Тёмный

Special Interview with Thodu Needa Founder Rajeshwari | Old Age Marriage 

Aadhan Telugu
Подписаться 2,3 млн
Просмотров 235 тыс.
50% 1

Special Interview with Thodu Needa Founder Rajeshwari. Watch the full video to know more details about old age marriages and live - in relationships.
#rajeswari #teluguinterviews #oldagecare

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 614   
@balantrapuvasantha1491
@balantrapuvasantha1491 2 года назад
యాంకర్ అడిగిన విధానము బాగాలేదు కానీ రాజేశ్వరి గారు చెప్పిన వివరణ చాలా బాగుంది 🙏
@testnrc1131
@testnrc1131 2 года назад
True, I wish better anchor assigned for this interview. Her initiative is very helpful .. appreciate it!
@nageshrao4002
@nageshrao4002 2 года назад
Correct Vasantha gaaru, u r cent percent right.
@KitchenforDiabetics
@KitchenforDiabetics 2 года назад
@@nageshrao4002 I think he is new anchor.
@kondalraoyalla9907
@kondalraoyalla9907 2 года назад
మంచి ఆలోచన ఆచరణలో పెట్టిన శ్రీ మతి రాజేశ్వరి గారికి అభినందనలు. ఎంతోమంది కుటుంబ పరంగా గాని సామాజిక పరంగా గాని అనాదరణ కు గురై రక్షణ కరువై బాధపడే స్త్రీలకు తోడు నీడ గా రక్షణ సమకూరుతుంది. పురుషుల కు తోడుగా ఉభయులూ మానసికంగా శారీరకంగా సంతోషం గా జీవనం సాగేందుకు దోహదపడుతుంది. మీకు ఇటువంటి ఆలోచన కలగడం నిజం గా సామాజిక సంస్కరణ. మీజీవితంధన్యం.
@bhaskarmobiles3840
@bhaskarmobiles3840 2 года назад
రాజేశ్వరి మేడం గారికి ధన్యవాదములు చాలా చాలా చాలా చాలా మంచి పని చేస్తున్నారు మీకు అభినందన లు భవిష్యత్తులో ఇది చాలామందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు కాలంలో కూతుర్లు కొడుకులు ఎవరు సరిగ్గా చూడడం లేదు
@alurijayalakshmi2727
@alurijayalakshmi2727 2 года назад
Rajeswari gaaru, your services are fantastic and beyond words. మీకు నా హృదయపూర్వక అభినందనలు .
@javvadiprasad175
@javvadiprasad175 2 года назад
Madam mee samsthani ela contact cheyali phone no plz
@jayaramireddy310
@jayaramireddy310 2 года назад
Please give contact information and phone number
@yvlk-cf8gq
@yvlk-cf8gq 2 года назад
Society lo every person need a companion. Companion ane word chaala pavitramindi anta cheap ga choodakoodu. Oka todu not only for biological but also moral support also. Adi Archambault chesukodaaniki Broad mind n heart kaavali
@yvlk-cf8gq
@yvlk-cf8gq 2 года назад
Ardhamchesukovalante
@sonusrinivas438
@sonusrinivas438 2 года назад
రాజేశ్వరి గారి లాంటి వారు మేధావులు ముందుకు రావాలి ! చాలా మంచి విధానం, Congratulations for you madam.🙏🙏🙏🙏🙏
@sillaramanadevi1309
@sillaramanadevi1309 2 года назад
మేడమ్ గారు మీరు చాలా మంచి పని చేస్తూ నా రు ఇలా ంటి సహాయం చెయ్యి లంటే ఎంతో గొప్ప మానసువుండాలి మీకు ఆ దేవుడు చాలా గాచూడలి నేను మీకు ఒకసారి కలావలని మాట‌లు అడాలని ఉన్న ది
@cgraju8532
@cgraju8532 Год назад
Enduku mam
@rajasekhardasyam9790
@rajasekhardasyam9790 2 года назад
చాలా మంచి సహయం అందిస్తున్నారు మేడమ్ గారు...ఇప్పుడు ఈ తోడు నీడ వ్యవస్థ కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ భవిష్యత్తు లో ఇలాంటి ఆలోచనా విధానం లోనే మనుషులు ఈ సంస్థలను ఆశ్రయించకతప్పదు...మంచి ఆలోచన...
@snraosarithadevi2628
@snraosarithadevi2628 2 года назад
నమస్కారం మేడం గారు ఈ ఏజీలో మీరు చాలా మంచి సేవ చేస్తున్నారు ఇలాంటి సేవ ముందు ముందు రాబోయే రోజుల్లో చాలా మందికి ఉపయోగపడతాయి మీరు కొన్ని జీవితాలను నిలబెట్టిన వారు అవుతారు
@kanukntlarajesham8107
@kanukntlarajesham8107 2 года назад
@@snraosarithadevi2628 verrygood
@somayam5200
@somayam5200 2 года назад
@@snraosarithadevi2628 L0l0
@somayam5200
@somayam5200 2 года назад
@@kanukntlarajesham8107 ll
@somayam5200
@somayam5200 2 года назад
devi ll
@sunmoonnnr1458
@sunmoonnnr1458 2 года назад
మేడం రాజేశ్వరి గారు 🙏 మీరు చాలా మంచిగా వివరంగా వివరిస్తున్నారు మీ స్పీచ్ చాలా బాగుందండి ప్రతి ఒక మనిషికి తోడు అనేది అవసరం అని మీరు చెప్పటమే కాకుండా చేసి చూపిస్తున్నారు
@sandravasantha6949
@sandravasantha6949 2 года назад
Nice medum
@cgraju8532
@cgraju8532 Год назад
@@sandravasantha6949 Hiii
@mohanacharimahamkali232
@mohanacharimahamkali232 2 года назад
మీరు చెప్పే మాటలన్నీ అనుభవించే మాకు తెలుస్తుంది మీరు చెప్పింది కరెక్టే
@narayanabulusu4356
@narayanabulusu4356 2 года назад
రాజేశ్వరి గారికి నమస్కారం చాలా బాగుంది. ఒంటరి పురుషులు/స్త్రీలు అర్థం చేసుకోగలరు .30 నుండి 55 సంవత్సరాల మధ్య మానవులు అర్థం చేసుకోగలరు
@indira4625
@indira4625 2 года назад
🙏🏻🙏🏻🙏🏻 very nice service to lonely people. Great job.
@sprasadraoati2966
@sprasadraoati2966 2 года назад
చాలా గొప్ప సేవ , శ్రీమతి రాజేశ్వరి గారి ఆలోచన ఉద్దేశం మంచిది జోహార్లు ఆండి
@javvadiprasad175
@javvadiprasad175 2 года назад
Mam gari cell no plz
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 2 года назад
మీ plan చాలా బాగుంది Madam.
@shivkumarpabba4089
@shivkumarpabba4089 2 года назад
I must say, Rajeshwari Garu, you are doing a great job with a good idea!!!
@nirsanametladhasu9375
@nirsanametladhasu9375 2 года назад
Please mension cell no in the programe
@yvlk-cf8gq
@yvlk-cf8gq 2 года назад
S
@vanguruvenkateswarrao2585
@vanguruvenkateswarrao2585 2 года назад
ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా మంది, పొగడ్తల తో గుడ్,మంచిసేవ చేస్తున్నారు అంటున్నారేగాని ,జీవిత భాగస్వామి అవసరం ఉన్నవారు వాళ్ళ ఫోన్ నంబర్లను ఇస్తే పరస్పరం మాట్లాడుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని తోడునీడ ప్రోగ్రామ్ కి హాజరై తద్వారా ముందుకెళ్ళవచ్చు.ఈకార్యక్రమం అవసరం ఉన్నవారు మాత్రమే 90% చూస్తారుగనుక అలాచేస్తే ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం.
@ssrinivas7702
@ssrinivas7702 2 года назад
Pepar lo ads esthutaru vati sangathi emiti vall potos petta mantunnaru pottaka mru ameku nacharu ma feeju many acnt lo veyamani cheptunnaru edi entha varaku curect ?
@madhusudhanrao2094
@madhusudhanrao2094 2 года назад
Very usefull to all widowers parents. Good explanation madam Garu.
@rohvemula
@rohvemula 2 года назад
Amma Garu You are doing a great priceless service. I went thru this. But I found my wife in One website.
@user-jp9xv3ol8d
@user-jp9xv3ol8d 2 года назад
సమాజంలో మార్పు సహజం. మార్పును గమనించి మంచిని స్వీకరించండి. ఇట్లాంటి రోజుల్లో ఒంటరి జీవితాలు మానసికంగా క్రుంగిపొకుండా, ఒకరికి ఒకరు కలిసివుండటం మంచిది. మా నాన్నకు పెళ్లి సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాలో మాదిరిగా పిల్లలు పరువు ప్రతిష్ట తొక్క తొండం అనుకుంటూ, వచ్చిన పెళ్ళం లేదా అల్లుడు ఏం అనుకుంటారొ అని పెద్దలను మూలన పడవెయకండి. ఎందుకంటే ఆ పరువు ప్రతిష్ట తొక్క తొండం అన్ని మీ పెద్దలే మీకు ఇచ్చింది గుర్తుంచుకోండి. కాలంలో కొత్తగా చేరే నీరు పాత నీటిని ముందుకు తొసెయ్యటం సహజం.
@boppudivijayalakshmi9818
@boppudivijayalakshmi9818 2 года назад
Mmnji
@kothapallikottabommili3635
@kothapallikottabommili3635 2 года назад
Ok.medam.chlamanchiabprayamm
@sattibabu7012
@sattibabu7012 2 года назад
Great job
@danamshakarlingam9685
@danamshakarlingam9685 2 года назад
Z@@boppudivijayalakshmi9818
@yvlk-cf8gq
@yvlk-cf8gq 2 года назад
Anchor is asking too silly questions with negative thinking . Alanti pichhi veshaalu vesevaallu madam daggare kaadu bayata world lo kooda chaalamandi vunnaaru. Brother n sister veltunna illegal relations antakadutunnaru society members n he has no broad mind pl.
@paullecturer9554
@paullecturer9554 2 года назад
A big step for social progress, great service to elders ,
@malleswararaorao6752
@malleswararaorao6752 2 года назад
Good initiative Just help to needy people Suggestion may be think of that Your organization also keeps monitoring
@uppalapativenkatarathnam5381
@uppalapativenkatarathnam5381 2 года назад
legal gaa pendli chesukunna apudu legal rights vasthayi kadaa.
@devadanamrekala161
@devadanamrekala161 2 года назад
Yes i want thodu needs send phone number
@devadanamrekala161
@devadanamrekala161 2 года назад
Plese send the phone madam
@sitadeviguttipalli3826
@sitadeviguttipalli3826 9 месяцев назад
Hi
@PKJBL
@PKJBL 2 года назад
ఒంటరిగా ఉండడం చాలా దారుణం..38 కే నాకు ఈ పరిస్థితి వచ్చింది 😭😭😭
@maheswaribai3429
@maheswaribai3429 2 года назад
A??
@mmms4610
@mmms4610 2 года назад
Na కూడా
@PKJBL
@PKJBL 2 года назад
@@mmms4610 ఎందుకు అలా??
@md-ru5xr
@md-ru5xr 2 года назад
Call me madam
@cgraju8532
@cgraju8532 2 года назад
@@PKJBL brother namasthe meeru Umadevi kurnool gariki num icharu emaindi...
@sudhakarexarmybaratamatake3236
@sudhakarexarmybaratamatake3236 2 года назад
Rajeswari is a great leader great Help very good knowledge
@venkatasatyanarayanamaraga8901
@venkatasatyanarayanamaraga8901 2 года назад
చాలా ఉపయోగకరమైన కార్యక్రమం.
@konjerlamadhavarao9450
@konjerlamadhavarao9450 2 года назад
రాజేశ్వరి గారు చాలా బాగా చేస్తున్నారు చాలా థాంక్స్
@yvlk-cf8gq
@yvlk-cf8gq 2 года назад
S but pl.mention ur address n contact no. R mail id how to contact with u
@satyanarayanasandela2323
@satyanarayanasandela2323 2 года назад
Rajeshwari Maďam wad doing good service to widows people and many people are getting benefitted. Hats off to the Madam for their initiative in this direction.
@darshanamanjaiah6231
@darshanamanjaiah6231 2 года назад
మేడమ్ గారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు.ఆదర్శ వంతమైన చైతన్యవంతమై మార్పు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో ఎవ్వరినీ బలవంతంగా చేయుటలేదు. ఇద్దరి కుటుంబాల సమన్వయం తోనే జతకడుతున్నపుడు ఇబ్బందులు ఉండవనుకుంటాను.
@swarnakumariv3352
@swarnakumariv3352 2 года назад
GREAT THOUGHTS !! WELCOME MADAM !! GOOD LUCK !!
@mythribhupathiraju7400
@mythribhupathiraju7400 2 года назад
👍👍👍
@pvkrchannel9361
@pvkrchannel9361 2 года назад
తోడూ నీడ అవసరమే.భవిష్యత్తులో ఇది మరింతగా పురోభివృద్ధి సాధిస్తుంది
@swaruparani3788
@swaruparani3788 2 года назад
Rajeswari Devi garu chala manchipani chestunnaru . God bless you amma .
@balaewararao3328
@balaewararao3328 2 года назад
మేడం మీరు చాలా మంచి పని చేయుచున్నారు దయవుంచి మీ సెల్ ఫోన్ నెంబర్
@sairakhaleel4863
@sairakhaleel4863 2 года назад
Good job Mam really appreciate you Mam
@ushabhamidi8380
@ushabhamidi8380 2 года назад
Excellent service for socity hats off.
@chakripanithumurowthu9224
@chakripanithumurowthu9224 2 года назад
అనుకూలంగా లేని తోడు ఉన్నా లేకపోయినా ఒకటే.
@sunithapatnaik7312
@sunithapatnaik7312 2 года назад
Medam naku 23 years ke na bartha chanipoyaru ippudu naku 46 appati nundi vontariga migilipoyanu nagurinchi evaru pattinchukoledu narakam anubavistunnanu vonariga meeru malantivallagurinchi aalochinchadam great
@cgraju8532
@cgraju8532 2 года назад
Sunitha Patnaik... Hi andi
@sylajaarigela7457
@sylajaarigela7457 2 года назад
Excellent thought. Great job.
@chandanachowdary5701
@chandanachowdary5701 2 года назад
Very nice work madam 👍
@ravip2875
@ravip2875 2 года назад
Madam great job, keep going madam
@suryanarayanaputsala2556
@suryanarayanaputsala2556 2 года назад
Madem మీది చాలా మంచి ఆలోచన . పిల్లలు సరిగా పట్టించుకోని ఈరోజుల్లో ఒకరికి ఇంకొకరి సాయం చాలా అవసరం. Good
@swapnarani7434
@swapnarani7434 2 года назад
Super madam u r helping for lonely pwople
@Chandui404
@Chandui404 2 года назад
Swapna garu good morning
@syedvali9257
@syedvali9257 2 года назад
Namaste🙏 madam, you are doing great👍👏 job, I appreciate your company
@prasadk3622
@prasadk3622 2 года назад
Kudos to your kind hearted service, Madam.
@marakalakrishna8885
@marakalakrishna8885 2 года назад
చాలా గొప్ప ఆలోచన ఇది ఆచరణ లో పెట్టారు medam
@drksreddy369
@drksreddy369 2 года назад
Good job of Thodu Needa and you are doing service ,Madam garu. Widow and widower life is miserable. But what is the success rate and any further divorce, if so what per cent.
@neethab3395
@neethab3395 2 года назад
Very good thing you are doing madam loneliness kills people if they get good companion in life even sickness disappears and their longitivtiy increase
@nageshrao4002
@nageshrao4002 2 года назад
Correct andi
@msandhyarani9766
@msandhyarani9766 2 года назад
యెంత బాగ తెలియబరుస్తున్నారుమీరు కాని ఈ యాంకర్ గారు తిక్కగా అడుగుతున్నారు ప్రశ్నా.
@veeraswamythuthuku9127
@veeraswamythuthuku9127 2 года назад
Pl. Give address and cell no.
@pravina.b35
@pravina.b35 2 года назад
Yes, you are right...she is giving very clear information and the anchor is really asking baseless questions.
@busharajurama6000
@busharajurama6000 2 года назад
Q
@malleswararao890
@malleswararao890 2 года назад
Yes
@mukkerarani990
@mukkerarani990 2 года назад
Good job mam
@neeru888
@neeru888 2 года назад
Great organization Madam 🙏🙏🙏
@srinivaspalavarapu9054
@srinivaspalavarapu9054 2 года назад
🙏medam garu your iam excellent 👍
@anandkoti1134
@anandkoti1134 2 года назад
Good program by you medam.
@b.pushparatna8681
@b.pushparatna8681 2 года назад
Very nice ma'am 🙏
@saddikutiramamohanreddy7372
@saddikutiramamohanreddy7372 2 года назад
Medam interview chala bagundi.interview baga chesaru medam garu chala baga vivaranga vruddula problems chepparu.chivaralo rajgopal garu barya chanipothe unde problems realga chepparu.endukante nenu aa problem anubavisthunnanu.good interview.medam gari ph No chebite maalantj vallaku helpful ga untundi pl
@vijayakumarbolla4553
@vijayakumarbolla4553 2 года назад
Given excellent msg doing welfare of the aged pupil and also good job for the welfare of the without spouse who left behind them. 🙏🙏👍
@mvbprakashbabu1534
@mvbprakashbabu1534 2 года назад
చక్కటి ఆదర్శవంతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు. మిమ్మల్ని ఎట్లా కాంటాక్టు చేయాలి. మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరు.
@radhakondaveti7847
@radhakondaveti7847 2 года назад
Meeru chala manchi. Panulu chestunaaru thank you madam🙏🙏💐💐🌹🌹🙏🙏
@Chandui404
@Chandui404 2 года назад
Radha garu meeku thanks .
@venkateshgaddam8993
@venkateshgaddam8993 2 года назад
చాలా బాగుంది, మేడం గారు అర్థం చేసుకున్నారు, కానీ ఎలా సంప్రదించాలో తెలియజేయండి
@jaganmohanpemmaraju8986
@jaganmohanpemmaraju8986 2 года назад
Great job
@nahmed6009
@nahmed6009 2 года назад
Good service mam shata koti dhanyawadalu
@lathakandavalli5884
@lathakandavalli5884 2 года назад
Wonderful medam
@pinnavenkateswarlu5058
@pinnavenkateswarlu5058 2 года назад
P VENKATESWARLU Rt SI Nellore Dist AP Medam you are doing excellent service for old pesonse thanks
@RadhaDevi-cg8ws
@RadhaDevi-cg8ws 2 года назад
Good job mam 🙏🙏🙏🙏🙏
@sailaja-fx1wk
@sailaja-fx1wk 2 года назад
Chala manchi Pani chestunnaru ma tq God bless you mam
@domatilaxmi7803
@domatilaxmi7803 2 года назад
భగవంతుని దయవల్ల ఎవరికి వంటరితనం రాకూడదు
@saddikutiramamohanreddy7372
@saddikutiramamohanreddy7372 2 года назад
Correct kani adi mana chethullo ledy
@KitchenforDiabetics
@KitchenforDiabetics 2 года назад
@@saddikutiramamohanreddy7372 avunu
@prasadaraomantripragada8996
@prasadaraomantripragada8996 2 года назад
@@saddikutiramamohanreddy7372 Q
@sreekavithalu8825
@sreekavithalu8825 2 года назад
చాలా మంచి పని మేడం 60 సమవతారాలు నిదిన మగవారు చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్యలు చాలా వున్నాయండి
@sudhasurampudi6263
@sudhasurampudi6263 2 года назад
పిల్లలు తమ తల్లిదండ్రులకు తోడుకావాలని రావడం ఎంత దౌర్భాగ్యం ... వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రిని చూడలేక పెళ్ళి చేసి బాధ్యత వదిలించుకోవాలని చూడటం నిజంగా ఎంత హేయమైన పరిస్థితి ...
@prasannakumariparimi9787
@prasannakumariparimi9787 2 года назад
s
@sreelakshmirayidi7782
@sreelakshmirayidi7782 2 года назад
Why don't you think that children want their parents happiness 🤔?
@sudhasurampudi6263
@sudhasurampudi6263 2 года назад
😊 happiness పెళ్ళితోనే వస్తుందా ... అది నాకు తెలియదులెండి ... నిజంగా వాళ్ళకి పెళ్ళి చేసుకోవాలనే ఉంటే...మగవారికి ఆడతోడు ఆడవారికి మగతోడు కావాలనుకుంటే OK... చేసుకోవచ్చు .దానికి తోడూ నీడా అనే పేరు పెట్టుకోవడం అనవసరం .భార్యాభర్తలుగా ఆనందించాలని అనుకున్నారనమాట వాళ్ళు ... .కానీ ఆ వయసులో మగవాడికి పనులుచేసిపెట్టడానికి ఆడతోడుకావాలి ... అంతే ... ఆడది 60 ఏళ్ళ తరువాత మగవాడికి ఎంత సేవచేయగలుగుతుంది ? ఆమెకి కూడా వయసుపరంగా శారీరక ఇబ్బందులు ఉంటాయి కదా ... చక్కగా ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కలిసి ఉండవచ్చు ... ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు కలిసి ఉండవచ్చు ... తోడుగా ... పెళ్ళి పేరుతో స్త్రీ మళ్ళీ బంధాలలో ఇరుక్కు పోతోందికదా ... మళ్ళీ పనులు చేయడమే కదా బ్రతుకంతా ఆడది పనులు చేసేయంత్రమేనా .. అనేదే నాబాధ .... పిల్లలు వాళ్ళని చక్కగా చూసుకోవచ్చు ... లేదా వృద్ధాశ్రమాలలో వారు హాయిగా ఉండవచ్చు ... మళ్ళీ పెళ్ళి బంధం లో ఉండడం అంటే ... అది మగవాడికే లాభం కానీ ఆడదానికి ఏం లాభమో నాకయితే అర్థం కాలేదు ... అదే 30/40 ఏళ్ళు ఉండి remarriage చేసుకుంటే కొంత అర్థం ఉంది... సినిమా వాళ్ళు living relationship లో ఉన్నట్టుగా ఈ వృద్ధులకీ కావాలనమాట ... కృష్ణా రామా అనుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదగగలిగితే బాగుంటుందికదా ...అని నా ఉద్దేశం. భగవంతుడిగురించి ఎప్పుడు ఆలోచిస్తారు ... ఎన్నాళ్ళు ఈ లౌకిక బంధాలలో కొట్టుమిట్టులాడతారు ... సరేలెండి ఎవరికర్మకి ఎవరు బాధ్యులు ...? నా అభిప్రాయం చెప్పాను అంతే అది అందరికీ నచ్చాలని ఏమీ లేదుకదా 🙏
@testnrc1131
@testnrc1131 2 года назад
@@sreelakshmirayidi7782 agreed !!
@shyamalasechannel
@shyamalasechannel 2 года назад
@@sudhasurampudi6263 well said
@ramakrishnakatta175
@ramakrishnakatta175 2 года назад
Thanq madam good programme
@yashodagurram3490
@yashodagurram3490 2 года назад
Chala.santhosam.andi.sir
@kdngkkatika4968
@kdngkkatika4968 2 года назад
Really superb mam,hats off to u mam
@abburujanaki368
@abburujanaki368 2 года назад
Good job 👏
@srilalithachintalapati800
@srilalithachintalapati800 2 года назад
Good job... 🙏
@pgkumari9001
@pgkumari9001 2 года назад
Well done Madam 🙏 you are doing good job and go head madam 🙏
@pgkumari9001
@pgkumari9001 2 года назад
Good evening sir 🙏
@Chandui404
@Chandui404 2 года назад
@@pgkumari9001 good evening madam
@Chandui404
@Chandui404 2 года назад
@@pgkumari9001 e voor meedi madam
@lokanadhareddy919
@lokanadhareddy919 2 года назад
Madam namaskaram. Meeru chala manchi work chesthuru madam. You are really great.
@chowdaryk3211
@chowdaryk3211 Год назад
Hi medam Na age 41 marriage kavali evarina unnara
@dr.sreenivasreddypeddiredd6612
@dr.sreenivasreddypeddiredd6612 2 года назад
Sir, This AADAN organization is really doing good job with Social responsibility, it's a organization. I fully support with Mrs.Rajeswari garu for her Seva in the society perticularly for aged men &women who needs HAND IN HAND to lead peacefull life in their rest of LIFE. THANKING YOU.
@sreekota3374
@sreekota3374 2 года назад
Great to Rajeswari garu
@swarnadas6677
@swarnadas6677 2 года назад
Rest is not best without “ Nest “. ??????
@sattibabu7012
@sattibabu7012 2 года назад
Great raneswarey garu
@KitchenforDiabetics
@KitchenforDiabetics 2 года назад
@@swarnadas6677 yes sir 👍
@kayathirajagopalachary1994
@kayathirajagopalachary1994 2 года назад
భాదల్ని మరిపించి తోడుగా ఉండి నేనున్నాను అంటూ భరోసా యివ్వ గలిగేది సహచరణి మాత్రమే భార్యలు భర్తలు చనిపోయి ఒంటరి జీవితాన్ని గడుపు తున్న వారికీ రాజేశ్వరి గారి తోడు నీడకార్యక్రమం చాలా ప్రశంశించ దగ్గది ఆచరనీయమయినది పిల్లల్లమీది మమకారాన్ని చంపు కోలేక ఒంటరిగా నిలిచిన నాకు అప్పుడప్పుడు భాధ కలిగి మనసు ఆలోచనల్ని రేకిస్తుంది ఎందరో అభాగ్యుల జీవితాలకి వెలుగు నింపుతున్న ఆమెకు నమః సుమాంజలి
@josyulabalagangadharrao2245
@josyulabalagangadharrao2245 2 года назад
HATS OFF TO YOUR SERVICE. RAJESVARI GARU I PERSONALLY FEEL THIS IS A GREAT JOB. REQUIRE MORE BRANCHES. MAY I KNOW THE ADRESS OF THODU NEEDA SAMSTHA. LOCATION. I WANT TO VISIT ONCE IF Permitted. Thank you madam.
@stephenmadari3822
@stephenmadari3822 2 года назад
myself also visit. please send adress
@apparaogarapati9846
@apparaogarapati9846 2 года назад
Pls produce us mobile no at least to have an idea about to reach or for location etc..,for convenience sake of information Madam furthur @Thanks#
@baminianjaneyulu1035
@baminianjaneyulu1035 2 года назад
మేడమ్ రాజేశ్వరి గార్కి వందనములు మి సేవా అమోఘము ధన్యవాదములు
@m.areddy6195
@m.areddy6195 2 года назад
Hello uncle
@27gtm27
@27gtm27 2 года назад
Great effort and nowadays it is very important and I feel it is divine. 🙏🙏🙏👌👌👌👌
@ragulaprabhakar6576
@ragulaprabhakar6576 2 года назад
Nenu kuda
@javvadiprasad175
@javvadiprasad175 2 года назад
Ee ancher gaari no evarikaina telusa plz
@satyanagendrasrinivaschilu1880
@satyanagendrasrinivaschilu1880 2 года назад
Good service madam
@saishiva2597
@saishiva2597 2 года назад
Great job amma 🙏🙏🙏🙏🙏
@veerlavenkateswarlu3751
@veerlavenkateswarlu3751 Год назад
Many thanks for your good service to the society of elders. 🌹🌹🌹🙏
@ARROW-CHARY_
@ARROW-CHARY_ 2 года назад
మంచి వివరణ ఇచ్చినందుకు థాంక్స్ మేడం యాంకర్ కొచెనలు ఉల్టా అడుగుతున్నారు
@sadasivereddy6359
@sadasivereddy6359 2 года назад
Very good
@malleshwariyatham9946
@malleshwariyatham9946 2 года назад
Good job madem
@gourisatyanarayana6934
@gourisatyanarayana6934 2 года назад
Good Social Service is going on under your supervision/help basing on the humanity. Wish you all the best. May God
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 2 года назад
What a great job Rajeswari garu thank you so much 🙏🙏🙏🙏ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@prasannakumar3097
@prasannakumar3097 2 года назад
Wonderful NGO activities medam
@chintalauma6533
@chintalauma6533 2 года назад
Mam, Cell number please.. I want to talk
@girijarani3784
@girijarani3784 2 года назад
Manchi pani madam garu 🌹
@kavithapolsani318
@kavithapolsani318 2 года назад
Great job Rajeswari garu
@shamanthakamani6171
@shamanthakamani6171 2 года назад
I like it👍🙏
@prabhakararaosusarla9211
@prabhakararaosusarla9211 2 года назад
This anchor has no positive attitude and does not know how to interview in this kind of delicate and abstract subject Very much excellent activity madam
@saraladevi2641
@saraladevi2641 2 года назад
Namaste madam I am asking about my sister she is 53years with out children husband expired one year back she is alone now, can you help her please send your phone number ...
@sheiksurjn761
@sheiksurjn761 2 года назад
Ttt55trrrrrrrrrrrrrrerrr4rrr0
@ratnakolla2567
@ratnakolla2567 2 года назад
చాలా కచ్చితంగా మంచి పని చేస్తుంది రోగాలు రాకుండా మెడిసిన్
@samanthasam1808
@samanthasam1808 2 года назад
Yes medam 💯 correct 🙏🙏nenu anubavistunanu
@king.311
@king.311 2 года назад
HOW ఎలా ?
@rahamathshaik7609
@rahamathshaik7609 2 года назад
Very good service to the adult
@darshanamanjaiah6231
@darshanamanjaiah6231 2 года назад
రాజేశ్వరి మేడంగరు చాలాబాగ వివరంగా తెలుపుతున్నారు కానిక యాంకర్ గారు మీరు మద్య మద్యలో తిక్క తిక్క ప్రశ్నలు వేస్తూ అడ్డు పడుతున్నారు. మీరు జర తొందర పడకుండా ఉండటం మంచిది.
@vijayasuseela8047
@vijayasuseela8047 2 года назад
Namasthe Rajewari garu you have good job 👌💐T vijayasuseela nursing school principal KURNOOL
@satyanarayana8156
@satyanarayana8156 2 года назад
🙏🏻Good mam
@pobbatigovindappa729
@pobbatigovindappa729 2 года назад
మంచి ఉద్దేశ్యం. కాని ఒంటరిగా జీవితం కొనసాగించటం ఇబ్బందులతో కూడుకున్నది, అనే అభి ప్రాయము సరైనది కాదు. ఏకాంత జీవితంలో ఎంతో హాయి వుంది. వ్యాయామం, ద్యానం, సంగీతం, పుస్తకాలు, వంట చేయటంలో వున్న మజా, ఇలా మన పనులు మనం చేసుకోవడంలో వున్న సంతోషము, సోమరి తనాన్ని దూరం చేసి, వ్యక్తిలో విశ్వాసము పెంచి, నా జీవితానికి నేనే యజమానిని అన్న గొప్ప ఆనందాన్ని ఇ స్తుంది. ఎవరు ఒంటరి అనుకో వద్దు. ఏకాంతము అనుకోండి. ఎంతో హాయిగా బతికేయొచ్చు.
@shankaraddanki3403
@shankaraddanki3403 2 года назад
There are many videos on Thodu needa and the good work done by Smt Rajeswari but no videos of couple after their union. That experience or feelings are more valuable. Try that.
@krishnakumari6982
@krishnakumari6982 2 года назад
Meru super ga chyparu madam 🤝
@malliswariyellambhotla3920
@malliswariyellambhotla3920 2 года назад
Great service 🙏🙏🙏but later on adjust kavadam kastam
@venkateswarlugaddam2240
@venkateswarlugaddam2240 2 года назад
Madam garu meeru chala seva chestunnaru madam
@challaramsravanthi5886
@challaramsravanthi5886 2 года назад
ఎక్సలెంట్ థాట్ మేడం 🌹🌹👌👌🙏🙏🙏
@PrasadPrasad-ve8st
@PrasadPrasad-ve8st 2 года назад
Great service to elders.
@chintaseshu8910
@chintaseshu8910 2 года назад
Maind boiling maaroka raja ramhan ray
@sasikumarveeravalli1174
@sasikumarveeravalli1174 Год назад
Super మేడం మీరు చేస్తున్నది అద్భుతమైన కార్యం 👍👍
@nnrao1836
@nnrao1836 Год назад
Raneswari Madam is verygreat in LivingRelation Ship Programme
Далее
Inside Out 2: BABY JOY VS SHIN SONIC
00:19
Просмотров 1,6 млн
Раскрыла секрет дочки!
00:37
Просмотров 478 тыс.
Inside Out 2: BABY JOY VS SHIN SONIC
00:19
Просмотров 1,6 млн