Тёмный
No video :(

Sr Journalist Devulapalli Amar Shocking Facts about Eenadu Ramoji Rao | Big Question | 

Sakshi TV
Подписаться 4 млн
Просмотров 67 тыс.
50% 1

Sr Journalist Devulapalli Amar Shocking Facts about Eenadu Ramoji Rao | Big Question | @SakshiTV ​
#SrJournalist #DevulapalliAmar #Eenadu #RamojiRao #SakshiBigQuestion #SakshiTV

Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 187   
@laxmanbandari5341
@laxmanbandari5341 Год назад
చాలా బాగా చెప్పారు
@dandeshantharaju7713
@dandeshantharaju7713 Год назад
ఎల్లో బ్యాచ్ దుర్మార్గం బాగా వివరించారు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు చాలా సంతోషం
@pavankumarpavankumar2091
@pavankumarpavankumar2091 Год назад
సూపర్ కంబినేషన్ ఈశ్వర్ అమర్ బాగుంది ఆలోచన తో కూడిన ఆవేశం ఆలోచన తో కూడిన శాంతం రెండూ పొంతన కుదురతాయా అనే ఆలోచన పాతపంచాలు ఐ పోయింది 👌👌❤️❤️
@sureshvarmapaidimalla1930
@sureshvarmapaidimalla1930 Год назад
Super sir
@jettyvenkaiah299
@jettyvenkaiah299 Год назад
అమర్ గారిని చూసి చాలా కాలమైంది
@ramanarajarikam62
@ramanarajarikam62 Год назад
Good morning ఆర్నాబ్ ఈశ్వర్ గోస్వామి గారు 🙏
@rankaran6768
@rankaran6768 Год назад
Tuglak arnab vadu
@rankaran6768
@rankaran6768 Год назад
Mp seat kosam champesaru kada ra
@arjunamasavarapu8107
@arjunamasavarapu8107 Год назад
చైత ఈనాడు పేపర్
@meenamudumba8699
@meenamudumba8699 Год назад
ILANTI BIG QUESTION LO ITUVANTI SENIOR JOURNALISTS LANU PILICHI MANCHI VISHAYALU AP PRAJALAKU TELIYACYEBUTUNNARU, EXCELLENT ESHWAR GARU.
@krishnakumarakilivenkata2651
Good to see Amar garu
@pinnaacle
@pinnaacle Год назад
Ramoji Film City ni jatheeyam cheyali
@solomonpakalapati1134
@solomonpakalapati1134 Год назад
Tomorrow Never Dies అనే జేమ్స్ బాండ్ 007 సినిమాలో ఇలియట్‌ కార్వర్ అనే మీడియా అధిపతి ప్రపంచానికి బాస్ కావాలని తెగ ప్రయత్నం చేస్తాడు కాని జేమ్స్ అడ్డుకుంటాడు. రామోజీ కల కూడా దాదాపు అదే AP లో ఏ ప్రభుత్వం వచ్చినా అది తన చెప్పు చేతల్లో ఉండాలని భావిస్తాడు కాని ఇక్కడ ఇప్పుడు C.M. Bond JAGAN BOND license to demolish any opposition.
@shivashankarmaddhuri1001
@shivashankarmaddhuri1001 7 месяцев назад
ఒక తెలంగాణ సోదరుడిగా చెప్పు తున్న ఇక్కడి ప్రభుత్వం వచ్చి నెలరోజులు ఐనది. మాకు విసుగు వస్తున్నది . ఇక్కడ వున్నది CM కాదు ఒక ఎంప్లాయ్ పైగా చంద్రబాబు శిష్యుడు వాడికి ఎది పట్టదు , AP ప్రజలు మీరు చాలా అదృష్ట వoతులు పాలిచ్చే గేదను కాదని వట్టిపాయిన గేదతోని తన్నిచు కోకండి .
@prabhakarasarma9045
@prabhakarasarma9045 Год назад
అంటే అతని మీద పరువు నష్టం case వేయొచ్చు.
@sureshdevupalli2560
@sureshdevupalli2560 Год назад
Food courtlu readyga untaru staylu evvadaniki
@kovvadarambabu7156
@kovvadarambabu7156 Год назад
అమర్ గారు చెప్పింది నిజమే. ఈనాడే కాదు. ఏ మీడియా గాని, పత్రికలు గాని ఎవరికో ఒకరికి కొమ్ము కాయకూడదు.
@vijayanandmaandru550
@vijayanandmaandru550 Год назад
ఈనాడు దినపత్రిక కు ఆఖరి ఎడిటర్ బహుశా ABK ప్రసాద్ గారు.
@sekhartempalle
@sekhartempalle Год назад
మరి "పద్మా" అవార్డ్ ఎలా ఇచ్చారు...బ్యాగ్రౌండ్ విచారణ చేసి ఇవ్వడం ఉండదా...దీనిపై ఎందుకు వ్యతిరేకించరు...స్పందించరు...
@krishnayadav5544
@krishnayadav5544 Год назад
Air meeru matladindhi antha okasari meeku varthinchadha...alochinchandi
@sureshdevupalli2560
@sureshdevupalli2560 Год назад
Kulagajjivallu saport anduke
@kirankumarparamkusham5032
@kirankumarparamkusham5032 Год назад
నాకో అనుమానం రామోజీరావు సచ్చిన తరువాత, ఈనాడు దినపత్రిక, టీవీ ఛానల్ కి ఎవరు, యజమాని,
@damalapatisankararao9760
@damalapatisankararao9760 Год назад
Same dout bro nakkuda
@prasadaraochaganti8492
@prasadaraochaganti8492 Год назад
జగన్ని అధిపతి చెయ్యి బాగుంటుంది సాక్షిలాగా.
@kirankumarparamkusham5032
@kirankumarparamkusham5032 Год назад
ఒకే మంచి సలహా ఇచ్చారు, గుడ్ bio
@vijayanandmaandru550
@vijayanandmaandru550 Год назад
No saamrajyam(end of Ramoji Dynasty)
@srisree7294
@srisree7294 Год назад
Wow!!Journalism and it's values talking from Sakshi pamplet
@greenhorn19771
@greenhorn19771 Год назад
Well said
@boyapallivasundhara7022
@boyapallivasundhara7022 Год назад
Ramoji ki visamu ekkuvyindhi
@muneswararaogella7172
@muneswararaogella7172 Год назад
మీలో ఎవడైనా నిజాయితీ మనిషీ ఉన్నాడా
@prajitag8806
@prajitag8806 Год назад
Amar is a jewel in journalism
@varaprasad2409
@varaprasad2409 Год назад
Sakshi jagan always correct Eenadu tdp always correct Both are dedicated to promote leaders
@VijayaLakshmi-ut9oo
@VijayaLakshmi-ut9oo Год назад
సాక్షి తో పోలిస్తే ఈనాడు బెటర్ అనుకొంటా
@bramhi1239
@bramhi1239 Год назад
Karakt bro
@mukundaraomojjada8601
@mukundaraomojjada8601 Год назад
Well said Amarji.
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Год назад
రామోజి రావు గారుకమ్యూనిస్ట్ నే అంటూ సిపిఐ. సిపిఎం.సిపిఎంయల్. కాంగ్రస్. బీజేపీ. ఏ పార్టీ కూడా పడదు ఈయన కు ఇష్టం ఐ న పార్టీ టీడీపీ అంటే ఈయన చెప్పు చేతల్లో నడిచే పార్టీ అంటే ఇష్టం. ఒకానొక దశ లో ఎన్ టీ ఆర్ శఖం లో ఆయన దిక్కార స్వరం తో టీడీపీ పై కోపం వచ్చిన అధికార మార్పిడి చేసే క్రమంలో తన ఇష్టం టీడీపీ అని చాటుకున్న ఏకైక కమ్యూనిస్ట్ సారి ఫూ డలిస్ట్ అనాలో కేపటిలిస్ట్ అనాలో నా కైతే ఇప్పటికి అర్థం కావటం లేదు అమర్ గారు
@challachinnarao4140
@challachinnarao4140 Год назад
సర్ దేవులపల్లి గారు తెలుగుదేశం పార్టీ రామోజీరావు గారిది NTR, BABU, ని కీలు బొమ్మలను చేసి ఆడించే వారు పచ్చ, కుల మీడియా
@marakalakrishna8885
@marakalakrishna8885 Год назад
అవును... జర్నలిస్ట్ విలువలు కోల్పోయిన జర్నలిజం... వ్యభిచారం కంటే హీనంగా మారింది జర్నలిజం ప్రజా పక్షం ఉండాలి.. కానీ పత్రికలు అమ్ముకుంటున్నారు
@rankaran6768
@rankaran6768 Год назад
Sakshi paper 2 rupees ipud enta
@madduletyv576
@madduletyv576 Год назад
Enadu had spoiled AP.
@prasadbolla4579
@prasadbolla4579 Год назад
దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు అనిపిస్తోంది.
@madduletyv576
@madduletyv576 Год назад
As long as Enadu is there there is no future to AP
@siddhartha7241
@siddhartha7241 Год назад
Sakshi is a very good news channel.AP has lot of future.
@nskumar8513
@nskumar8513 7 месяцев назад
Jai Ramoji
@nnssrr7543
@nnssrr7543 Год назад
అమర్ గారు అన్ని విషయాలుబాగా చెప్పారు. కానీ ఒక ఈ విషయంలో పొరపాటు పడ్డారు. జగన్ గారు అధికారంలోకి రాగానే, రామోజీ రావు గారు ముందస్తు భయంతో . ఎం నాగేశ్వరరావు గారిని పత్రిక ఎడిటర్ గా నియమించారు. మూడేళ్ల క్రితమే పేర్ని నాని గారు తనప్రెస్ మీటింగ్ లో కూడా ఈ విషయంప్రస్తావించారు.
@gkk2215
@gkk2215 Год назад
If political power is not in Dramoji hands with his caste support, he might not have in this position today and probably would have been selling pickles and papads in Andhra 🤣🙏
@pavadaraju2648
@pavadaraju2648 Год назад
Correct ga chepparu sir.
@y.sathiy.sathya4218
@y.sathiy.sathya4218 Год назад
Chi Chi yellow media
@amarnathreddy8896
@amarnathreddy8896 Год назад
Jai amar👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshbabu7832
@rameshbabu7832 Год назад
మా జగన్ ఎం చేసినా మాకు ఓకే.. ఎందుకంటే ఆయన ఎం చేసినా ఒక మీనింగ్ వుంటుంది.. కళ్ళు మూసుకొని మళ్ళీ జగన్ కే నా ఓటు..
@prasadaraochaganti8492
@prasadaraochaganti8492 Год назад
అమర్ గారు మీరు ఎవరికి సలహాదారు గా ఉన్నారో అతను ఏ అక్రమాలు చేయకుండానే ఇంతవాడు అయ్యాడా, సిగ్గు ఉండాలి చెప్పడానికి.
@sureshdevupalli2560
@sureshdevupalli2560 Год назад
Oreye bosedkga atanimeda caselu eppudu pettaru yevaru pettarokuda yenduku cheppadamledura kulagajji yedavallara
@krishnakumarakilivenkata2651
All r fabricated. System managed.
@Siri1962
@Siri1962 Год назад
నేను కూడ నా కామెంట్ లో ఇదే ప్రశ్న వేశాను ప్రసాద్ చాగంటి గారు.
@sriharik2883
@sriharik2883 Год назад
Meru bag wrtalu
@agastyasworld112
@agastyasworld112 7 месяцев назад
Amar garu Ramnadh goenka gari gurimchi chakkaga cheppaaru. Meeru Indian Epress lo reporter ga vunnappudu nenu teleprinter operator ni
@srinivaskoya4231
@srinivaskoya4231 Год назад
Amar is also an advisor to govt of AP.. right?
@sirishakirankumar3649
@sirishakirankumar3649 Год назад
Andhuke ila edchindha state
@eedijayaraju852
@eedijayaraju852 Год назад
Andhra lo e paper చుపుతున్న తంతా కామ్మ ని రాజ కి యం
@ramasastry528
@ramasastry528 Год назад
దేవ్ కుమార్ గారు ఐ మిస్ యు చాలా బాగా చేసేవాడిని వరకు పూర్తి డేట్
@rajanarajesh327
@rajanarajesh327 Год назад
Sakshi okkatey pativrata
@shivashankarmaddhuri1001
@shivashankarmaddhuri1001 7 месяцев назад
ఒక తెలంగాణ సోదరుడిగా చెప్పు తున్న ఇక్కడి ప్రభుత్వం వచ్చి నెలరోజులు ఐనది. మాకు విసుగు వస్తున్నది . ఇక్కడ వున్నది CM కాదు ఒక ఎంప్లాయ్ పైగా చంద్రబాబు శిష్యుడు వాడికి ఎది పట్టదు , AP ప్రజలు మీరు చాలా అదృష్ట వoతులు పాలిచ్చే గేదను కాదని వట్టిపాయిన గేదతోని తన్నిచు కోకండి .
@satyanarayana-vz7tq
@satyanarayana-vz7tq Год назад
ఈనాడు No1 news paper
@yoganandasarma7771
@yoganandasarma7771 Год назад
All are sailing in the same boat .As is the society so the news papers and channels.
@chandrasekarkalavakunta3
@chandrasekarkalavakunta3 Год назад
🙏🏼🙏🏼🙏🏼SATYA meva JAYATHE 💚🌹🙏🏼
@nageswararaobethapudi5848
@nageswararaobethapudi5848 Год назад
Mari sakshi paper oka party valladhe kada malli meru vere valla gurinchi Ela chebutharu
@vankalingaraju5199
@vankalingaraju5199 Год назад
అందుకే దోస్తులు అందరూ హైదరాబాద్ లో ఉన్నారు. తెలంగాణలో అడ్రస్ గల్లంతు
@nageswararaobethapudi5848
@nageswararaobethapudi5848 Год назад
Sakshi paper ki unda i think evvariki morals Levu okari meda okaru cheppukokandi baguntadhi anukunta
@ponnadakrishna4217
@ponnadakrishna4217 Год назад
👌👌👌👌
@Luckynarayana888
@Luckynarayana888 Год назад
Book a strong case on Margadarsi and Dramoji, don't leave him.very dengerous
@agastyasworld112
@agastyasworld112 Год назад
అమర్ గారు కరెక్ట్ గా చెప్పారు గతం లో ఆంధ్ర ప్రభ లో మీరు పని చేసిన రోజుల్లో శ్రీ రామనాథ goenka గారిని గుర్తు చేశారు ఎందు కంటే నేను ఆంధ్ర ప్రభ లో తెలెప్రింటర్ లో పనిచేశాను. దివంగత వంకాయలపాటి చిరంజీవి గారు డిపార్ట్మంట్ ఇంఛార్జి
@shivashankarmaddhuri1001
@shivashankarmaddhuri1001 7 месяцев назад
ఒక తెలంగాణ సోదరుడిగా చెప్పు తున్న ఇక్కడి ప్రభుత్వం వచ్చి నెలరోజులు ఐనది. మాకు విసుగు వస్తున్నది . ఇక్కడ వున్నది CM కాదు ఒక ఎంప్లాయ్ పైగా చంద్రబాబు శిష్యుడు వాడికి ఎది పట్టదు , AP ప్రజలు మీరు చాలా అదృష్ట వoతులు పాలిచ్చే గేదను కాదని వట్టిపాయిన గేదతోని తన్నిచు కోకండి .
@sarojinidevikoduri8692
@sarojinidevikoduri8692 Год назад
What about Sakshi ?
@rakeshsgrt6297
@rakeshsgrt6297 Год назад
Bavundhe ..pathithu paravanm vundethay telerina chalaredanta..meeru viluvalu gurinchi matladatunaru ..
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 Год назад
Amar garini chusi chala rojulayindi
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 Год назад
Asatyalu mariyu sankuchitam saasincha levu... srushti niyamam
@venkateshb728
@venkateshb728 Год назад
Ayana sangathi sare ,,,sakshi yela vachindo chepthey kuda baguntundi .
@garikaprasanth9890
@garikaprasanth9890 11 месяцев назад
Amar. Control. On. Jagan.
@rabbybandila8937
@rabbybandila8937 6 месяцев назад
ఎన్నికలు అయిన తరువాత, టి.డి.పి. వాళ్ళు కూడా, వీటిని చద వ రు
@madduletyv576
@madduletyv576 Год назад
TDP will never do good to AP
@nandurirao4195
@nandurirao4195 Год назад
Becasue Amar is from Sakshi a competitor. Its like hitting back once your job is done. As such Sakshi paper has no ideals
@appalareddy2394
@appalareddy2394 Год назад
Yellow news ni prajale ban cheyyali.
@vammafoundation3706
@vammafoundation3706 Год назад
social audit implimentation on journalisim and news
@SudhirKumar-qp7ez
@SudhirKumar-qp7ez Год назад
Shameless yellow media
@markandeyuluseeram9265
@markandeyuluseeram9265 Год назад
రామోజి రావు మర్డర్లు చేశాడా , స్కామ్ లు చేశాడా , రుషికొండ కబ్జ చేశాడా. ఇవన్ని చేసినోడు cm పదవి లో ఉన్నాడు. Ys family killed Democracy in India.
@RaviKumar-wf2nd
@RaviKumar-wf2nd Год назад
బాగా చెప్పారు.
@vanguryramakrishna4620
@vanguryramakrishna4620 Год назад
దేవులపల్లి Amar Suuper Talk, Correctly said too.Ramoji ఈనాడు Etv with Lies,Half Truth News, Stories fooling Telugu people in AP Telangana,last 40yrs.
@greenhorn19771
@greenhorn19771 Год назад
Amar is a sold journalist
@savihas4708
@savihas4708 Год назад
అయ్యబాబోయి అమరూ .. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఉద్యొగం దొర్కి సంకలు గుద్దుకున్నావ్ .. ఇప్పుడు మన సాక్షి అతి పుణ్యమయయిన channel అని .. అసలు దుర్మార్ఘులు కారని ..కడుపు నిండాక సొల్లు వాగుతున్నావ్ ..
@jagadishuppuluri9713
@jagadishuppuluri9713 2 месяца назад
Nothing wrong against SCAMgress
@RamBabu-fm5ls
@RamBabu-fm5ls Год назад
2024 May lo ramoji pedda kharma
@divyasoujanyachallapalli-ed6kx
Devulapalli Amar garu... What ever may be.. Please comment about Saireddy garu... above the comments !
@hyderabadrealestate7730
@hyderabadrealestate7730 Год назад
జగన్ సాబ్ కనీసం కుప్పం MLA గా నిలబడాలి అంటే బాబు గారినీ బయపెట్టటం నాకు కూడా నచ్చలేదు IT హైదరాబాద్ ను, సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఇంగ్లీష్ కనిపెట్టిన యోధుడు మా బాబు గారు! ఎవరు ఎమన్నా 100% అదే టైమ్ లో బెంగళూరు & పూణే & మద్రాస్ & ఇండియా ను అభివృద్ధి చేసాడు కదా? రాజీవ్ గాంధీ , PV , కోట్ల, YS కాదు! మా బాబే
@mohankrishnadasari2674
@mohankrishnadasari2674 Год назад
Mee channel a party di
@Siri1962
@Siri1962 Год назад
అమర్ గారూ.. నమస్తే సర్. మీరంటే మాకు చాల గౌరవం. ఇంటింటికీ ఉచితంగా పేపర్ వేయడంతో ప్రారంభించి, దాదాపు నాలుగు దశాబ్దాల పైగా తన స్థానాన్ని తెలుగు నాట చెక్కు చెదరనీయక ముందుకు సాగుతున్న ఈనాడుది Biased reporting అని, రామోజీరావు అవినీతిపరుడనీ మీరు నిందిస్తున్నారు. సరే..మరి...సాక్షి పత్రికది గొప్ప స్వచ్చమైన జర్నలిజం అని మీరు నమ్ముతున్నారా!? అలాగే దాని యజమానులు ఎలాంటి తప్పులూ, అవినీతి చేయని సఛ్ఛీలురా!? ఒక్క చిన్న ఉదాహరణ.. స్వర్గీయ YS వివేకానందగారి హత్య జరిగిన వెంటనే.. "నారాసుర రక్తచరిత్ర" అని సాక్షిలో మొదటి పేజీ మొత్తం బ్యానర్ ఐటంగా వ్రాశారుకదా!! ప్రస్తుతం CBI ఎంక్వైరీలో బయటపడుతున్న వ్యక్తులపేర్లు చూసైనా మీరు అది నిష్పాక్షికమైన..నీతి కరమైన జర్నలిజమా..కాదా అని ఆలోచించమని మీకు నా మనవి. అది ఎంతవారైనా..తప్పు చేస్తే విమర్శించడం నిఖార్సైన జర్నలిజమని నా అభిప్రాయం!
@robinsonsureshaurthar7192
@robinsonsureshaurthar7192 Год назад
Bro ramoji antha donga ayithe kaadu.
@greenhorn19771
@greenhorn19771 Год назад
Sakshi puttuka gurinchi cheppandi Amar garu. Journalism viluvala gurinchi Sakshi cheppatam ridiculous
@Anils_view
@Anils_view Год назад
నైతికత ఎక్కడ వుంది.... కుల పార్టీ ల కోసం.....పనిచేస్తున్నారు.
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 Год назад
Mem inthey.mem maaram.anukuntey...good evarishtam varidi.evari vastavalaki varey srushti kartalu.aitey srishti evvarini vadili pettadhu.chesinavi ventadutai.mari ventadutai. Srishti ki thanks.srishti kartaki thanks.jayaho saakxat moola chaitanyam.kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa
@jungkook6556
@jungkook6556 Год назад
నారాసుర రక్త చరిత్ర అని రాసినపుడు..ఏమైంది రా నీ పత్రిక థూ నీ యమ్మ 🗣️
@madduletyv576
@madduletyv576 Год назад
It will not support other than TDP
@mreddy3043
@mreddy3043 Год назад
AMAR SIR, MEEKU TELEEDA SAKSHI PAPER, T V. CHANNEL ELA PETTARO. ANTHABAGUNDI ANI MEE PAPER, CHANNE LO CHUPISHTHU VUNTARU. KANI MEMU CHALA NISHITHANGA GAMANISTHU VUNTAM. .
@jvanmurtymurty817
@jvanmurtymurty817 Год назад
Are journalists?
@sirishakirankumar3649
@sirishakirankumar3649 Год назад
Eenadu kabatti vallu vesina photo ki savana janala mundhu thappu oppukundhi Ee sakski prodhdhuna lechina daggara nudi okka vasthavam kuda rayaru Oka jagan bajana thappa Jarigina oka vishayyanni pattukoni over action chesthunnaru Vivekaandha reddy case cbi cheppina vishayalu okkati ante okkati rayale Ante veellu kuda neethulu chepthunnaru
@siva-
@siva- Год назад
Yekkada iyina ala fake vi petti vunte proofs chupandi ... kachitanga niladidam....
@sirishakirankumar3649
@sirishakirankumar3649 Год назад
@@siva- chala vunnay alantivi sakshi lo Ave kadhu complete abhadhalu jarigindhi okati ayithe veellu rasedhi marokati Anni vishayalu gurthulevu kaani Naraasura rakhacharitra ani guriginga vrathalu rasaru kadha pathipaksha nayakudi meedhane ilanti buradha jallina vallu megilina vallu lekkana?
@venkataramireddykonda9255
@venkataramireddykonda9255 Год назад
Job echinanappu ramoji aveni agupinchaleda amar saksi nijayathi bagaunda siggu undali
@dpvprasad1384
@dpvprasad1384 Год назад
If yellow batch worst.ok. whatabout blue batch.
@nageswararaobethapudi5848
@nageswararaobethapudi5848 Год назад
Anni rojulu vennu potu antaru andaru politics Lo evaro okarini vennupotu antara cheating antara thappakunda chesiuntaru adhi meeku theliyada
@rankaran6768
@rankaran6768 Год назад
Sakshi lo cbi report raled
@dondasudhakar4408
@dondasudhakar4408 Год назад
Dharmam kanna Satyam goppadi.
@phanikumar1245
@phanikumar1245 Год назад
Abba Amar garu, Kamal Hasan, jagan kosam
@premkaza7555
@premkaza7555 Год назад
If ur a real journalist then why did u not raise this matter when ur were working there ,now plz don't talk about moral sir this it self shows ur caliber
@suneethavijaykumar9188
@suneethavijaykumar9188 Год назад
Cbn donga ani ramoji ki baga thelusu kabatti vadini mundu petti thane cm ga venaka vundi nadipisthunnadu e dramoji
@mittapallybalrajgoud9616
@mittapallybalrajgoud9616 Год назад
Yenni kotlu vunte yemi chesina papalu anubavisthunnadu
@chandrareddy7652
@chandrareddy7652 Год назад
THONUROGAM DOPIDE SCHUDULD CAST BASTERD RAMOJI GAADU AT @YELLOW DOGS 🐕 AND YELLOW 🐕 DOGS 🐕 ARE NOT ALLOWED
@kenadychadalavada2083
@kenadychadalavada2083 Год назад
Abbo sreeranga neetulu
@durgaprasadkolli
@durgaprasadkolli 6 месяцев назад
What he says has no ethical value. Just know himself ...
@mittapallybalrajgoud9616
@mittapallybalrajgoud9616 Год назад
Ramojirao yevarini brathukaniyaledu
@tatavarthisubbarao4340
@tatavarthisubbarao4340 Год назад
E pepar oka party ki vyatirekamga vundakudadu, anukulamga vundakudadu, baaga cheppavu Amar mari SAKSHI chestunna demiti??? JAGAN BAJANA, CBN ni tittadam roooju ide kadaa
@daviddara5433
@daviddara5433 Год назад
💐🌷🌹✌️👍🙏🇮🇳
@MRK2622
@MRK2622 2 месяца назад
Akkada panicheyabatte ee stageki vachasru
@madhusudan251
@madhusudan251 Год назад
Ramoji gaadu journalism ki pedda matchcha. Telugu lo journalism ni neecha sthaayi ki thechchina ghanudu. Talent kante vaadi ki kulam goppadi.. aa varganni bagaa plant chesaadu to spoil the society - slow poisoning
Далее
Перескочила цепь
00:16
Просмотров 51 тыс.
Fake Horse Tries to Blend in with Pack of Horses
00:19