Srimukhi anna ma father ki chala estam tannu chala cute ga arustundi ani kani nejam hatt off srimukhi antha chakaga think chestunaro your truly gud hearted person. 😍😍
మా శ్రీముఖి మేడమ్ కి ఈంత మంచి మనస్సు వునదుకు మా శ్రీముఖి మేడమ్ నిండు నూరేళ్లు ఇలానే ప్రశాంతంగా నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఫ్యామిలీతొ ఇంకా సంతోషంగా ఆనందంగా ఉండలాని మనస్పుర్తిగ శివపర్వతి తల్లిని కోరుకుంటున్నాను మా శ్రీముఖి మేడమ్ కి ఎపుడూ తోడుగా ఆ శివపర్వతి తల్లి ఆశీస్సులు ఆ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దీవెనలు శ్రీశైలంలో మలికర్జునస్వమి ఆశీస్సులు కాణిపాకం వినాయక స్వామి వారి ఆశీస్సులు ఎపుడూ తోడుగా వుండడానికి నేను ప్రతి రోజు ప్రతి దేవునికి వేడు కుంటున్నాను మా శ్రీముఖి మేడమ్ ఎపుడు బాగుండాలి