Тёмный

Special Discussion on Prank Videos | Vishwak Sen | Advocate Arun Kumar |Chitti Babu - TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 779 тыс.
50% 1

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#PrankVideos #AdvocateArunKumar #VishwakSen

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6 тыс.   
@ranjithnani623
@ranjithnani623 2 года назад
ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద గా చేస్తున్నారు ఎమ్ పరవాలేదు మా సినిమకి మంచి ప్రమోషన్ చేస్తున్నారు థాంక్స్ నగవెల్లీ
@meghanakopanathi5804
@meghanakopanathi5804 2 года назад
super🎉🎉🎉🎉
@webschoolacademy5414
@webschoolacademy5414 2 года назад
Yes
@KITCHEN-QUEEN1439
@KITCHEN-QUEEN1439 2 года назад
😘
@nandareddy441
@nandareddy441 2 года назад
విశ్వక్ అన్నా నువ్వు తగ్గద్దు 🔥🔥🔥🔥🔥
@dineshanup2794
@dineshanup2794 2 года назад
Ninna nuvu vadu hotel Murali fortune lo chasindhi chustha malli enkosari ela pattavu ley thammudu 🤣🤣🤣🤣
@ManiMani-dq8tg
@ManiMani-dq8tg 2 года назад
@@dineshanup2794 na lavda broo Vishwaksen always vishwaksen hey he is the man of masses💥💥💥🔥🔥🔥
@pavanharsha6133
@pavanharsha6133 2 года назад
Viswak Anna tagedhele
@sunnyaustin7774
@sunnyaustin7774 2 года назад
Vishwak bruh we are with uh bruh ♥️
@HelloAllIsWell
@HelloAllIsWell 2 года назад
Correct
@sreenuerasarapu2130
@sreenuerasarapu2130 2 года назад
అయ్యో దేవి గారు మీ ఓవర్ యాక్షన్ చూసి జనాలు నవ్వుతున్నారు
@mudunurishankerraju9130
@mudunurishankerraju9130 2 года назад
🤣🤣🤣
@gangunaidukona8945
@gangunaidukona8945 2 года назад
😆😆😆😆🤣🤣🤣🤣
@sivakameswararaomunipalle
@sivakameswararaomunipalle 2 года назад
Oka hero ni patkuni get out antundi bhayya...
@gangunaidukona8945
@gangunaidukona8945 2 года назад
@@sivakameswararaomunipalle dhaanine over action antaaru bhayyaaa😂
@upendranaidu7938
@upendranaidu7938 2 года назад
Yes
@vajinepallinagarjuna8037
@vajinepallinagarjuna8037 2 года назад
Viswaksen is talented He has gone out Rest of the people are fighting😄
@jayakrishnayalamarti4017
@jayakrishnayalamarti4017 2 года назад
మిమ్మల్ని చూసి మీ debate లు చూసి జనాలు నవ్వుకుంటున్నారు , మీరు bigboss లు చేస్తే రియాలిటీ ,విశ్వక్ చేస్తే తప్పా
@bachelor8507
@bachelor8507 2 года назад
bigboss anedhi set lo cheskonnaru bhayya... ilaa road meedha kindha padi dorluthu cheyadam manchidhena
@jayakrishnayalamarti4017
@jayakrishnayalamarti4017 2 года назад
@@bachelor8507 సెట్ లో చేసేటప్పుడు అధి రియాలిటీ అని చెప్పిప్రజలను మోసం చేస్తున్నట్లే కదా బ్రో
@bachelor8507
@bachelor8507 2 года назад
@@jayakrishnayalamarti4017 andhuke bro bigboss ni kuda veskone vaallu chaala mandhi unnaru... ilanti debates BB gurinchi chesaru kadha... mari hero lu ilanti panulu chesthe em anakunda undaala
@ManiMani-dq8tg
@ManiMani-dq8tg 2 года назад
Correct ga cheparu broo
@saiuttej6727
@saiuttej6727 2 года назад
Rod dimpavu tv3*3 ki 😂
@harikrishnaboya8414
@harikrishnaboya8414 2 года назад
ఇదే నా లాస్ట్ వీడియో 📺9 లో . దేవి చచ్చిపోయిన 📺9 చూడను bro . రేపల్లె లో ఒక వివాహిత ని భర్త ముందే లకెళ్ళి మానభంగం చేశారు వాళ్ళను పట్టుకొని పీకేదేదో పికండి, ఈరోజు 9 క్లాస్ చేదేవే అమ్మాయిని ఓయో రూం లో తీసుకొని వెళ్లి రేప్ చేసేడు ఒకడు దాన్ని పీకండి. 1 నెల లో బస్ చార్జెస్ 3 పెంచారు ఆర్టీసీ బస్ డిపో లో కి వెళ్ళి పీకంది. అంటే కానీ సినిమా వాళ్ళను నెగటివ్ చేసి ఎదవ trp కోసం వాల్లను మనల్ని చేదకొడుతున్నరు
@sarandtzk9356
@sarandtzk9356 2 года назад
Pachcha batch
@shaikjakeer8074
@shaikjakeer8074 2 года назад
Nijam bro alantivi kanapadav villaki main trp kavali villaki trp periginda account lo salary paddada anthe
@rajeshjoyboy
@rajeshjoyboy 2 года назад
Super bro
@narayanarajupatapati3407
@narayanarajupatapati3407 2 года назад
Agree with you bro
@bhaskarnaidunaidu1426
@bhaskarnaidunaidu1426 2 года назад
Super bro
@sreesowmya9259
@sreesowmya9259 2 года назад
నేను కూడా అమ్మాయినే. మన గౌరవం మనం నిలబెట్టుకోవాలి. అంతేగాని నోటికొచ్చినట్లుగా మాట్లాడి రెచ్చగొట్టి, అవతలి వ్యక్తి రియాక్ట్ ఆయ్యాక, ఆడవాళ్లు అనే సింపతీ కార్డు తీయకూడదు. దేవీ గారు చేసింది కరెక్ట్ కాదు.
@dhanunagannagari7242
@dhanunagannagari7242 2 года назад
Abba vachindi sister
@ravichandra3210
@ravichandra3210 2 года назад
Hats off ... !!
@lakshmangudivada9561
@lakshmangudivada9561 2 года назад
Nice sister what a comment
@lakshmangudivada9561
@lakshmangudivada9561 2 года назад
Omg hatts off
@moviefantollywood741
@moviefantollywood741 2 года назад
True andi… Ee madhya chethamundala valla sagam aadavaalla paruvu pothundhi
@math-jeenius
@math-jeenius 2 года назад
నాగవల్లి గారు మీరు కొంచెం నోరు అదుపులో ఉంచుకుంటే బాగుండేది... గెట్ ఔట్ గెట్ ఔట్ అని అన్ని సార్లు మీరు అనడం బాగోలేదు అండి.... కొంచెం ఓవర్ ఆక్షన్ తగ్గించుకుంటే మంచిగా వుండేది మేడం .....
@sujitha3581
@sujitha3581 2 года назад
ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాలు ఎన్నో జరుగుతున్నాయి కరెంటు బిల్ రేట్స్ గురించి, రోడ్ ల గురించి, కరెంటు కట్టింగ్స్ గురించి, పెట్రోల్ ధరలు,నిత్య అవసరాలు దగ్గర నుండి అన్ని రేట్ లు పెంచేసారు,వీటి అన్నింటి గురించి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, మీకు అంత సమాజం గురించి ప్రజల గురించి భాద్యత ఉంటే ముందు వీటి గురించి మాట్లాడండి.
@pathepuramprabhakarreddy7900
@pathepuramprabhakarreddy7900 2 года назад
Ha super
@jammusuribabu8856
@jammusuribabu8856 2 года назад
Super danikisam evaru pattinchukoru
@nani7359
@nani7359 2 года назад
Yeah👏
@saipranayabatta7390
@saipranayabatta7390 2 года назад
Yes these points has to discussed...why only film controversies will be discussed by tv 9...coz they are much interested in controversies... Dont know y
@yakoobpasha9428
@yakoobpasha9428 2 года назад
నిజం అండి...సమాజంలో ఎన్నో అక్రమాలు అన్యాయాలు... జరుగుతుంటే... నెంబర్ 1 తెలుగు చేసెల్ అని చెప్పుకునే ఇలాంటి వాళ్ళు ఇలా విషయాల్లో ఇలా డెబిట్ పెట్టి చేయడం తగదు
@unsolved6712
@unsolved6712 2 года назад
Arey...city లో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఇలాంటి debate ఎప్పుడూ పెట్టరు కానీ, తన movie నీ ప్రమోట్ చేసుకునే , ఇలాంటి చిన్న చిన్న హీరోల గురించి debate లు చేసి వాళ్ళను ఎదగ నివ్వకుండ తొక్కెయ్యడానికి చూస్తున్నారు.....ok thanu చేసింది prank ... అది జనాలకి నచ్చితే చూస్తారు లేదంటే, వదిలేస్తారు ...ఎలాంటి news గురించి మాట్లాడాలో తెలియంది నీకు....first ప్రజలకి ఉపయోగపడే news చెప్పడం నేర్చుకో.. 🤦🤦
@pathipakamanideep9688
@pathipakamanideep9688 2 года назад
👏
@a2zfun954
@a2zfun954 2 года назад
veedi ki dorike publicity ni upayoginchukuni publicity and trp penchukundam ani anukuni, ippudu vivadam chesi marintha trp techukuntunnaremo
@vaikuntacharyragi1926
@vaikuntacharyragi1926 2 года назад
యాంకర్లుకు స్వార్థం RGV సరైన మగాడు
@taluvagerianirudh1932
@taluvagerianirudh1932 2 года назад
Excellent option RGV.
@ksr3469
@ksr3469 2 года назад
Nijam nijam
@manimaninder9870
@manimaninder9870 2 года назад
mogudu 😂😂
@vinodkumarvk4013
@vinodkumarvk4013 2 года назад
Yes
@arunsony7459
@arunsony7459 2 года назад
😁💯
@gopichalla8762
@gopichalla8762 2 года назад
We support vishwak sen as a Telangana bidda ❤️
@veerababupokala
@veerababupokala 2 года назад
టీవీ9 వాళ్ళు టిఆర్పి రేటింగ్ పెంచుకోవడానికి మంచి ప్లాన్ చేశారు
@premsagarbantupalli
@premsagarbantupalli 2 года назад
ఏపీ ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలకు మాకు vishwak హీరో చేసిన ప్రాంక్ వల్ల ఎటువంటి హాని లేదు. అనవసరమైన విషయాలను పెద్దగా చేయడమే టీవీ9 రిపోర్టర్ దేవి నాగవల్లి😡😡😡😡😡😡😡. మరికొంతమంది ఈ వీడియో ని హైలెట్ చేశారు. మేమందరం హీరో విశ్వ కి సపోర్ట్ చేస్తాము 👍👍👍👍👍💓
@darkeditz3665
@darkeditz3665 2 года назад
Yes bro I also viswak
@rambabuch.rambabu605
@rambabuch.rambabu605 2 года назад
Viswaksane fans double ipoinaaru...
@venkyrockz3462
@venkyrockz3462 2 года назад
Vishwanath kadhu raa ayya Vishwak sen raa... 🤣🤣🤣🤣
@luckyrajenderraj6058
@luckyrajenderraj6058 2 года назад
Good
@kishorekumar4606
@kishorekumar4606 2 года назад
nenu kuda vishwak ne support chesthanu f*** anatam lo. but prank shoot ni kadu. evariki ibbandi kalagadu, kalaga ledu ani andari gurinchi meeru ela cheptharu. akkada enthamandi aa nimisham lo kangaru paddaro andru bayatiki vachi cheppaleru kada. nenu akkada unnatlaithe evado sudden ga ala car ki addam padi petrol posukuni chastha antu godava chesthe khachitham ga appudu bhayapadatha dani vishayam thelise varaku. gunde dada, bp unna vallu khachitam ga ibbandi padataru. adi prank ani aa tin lo unnadi petrol kadu water ani aa kangaru lo evaru gamanistharu.
@hanumanthusaikrishna6145
@hanumanthusaikrishna6145 2 года назад
సిగ్గులేదా దేవి నీకు....బిగ్ బాస్ లో నీ ఎక్స్పోజింగ్ కంటే ఇది తక్కువే....
@leenam5311
@leenam5311 2 года назад
Asalu dhannevadu care cheyyadu ..waste fellow
@bharathm3121
@bharathm3121 2 года назад
Super 👌 👍 😍 🥰 😘
@bharathm3121
@bharathm3121 2 года назад
Good hero 👏 💪 👍 👌 🙌 💙 👏 💪 👍 👌 🙌 💙 👏 💪 👍
@bangtanlove1487
@bangtanlove1487 2 года назад
We all support u vishwak❤️I dont if i could say this here or not! but yes journalism have a respect...journalists should respect their guests here...learn ur ethics first before degrading an hardworking upcomping hero
@kalyanrevanth2675
@kalyanrevanth2675 2 года назад
ఆ లెక్కన టీవీ9 మీద గంటకో న్యూసెన్స్ కేస్ పెట్టాలి...
@Onlymevlogs
@Onlymevlogs 2 года назад
🤣🤣🤣 crctga sepinav bro devi pay A1
@karkalavigneshreddy2586
@karkalavigneshreddy2586 2 года назад
@@Onlymevlogs mastu cheppinav bhai.
@nareshkumarbhimanatini8147
@nareshkumarbhimanatini8147 2 года назад
S
@Redd841
@Redd841 2 года назад
💯 correct bro
@sravaniveerapaneni8130
@sravaniveerapaneni8130 2 года назад
Gantaki enno cases vastay
@charanboddula5222
@charanboddula5222 2 года назад
ఒకప్పుడు NTR ని కూడా ఇలానే Target చేశారు ఇప్పుడు విశ్వక్ ని చేశారు....
@ismartgamersff297
@ismartgamersff297 2 года назад
Nijam bro 🔥
@chiruchethu2678
@chiruchethu2678 2 года назад
And also Vijay devarakonda
@veereshbangaram5931
@veereshbangaram5931 2 года назад
Jai NTR Jai viswak
@kurnoolion
@kurnoolion 2 года назад
Ntr was never like this don't compare ntr with him
@kurnoolion
@kurnoolion 2 года назад
Ntr was never like this don't compare ntr with him
@CRAZYCHERRY1029
@CRAZYCHERRY1029 2 года назад
టీవీ 9 పెడితే , ఈ దేవి కనిపిస్తది అనే టీవీ 9 ని చూడడమే మానేశా .
@kotapurichengaiah
@kotapurichengaiah 2 года назад
What about big boss devi nagavalli. Immorall words
@balakrishnabalu457
@balakrishnabalu457 2 года назад
Good correct
@AkhilaReddyGade
@AkhilaReddyGade 2 года назад
Nenu adi vundi ani bb chodadam manesa
@CRAZYCHERRY1029
@CRAZYCHERRY1029 2 года назад
@@AkhilaReddyGadeనేను అది ఉన్నా లేకున్నా bb మాత్రం అస్సలు చూడను
@sherlockholmes2077
@sherlockholmes2077 2 года назад
Pranks are not spoiling the society, these kind of useless debates are spoiling the respect on media.
@kasubujji6228
@kasubujji6228 2 года назад
మీకేం పనిలేదా సినిమావాళ్ల మీద పడ్డాడు దేవి జాగ్రత్తగా మాట్లాడు అమ్మ
@kirankumarsatla3387
@kirankumarsatla3387 2 года назад
Devi garu. Thapu matladuthunaru
@actorkishorkumar
@actorkishorkumar 2 года назад
Mike undi kada ani notiki entha vaste antha matladutunnaru Naga Valli , konchem miru noru adupu lo pettukondi
@harish-zc3pw
@harish-zc3pw 2 года назад
Anna ameku oka movie chains eyandi papam
@kvr4756
@kvr4756 2 года назад
ఆ సినిమా ప్రమోట్ చేసుకోవటానికి వాళ్లు చేసిన ప్రయత్నం కన్నా, దాన్ని మీ టీవీలో చూపించి, దానిమీద ఒక చర్చను పెట్టి ఆ సినిమాకి మీరు కల్పించిన పబ్లిసిటీయే ఎక్కువ. ఇది గమనించండి. వాళ్లు చేసిన స్టంట్ ఏదో కొద్దిమందికే తెలిసుండేది, కాని మీరు అందరి డ్రాయింగ్‌రూముల్లోకి తెచ్చి మరింత విస్తృతప్రచారం చేసారు. ఇలాచేయటం కూడా టీవి9 వ్యాపారంలో ఒక భాగమేనని నా భావన.
@chandrasekharekula949
@chandrasekharekula949 2 года назад
Foolish openion
@jhprasad3665
@jhprasad3665 2 года назад
టీవీ 9ఛానల్ నీదా నాగవల్లి.... అయినా ప్రజల సమస్య లు వదిలి ఇవి అనవసరమైన వాటిని చర్చలు ఎందుకు మీ TRP కోసమా... నాగవల్లి రాజీకీయ నాయకులు రేప్ లు చేస్తున్నారు...వాటి గురించి చర్చ పెట్టే దమ్ముందా మీకు నాగవల్లి గారు
@VALMIKIYUVATHAA
@VALMIKIYUVATHAA 2 года назад
నిజమే అన్న
@sathishpengonda4025
@sathishpengonda4025 2 года назад
Yes
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 года назад
👌👌👌
@sgpyours1962
@sgpyours1962 2 года назад
Diniki news anedi radhu bro ma cinema vala midha elantivi chesthe valuku trp anedi vachudi inkoti rajakiyala medha elantivi chesthe vallu urukoru kadha andhuke cinema vala medha chesthuntaru cheee😡😡😡😡
@mamidisettidurgarao8794
@mamidisettidurgarao8794 2 года назад
విశ్వక అన్న తాగేదెయలే నక్కి నక్కి తొంగి తొంగి కాదే తోకుకుంటుపో వాలే.....! నిను ఎవరన్నా ఆపేది......! ఈ మహాటా ని ఫాన్స్ చెప్పారు అని చెప్పు.....🔥🔥
@mahimahesh8999
@mahimahesh8999 2 года назад
Petrol 120+.. cooking oil 180+..intlo Gas 1000+.... veeti paina pettandi Debate lu thaggevaraku..Adhi journalist lu Society ki cheyalsindhi....
@sandypratheek4650
@sandypratheek4650 2 года назад
Mee msg ki 🙏🙏🙏 meeru correct gaa aadigaru anna 🙏🙏 👌👌👌 anna
@kantipallisisindri7852
@kantipallisisindri7852 2 года назад
మీరు చేస్తే సంసారం పక్కొడు చేస్తే వ్యభిచారమా.... ముందు మీది శుద్ధంగా కడుక్కోండి
@kambhampativishnu9847
@kambhampativishnu9847 2 года назад
Hero lu actor lu elanti prank lu chestey Ney meku caselu petali Ani meku samajam gurinchi meku gurthuvasthada sir
@srilakshmicreations7415
@srilakshmicreations7415 2 года назад
అతని అడిగే పద్దతి బాగా లేదని మీరు అనే ముందు, ఒక్క సారి మీరు గెస్ట్ లను ప్రశ్నలు అడిగే పద్దతి ఎలా ఉన్నదో చెక్ చేసుకోండి దేవిగారు, మీ interview లు ఇంటరాగేషన్ లాగా ఉండకుండా చూసుకోండి .
@rangagaripadmavathi7997
@rangagaripadmavathi7997 2 года назад
How can they say "get out"! Don't they have any common sense 😠 They do anything for TRPs not for Society
@sampathchinna8990
@sampathchinna8990 2 года назад
అమ్మ బంగారు తల్లి దేవి నాగవల్లి నువ్వు బిగ్బాస్ లో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే మేము టీవీల ముందు కూసోని నీ వెకిలి చేష్టలు చూస్తూ భరిస్తూ ఉండాలి అదే మా హీరో విశ్వక్ ఏదో తన సినిమా ప్రమోషన్ కోసం చిన్న ఫ్రాంక్ చేస్తే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నవు ఎందుకు అంటే ఈరోజు మీకు వేరే న్యూస్ ఏది దొరకలేదా. . మీకు ఒకటి అర్థం అయిందో లేదో కానీ మీ న్యూస్ వల్ల టీవీ9 కు ఎంత లాభమో నాకు తెలియదు కానీ మా విశ్వక్ కి మస్తు లాభం. . సినిమా ప్రమోషన్ గురించి ఒక న్యూస్ ఛానల్ లో వెయ్యాలి అంటే లక్షలు లక్షలు ఖర్చు అవుతాయి కానీ అదే మా విశ్వక్సేన్ సినిమాను మీకు తెలియకుండానే మీరే ఇంత హైప్ క్రియేట్ చేస్తున్నారు ఫస్ట్ అఫ్ ఆల్ థాంక్స్ టూ యు😂😂😂😂
@HelloAllIsWell
@HelloAllIsWell 2 года назад
correct
@suryacharan8139
@suryacharan8139 2 года назад
Super cheppavu brother
@santhusiddhu7243
@santhusiddhu7243 2 года назад
Neeku rgv correct
@bharathm3121
@bharathm3121 2 года назад
Hero is super 🙌 😍 👏 ❤ 👌 ♥ 🙌 😍 👏 ❤ 👌 ♥ 🙌
@srikarkarra5899
@srikarkarra5899 2 года назад
Yes bro
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n 2 года назад
అడ్వకేట్ అరుణ్ గారు..టీ ఆర్ ఎస్ చేస్తున్న దారుణాల గురించి కేసులు ఎందుకో వేయడం లేదు తమరు? తంతారనా?
@chandrasekharekula949
@chandrasekharekula949 2 года назад
Nuvvu veyyochuga casulu.chetakada.
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n 2 года назад
@@chandrasekharekula949 వాడు వెస్తాడుకదా...ఇదెందుకు వేయలేదో ...నేను వేసేది వేరే వేస్తా నువ్ వేయకుంటే యేదైనా😀
@theenmaarwaleyofficial925
@theenmaarwaleyofficial925 2 года назад
Super bro
@vsrunivas1970
@vsrunivas1970 2 года назад
మీరు చెప్పేది వేదం అది మేము నమ్మలా దేశంలో ఎన్నో జరుగుతున్నవి వాటిమీద దృష్టి పెట్టండి ఇవన్నీ చూడడానికి చట్టాలు ఉన్నవి సమస్య చెప్పడి సమస్య చేయకండి🙏🙏🙏
@vishnuvardhankorrapati4000
@vishnuvardhankorrapati4000 2 года назад
Not depressed sen… Mass ka…. Das… 💪💪💪💪💪💪🔥🔥Mind ur toung…
@sanjaykumarannepu3720
@sanjaykumarannepu3720 2 года назад
అయ్యా లాయర్ గారు యూట్యూబ్ లో కొన్ని అసభ్యకర వీడియోస్ ఉన్నాయి వాటి మీద కూడా మీరు కొంచం తొలిగించాలని కోరుకుంటున్నాము sir
@RohitKumar-hx7oh
@RohitKumar-hx7oh 2 года назад
Eppudu varaku abyantharam raleda sir
@medaupendra
@medaupendra 2 года назад
ఆ లాయర్ మళ్ళీ t v లో కనపడదు
@shajusayyed4539
@shajusayyed4539 2 года назад
Avunu chinna pillalu games adithunte kooda galeez galeez adds vastunnai
@vinny2209
@vinny2209 2 года назад
అయినా పిలిచి అవమానించడం తప్పు అనిపించలేదా.. దేవి గారు..
@pathurisaikirangoud3004
@pathurisaikirangoud3004 2 года назад
Vallu pilvale bro
@user-wd8zi6gf9x
@user-wd8zi6gf9x 2 года назад
m telsu monthly salary teskovadam telsu Devi akka nv m acting chestunav andaru ninne chudali anni
@vinny2209
@vinny2209 2 года назад
@@pathurisaikirangoud3004 అయిన తన గూర్చి ఘోరంగా చెప్తుంది దేవి అక్క..సడెన్ ఎంట్రీ ఇచ్చాడు..అందరూ అలాగే చేస్తే టీవీ9 జాగ్రత్తగా ఉంటుంది.. ఏది బడితే అది అనెయ్యకుడడు కదా..
@srinivas_goud_758
@srinivas_goud_758 2 года назад
Devi garu enti bro malli dani lavda hook mohaniki gowravam okati ... Dictionary lo WHORE ani search cheste dani photo and name vachindi 😂🤣
@moghalkhadar1232
@moghalkhadar1232 2 года назад
Pilavani perantaneki vachhendi A hero
@santhoshmv4584
@santhoshmv4584 2 года назад
నిజానికి మనుషులు అందరు అలానే ఉంటారు. అతనిది ఏం తప్పులేదు.
@mrnayak7629
@mrnayak7629 2 года назад
Super bro
@anglesofworld
@anglesofworld 2 года назад
Alane kadu , vishwak kabatti vachesadu , manam aithe Anni pagaldendi vastam , vallani rendu etlu mingi*
@software_employeevlogs3919
@software_employeevlogs3919 2 года назад
Nijame bro ...
@skftrust5384
@skftrust5384 2 года назад
We 💕 vishwak sen
@tharun_hitler45
@tharun_hitler45 2 года назад
We support to vishwak sen🔥🔥🔥
@funbuddyvikas
@funbuddyvikas 2 года назад
this was the big example of why our telugu news channels are not as big popular than BBC and other channels .....
@shaikjakeer8074
@shaikjakeer8074 2 года назад
Yes west channels
@srikanth_stanley8675
@srikanth_stanley8675 2 года назад
Correct bro
@saikumarprince6320
@saikumarprince6320 2 года назад
Yes
@rameshradhakrisshnan5686
@rameshradhakrisshnan5686 2 года назад
BBC is also very biased
@HariKrishna-he6jp
@HariKrishna-he6jp 2 года назад
Na ❤️Da Lo channels Anni channels not only one
@chanduadapa2237
@chanduadapa2237 2 года назад
విశ్వక్ అన్న మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు 🔥
@bhavithoffical2894
@bhavithoffical2894 2 года назад
VISHWAK SEN ANNA NUVVU THOPPU THAGGGEDELE....
@venky6145
@venky6145 2 года назад
We support vishwak sen ❤
@sonu72049
@sonu72049 2 года назад
You*
@younusmeer
@younusmeer 2 года назад
From today i became a fan to vishwak sen ...
@HARISH0713
@HARISH0713 2 года назад
తెలంగాణలో ఒక లాయర్ కుటుంబాన్ని నడిరోడ్డుమీద చంపినప్పుడు ఏం చేస్తున్నారు మీడియా మీ లాయర్ అసోసియేషన్ ఏం చేశారు. వారికి ఏమన్నా కట్టిన శిక్షలు వేయించగలిగితే నారా... మన దేవి నాగవల్లి అక్క గారు ఏమన్నా స్పందించారు. మీ ఛానల్ లో ఎంతవరకు వచ్చింది ఆ న్యూస్ గురించి,..... మీకు ఏ విషయం మీద చర్చ చాలా తెలియక ఇలాంటి చిల్లర చర్చల పెట్టి మీరే అతనింకా హైలెట్ చేస్తున్నారు....
@tnraju.1095
@tnraju.1095 2 года назад
Super yee gundu gadu yee snake valli yekkada chacharu?
@paruchurisanthisudha1189
@paruchurisanthisudha1189 2 года назад
Yes bro
@prasijoelworship8760
@prasijoelworship8760 2 года назад
Madam garu nuvvu bhayapaddav 😂😂😂
@Deadpool-iv9qp
@Deadpool-iv9qp 2 года назад
ఇద్దరినీ పక్కన నిలబెడితే నిన్నే పాగాల్ అంటారు జనాలు.
@govardhanganta4510
@govardhanganta4510 2 года назад
దేవి నిజంగానే pagal
@pranavgoud5709
@pranavgoud5709 2 года назад
Lol true
@HelloAllIsWell
@HelloAllIsWell 2 года назад
correct
@waroon.waroon2555
@waroon.waroon2555 2 года назад
😂
@rajeevcreations.2114
@rajeevcreations.2114 2 года назад
దేవి కి మైండ్ లేదు అది కూడా లేదేమో
@rohithroyal6453
@rohithroyal6453 2 года назад
జై విశ్వక్ సేన్ అన్న🔥🔥🔥🔥🔥🔥🔥💪🏻💪🏻💪🏻💪🏻💪🏻
@Dharmagrani
@Dharmagrani 2 года назад
మీరు చేసిన బిగ్ బాస్ షో వల్ల ఏమి ఉపయోగం? Vishvak గురించి మాట్లాడే రైట్ మీకు లేదు.
@waitformyvlog1563
@waitformyvlog1563 2 года назад
Top Anta 🤣🤣🤣
@ramuplvl9607
@ramuplvl9607 2 года назад
బస్సు టికెట్స్ 3 టైమ్స్ పెంచారు పెట్రోల్ రేట్స్ పెరుగుతున్నాయి వీలైతే అవి తగ్గే విధంగా చుడండి దేవి గారు 🙏🙏🙏
@hanumanthusaikrishna6145
@hanumanthusaikrishna6145 2 года назад
జై విశ్వక్ సేన్....💪💪💪
@trendyworldbyramya6024
@trendyworldbyramya6024 2 года назад
💪💪💪
@nanibangaram8667
@nanibangaram8667 2 года назад
💪💪💪💪💪💪
@NaniNani-tx3ju
@NaniNani-tx3ju 2 года назад
Me TV వాలకి బయట ప్రజలు పడుతున్న కష్టాలు కనిపించావు..... మీరు చేసే...... ప్రోగ్రామ్ వాళ్ల.....మీరు....చూస్తున్నపుడు ఏక్సిడెంట్ మీలో ఒకరు కూడా రియాక్ట్ ఎవరైనా అయ్యారా...... కానీ ఇలాంటి పనికిరాని వాటి కోసం గంటలు గంటలు ప్రోగ్రాం చేస్తూ ప్రజలకి ఉపయోగం లేని వార్తలు వెస్తున మీలాంటి వాలని ముందు బయటకి పంపాలి
@srinivasaraju2518
@srinivasaraju2518 2 года назад
Tv 3*3 vaste anna
@ramkumar4743
@ramkumar4743 2 года назад
Avunu bro edi ki just trp kosam vestunna news , samajam kosam aite Inka chala news lu unnai kada
@trendyworldbyramya6024
@trendyworldbyramya6024 2 года назад
Chetta ...antha ekade undi..
@ManiMani-dq8tg
@ManiMani-dq8tg 2 года назад
Pura aj kal trp ka scam chel rahai 🤣🤣 bhai Vishwaksens forever ♥️
@mydiary3843
@mydiary3843 2 года назад
Baga chepparu bro
@victorycreations8059
@victorycreations8059 Год назад
పచ్చి నిజాలు మాట్లాడితే టీవీ9 లకి అవసరం లేదు వల్లకీ చిలిపి వీడియోలు చాలు హైలైట్ చేయడానికీ
@sivaprasad408
@sivaprasad408 2 года назад
దేవి గారు చాలా ఓవర్ గా మాట్లాడారు
@magicaltricks5238
@magicaltricks5238 2 года назад
జనాలు నువ్వు అన్నంత లాగా ఎవరు ఏమి అనుకోలేదు
@anbcreators
@anbcreators 2 года назад
ఫుల్ వీడియో పెట్టకుండా కట్ చేసి కట్ కట్ చేసి ఎందుకు అప్లోడ్ చేశారు,ఫుల్ వీడియో అప్లోడ్ చేయి అప్పుడు తెలుస్తాది, SNAKE VALLI RIP😭😭😭😭😭
@mohammedfaiz9151
@mohammedfaiz9151 2 года назад
Vishwak bhai jhukai ga nahi sala 🔥🔥🔥...
@laughingbuddha6710
@laughingbuddha6710 2 года назад
ఈ యాంకర్ ఎవరో చాలా 🅕🅡🅤🅢🅣🅐🅣🅘🅞🅝 లో ఉన్నట్లుంది - కాస్త ఎవరైనా హాస్పిటల్ కి తీసుకేలండర్రా ...పాపం టీవీ9 మీద చాలా negative ఫీల్ తెచ్చింది.. యాజమాన్యం త్వరగా చర్యలు తీసుకోండి ఆ యాంకర్ పైన ...అంత గర్మము ఎందుకమ్మా నీకు ..నువ్వు ఏమైనా లేడీ అర్ణబ్ గోస్వామివా ... Just asking !!!!
@gopalakrishnachowdary7882
@gopalakrishnachowdary7882 2 года назад
Nagavalli enta bad ipoyavo chusava nennu comment cheyalekapotuna
@leenam5311
@leenam5311 2 года назад
Kooti kosam koti vidyalu ..dheeni over action kuda kuti korake
@REALESTATE-ty9zt
@REALESTATE-ty9zt 2 года назад
Nenu tesukoni veltha
@nareshchinna0985
@nareshchinna0985 2 года назад
Kasi meeda undi
@nfgnitheesh8713
@nfgnitheesh8713 2 года назад
Viswak sen is correct 🔥🔥
@malikbhai6105
@malikbhai6105 2 года назад
Viswak anna ..on fire ... Thaggede ley 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@veereshbangaram5931
@veereshbangaram5931 2 года назад
Jai NTR
@udayakumarlakkoju8902
@udayakumarlakkoju8902 2 года назад
Athani Film audio function ki 1st live ichedhi mere, respect him 1st .
@bharathm3121
@bharathm3121 2 года назад
Super 👌 👍 😍 🥰
@manikanta-rr3hj
@manikanta-rr3hj 2 года назад
విశ్వక్ సేన్ అన్నా on🔥🔥🔥🔥 దూల దీరింది ఒక్కరికీ....దేవి నువ్వు కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది....🤙🤙🤙
@nothing-spreading-truth
@nothing-spreading-truth 2 года назад
భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు గుడ్డుపై ఈకలు తీయాలని చూస్తున్నారు; రామ్ గోపాల్ వర్మ ,,,, కరెక్ట్ సార్🤘
@kopparthisivamani7987
@kopparthisivamani7987 2 года назад
వాడు గుండు పగలకొట్టాలి ముందు
@kishorekumar4473
@kishorekumar4473 2 года назад
Devi🐍valli ki trolls inka ekkuvypothaii 🤣🤣waiting for trolls
@chinna-xy5jz
@chinna-xy5jz 2 года назад
I am also waiting
@Raja.k-025
@Raja.k-025 2 года назад
( టీవీ 9 ) , మీరు ఇంత చిన్న విషయాన్ని వైరల్ చేస్తున్నారు , ఇలాంటివి రోజు బైట వందల్లో ఫ్రాంక్స్ చేస్తుంటారు కానీ అవి పటించుకోరు , బైట పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి అలాగే నిత్యావసర సరుకులు కూడా భారీగా పెరుగుతున్నాయి వీటి గురించి మాత్రం పట్టించుకోరు , ... ప్రభుత్వాలు నిలదీయరు వీటి గురించి డిస్కషన్ కూడా చేయరు , మీకు ఒక సంఘటన జరగాలి ప్రజలందరూ టీవీ 9 చూడడానికా ఇదంతా !! ????? ఒక్కసారి మీ కామెంట్ ని బాక్స్ లో చూడండి ప్రజలందరూ ఎవరికి సపోర్ట్ గా ఉన్నారో ........
@nareshchinna0985
@nareshchinna0985 2 года назад
Petrol rates gurinchi adagaru bro.. veelaku antha dairyam led bro
@suryaprakash3994
@suryaprakash3994 2 года назад
vishwak anna nuvu super Big fan of you ❤️
@vijayasaradhi4536
@vijayasaradhi4536 2 года назад
మీరే ఆ వీడియో ని ప్రమోట్ చేసారు...ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు..అసలు మీ మీద వెయ్యాలి కేసు, మీరు ఇష్యూ చేయకముందు ఎవడూ చూడలేదు ఆ వీడియో..
@actorkishorkumar
@actorkishorkumar 2 года назад
Avnu bro first veella mida veyyali panikomalina meeting lu pedataru
@sivakirannammi6371
@sivakirannammi6371 2 года назад
We support veshvak sen 💝
@ravitheja9697
@ravitheja9697 2 года назад
జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊ జై viswak Sen✊
@ismartgamersff297
@ismartgamersff297 2 года назад
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️😍
@sheshavahini4864
@sheshavahini4864 2 года назад
Niku one dandam apu
@masulaashokkumar3314
@masulaashokkumar3314 2 года назад
జై విశ్వ అన్నా
@mamidalachandu7291
@mamidalachandu7291 2 года назад
Prank amo kani debate tho superhit ayndhi, thanks for the debate
@shivaadabala6275
@shivaadabala6275 2 года назад
we support vishwak anna
@YfsWarangal
@YfsWarangal 2 года назад
దేవి కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చినాడు సూపర్, బలుపు తగ్గించుకుంటే మంచిది టీవీ9 దేవి
@babum3432
@babum3432 2 года назад
Akka neeku panilekapothe veere chusuko kna..😭 ikkada jaffalaga nvematldaku
@chinna-xy5jz
@chinna-xy5jz 2 года назад
Palaknama das is back my hero is back 🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@myera847
@myera847 2 года назад
Ma cinema ma Istam memu yelaga ina promotion cheskuntam 🙏🏻neeku yenduku 🤣
@SaiRam-io6ml
@SaiRam-io6ml 2 года назад
From today onwards I became fan of viswak sen
@hanumanthusaikrishna6145
@hanumanthusaikrishna6145 2 года назад
జై విశ్వక్ సేన్💪💪💪
@chintucnt8467
@chintucnt8467 2 года назад
Lawyer Garu Maa colony lo Manjeera water ravtledu deeni meeds case Veyandi Sir Mee punyam untadi
@MadhavJK
@MadhavJK 2 года назад
ఈ టీవీ9 వాళ్లది ఓవర్ యాక్షన్. టీవీ9 వాళ్ళకు అంత సమాజ స్పృహ ఉంటే… రాజకీయ నాయకుల ర్యాలీలు, మీటింగుల వల్ల ప్రజా జీవితం ఎంతగా అస్తవ్యస్తం ఔతుందో దానిమీద ఇలా డిబేట్లు పెట్టండి చూద్దాం!
@sureshrankireddy7178
@sureshrankireddy7178 2 года назад
దేవి నీకు ఓవర్ యాక్టింగ్ బాగా పెరిగింది కొంచెం తగ్గిచుకో.
@_RamBro_
@_RamBro_ 2 года назад
I support Vishwaksen
@1Beer2DietSodas
@1Beer2DietSodas 2 года назад
నీ మొహం ఇన్ని సంవత్సారాలు గా చూస్తూ ఉన్నా కూడా నీ పేరు తెలియదు ఈ రోజు vishwak వాళ్ల తెలిసింది. ఇప్పుడు point కి వస్తే.. AP లో అత్యాచారాల గురించి debate పెట్టు అంత సోషల్ consiousness ఉంటే.. ప్రశాంత్ కిషోర్ నీకు strategist లాగా నీకు కనిపిస్తున్నాడు.. వాడు చేసేది సహాయమా? వాడి స్ట్రాటజీ వల్ల ఒక రాష్ట్రంలో కులాల పేరుతో ఇంకా tittukuntunnaru వాటి గురించి చెయ్యి debate లు. నీ బతుకు, నీ ఛానల్ బతుకు మాకు తెలుసు.
@pavanipolisetty2440
@pavanipolisetty2440 2 года назад
Well said
@mundurusantu2698
@mundurusantu2698 2 года назад
చిట్టిబాబు గారు మీరు చెప్పింది నిజం👌👌👌
@parveengoud5856
@parveengoud5856 2 года назад
Vishvak Sen Nu super thammudu💖
@saikumar3939
@saikumar3939 2 года назад
అడ్వకేట్ అరుకుమరు గారు యూట్యూబ్లో అసలీలకర యాడ్స్, వీడియోస్ చూసి చిన్నపిల్లలు చెడిపోతారు,సమాజం చెడిపోతుంది అలా జరగకూడదని నా ఆవేదన అందుకే నాపోరాటం అంటున్నరు కదా ఆప్పుడైతే ఈ అసలిలకరా వీడియోలు వచ్చేటువంటి యుట్యూబ్ మీద కదా ఆయన కేసు వెయ్యల్సిందీ లేదా యూట్యూబ్లో అలాంటి వీడియోలు, అలాంటి యాడ్స్ పోస్ట్ చేసేటువంటి యుట్యూబ్ ఉజర్ల మీద కదా కేసు వేయ్యల్సిందీ మరి విశ్వెక్ సేన్ మీద ఎందుకు పేటినట్టు🤔!
@Utubechannel009
@Utubechannel009 2 года назад
Crct
@bandarubharath530
@bandarubharath530 2 года назад
ఈ యంకరో.. న్యూస్ రీడర్ కు ఆమె వేషధారణ సభ్యత, సంస్కారం గా ఉంటుందా ? పక్క పరంబోకి లాగా ఉంటుంది.బిగ్ బాస్ షో నటించినవాల్లు కూడా సంస్కారం గురించి భలే మాట్లాడుతుంది. నాకు తెలిసి ఆ యంకరుకు, విస్వకేన్ కు పెద్ద తేడాలేదు.. ఇద్దరు ఒక కేటగిరీకి చెందినవారి లాగే వున్నారు
@techraju6747
@techraju6747 2 года назад
ఆడబిడ్డల మీద ఘోరాలు పెరిపోతున్నయి వింటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఏ రోజు అయిన వీటిపై debate చేసి సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలి అని అనిపించలేదా అక్కా
@m.balu1modadugu292
@m.balu1modadugu292 2 года назад
రేపల్లె లో జరిగిన అత్యాచారం గురించి విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరారు ఏమండీ దేవీ నాగవల్లి గారు &లాయర్లు గారు
@rakeshreddy2041
@rakeshreddy2041 2 года назад
nuvvu ithe big boss ki velli emaina cheyochu
@SaiKumar-nw7pc
@SaiKumar-nw7pc 2 года назад
We support vishwak sen🔥🔥🔥
@nishanthravanmaharaj805
@nishanthravanmaharaj805 2 года назад
I remember sarkaar movie but situation change 🤣🤣🤣
@nivasvajeer6427
@nivasvajeer6427 2 года назад
అన్న విశ్వక్ ఏమి తప్పు లేదు తప్పు మొత్తం టీవీ9 రిపోర్టర్ ది బయట ఎందరో ఎన్నో ఎన్నో ఫ్రాంక్ వీడియోస్ తీస్తున్నారు వాటి గురించి వాళ్ళని పిలిచి అడగండి మీ టీవీ9 స్టూడియోకి పచ్చి బూతులు మాట్లాడుతూ ఫ్రాంక్ వీడియోస్ తీస్తున్నారు ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి సరయు ఇలా చాలామంది గర్ల్స్ బాయ్స్ అందరు తీసుకున్నారు వాళ్లను పిలిచి వాళ్ళను అడిగి వాళ్ళమీద కేసులు పెట్టండి
@ramakrishnajakka9338
@ramakrishnajakka9338 2 года назад
Asalu vidu hero kadu
@laxmanrao1223
@laxmanrao1223 2 года назад
మీకు సరైనొడు తగిలాడు🔥🔥
@charangoud9011
@charangoud9011 2 года назад
Vishwak bhai savage😂🥵
@dash1046
@dash1046 2 года назад
Y'all are here for 16:42 lol
@pashabhairoyal6443
@pashabhairoyal6443 2 года назад
We support viswaksen
@ramaraochi7054
@ramaraochi7054 2 года назад
I don't support mental fellow
@prabhas2108
@prabhas2108 2 года назад
Love you 3000 time vishwak sen anna ❤️ 😘
@aspcreationstelugu1644
@aspcreationstelugu1644 2 года назад
కుంచం నిజాలు cheppandra ☹️ DON'T Spread Negativity ok
@noname216v
@noname216v 2 года назад
Yes
@chinnaklivesinger2883
@chinnaklivesinger2883 2 года назад
Abba super bro
@ashokkotha8275
@ashokkotha8275 2 года назад
టైం పాస్ ఛానల్. ఎవరు చూడకండి తెలంగాణ లో బాన్ చేయాలి ...
@sillysatish
@sillysatish 2 года назад
we support Viswaksen in this issue 👌👌
@varikuppalamohan342
@varikuppalamohan342 2 года назад
పాపం..... పాప ఏదో ఐలెట్ చెయ్యాలి అని అనుకుంది కానీ వర్కువుట్ అవ్వలేదు 😂😂😂😂
@leenam5311
@leenam5311 2 года назад
Baaga kastapaduthundhi papa..money expecting
@siddeshwargoud7105
@siddeshwargoud7105 2 года назад
He is talking in our telangana language only.... We support viswaksen
@hema711
@hema711 2 года назад
Yee language ayina nijam cheppadu bro... Adhi chudu.... Super ga cheppadu... Danini mingali gattiga
@kommeraprabhakar5237
@kommeraprabhakar5237 2 года назад
Yes bro gattiga 😂😂😂
@bharathm3121
@bharathm3121 2 года назад
Super 👌 👍 😍 🥰
@kunisettykishore
@kunisettykishore 2 года назад
బాధ్యత గురించి టీవీ9 మాట్లాడుతుంటే బలే కామెడీ గా వుంది
Далее