Praise the Lord anna, దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీరు చెబుతూ నోవహు ఓడలోనికి రెండు రెండు జతలు వెళ్ళాయని చెప్పారు. దయచేసి కొంచెం దీనిని వివరిస్తారని ఆశిస్తున్నాము. మీ పరిచర్య విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం అన్నా.