Тёмный

Sri Anaghastami Vratham Manasa Puja🌹_Sri Swamiji 

BAIRY SHRAVANKUMAR
Подписаться 5 тыс.
Просмотров 271 тыс.
50% 1

జయగురుదత్త..,
Date 6/01/2020.
ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా,
ఉత్తర తిరుపతి... నిజామాబాద్ లో స్వయంగా అప్పాజీ ఈ వ్రత మానస పూజ ఆచరించి,
భక్తులకు అనుగ్రహించారు.
ఈ పాటనీ పరమపూజ్యా శ్రీ స్వామీజీ 25 సంత్సరాలక్రితం రచించారు.
(అనఘావ్రత మానస పూజ)
పల్లవి:
అనఘమ్మా! అనఘయ్యా!
అనఘుల మము చేయరయ్య!
ధ్యానము :
అరవిచ్చిన పూవులవలె
సిరులి చ్చెడు కన్నులతో
నెరి వెన్నెల నదులై తగు
చిరునవ్వుల జిలుగులతో
ఘనయోగ ద్యుతులీనెడు
కనుబొమ్మల కూడలితో
మాలాంబుజ వరదాభయ
మహితములౌ కరములతో
పద్మాసన సంస్థితిచే
పైకెగసెడు పదరుచితో
మాయక మా మది వెల్గెడు
ఈ యనఘా దంపతులను
మనసారగ ధ్యానించెద
మది నిండుగ భావించెద ...1
పరివారదేవతా ధ్యానము :
అణిమాఖ్యుండీశాన్యము
నందున సేవించు చుండ ...
లఘిమాఖ్యుండాగ్నేయా
లంబనుడై కొల్చుచుండ ...
ప్రాప్తిదేవు డా నైరృతి
భాగమ్మున నిల్చియుండ ...
ప్రాకామ్యుడు వాయుకోణ
పాలకుడై కొల్వుదీర ...
ఈ దక్షిణ భాగమ్మున
ఈశిత్వుడు వెల్గులీన ...
వామంబగు భాగంబున
పరగి వశిత్వుండు మించ ...
కామావ సాయిత్వా
ఖ్యాతుడు వెన్వెనుక నిలువ ...
మునుముందుగ మహిమాఖ్యుడు
ఘనుడై పనులెల్ల దీర్ప ...
అంబుజమున కొలువుండిన
అనఘద్వయి నర్చించెద ...2
ఆవాహనము :
అంతటనూ కొలువుండే
అంతరాత్మ రూపులార!
ఆవాహన మిదే చేతు
ఆకారముతో రండో ...3
ఆసనము :
ఆవాహితు లైనట్టి
ఆది దంపతులారా!
ఆదరమున నా మనసే
ఆసనముగ అర్పించెద ...4
పాద్యము :
ఇలలో జనులందరకూ
ఇడుముల నెడ బాపగల్గు
చరణాబ్జ ద్వంద్వములకు
చల్లని పాద్యమ్ము లిత్తు ...5
అర్ఘ్యము :
ఈడులేని సౌందర్యము
నీను చుండు సొగసులతో
ఈవి ముద్ర వెలయించెడు
ఈ చేతుల కర్ఘ్యమిత్తు ...6
ఆచమనం :
ఉదరములో కొలువుండిన
పదునాలుగు లోకములు
అల్లల్లన చల్లబడ
ఆచమనం బిదే యిత్తు ...7
మధుపర్కం :
ఊపున ఈ లోకమునకు
మా పిలుపున వచ్చు మీరు
పెనుబడలిక శాంతినొంద
గొనుడీ మధుపర్కమయ్య ...8
పంచామృతస్నానం :
ఋణ బంధముల దగిలి
ఋజువర్తన వదలు మాకు
పాపమ్ములు తొలగ మీకు
పంచామృత స్నానమిత్తు ...9
స్నానం :
రూఢిగ ఈ లోకమ్ములు
మూడును పరిశుద్ధి బొంద
చల చల్లని పన్నీటను
జలకము లాడంగ రారె ...10
వస్త్రం :
అలుగంగా వలదయ్యా
నెలపొడుపుకు నూలుపోగు
వలె ఇదిగో ఈ నూతన
వల్కముల నర్పించెద ...11
ఉపవీతం :
లూతా తంతుల బోలు
నూతన యజ్ఞోపవీత
మాంగల్య సూత్రములను
మనసారగ అర్పించెద ...12
గంధం :
ఎసగెడి సౌరభములతో
దెసల గుబాళింప చేయు
హరి చందన చర్చలను
ఇరువురకూ అర్పించెద ...13
కుంకుమ :
ఏపగు నును కాంతులతో
చూపుల పండుగలు చేయు
కుంకుమతో అక్షతలతొ
పొంకపు తిలకమ్ము లిడుదు ...14
ఆభరణం :
ఐశ్వర్యపు పరసీమల
శాశ్వతతముగ కొలువు దీరు
మీకిడు ఈ చిరుసొమ్ములు
గైకోరే కరుణమీర ...15
పుష్పం :
ఒయ్యారపు రేకులతో
ఒప్పగు వాసనలతోడ
సిరి మించే పలు రకముల
విరిదండల నర్పించెద ...16
ధూపం :
ఓదేవీ! ఓ దేవా!
ఓంకృతి సంవేద్యులార
ఈ సురభిళ1 ధూపమ్ముల
మీ సేవకు అర్పించెద ...17
దీపం :
ఔదార్యపు దీపు ్తలతో
అందర వెలిగించుచుండు
మీకిదిగో అర్పించెద
చేకొనరే దీపమ్ముల ...18
నైవేద్యం :
అందరనూ పోషించెడి
ఆద్యులకానందమొప్ప
సుమధుర నైవేద్యంబుల
సమకూర్చెద భక్తితోడ ...19
తాంబూలం :
అహమహమని పై కొనుచూ
అహ ముడిగిన మునిజనులే
దరిచేరే మీ కిదిగో
తాంబూలం బర్పించెద ...20
హారతి :
కర్పూర ఖండముల
కమనీయ జ్వాలలతో
ఆరని లో వెల్గులతో
హారతు లెత్తెదను మీకు ...21
మంత్ర పుష్పం :
చతురానన ముఖనిస్సృత
చతుర్వేద వినుతులార!
ఇదే మంత్ర పుష్పాంజలి
నిడు చుంటిని కైకొనరే ...22
ప్రదక్షిణం :
టక్కరినై చెడు నడతల
చిక్కిన నా చెడుగు తొలగ
చేకొని ప్రదక్షిణమ్ము
మీకిదె గావింతు నిపుడు ...23
పునఃపూజ :
తత్వార్థ స్ఫురణకునై
సత్వావిష్కరణ కొరకు
పూనికతో పునః పునః
పూజల నర్పింతు మీకు ...24
క్షమాప్రార్థన :
పనిగొని నే పాపమ్ముల
పలుమరు గావించు చుంటి
దేవా ! మీ సత్కరుణా
సేవధియే నాకు రక్ష ...25
అర్పణ :
యతివర సుర సంసేవ్యా
యమనియమోపాస్య తత్త్వ
పరమేశా నా చేసెడు
ప్రతిపనియూ నీ కర్పణ ...26
ప్రార్థన :
శత వాంఛా జ్వాలలలో
శలభములై మాడు మమ్ము
శ్రీ కరుణామృత ధామా
చేకొని నైష్కామ్య మీవె ...27
ఫల సమర్పణ :
క్షర మక్షర మను రెంటికి
పరసీమలవెల్గుచుండు
అద్వైతాత్మకులారా
సద్విద్యా రూపులార!
సోహమ్మను భావనచే
నూహాగతి నీ మానస
పూజావిధి మీ పాదాం
భోరుహముల నర్పించితి
అవ్యాజప్రేమాత్మకు
లగు మీకిది తృప్తి గూర్చి
అందించుత శ్రీ సచ్చిదా
నందామృత సిద్ధిమాకు ...28
శ్రీ గురుదత్త.

Видеоклипы

Опубликовано:

 

6 янв 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 151   
@sowjanyaperla4341
@sowjanyaperla4341 2 года назад
Jai guru datta appaji and balaswamiji
@lokendranathg
@lokendranathg 2 месяца назад
GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM
@vijayabhaskar9353
@vijayabhaskar9353 2 дня назад
Jai gurudatta Sreegurudatta Appaji Pranam 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@mohanamk349
@mohanamk349 8 месяцев назад
Om aim hream shivarama anagha dattaya namaha
@satyavani8717
@satyavani8717 2 месяца назад
Om Draam Dattaya nama om
@rajramlagishetti2097
@rajramlagishetti2097 11 месяцев назад
jai gura datta sri guru datta (sgs)
@mohanamk349
@mohanamk349 8 месяцев назад
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satyavani8717
@satyavani8717 10 месяцев назад
Sri Krishanaya paramatmane namaha Jai Sri Krishnaya namaha
@mohanamk349
@mohanamk349 8 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kristinehiwiller1590
@kristinehiwiller1590 10 месяцев назад
JGD🌹🙏
@satyavani8717
@satyavani8717 10 месяцев назад
Sri Anagha sameta Anagha Swamine namaha
@user-yp6kg5ss4s
@user-yp6kg5ss4s 3 месяца назад
Chala bagundi
@KumarGanapathiramanKallur
@KumarGanapathiramanKallur 2 года назад
Pranams Pujiya Sadguru Deva Appaji Sri Mathrey Namaha
@ridttngrnglindcrft3889
@ridttngrnglindcrft3889 Год назад
Vandana.swamiji
@jayapradahari8246
@jayapradahari8246 3 года назад
జయ గురు దత్త అప్పాజీ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@lagisettyharibabu6431
@lagisettyharibabu6431 3 года назад
Jaya guru Datta swamiji
@rajashekharnemalikonda2591
@rajashekharnemalikonda2591 Год назад
Jgd Appaji🙏🙏🙏🙏
@ridttngrnglindcrft3889
@ridttngrnglindcrft3889 Год назад
Mahadaanandam.swamiji
@nagalalitha87
@nagalalitha87 4 года назад
జయ గురు దత్తా
@sriramuluanchoori8288
@sriramuluanchoori8288 3 года назад
JayAgurudatta.sreegurudatt.appagi.hearty.namaskars.yourslotusfeet.bysreeramulu.anchoori.
@seethamahalaxmi7426
@seethamahalaxmi7426 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@ganapathi2600
@ganapathi2600 3 года назад
Jaigurudatta
@satyavani8717
@satyavani8717 2 месяца назад
Om Sri Anagha sameta Sri Anagha swamine namaha
@sangeethavallambhatla5990
@sangeethavallambhatla5990 3 года назад
Jai guru Dattta appaji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@youniquelifestyle6043
@youniquelifestyle6043 3 года назад
Jai guru datta Appaji
@youniquelifestyle6043
@youniquelifestyle6043 2 года назад
Jai guru Datta Appaji
@youniquelifestyle6043
@youniquelifestyle6043 2 года назад
Jai guru Datta Appaji
@youniquelifestyle6043
@youniquelifestyle6043 2 года назад
Jai guru Datta Appaji
@indraniindu2721
@indraniindu2721 2 года назад
JGD appaji vishwarupa appaji sathakotidhandalu mee pada padmamulaku datta datta datta
@satyavani8717
@satyavani8717 11 месяцев назад
Om Shri Anagha sameta Anagha Swamine namah
@lokendranathg
@lokendranathg 9 месяцев назад
JAYA GURU DATTA APPAJI GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM
@radhikavedula7960
@radhikavedula7960 Год назад
🙏🏻
@Praveen-SGS
@Praveen-SGS Год назад
Sri Anagha Datta Saranam Mama. Jai Appaji! 🙏🙏🙏
@youniquelifestyle6043
@youniquelifestyle6043 3 года назад
Jaya Guru Datta
@rajashreechitram8603
@rajashreechitram8603 Год назад
Jgd appaji and balaswamiji 🙏🙏🙏🙏🙏🙏
@satyavani8717
@satyavani8717 Год назад
Om Sri Anagha sameta Sri dattatreya Swamine namaha
@user-lo3rj5mp1m
@user-lo3rj5mp1m 7 месяцев назад
Jai guru datta APPAJI💐💐🌷🌸💠
@vijayhegde2158
@vijayhegde2158 4 года назад
Jai gurudatta
@Bodiga_Rajitha
@Bodiga_Rajitha 6 месяцев назад
🙏🙏🙏జై గురు దత్త శ్రీ గురు దత్త
@lokendranathg
@lokendranathg 8 месяцев назад
OM SRI ANAGAIAH ,ANAGAMMA NAMONMAHA, GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM
@satyavani8717
@satyavani8717 10 месяцев назад
Sachchidananda ruupaya Krishnaya klista kare ne namo vedanta vedyaya gurave bhuddi sakshine
@ramamistry09
@ramamistry09 4 года назад
Jai Guru Datta Parama Pujaya Sri Sadgurudeva
@anithapinaka3505
@anithapinaka3505 4 года назад
Jaigurudatta appaji🌹🌹🌹🌹🌹
@dineshsthanki5203
@dineshsthanki5203 4 года назад
🌷🌸🌺🌹🙏🏽🙏🏽🙏🏽Jai Guru Datta Appaji 🙏🏽🙏🏽🙏🏽🌹🌺🌸🌷
@srilakshmi3272
@srilakshmi3272 Год назад
ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘదత్తాయనమః
@satyavani8717
@satyavani8717 Год назад
Jai Angha sameta AnaghaSwamine namah
@ravinderanne1202
@ravinderanne1202 3 года назад
జయ గురు దత్త అప్పాజీ.
@padmakumari8808
@padmakumari8808 10 месяцев назад
Jai Guru Datta Appaji
@youniquelifestyle6043
@youniquelifestyle6043 3 года назад
Jaya guru Datta Appaji
@youniquelifestyle6043
@youniquelifestyle6043 2 года назад
Jaya guru Datta Appaji
@satyavani8717
@satyavani8717 Год назад
Jai guru datta Sri guru datta Sri datta Swamiji
@kalyantexmo37
@kalyantexmo37 3 года назад
jaya guru datta
@srajani1840
@srajani1840 4 года назад
Jaya guru datta appaji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mohanamk349
@mohanamk349 8 месяцев назад
Beautful darushsnam swamiji koti koti danyavadagu swamiji for this sharing darushanam. Aanagha swami Aanagha devi ki my namas karm swamiji.
@smathrugamisripada2498
@smathrugamisripada2498 4 года назад
పాట అమృతం, అర్థం మదురామృతం
@koripallikrishnareddy5420
@koripallikrishnareddy5420 5 месяцев назад
Jaya gurudatta sri gurudatta.
@UshaRajavaram
@UshaRajavaram 2 года назад
🌷🙏 జయ గురు దత్త అప్పాజీ🙏🌷
@doolinpersad1815
@doolinpersad1815 Год назад
Jaya guru datta Appaiji
@bhargavpals
@bhargavpals 3 года назад
Jaya guru datta
@pranithathakur7560
@pranithathakur7560 3 года назад
Jai Gurudhatha 🙏
@korrayivenkatarao5478
@korrayivenkatarao5478 7 месяцев назад
JAYA GURU DATTA 🙏🙏🙏🙏
@razerblayd5571
@razerblayd5571 2 года назад
Jaya guru Datta
@sameerakudumula9626
@sameerakudumula9626 4 года назад
Jaya guru datta Appaji pranams 🙏🙏🙏❤😍😘🙏🙏🙏🙏🙏🙏❤😍😘🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@indraniindu2721
@indraniindu2721 2 года назад
JGD Datta appaji humble pranams to your lotus feet appaji
@hypergaming6917
@hypergaming6917 2 года назад
Jaya Guru Datta Appaji
@suryas7227
@suryas7227 3 года назад
So swamiji notlonchi vachedi amrutame
@santoshkiran3522
@santoshkiran3522 4 года назад
Jaya Guru Datta 🙏 🙏
@indraniindu2721
@indraniindu2721 2 года назад
JGD appaji and balaswamiji humble pranams to your lotus feet
@indraniindu2721
@indraniindu2721 2 года назад
JGD appaji and balaswamiji humble pranams to your lotus feet datta datta datta
@udaya6756
@udaya6756 4 года назад
Jayagurudatta
@korukondasrinuvasaraosgs9472
@korukondasrinuvasaraosgs9472 3 года назад
BholoANAGHADATTAappajeewarikiJAYAMUjayamu
@vijayabhaskar9353
@vijayabhaskar9353 3 года назад
Jai gurudatta srigurudatta Appaji pranams 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@munimanasakoppula7343
@munimanasakoppula7343 4 года назад
Jai guru datta appaji
@plliganesh3846
@plliganesh3846 4 года назад
Jai Sri Rama jai Sri garu Datha 🙏💐💐🙏💐💐🙏23.5.2020
@shivakumariu
@shivakumariu 4 года назад
Jaya guru datta Appaji
@nagendrabaku40
@nagendrabaku40 Год назад
Jaigurudatta. Appaji
@mgsspokenenglishgrammarcla2175
@mgsspokenenglishgrammarcla2175 4 года назад
Jai gurudatta. Sri gurubhyo namaha.
@lakshmibudduhari6266
@lakshmibudduhari6266 4 года назад
Jàya guru datta Appaji Pranams
@shivanandsingh8142
@shivanandsingh8142 3 года назад
Jay gurudtaaappage
@shivanandsingh8142
@shivanandsingh8142 3 года назад
❤️❤️❤️❤️🙏🙏🙏😎😎
@bairysravanthi4044
@bairysravanthi4044 2 года назад
JGD APPAJI
@jagadishwargoud7750
@jagadishwargoud7750 4 года назад
🙏🙏🙏Jayaguru Datha Appaji 🙏🙏🙏
@suryas7227
@suryas7227 3 года назад
So adi amruta bhandagaram
@indraniindu2721
@indraniindu2721 2 года назад
JGD Datta Swamiji humble pranams to your lotus feet Swamiji
@ramayanamandra8743
@ramayanamandra8743 3 года назад
Jaya guru datta Pujya Sri Appaji 🙏
@satyavani8717
@satyavani8717 6 месяцев назад
Om Sri Anagha sameta Anagha Datta Swsmine namaha
@saburi9
@saburi9 Год назад
JaiGurudatta 🙏
@svasavikumari2371
@svasavikumari2371 Год назад
🙏🙏🙏Jgd appaji
@sureshvemula2370
@sureshvemula2370 3 года назад
Jayagurudatta 🙏🏻🙏🏻🙏🏻
@youniquelifestyle6043
@youniquelifestyle6043 2 года назад
जय गुरु दत ताताजी
@jahanvideekshit771
@jahanvideekshit771 3 года назад
Jaya guru Datta appaji
@bairymounica5011
@bairymounica5011 3 года назад
JAYAGURUDATTA APPAJI OM
@nagaseshuable
@nagaseshuable 2 года назад
Appaji Sharanam Sharanam❤️ Jai Anagha Datta ❤️
@pratyushavarma3339
@pratyushavarma3339 Год назад
Jaya Guru Datta our dearest Datta Appaji🥰🙏🙏
@pavanisweety1840
@pavanisweety1840 Год назад
Om aim hreem shreem shivarama anagha dattaya namaha... Jai guru datta pujya Sri Swamiji garu 🙏🙏🙏🙏🙏🙏 pranamaalu
@daisypandita
@daisypandita 2 года назад
Jai guru datta swami ji 🙏 sadhar pranam 🙏
@trikutammurali3329
@trikutammurali3329 4 года назад
Jai guru Datta bala swami GARIKI appajiki ma namasulu
@trikutammurali3329
@trikutammurali3329 3 года назад
Anagastami katha
@aparnadevi6243
@aparnadevi6243 4 года назад
Jaya guru datta! Thankyou !Thankyou very much appaji my mom
@radhamaruthi8279
@radhamaruthi8279 4 года назад
Jaya Guru Datta Appaji 🙏🙏🙏.
@bairyshravankumar1687
@bairyshravankumar1687 4 года назад
(అనఘావ్రత మానస పూజ) పల్లవి: అనఘమ్మా! అనఘయ్యా! అనఘుల మము చేయరయ్య! ధ్యానము : అరవిచ్చిన పూవులవలె సిరులి చ్చెడు కన్నులతో నెరి వెన్నెల నదులై తగు చిరునవ్వుల జిలుగులతో ఘనయోగ ద్యుతులీనెడు కనుబొమ్మల కూడలితో మాలాంబుజ వరదాభయ మహితములౌ కరములతో పద్మాసన సంస్థితిచే పైకెగసెడు పదరుచితో మాయక మా మది వెల్గెడు ఈ యనఘా దంపతులను మనసారగ ధ్యానించెద మది నిండుగ భావించెద ...1 పరివారదేవతా ధ్యానము : అణిమాఖ్యుండీశాన్యము నందున సేవించు చుండ ... లఘిమాఖ్యుండాగ్నేయా లంబనుడై కొల్చుచుండ ... ప్రాప్తిదేవు డా నైరృతి భాగమ్మున నిల్చియుండ ... ప్రాకామ్యుడు వాయుకోణ పాలకుడై కొల్వుదీర ... ఈ దక్షిణ భాగమ్మున ఈశిత్వుడు వెల్గులీన ... వామంబగు భాగంబున పరగి వశిత్వుండు మించ ... కామావ సాయిత్వా ఖ్యాతుడు వెన్వెనుక నిలువ ... మునుముందుగ మహిమాఖ్యుడు ఘనుడై పనులెల్ల దీర్ప ... అంబుజమున కొలువుండిన అనఘద్వయి నర్చించెద ...2 ఆవాహనము : అంతటనూ కొలువుండే అంతరాత్మ రూపులార! ఆవాహన మిదే చేతు ఆకారముతో రండో ...3 ఆసనము : ఆవాహితు లైనట్టి ఆది దంపతులారా! ఆదరమున నా మనసే ఆసనముగ అర్పించెద ...4 పాద్యము : ఇలలో జనులందరకూ ఇడుముల నెడ బాపగల్గు చరణాబ్జ ద్వంద్వములకు చల్లని పాద్యమ్ము లిత్తు ...5 అర్ఘ్యము : ఈడులేని సౌందర్యము నీను చుండు సొగసులతో ఈవి ముద్ర వెలయించెడు ఈ చేతుల కర్ఘ్యమిత్తు ...6 ఆచమనం : ఉదరములో కొలువుండిన పదునాలుగు లోకములు అల్లల్లన చల్లబడ ఆచమనం బిదే యిత్తు ...7 మధుపర్కం : ఊపున ఈ లోకమునకు మా పిలుపున వచ్చు మీరు పెనుబడలిక శాంతినొంద గొనుడీ మధుపర్కమయ్య ...8 పంచామృతస్నానం : ఋణ బంధముల దగిలి ఋజువర్తన వదలు మాకు పాపమ్ములు తొలగ మీకు పంచామృత స్నానమిత్తు ...9 స్నానం : రూఢిగ ఈ లోకమ్ములు మూడును పరిశుద్ధి బొంద చల చల్లని పన్నీటను జలకము లాడంగ రారె ...10 వస్త్రం : అలుగంగా వలదయ్యా నెలపొడుపుకు నూలుపోగు వలె ఇదిగో ఈ నూతన వల్కముల నర్పించెద ...11 ఉపవీతం : లూతా తంతుల బోలు నూతన యజ్ఞోపవీత మాంగల్య సూత్రములను మనసారగ అర్పించెద ...12 గంధం : ఎసగెడి సౌరభములతో దెసల గుబాళింప చేయు హరి చందన చర్చలను ఇరువురకూ అర్పించెద ...13 కుంకుమ : ఏపగు నును కాంతులతో చూపుల పండుగలు చేయు కుంకుమతో అక్షతలతొ పొంకపు తిలకమ్ము లిడుదు ...14 ఆభరణం : ఐశ్వర్యపు పరసీమల శాశ్వతతముగ కొలువు దీరు మీకిడు ఈ చిరుసొమ్ములు గైకోరే కరుణమీర ...15 పుష్పం : ఒయ్యారపు రేకులతో ఒప్పగు వాసనలతోడ సిరి మించే పలు రకముల విరిదండల నర్పించెద ...16 ధూపం : ఓదేవీ! ఓ దేవా! ఓంకృతి సంవేద్యులార ఈ సురభిళ1 ధూపమ్ముల మీ సేవకు అర్పించెద ...17 దీపం : ఔదార్యపు దీపు ్తలతో అందర వెలిగించుచుండు మీకిదిగో అర్పించెద చేకొనరే దీపమ్ముల ...18 నైవేద్యం : అందరనూ పోషించెడి ఆద్యులకానందమొప్ప సుమధుర నైవేద్యంబుల సమకూర్చెద భక్తితోడ ...19 తాంబూలం : అహమహమని పై కొనుచూ అహ ముడిగిన మునిజనులే దరిచేరే మీ కిదిగో తాంబూలం బర్పించెద ...20 హారతి : కర్పూర ఖండముల కమనీయ జ్వాలలతో ఆరని లో వెల్గులతో హారతు లెత్తెదను మీకు ...21 మంత్ర పుష్పం : చతురానన ముఖనిస్సృత చతుర్వేద వినుతులార! ఇదే మంత్ర పుష్పాంజలి నిడు చుంటిని కైకొనరే ...22 ప్రదక్షిణం : టక్కరినై చెడు నడతల చిక్కిన నా చెడుగు తొలగ చేకొని ప్రదక్షిణమ్ము మీకిదె గావింతు నిపుడు ...23 పునఃపూజ : తత్వార్థ స్ఫురణకునై సత్వావిష్కరణ కొరకు పూనికతో పునః పునః పూజల నర్పింతు మీకు ...24 క్షమాప్రార్థన : పనిగొని నే పాపమ్ముల పలుమరు గావించు చుంటి దేవా ! మీ సత్కరుణా సేవధియే నాకు రక్ష ...25 అర్పణ : యతివర సుర సంసేవ్యా యమనియమోపాస్య తత్త్వ పరమేశా నా చేసెడు ప్రతిపనియూ నీ కర్పణ ...26 ప్రార్థన : శత వాంఛా జ్వాలలలో శలభములై మాడు మమ్ము శ్రీ కరుణామృత ధామా చేకొని నైష్కామ్య మీవె ...27 ఫల సమర్పణ : క్షర మక్షర మను రెంటికి పరసీమలవెల్గుచుండు అద్వైతాత్మకులారా సద్విద్యా రూపులార! సోహమ్మను భావనచే నూహాగతి నీ మానస పూజావిధి మీ పాదాం భోరుహముల నర్పించితి అవ్యాజప్రేమాత్మకు లగు మీకిది తృప్తి గూర్చి అందించుత శ్రీ సచ్చిదా నందామృత సిద్ధిమాకు ...28
@trikutammurali3329
@trikutammurali3329 4 года назад
Jai guru Datta
@bhagyamjanakiraman7093
@bhagyamjanakiraman7093 4 года назад
Jai guru Datta. Jai amba
@trikutammurali3329
@trikutammurali3329 4 года назад
,9jai guru Datta
@suryas7227
@suryas7227 3 года назад
Jai guru datta
@youniquelifestyle6043
@youniquelifestyle6043 3 года назад
Jaya Guru Datta
@youniquelifestyle6043
@youniquelifestyle6043 3 года назад
Jaya guru datta wonderful singings
@sreeshaarza9019
@sreeshaarza9019 3 года назад
Jaya Guru Datta Swamiji 🙏🙏🙏
@vskannan6562
@vskannan6562 2 года назад
Jai Guru Dutta ji🙏🙏🙏
@dr.droupadianandkrishnan8227
@dr.droupadianandkrishnan8227 3 года назад
Jaya Guru Datta Sri Swamiji 🙏🏻
@sravanisrav5140
@sravanisrav5140 4 года назад
👏👏👏
@janu3513
@janu3513 2 года назад
అనఘామ్మా తల్లి🌺🌼🌺 🙏🙏🙏🙏
@shobhadatta9549
@shobhadatta9549 2 года назад
Jayagurudatta 🙏🏻🙏🏻🙏🏻Thank you Anna🙏🏻
@shobhashok
@shobhashok 4 года назад
Jaya Guru Datta Super Thank you so much for sharing Anna🙏🙏🙏
Далее
అనఘావ్రత మానస పూజ
9:59
Просмотров 100 тыс.
Anagha vratha manasa poja by SGS (text in description)
10:07
JANAGA - Интервью (Official Music Video)
2:38
Просмотров 525 тыс.
Big Baby Tape, Aarne - Supersonic
2:44
Просмотров 312 тыс.
Gulinur - Chaki chaki (Official Music Video 2024)
3:32
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
5УТРА - Белая полоса
3:13
Просмотров 179 тыс.