Тёмный

Sr Journalist Govindaraju Chakradhar | రామోజీరావు ప్రతి ఆలోచన వ్యాపారా పరంగానే.. |@RTV Telugu 

RTV Telugu
Подписаться 343 тыс.
Просмотров 15 тыс.
50% 1

#srjournalist #journalism #govindrajuchakradhar #srjournalistgovindrajuchakradhar #ramojirao #ramoji #etv #rtvtelugu
Sr Journalist Govindaraju Chakradhar | రామోజీరావు ప్రతి ఆలోచన వ్యాపారా పరంగానే.. |@RTV Telugu..
✅ Subscribe To Channel For More Matured and Quality stuff of Celebrities For Your Entertainment: / @rtvteluguofficial
✅ Stay Connected With Us.
👉 Facebook: / rtvteluguoffl
👉 Instagram: / rtvteluguoffl
👉 Website: rtvmedia.in/
✅ For Business Enquiries: rtvmedia.web@gmail.com
✅ Other Videos You Might Be Interested In Watching:
👉 Diamond Ratna Babu Comments On Son Of India | Actor Sameer Comments On Komaram Puli |@RTV Telugu
• Diamond Ratna Babu Com...
👉 Retd IPS MV Krishna Rao Raeveals Nadendla Bhaskar Rao How To Get CM Post in 1985 |@RTV Telugu
• Retd IPS MV Krishna Ra...
👉 Retd IPS MV Krishna Rao About ChandraBabu Naidu Administration In His Ruling |@RTV Telugu
• Retd IPS MV Krishna Ra...
👉 Nadendla Bhaskara Rao Analysis On Jagan Mohan Reddy Ruling | Ncbn Kcr Ntr |@RTV Telugu
• Nadendla Bhaskara Rao ...
👉 Retd IPS MV Krishna Rao Clarifies Why They Are All In BC Caste | Rtd IPS MV Krishna Rao |@RTV Telugu
• Retd IPS MV Krishna Ra...
Disclaimer: We do not accept any liability for any loss or damage which is incurred from you acting or not acting as a result of watching any of my publications. You acknowledge that you use the information I provide at your own risk. Do your own research.
Copyright Notice: This video and my RU-vid channel contain dialog, music, and images that are property of RTV Telugu. You are authorized to share the video link and channel, and embed this video in your website or others as long as a linkback to my RU-vid Channel is provided.
© RTV Telugu

Развлечения

Опубликовано:

 

9 дек 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 48   
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 Год назад
చాలా విషయాలు తెలుస్తున్నాయి, వీరి విశ్లేషణ కూడా బాగుంది
@chigurupatijayachandrapras7691
కేసులు తరువాత DYNAMISM పోయింది ఒక ప్రభుత్వ పత్రిక లాగా తయారు అయ్యింది నేను కూడా ఈనాడు మాన్పించి ఆంధ్ర జ్యోతి పాటకుడిని అయ్యాను
@vaikuntaraopappula186
@vaikuntaraopappula186 Год назад
దాసరి నారాయణ రావు గారు కూడా. తెలుగు తల్లి పార్టీ. ఉదయం పత్రిక. బొబ్బిలి పులి వార పత్రిక. శివరంజని సినిమా వార పత్రిక. తారక ప్రభు ప్రొడక్ష న్. సాయికృష్ణ డిస్టర్బ్యూషన్. పెట్టారు కాని కొనసాగించ లేక పోయారు
@MohanG-gv2rb
@MohanG-gv2rb Год назад
Enadu is best even now
@jaggarao2312
@jaggarao2312 Год назад
Producer గా.. రామోజీరావుని.. రామానాయుడుతో పోల్చటం.. తప్పు..!! Planning & Execution కి ఓ మంచి ఉదాహరణ..!! ఇతను ద్వేషంతో సతమతమౌతున్నాడు..!! ప్చ్ ☹️☹️
@uddantitirumaleswararaopad8364
Sakshi newspaper nu free schemes lo andariki including cheste (valenter"s ke ichinattu) vere newspapers close avutai 🙏🙏❤️❤️
@kothapalliashok8914
@kothapalliashok8914 Год назад
కొన్ని లోపాలు, విమర్శలు వున్నా కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఏకైక వ్యక్తి రామోజీరావు గారు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చంద్రబాబు గారికి భజన చేయడం, జర్నలిస్టులు, కార్మికులను వేధింపులు గురి చేయడం వంటివి చోటు చేసుకోవడం బాధాకరంగా ఉందని చెప్పక తప్పదు.
@bchandrayadav7813
@bchandrayadav7813 Год назад
ఎంతైనా TDP బినామీ బ్లాక్ మనీ వ్యాపారం తో employment పేరుతో ఇతర కులాన్ని బానిసత్వం తన కమ్మ కులస్తుడు సన్నాసి అయినా గొప్ప పదవులు
@volojuradha7233
@volojuradha7233 Год назад
Yes, it's absolutely true
@gbsr8465
@gbsr8465 Год назад
నేడు విలువలు కొలుపోయారు
@gottumukkalasubrahmanyamra362
What about other papers. Are they doing good?
@kothapalliashok8914
@kothapalliashok8914 Год назад
ప్రతి విషయాన్నీ వ్యాపారమే వ్యాపకంగా పెట్టుకున్న పెద్ద మనిషి ఆయన.
@dasaradhd4910
@dasaradhd4910 Год назад
adi yemainaa tappa? mari ambani business chesi paiki raleda?
@Hitler0089
@Hitler0089 Год назад
​@@dasaradhd4910 ... Evadi.. Eenaadu... Nu,... Evaru.... Aakramincgaary
@srinivasthota7430
@srinivasthota7430 Год назад
ఈ ఛానల్ iDream అనుబంధ సంస్థ. ప్రజలు iDream వైసీపీ ఛానల్ అని తెలిసినతరువాత , ఇలా కొన్ని చానెల్స్ పెట్టి న్యూట్రల్ ముసుగులో ఒక వర్గం , పార్టీ మీద బురదవేసి …. జనసేన మరియు ఇతర పార్టీలతో పొత్తు లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం . iDream వారు కూడా న్యూట్రల్ మోసుగులో ప్రజలలో విద్వేషాలు నింపారు . ఒక కోస్తా ప్రాంతానికి చెందిన వాడిగా చాల భాధ వేస్తుంది . ఇలాంటి వారు కోస్తా ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న సినిమా, కుల , కళ విభేదాలను పెద్దగా చూపిస్తూ ఈ ప్రాంతం సర్వనాశనం అవడానికి ఇప్పుడు ఉన్న అధికార పార్టీకి బాగా సహకరిస్తున్నారు . ఎక్కడ ఉండాల్సిన కోస్తా ప్రాంతం ఎక్కడ ఉన్నది ? ఈ anchor iDream నాగరాజు దగ్గర బాగా నేర్చుకున్నట్లు ఉన్నాడు , కోస్తా ప్రాంతంలో ఎలా విద్వేషాలు పెట్టవచ్చో .
@devalanil
@devalanil Год назад
Kaani Ramoji gaaru very great
@yarraguntlakedareswar9475
@yarraguntlakedareswar9475 Год назад
Why r u continuously asking everyone about Chek Reddy & Margadarsi?Is there any hidden agenda for u to defame Ramoji
@uddantitirumaleswararaopad8364
Sakshi newspaper gurinchi visleshana cheste bagundedi👌👌
@bchandrayadav7813
@bchandrayadav7813 Год назад
ఎంతైనా TDP బినామీ బ్లాక్ మనీ వ్యాపారం తో employment పేరుతో ఇతర కులాన్ని బానిసత్వం తన కమ్మ కులస్తుడు సన్నాసి అయినా గొప్ప పదవులు, అదే పని ఇపుడు సాక్షి రెడ్డి చేస్తున్నాడు . ఖర్మ
@srinivasulugutta6432
@srinivasulugutta6432 Год назад
ahaa, then why cn't u start one chanel or daily news paper on behalf of your cast & political party
@kothapalliashok8914
@kothapalliashok8914 Год назад
రామోజీరావు గారిని అందరూ మీడియా మొగల్ అంటారు కానీ ఆయన గారు మీడియా మోనార్క్ అని నా వ్యక్తిగత అభిప్రాయం. వ్యవస్థ బాగా పెరిగింది దీంతో ఆయన పర్యవేక్షణ కరవైంది. మధ్య స్ధాయిలో వుండే కొద్దీ మంది మేనేజ్ మెంట్ వ్యక్తుల నిర్వాకాలతో ఈనాడు, రామోజీరావు గార్లకు అప్రతిష్ఠపాలు పాలయ్యింది
@adurivssubrahmanyam1369
@adurivssubrahmanyam1369 Год назад
Any winner or killer will have some merits. That doesn't mean to flatter. Very diplomatic and convenient way by Govindaraju. Neorich neojiurnalism well go together.
@kothapalliashok8914
@kothapalliashok8914 Год назад
గ్రాంధిక భాష నుండి ప్రజలకు అర్థం అయ్యేలా సరణమైన భాషలో వార్తలు అందించటమే ఆయన సక్సెస్ కారణం.
@uddantitirumaleswararaopad8364
Rayalasema reddylu politics ante 👌 👌
@rammohangodthi
@rammohangodthi Месяц назад
Dubious Dramoji 👿
@gopalpapasani6226
@gopalpapasani6226 Год назад
There is no wrong doing business If not everything will lose like Dasari
@KG-xj9sw
@KG-xj9sw Год назад
Na bochu untundi Anni vaifalyale Your way of understanding is wrong
@bravindra9219
@bravindra9219 Год назад
Correct గా చెప్పారు సార్. ప్రతి న్యూస్ పేపర్ లో vibration తగ్గిపోయింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు తెలుగుదేశం పార్టీ pamplets అయిపోయాయి. అలాగే సాక్షి దినపత్రిక YSRP పార్టీ pamplet అయ్యింది. అసలు రామోజీరావు గారు నిష్పక్షపాతంగా ఈనాడు పేపర్ ను నడిపివుంటే, ఉదయం దినపత్రిక, వార్త దిన పత్రిక, సూర్య దిన పత్రిక, సాక్షి దినపత్రికల అవసరం ఉండేది కాదు. ఈనాడు, సాక్షి దినపత్రిక లను ప్రక్క ప్రక్కనే పెట్టుకొని చదివితే ఏవి కరెక్ట్ న్యూస్, ఏవి రాంగ్ న్యూస్ అనే dilemma పడక తప్పదు. సోషల్ మీడియా వలన కొంత వరకు నిజాలు తెలుస్తున్నవి, analyze చేసికోగలుగు తున్నాము.
@gilakamsettysatyanarayana77
Now a days eenadu nobody is reading only that caste fellow s only purchasing
@rayaluavbv5696
@rayaluavbv5696 Год назад
Nenu aa caste kadu kanee nenu koni chaduvuthunnanu
@ravindrandurairaj7604
@ravindrandurairaj7604 Год назад
Foolish comments. Majority telugu people's reading eenadu daily. Eenadu news paper is a zem of telugu people.
@sreenivasulujammulapati1400
What is Hindu paper for Tamil readers Eenadu is for all Telugu language loving people in journalism.
@chandrasekhardsp5970
@chandrasekhardsp5970 Год назад
ఈనాడు రిపోర్ట్ కొంచం ఫాస్ట్. ఒక సారి సౌతాఫ్రికా లో ఇండియా టీమ్ రాత్రి 1.30 కి మ్యాచ్ నెగ్గితే ఆ వార్త 5.30 కి పేపర్లో వచ్చింది. ఇదే వార్త హిందూ తో సహా అన్ని పేపర్స్ లో మరునాడు వచ్చింది. అదే ఆ పేపర్ ని గొప్పగా నిలబెట్టింది
@jaggarao2312
@jaggarao2312 Год назад
కులద్వేషంతో Comment పెట్టకూడదు, మిత్రమా..!! చాలా మంది Competitive Exams. కి prepare అయ్యేవారికి కూడా చాలా ఉపయోగకరం..!! అలా Benefit పొందినవారిలో నేనొకడ్ని..!! ఈనాడు.. ఈనాడే..!! Font కూడా బావుంటుంది..!!
@nagamanikesari6433
@nagamanikesari6433 Год назад
Dromoji Rao is international culprit
@seshagiriraochadalvada4751
@seshagiriraochadalvada4751 Год назад
Yes correct
@srinivasamurthy7596
@srinivasamurthy7596 Месяц назад
Meeru oka paper petti meeru cheppe viluvalato nadapandi telustadi.Sakshi ekkuva epudu ledu,Ina meeru cheptunnaru.meeru biased
@nagarajunarala6813
@nagarajunarala6813 Год назад
NTR ni vennupotu lo కీలక భూమిక రామోజీ
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 Год назад
Dasabdhala tarabadi negatives chetta perukupoindi.aa chettanu tolaginchadaniki yelanti Shakti samardhyalu avasaram ledhu.kevalam sankalpam chaalu
@manjunathsuman8396
@manjunathsuman8396 Год назад
This channel is sponsored by YSRCP
@krishnaiahpotru1233
@krishnaiahpotru1233 Год назад
Rmoji meeda padi edche vallanu vediji vediki pattukurandi
@gilakamsettysatyanarayana77
U r indirectly supporting ramoji efficiency it is not efficiency hipocracy
@srinivasthota7430
@srinivasthota7430 Год назад
ఈ ఛానల్ iDream అనుబంధ సంస్థ. ప్రజలు iDream వైసీపీ ఛానల్ అని తెలిసినతరువాత , ఇలా కొన్ని చానెల్స్ పెట్టి న్యూట్రల్ ముసుగులో ఒక వర్గం , పార్టీ మీద బురదవేసి …. జనసేన మరియు ఇతర పార్టీలతో పొత్తు లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం . iDream వారు కూడా న్యూట్రల్ మోసుగులో ప్రజలలో విద్వేషాలు నింపారు .ఒక కోస్తా ప్రాంతానికి చెందిన వాడిగా చాల భాధ వేస్తుంది . ఇలాంటి వారు కోస్తా ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న సినిమా, కుల , కళ విభేదాలను పెద్దగా చూపిస్తూ ఈ ప్రాంతం సర్వనాశనం అవడానికి ఇప్పుడు ఉన్న అధికార పార్టీకి బాగా సహకరిస్తున్నారు . ఎక్కడ ఉండాల్సిన కోస్తా ప్రాంతం ఎక్కడ ఉన్నది ? ఈ anchor iDream నాగరాజు దగ్గర బాగా నేర్చుకున్నట్లు ఉన్నాడు , కోస్తా ప్రాంతంలో ఎలా విద్వేషాలు పెట్టవచ్చో .
@srinivasthota7430
@srinivasthota7430 Год назад
ఈ ఛానల్ iDream అనుబంధ సంస్థ. ప్రజలు iDream వైసీపీ ఛానల్ అని తెలిసినతరువాత , ఇలా కొన్ని చానెల్స్ పెట్టి న్యూట్రల్ ముసుగులో ఒక వర్గం , పార్టీ మీద బురదవేసి …. జనసేన మరియు ఇతర పార్టీలతో పొత్తు లేకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం . iDream వారు కూడా న్యూట్రల్ మోసుగులో ప్రజలలో విద్వేషాలు నింపారు . ఒక కోస్తా ప్రాంతానికి చెందిన వాడిగా చాల భాధ వేస్తుంది . ఇలాంటి వారు కోస్తా ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న సినిమా, కుల , కళ విభేదాలను పెద్దగా చూపిస్తూ ఈ ప్రాంతం సర్వనాశనం అవడానికి ఇప్పుడు ఉన్న అధికార పార్టీకి బాగా సహకరిస్తున్నారు . ఎక్కడ ఉండాల్సిన కోస్తా ప్రాంతం ఎక్కడ ఉన్నది ? ఈ anchor iDream నాగరాజు దగ్గర బాగా నేర్చుకున్నట్లు ఉన్నాడు , కోస్తా ప్రాంతంలో ఎలా విద్వేషాలు పెట్టవచ్చో .
Далее
[RU] Winline EPIC Standoff 2 Major | LAN | Final Day
9:48:47
Фу пронесло
0:14
Просмотров 3,3 млн