Wowoooooooo.....wonder full experiences....to me also kalki....gave me .....soon many wonderful experiences.....come to temples.....and pray.... Yes pray have power......thank to my dearest bhagvan......amma....
Thankyou sumanTV for showing good things to dis humanity! Nowadays people are not living in the reality of life; bt by the grace ammabhagavan we are living in the *reality of life*& we can define this is life; this is happiness; this is real meaning to live a life. Ammabhagavan sharanam😇🙏🫂
Practical people ki ivi ardham kavu jeevitham lo logic lu vethikevallaku magic kkuku jaragavu. Spiritual ga unnavallaki mathrame nijam ga God ante ento telustundhi
May be amma bagawan is real still im not sure about them. I have very good experienced with them bcz i saw some miracles in my real life but i dont like to worship or follow them bcz of there students who works for amma bagawan they all behind the money only. I have experienced with amma bagawan students. Whenever they contacted with some poojas with there devotee they are collecting money. I shouted one amma bagawan students bcz they are pushing too much to spread amma bagawan. They should think every family not on the same board they all different and doing different works. these people thinking everyone staying house without doing anything anf people are pinching money from the tree. Amma bagawan should teach them to there students to stop these kind of things.
Millions of people money is spent on many big communities,a money antha prajalaki use avtunda?,politics money?,where it is going,do u really want to fight,ask the one who take first who left country too,
ఆరోగ్యం కావాలా ? ఆర్థిక అభివృద్ధి కావాలా? మీ బాంధవ్యాలలో ప్రేమ కావాలా? అన్ని రంగాలలో విజయం కావాలా? విద్య కావాలా? ఉద్యోగం కావాలా ? సరియైన సమయానికి వివాహం జరగాలా? సంతానం కావాలా? మీ సమస్యల నుంచి విమోచనం కావాలా? మీలో మంచి పరివర్తన కావాలా? మంచి గుణాలను పెంపొందించుకోవాలనుకుంటున్నారా? మంచి మేధస్సు కావాలా? ఆనందమయ జీవితం కావాలా? భగవంతునితో బంధం కావాలా? ఉన్నత చైతన్య స్థితి భగవత్సాక్షాత్కారము ఆధ్యాత్మిక అనుభవాలు కావాలా? జీవన్ముక్తి కావాలా? ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలా? మీ ప్రశ్నలన్నింటికీ సమాధానo *శ్రీ అమ్మ భగవాన్ల దివ్యమంగళ దర్శనం* 🪷 కోట్లాదిమందిలు భక్తుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న కొట్లాదిమంది భక్తుల హృదయాలలో అంతర్యామిగా వెలుగొందుతున్న *శ్రీ అమ్మ భగవాన్ దివ్యమంగళ దర్శనం ఏకం పుణ్యక్షేత్రంలో* జరుగుతుంది. *అందరూ ఆహ్వానితులే🙏🏻 ప్రతి ఒక్కరు రావచ్చు. ఉచిత పాసుల* కొరకు ఏరియా సేవకులను సంప్రదించండి ఫిబ్రవరి 1 తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.
అమ్మ భగవాన్ గాడు నిరు పేదలకు దేవుడా? ధనవంతులకు దేవుడా? చెప్పండి. ఇటు వంటి దొంగ బాబాలు కలియుగం లో చాలా మంది వస్తారు నమ్మొద్దు.ఈ సృష్టి లో పుజ్యనీయుడు ఆ మహా విష్ణువు మాత్రమే.... జై శ్రీ రామ్...జై భజరంగ్ భళి...
ఇటు వంటి ఏదవలు హిందూ మతాన్ని తమ స్వార్థానికి వాడుకొని మేమే దేవుళ్ళు అని చెప్పుకొని తిరుగుతున్నారు.ఇటు వంటి ఏదవలు కలియుగం లో చాలా మంది వస్తారు నమ్మొద్దు హిందువు సోదరులారా......!
Hello ! Meeku nachhakapota video chudakandi that's all Kani meeru bhagavan gurinchi bad ga chappacanddi . Bhagavan kosam telicindi bad only . Bhagavan good kakapota laksala mandi and hero Ravi teja vanti vallu yanduku dharma lo ki vas taru yadiyna telusukoni mattladandi🙏🙏🙏
అమ్మ భగవాన్ గాడు ఒక సాధారణ మానవుడు.వాడు పుజ్యనీయుడు కాదు.ఈ సృష్టి కర్త మహా విష్ణువు మాత్రమే పుజ్యనీయుడు.అమ్మ భగవాన్ గాడు హిందూ మతాన్ని నాశనం చేస్తున్నాడు.హిందువులను అందరినీ తన వైపు తిప్పుకుంటున్నాడు.కలియుగం లో ఇటు వంటి దొంగ బాబాలు చాలా మంది వస్తారు నమ్మొద్దు హిందూ సోదరులారా.... ఇటు వంటి దొంగ బాబాలను తరిమి కొట్టండి.