది... దాన్ని మనం అందరం పాటిస్తున్నాం... కాబట్టి ఇప్పుడు ఎవరో అన్నారని దానిపై చర్చ అనవసరం, పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. లేదు కాదు.. అతను కాదు, ఇతనే అని ఎవరన్నా అంటే అవి వారి సంకుచిత భావాలకు నిదర్శనం, అది వారి మనస్తత్వాన్నీ చెప్పకనే చెప్తుంది..! ద్వాపర యుగంలో భగవాన్ శ్రీకృష్ణ ఉవాచ..! నేనే భగవాన్, కృష్ణం వందే జగద్గురమ్ అని.! తిరిగి...మరలా కలియుగం లో కేవలం..అద్వైత సిద్ధాంతం ద్వారా... సనాతన ధర్మం ఆచరణకై... మనుషులందరిని ఏకీకృతం చేయడం.. సాక్షాత్తు... పరామశివుని అంశ అయినటువంటి..శంకరాచార్యులు వారే...మనుష్యుల మైన మనమే అదిగురువు శ్రీశ్రీశ్రీ అది శంకరా చార్యుల వారిని జగద్గురువుగా సంభోదించడం జరిగింది, జరుగుతుంది..ఇది సామాన్య మానవులకు కలిగిన అదృష్టం, ఇది పరంపర... దీన్ని ఎవ్వరు కాదనలేని సత్యం... ఇది జగద్విదితం..! శివోహం హారహార మహాదేవ శంభోశంకరా..! నమః శివయహ్
Words of Sri China jiyyar Swami ji is highly regreated and objectionable and not acceptable. At this critical time Our Sanatana Dharma (Hinduism) is attacked by both internal and Videshi forces including our Political leaders. At this critical time we and Hindu gurus should be united and face these internal and external forces and should not give any scope to defame our Hinduism. In any comon man in our Hindu belief only Almighty/God only is Jagadguru. Why because he only given us the 4 Vedas and Bhagavat Geeta. After Almighty, Sri Bhagavan Vedavyasa will be considered as Jagadguru. Why because Sri Vedavyasa only kept the entire Hindu literature in an order and given manuscript (lipi) to 4 Vedas, Vedangas, Upanishads, Mahabharat, Maha Bhagavatam, Maha Siva Puranam, Vishu Puranam and other literature. After that in this Kaliyug, approx 2500 years back Bhagavan Adi Shankaracharya was born and lead the Hinduism and suppressed the other beliefs including Bhuddism and Jainism and defeated so many great scholars from Himalayas to Kanaya Kumari and from Sourastra to Eeastern states and headed the swarnajna peetam in Srinagar. He also brought so many reforms to in Hinduism and brought the religion to comman man. To avoid our internet disputes like language, cast, creed and gender inaqualities and opposed the 72 medhods in Hinduism and established Panchamukha Aradhana. He also re-establish 12 Jyotirlingas (Dwadasa Jyotirlingas) from Kashmir to Kanyakumari and created the inspiration in our Country people to maintain National Integrity. Bhagawan Adisankar also established 4 nos Peetas. One peetam in Srigari (Karnataka), One peetam in Puri(Orissa), One peetam at Dwaraka(Gujarat) and another peetam in Badrinath (Uttarakhand) and kept his most disciple sisyas as Incharges to these peetams to maintain brother hood in Indians. Sri Adisankaracharya also established one more peetam in Kanchipuram (Tamil Nadu). After Sri Bhagawan Adisankaracharya, thease peetadhipatis only called as Jagadgurus. Sri China jiyyar Swami is behaving like our political leaders like KCR, Mamata, Akhilesh Yadav, Owise, Stalin, and other Congress leaders to destabilize our countries Unity, Society and Culture. Regards, VMM Krishna.
తెలుగు హిందువులకు నేడు నిజంగా చైతన్య పరుస్తున్న నిజమయిన గురువులు పూజ్యనీయులయిన చాగంటి వారు గరికపాటి వారు.... పీఠధిపతులు సామాన్య హిందూ ప్రజలకు ఈవిదంగా ఉపయోగపడతారు.