Тёмный

Special Story on Kondaveedu Fort | కొండవీడు కోట చారిత్రక వైభవంపై కథనం 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 7 тыс.
50% 1

ఎత్తైన కొండలు... చూడ చక్కని ప్రకృతి సోయగాలు... వాటి మధ్యనే చారిత్రక వైభవానికి అద్దం పట్టే అద్భుత పురాతన కట్టడాలు... వీటన్నింటినీ చూడాలంటే... కొండవీడు కోటకు వెళ్లాల్సిందే. గుంటూరు జిల్లాలో ఉన్న ఈ కోట...ఎందరో రాజులకు పరిపాలనా కేంద్రంగా విరాజిల్లింది. చరిత్ర గతిని తిప్పే యుద్ధాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. విశాల తెలుగు సామ్రాజ్యానికి గుర్తుగా కనిపిస్తుంటోంది...ఈ కోట. తెలుగునాట అలనాటి రాజుల ఘన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం మిగిలిపోయింది. ఇక్కడి రాతి నిర్మాణాలు చూస్తే... ఆ కాలంలో ఇంతటి విజ్ఞానం, ఇంజినీరింగ్‌ నైపుణ్యాలు ఎలా సాధ్యమా..? అనే ఆశ్చర్యం కలుగక మానదు. అందుకే ఈ కోటని పర్యాటక ప్రాంతంగా మలిచేందుకు..ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. యునెస్కో వారసత్వ గుర్తింపు పొందడంతో....రాష్ట్ర ప్రజల్నే కాక, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి..
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@chandukumar2402
@chandukumar2402 2 года назад
There are so many forts and temples which is not taken Caren by our wrost politicians shameless and speechless 🤐
@g.skumar5000
@g.skumar5000 2 года назад
Tdp govt developed kondaveddu fort present govt not taken further steps to develop
@AnilKumar-dt5cd
@AnilKumar-dt5cd 2 года назад
E kota gurinchi oka movie thiyandi sir
@sydunagasiromani746
@sydunagasiromani746 2 года назад
Present govt.not intrested like these things
Далее
7 AM | ETV Telugu News | 16th September "2024
23:39
Просмотров 5 тыс.
БЕЛКА РОЖАЕТ? #cat
00:21
Просмотров 521 тыс.
Kondaveedu fort Special Story - Big Story - 15-08-2014
20:06