అది ఎండనా వానన అనేది లెక్క లేకుండా నువ్వు చేసే ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మామ .... మట్టిలోని మాణిక్యలను వెలికితీయడం లో తెలంగాణ టాలెంట్ ముందు ఉంటుంది.... ఆరోగ్యం జాగ్రత్త మామ..... స్రవంతి గారు మీరు చక్కగా పాడారు మీకు మంచి మంచి అవకాశాలు తప్పకుండా లభిస్తాయి త్వరలోనే మీరు మంచి సింగర్ అని పేరు తెచ్చుకుంటారు.... ALL THE BEST MY DEAR MAMA
ముందుగా దినేష్ అన్న కు థాంక్స్ ఎందుకంటే మా ప్రాంతం అక్క ను నీ ఛానల్ ద్వారా అందరికీ పరిచయం చేసినందుకు, అక్క వాయిస్ కూడా చాలా బాగుంది ఎన్నో సాంగ్ లు పాడాలని, అక్క గొప్ప సింగర్ కావాలని కోరుకుంటున్నాను... ఇట్లు దేవేందర్
ఇంట్లో కానీ ఒంటిలో కానీ ఎన్ని సమస్యలు ఉన్న వాటిని పట్టించుకోకుండా పట్టిన పట్టు వదలకుండా పాటని విడకుండా ఇంకా జీవితంలో మీరు మంచి సింగర్ కావాలని మనసుపూర్తిగా కోరుకుంటు మీ శ్రేయోభిలాషి 💐
arabic laa ledu...nenubsaudi jeddah city lo unnaa...annaya neev great ekkado unna vaari taalent bytku theesthaav thanks, nenu JGL dist chalgal, MSC chesinaava very good
Hi anna miru andhari talent nee mundhu ku thisuku vasthunaru miru challa great 👍 Nen kuda songs padutha anna nen challa songs rasina anna Naku kuda oka chance evandi