హాయ్ ఫ్రెండ్స్ మన చానల్లో అయితే చిన్న చిన్న బిజినెస్ ఐడియాలు అయితే ఒక సిరీస్ చేస్తున్నాను, అందులో భాగంగా మసాల దినుసులు ప్యాకింగ్ ఎలాంటి మిషనరీ అవసరం లేకుండా సులువైన పద్ధతిలో ప్యాకింగ్ చేసే విధానాన్ని ఈ వీడియోలో చూపించడం జరిగింది.. రూపాయి విలువ తెలుసుకుని రూపాయి రూపాయి పోగు చేసుకొని సంపాదించాలి అనే ఉద్దేశం పట్టుదల ఉన్న వాళ్ల కోసం చిన్న ప్రయత్నం దయచేసి సపోర్ట్ చేయండి. 🙏#pavi family vlogs#small businesses ideas#trending #puttaparthi #viral vedio#businessnews#business#businessgrowth#businessowner#businesscoach#business tips#trending business#sipces business#spices packing#business training# business ideas telugu#www.bensounds.com#spices #spices business
7 сен 2024