In this video I explained few daily used Phrases which are really helpful to you to use then in your daily life.Hipe this video is much helpful to you.
మిమ్మల్ని చూసిన ప్రతిసారీ నామేనత్త జ్జాపకం వస్తుంటారు. అందుకే మీ వీడియోలు చూస్తుంటాను. మీరు ఇంకా చాలా వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పే విధానం బాగుంది... బాగుంది... 🙏🙏🙏
I sincerely thank you Madam for working hard for us and informing us of something new every day. ఒక చిన్న రిక్వెస్ట్ మేడం రీసెంట్ గా జరిగిన సీనియర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఎగ్జామ్కు సంబంధించిన సెక్షన్ సి ఆన్సర్లు తెలియజేయండి మేడం.
Thank you so much...madam I'm watching your class...from Kuwait My English speaking is poor... But your teaching way very good I'm appreciate you madam.... 🙏
మానవత్వం అనే దీపాన్ని.... నీ మనస్సులో వెలిగించితే....! ఆ దీపపు కాంతిలో నువ్వు ప్రకాశవంతంగా కనిపిస్తావు. నీతో పాటు నీ చుట్టు ఉన్న వారికి కూడా వెలుగు ఇవ్వగలవు. (ఎకవచనం తో సంబోధించినందుకు అన్యధా బావిచవద్దు) దీవెనలతో అన్నయ్య.