Тёмный

Sri Chandi Navasathi Parayanam - Telugu 

Navasathi
Подписаться 834
Просмотров 50 тыс.
50% 1

తమలోని రాజస, తామస గుణాలను సాధన ద్వారా నిగ్రహించుకుని, సత్వగుణ ప్రధానమైన జీవితము గడిపిన వారికే భగవత్కరుణ లభిస్తుంది. భక్తి, వేద, వేదాంగములపైన శ్రద్ధ, అపార నమ్మకము, విశ్వాసము, ఆత్మ నివేదనలతో చేసే దేవీ పూజలు సనక , సనందాది ఋషుల ద్వారా పరంపరగా మనకు లభ్యమైనవి. అంతర్యాగ బహిర్యాగములైన అలాంటి పూజల ద్వారానే ఆత్మ దర్శనము, భువన శాంతి లభ్యమవుతుంది. ఆ విధానమునే సమయ, దక్షిణాచార శ్రీదేవి ఆరాధనంటారు.
ఆదిశక్తి నిత్య చైతన్య రూపిణి. ఆమెను “శివా శివ శక్యైక్య రూపిణి, శ్రీ లలితాంబికా” అని స్తుతించారు. శివ శక్యైక్య సామరస్య పరతేజమే ఆ దేవి. నామ, రూప లింగ భేద రహితమైన ఆశక్తి దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మాత్రమే దేవ కార్యార్థమై అవతరిస్తుంది. శ్రీ లలిత వేరు, చండి వేరు అనుకొని జగన్మాతను గురించి సంశయాత్ములై విరుద్ధ భావనలు చేయక భయము వదిలి పెట్టి ఆ తల్లిని భక్తిశ్రద్ధలతో సాత్విక సంకల్పము చేసి, సాత్విక మంత్రములతో, సాత్విక పూజా ద్రవ్యములతో ఆరాధించండి. శుభములు కలుగుతాయి.
కల్పాదిగా ఆరాధింపబడే శ్రీ దేవి మహాత్మ్యము “నవశతీ” విధానముశ్రేష్ఠమైనది, సత్సంప్రదాయ బద్ధమైనది.
“ నవో నవో భవతి” శృతి వాక్య ప్రమాణముగా నవసంఖ్య దేవీ స్వరూపమే “పరాపరాణాం పరమా అయిన ఆ దేవీ వలెనే నవ సంఖ్యకు మించిన సంఖ్య లేదు.
నవదుర్గలు, నవ భూతములు, నవ కోణములు, నవావరణలు - ఇత్యాదిగా నవ సంఖ్య శ్రేష్ఠ వాచకము.
శ్రీ దేవీ మాహాత్మ్యము
శ్రీ చండీ నవశతీ మంత్ర మాలా
|| సర్వేజనా సుఖినోభవంతు||
​శ్రీ గోపానంద నాథులు
The Sri Devi Mahatmyam, Sri CHANDI NAVASATHI MANTRAMALA' restored by 'Sri Sri Sri Gopanandanatha' adheres to the principle of Sanathana Dharma and guides one to achieve 'Gnana' and eventually attains the goal of 'Moksha'.
www.navasathi....
Contact us:- Navasathi9@gmail.com
Audio by - Brahmasri “ELURIPATI RAMABHADRA CHAYANULU” garu.

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 25   
@mannavasailaja635
@mannavasailaja635 3 года назад
Namaskara chala baga chadivaru dhanyavadamulu 🙏🏼🙏🏼🙏🏼🙌
@indianchannel7408
@indianchannel7408 2 года назад
Amma padabivandanam
@krishnasarmayv4836
@krishnasarmayv4836 6 месяцев назад
ఈ విద్య ప ప్రతి రోజూ ఉదయం శ్రద్ధగా వినడానికి గురువు గారి నుంచి ఉపదేశం అవసరమా. తెలుపగలరు
@ashajyothiramakanth5502
@ashajyothiramakanth5502 7 месяцев назад
Om namo chandimathaya namahaa
@sabbaniramadevi2847
@sabbaniramadevi2847 5 месяцев назад
❤ ❤❤😂😂😂😂😂😂😂😂
@dvprabhakararao5706
@dvprabhakararao5706 Месяц назад
Omn.chandi maatha namash
@padmashreemangipudi6610
@padmashreemangipudi6610 Год назад
🙏🙏🙏
@depururajasekhari2153
@depururajasekhari2153 3 года назад
Sri gopanandanadhlu gari ki namaskaramu, sri gurudevaya namaha
@BotlaRanganayakulu-om7ok
@BotlaRanganayakulu-om7ok 7 месяцев назад
❤❤❤🎉🎉🎉😮😮😮
@vithalmani811
@vithalmani811 3 года назад
JAIGURUDEVINAMASKARAM CH. PANDURANGAVITHAL.
@kameswararaogorti6453
@kameswararaogorti6453 2 года назад
🙏🙏🙏🎉🎉
@santhoshkumar-pb3es
@santhoshkumar-pb3es 11 месяцев назад
Sir if possible put this in PDF
@murthypsr627
@murthypsr627 3 года назад
Chandi navasathi pdf ga ivvagalaru
@adibhatlaramachandrarao2507
Pdf ga evagalaru
@depururajasekhari2153
@depururajasekhari2153 3 года назад
Guruthathiya ki na padhabi vandhanamulu
@uduthamallikarjuna6674
@uduthamallikarjuna6674 2 года назад
om chandimathaya namaha
@akshayasdiary3089
@akshayasdiary3089 5 месяцев назад
🙏🙏 🙏
@user-ez9yi5eh3z
@user-ez9yi5eh3z 5 месяцев назад
🙏🙏
@ranibalaram9689
@ranibalaram9689 10 месяцев назад
Namaskaramulu
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 2 года назад
🙏🙏🙏💐🏵️🌹🌺🌼💮🌸🙏🙏🙏
@Mrsr8610
@Mrsr8610 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@balatripurasundarigandikot4278
@balatripurasundarigandikot4278 2 года назад
🙏🙏🙏
@ireninarender6405
@ireninarender6405 3 года назад
🙏🙏🙏
@vishnupramodh
@vishnupramodh 4 года назад
jai guru deva
@chmani8432
@chmani8432 3 года назад
DEVIDAYACHUPUTALLI.CH.MANI
Далее
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Просмотров 494 тыс.
БАГ ЕЩЕ РАБОТАЕТ?
00:26
Просмотров 107 тыс.
HA-HA-HA-HA 👫 #countryhumans
00:15
Просмотров 991 тыс.
Sri Chandi Navasathi Parayanam - Sanskrit
1:37:35
Просмотров 2,8 тыс.